You are on page 1of 2

నుండి వరకు

టి లక్ష్మీనరసింహులు B.S.C రాజ శ్రీ జిల్లా కలెక్టరు


తహసిల్దా ర్ (F.A.C) అనంతపురము గారికి
రాప్తా డు మండలము

ఆర్.సి.నెంబర్.234/బీ /తేది 14-07-2023

విషయము:- W.P.NO: 15566/2023 - హై కోర్టు - ఆంధ్ర ప్రదేశ్, అమరావతి - అనంతపురము


జిల్లా రాస్తా డు మండలును -సర్వేసెంబరు 657 విస్తీర్ణం7.44 ఎకరములు-
అప్పీలుదారుడైన శ్రీ చిగిచర
ె ్ల పెద్ద రెడ్డిS/o లేట్ శ్రీ రామిరెడ్డి–రామినేపల్లి వారు
హైకోర్టు నందు వేసిన అప్పీలు పై నీవేధిక సమర్పించుట గురించి .

సూచిక,:- రాప్తా డు మండలము మరియు రామినేపల్లిగ్రా మము నివాసి చిగిచర


ె ్ల పెద్దా రెడ్డి
S/o లేట్ శ్రీ రామిరెడ్డిగారు W.P.NO: 15566/2023 మేరకు హైకోర్టు నందు వేసిన
అప్పీలుగురించి.

రాప్తా డు మండలము మరియు గ్రా మం రామినేపల్లి గ్రా మనివాసి చిగిచెర్ల పెద్ద రెడ్డి S/o లేట్ శ్రీ రామిరెడ్డిగారు
సదరు గ్రా మము సర్వే నెంబరు 657 విస్తీర్ణం7-44 నందు ఎకరములు గురించి ఆంధ్రపద
్ర ేశ్, అమరావతి హైకోర్టు
నందుW.P.NO.15566/2023 మేరకు అప్పీలు వేసయ
ి ున్నారు.

సదరు విషయంలో ఈకార్యాలయంలోRCNO 234/2023 Dt: 03-07-2023 మేరకు రామినేపల్లి H/O రాప్తా డు
గ్రా మనివాసి అయిన - చిగిచెర్ల పెద్దా రెడ్డి S/o లేట్ శ్రీ రామిరెడ్డిగారుగారికి సదరు సర్వే నెంబరు 657 విష్తిరణం7-44
నందు ఎకరములు గురించి విచారణ నిమిత్త ం03-07-2023 తేదిన నోటీసు పంపడమైనది సదరుఅప్పీలు ధారుడు
ఖద్దు న 14-07-2023 తేదిన హాజరు అయి స్టేట్ మెంట్ తోటుపాటు వారి వద్ద ఉన్న రికార్డు సమర్పించు యున్నారు
రాప్తా డు మండలమురాప్తా డు గ్రా మ మజరా రామినేపల్లి గ్రా మము నందు నివసించు చున్నారు అని,వారికీ సదరు
గ్రా మము సర్వే నెంబరు 657 విస్తిరణం7.14. ఎకరముల వారి ముత్తా త గారుఅయిన కాపు చిగిచెర్ల నల్ల ప గారి నుండి
పిత్రా ర్జితము ద్వార సంక్రమించిది అని, వీరి తండ్రి గారు అయిన చిగిచర
ె ్ల లక్ష్మినారాయణ రెడ్డి గారు 13-05-2021
సం’’లోమరణించినారని వారి మరణాంతరము విభాగ దస్తా వేజు DOC.NO:-7256-2022,Dt:22-06-2022 మేరకు హక్కు
కల్గియూన్నానని,సదరు భూమికి పట్టా దారుపాసుపుస్త కము D.DIS E4/5041/2012Dt:30-05-2012 మేరకు హక్కు
కల్గియూన్నానని సదరు భూమికి, పట్టా దారు పాసుపుస్త కము మరియు జిల్లా కలెక్టరు గారి ఉత్త ర్వు 2012 మేరకు NOC
కూడా మంజూరు చేసయూన్నాని ,తెలుపుతూ చేసియూన్నారని ,తెలుపుతూ వారి దగ్గ ర సదరు సర్వేనెంబరుకు
సంబందించి Original“D” పట్టా ఫారంగాని,అప్పటిలో చెల్లి ంచిన భూమి శిస్తు రశిదులుగాని వారి దగ్గ ర లేవని తెలుపుతూ
వారి వద్ద యున్న,,వారి తండ్రిగారి పేరట
ి మంజూరైన పుస్త కము అఫీలుదారి పేరట
ి మంజూరైన పాసుపుస్త కము మరియు
జిల్లా కలెక్టరుగారు మంజూరు చేసిన NOC విభాగ ధస్త వేజులు జతపరిచి ఉన్నాను. పై కారణముల దృష్ట్యా
W.P.NO:15566/2023 సంబందించి యావత్తు రికార్డు తదుపరి చర్య నిమిత్త ం నివేదిక సమర్పించడమైనది.

తమవిశ్వాసపాత్రు లు

తహసిల్దా ర్
రాప్తా డు

You might also like