You are on page 1of 2

RC.No.

(B)/212/2023 తహసిల్దా ర్ వారి కార్యాలయం


ముదిగుబ్బ, తేది : -05-2023.

ఉతర్వులు

విషయం : ఆంధ్రపద
్ర ేశ్ భూమి హక్కుల రికార్డు పట్టా దారు పాసుపుస్త కం చట్ట ము 1971 భూమి హక్కులలో

మార్పులు/చేర్పులు – శ్రీ సో మగట్టు కొట్ట ం నరేంద్ర రెడ్డి తండ్రి యస్.గంగిరడ


ె ్డి గారు

సానేవారిపల్లి గ్రా మ రెవిన్యూ పొ లం సర్వే నెంబర్ 467 విస్తీర్ణం 4.73 ఎకరముల – మ్యుటేషన్

అప్లికేషను నెంబర్ MUT230516096677, తేది : 16-05-2023 – తిరస్కరిచుట –

ఉతర్వులు – జారీ.

సూచిక : 1. శ్రీ సో మగట్టు కొట్ట ం నరేంద్ర రెడ్డి తండ్రి యస్.గంగిరడ


ె ్డి గారి మ్యుటేషన్ అప్లికేషను నెంబర్
MUT230516096677, తేది : 16-05-2023.
2. ఈ కార్యాలయపు నుంచి 19(1) నియమం మేరకు జారీచేసిన ఫారం 8 వ నమున,
తేది : 17-05-2023.
3. ఈ కార్యాలయపు లేఖ, ఆర్.సి.B/537/2022, తేది : 19-12-2022.
4. తహసిల్దా ర్, కదిరి వారి లేఖ, ఆర్.సి.A/320/2022, తేది : 20-12-2022.
*****

ఉతర్వులు :

పై సూచిక 1 మేరకు శ్రీ సో మగట్టు కొట్ట ం నరేంద్ర రెడ్డి తండ్రి యస్.గంగిరెడ్డి గారు సానేవారిపల్లి గ్రా మ రెవిన్యూ

పొ లం సర్వే నెంబర్ 467 విస్తీర్ణం 4.73 ఎకరముల కొరకు మ్యుటేషన్ చేయవలెనని ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు

చేసుకున్నారు.

పై సూచిక 2 ద్వారా రికార్డు ల ఆఫ్ రైట్స్ చట్ట నియమం 19(1) మేరకు ఆకస్తి కలిగిన వ్యక్తు లకి ఏవైన

అభ్యంతరం/అక్షేపణులు కోరుతూ ఫారం 8 నోటీసు (ప్రకటన) జారీ చేయడమైనది. సదరి విషయమై శ్రీ గంగప్ప,

కే.వెంకటరాముడు మరియు కే.రామకృష్ణ గార్ల తండ్రి గారైన చాకలి చండ్రా యుడు అను వారు అర్జీదారైన శ్రీ సో మగట్టు

కొట్ట ం నరేంద్ర రెడ్డి గారికి సానేవారిపల్లి గ్రా మ రెవిన్యూ పొ లం సర్వే నెంబర్ 467 విస్తీర్ణం 4.73 ఎకరముల పై ఎటువంటి

హక్కులేదని మరియు అక్షేపణదార్లైన శ్రీ గంగప్ప, కే.వెంకటరాముడు మరియు కే.రామకృష్ణ గార్ల తండ్రి గారైన శ్రీ చాకలి

చండ్రా యుడు గారికి డి.పట్టా మంజరు చేసి ఉన్నారని తేలిపి శ్రీ యస్.కే.నరేంద్ర రెడ్డి గారికి మ్యుటేషన్ చేయకూడదని

అభ్యంతరం ఇచ్చి ఉన్నారు.

సదరి విషయమై కార్యాలయం నందు అందుబాటులో ఉన్న ఫైలును పరిశీలించగా ఇదివరలో శ్రీ

యం.యోగేశ్వర రెడ్డి మరియు శ్రీ పి.ఈశ్వర్ రెడ్డి అను వారు సానేవారిపల్లి గ్రా మ పొ లం సర్వే నెంబర్ 467 విస్తీర్ణం 4.73

ఎకరముల సంబంధించి G.O.Ms.No.575, తేది:16-11-2018 మేరకు నిషేదిత జాబిత నందు (సెక్షన్ 22-A(i)(a))

నందు సదరి సర్వే నెంబర్ తొలగించవలసిందిగా కోరుతూ ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకొన్నారు.

సదరు దరఖాస్తు ను పరిశీలించగా అర్జీదార్లు కదిరి డిప్యుటి తహసిల్దా ర్ వారిచే జారీ చేయబడిన అసైన్మెంట్

వివరములతో కూడిన TM నెంబర్-4 నకలను జతపరచినారు. సదరి నకలు విషయమై “జినైన్ నెస్” కొరకు పై సూచిక

3 ద్వార కదిరి తహసిల్దా రు వారిని కోరడమైనది. అందుకు సమాధానముగా కదిరి తహసిల్దా రు వారు పై సూచిక 4

ద్వారా లేఖ ఇచ్చిఉన్నారు. సదరు లేఖను పరిశీలించగా సానేవారిపల్లి గ్రా మ రెవిన్యూ పొ లం సర్వే నెంబర్ 467 విస్తీర్ణం

4.73 ఎకరముల 18-06-1954 తదుపరి శ్రీ చాకలి చండ్రా యుడు గారికి అసైన్మెంట్ చేసి ఉన్నారని తెలిపియున్నారు.
ప్రస్తు త అర్జీదారు R.H.పట్టా దారైన శ్రీ కోనం రాజు గారి వారసులైన శ్రీమతి ఉపేంద్రం కళ్యాణి గారితో డాక్యుమెంట్

నెంబర్ 12461/2018, తేది:03-12-2018 ద్వారా సానేవారిపల్లి గ్రా మ రెవిన్యూ పొ లం సర్వే నెంబర్ 467 విస్తీర్ణం 4.73

ఎకరముల కొనుగోలు చేసి ఉన్నారు. యాక్టు 9/77 నెంబర్ భూమి నిభందనలు మేరకు 18-06-1954 తదుపరి

అసైన్మెంట్ చేయబడిన భూములపై అమ్మకాలు కొనుగోళ్ళు పూర్తిగా నిషిద్దం. కావున శ్రీ యస్.కే.నరేంద్ర రెడ్డి గారు

జరిపిన కొనుగోలు అసైన్మెంట్ నిభందనలకు విరుద్ద ం మరియు సదరి అర్జీదారు గతంలో ఎప్పుడు కూడా కొనుగోలు

చేయనడిన భూమిని సాగు చేసి ఉండలేదు. కావున అసైనిదారు వారసులు కాకుండా ఇతరులు అన్యాక్రా ంతముగా

రిజిస్ట ర్లు పొ ంది నందున సదరి భూమికి ఇతరులకి బదలాయించుటకు వీలుపడదు మరియు ప్రస్తు త విషయం

G.O.Ms.నెం.575, తేది:16-11-2018 పరిధిలోకి కూడారానందున అర్జీదారైన శ్రీ యస్.కే.నరేంద్ర రెడ్డి

గారి పేరిట మ్యుటేషన్ చేయుటకు వీలుపడదు.

పై పరిస్తితుల దృష్ట్యా శ్రీ సో మగట్టు కొట్ట ం నరేంద్ర రెడ్డి తండ్రి యస్.కే.నరేంద్ర రెడ్డి గారు దరఖాస్తు చేసుకొన్న

మ్యుటేషన్ అప్లికష
ే ను నెంబర్ MUT230516096677 తిరస్కరించడమైనది.

తహసిల్దా ర్,
ముదిగుబ్బ.

శ్రీ యస్.కే.నరేంద్ర రెడ్డి తండ్రి యస్.కే.నరసింహ రెడ్డి, ప్లా ట్ నెంబర్ 101, రాజహంస రెసిడెన్స్, అనంతపురం. (BYRPAD)
శ్రీ గంగప్ప తండ్రి చండ్రా యుడు గారికి గ్రా మ రెవిన్యూ అధికారి, సానేవారిపల్లి వారి ద్వారా పంపడమైనది.

You might also like