You are on page 1of 1

వినతి పత్రం

మార్లమడికి

తేదీ . / / 2022

మహారాజ రాజశ్రీ

శ్రీ గౌరవనీయులైన హొళగుంద మండల తహసీల్దా ర్ మరియు హౌసింగ్ ఏ ఇ గారి దివ్య సముఖమునకు

హొళగుంద మండలం

మార్లమడికి గ్రమం

విషయం "జగనన్న ఇంటి నిర్మాణం లో ఇంటి స్థల మార్పు కోసం విన్నపం"

అయ్యా!

శ్రీమతి ………………………….…………… తండ్ర/భర్త …………………………………………అను

నేను మార్లమడికి గ్రమ నివాసురాలిని. ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన పేదలందరికీ -ఇళ్లు లో భాగంగా మాకు ప్రభుత్వం

నుండి ఇల్లు వచ్చినది. కానీ మేము అదే పట్టా మీద మాకు వారసత్వ o గా వచ్చిన స్థలమునందు వారసుల మద్యేనే ఇల్లు

కట్టు కోవాలని అనుకుంటున్నాము. అందుకు తమరు ప్రభుత్వం నుండి ఇంటి నిర్మాణానికి గాను అనుమతికి సిపారసు

చేయగలరని సహృదయం తో మా విన్నపాన్ని మన్నించి ఇల్లు కట్టు కునేందుకు అనుమతి మంజూరు చేయగలరని మనవి.

సర్వే నెంబరు ;

పట్టా నెంబరు ;

ఇట్లు

తమ విధేయురాలు

You might also like