You are on page 1of 17

గౌరవనీయులైన ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ A. S.

దినష్
ే కుమార్ గారి

దివ్య సముఖమునకు,

ఒంగోలు నగర పాలక సంస్థ , 12 వ డివిజన్ నందలి స్థా నికులు

అయినటువంటి మోతె భాస్కర్, తదితరులు నమస్కరించి వ్రా యునది.

విషయము :- ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలో గల 12 వ డివిజన్ నందలి మరాఠి

పాలేము అంగన్వాడీ కార్యకర్త పో స్టు నకు రూల్స్ నకు విరుద్ధ ంగా, అర్హతలు లేక పో యినా,

స్థా నికురాలు కాక పో యినా, అబద్ద పు సమాచారం ద్వారా" మించాల అన్నపూర్ణ " అనే ఆమె

అంగన్వాడీ కార్యకర్త నియామకం పొ ందినారు. ఈ నియామకంను నిలుపుదల చేసి, జరిగన

ి

అవకతవకల గురించి విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుట -

గురించి.

ఘనమైన అయ్యా!

ప్రకాశం జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వారు అంగన్వాడీ కార్యకర్త లు మరియు

ఆయాల భర్తి కోసం వారి ఆఫీసు ప్రొ సీడింగ్ నెం. 14 / ఏ / 2021 తేదీ 30-12-2022 న నోటిఫికేషన్

ఇచ్చి ఉన్నారు.

సదరు నోటఫ
ి ికేషన్ మా డివిజన్ నుంచి చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే నివాసం

ఉంటున్న స్థా నికులు దరఖాస్తు లు చేసుకున్నారు. ఈ క్రమంలో స్థా నికులలో ఒకరు సెలెక్ట్ అయ్యారు

అని తెలిసింది.

అయితే ICDS ఆఫీసు నందు పని చేస్తు న్న ఒక ఉద్యోగిని ఆఫీసు వారు సెలెక్ట్ చేసిన లిస్ట్ ను

గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆమోదం కొరకు పంపు సమయంలో ఉన్నత అధికారులకు తెలియకుండా

దొ ంగతనంగా సెలెక్ట్ అయిన పేరును తొలగించి " మించాల అన్నపూర్ణ " అనే ఆమె పేరును

చేర్చినారు అని తెలిసింది. అక్రమ మార్గ ంలో నియామకం చేయడం కోసం సదరు ICDS ఆఫీసు నందు

పని చేసే ఒక ఉద్యోగిని పెద్ద మొత్త ంలో లంచం తీసుకున్నారు అని తెలుస్తో ంది. అయితే ఉద్దేశ
పూర్వకంగా, కుట్రలు చేసి, స్థా నికంగా నివాసం లేకుండా నివాసం ఉంటున్నట్లు గా అబద్ద పు

సమాచారం ఇచ్చి, అప్పటికీ అప్పుడు పత్రా లు, ఆధారాలు సిద్ధం చేసుకొని, లంచాలు ఇచ్చి, అక్రమ

మార్గ ంలో సదరు " మించాల అన్నపూర్ణ " నియామకం పొ ందినట్లు తెలుస్తో ంది.

వాస్త వంగా స్థా నికులు అయిన ఒకరు సెలెక్ట్ అయ్యారు అని తెలిసింది. సదరు పేరున ఉన్న

నియామక ఉత్త ర్వులను పేరు మార్చినారు అని తెలిసింది.

కావున, తమరు తక్షణమే సదరు " మించాల అన్నపూర్ణ "అనే ఆమె పేరున జరిగన
ి

అంగన్వాడీ కార్యకర్త నియామకం పై నిలుపుదల ఉత్త ర్వులు ఇవ్వాలని, ఈమె నియామకం, అర్హతలు

మీద తగు విచారణ జరిపించాలని, మరియు నియామక ఉత్త ర్వులు మార్పు చేసిన ICDS ఆఫీసులో

పనిచేసే ఉద్యోగిని పాత్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను.

ఇట్లు

మీ విధేయులు

(1).

సెల్ నెం :

(2).

(3).

(4).

(5).

తేది : 06-02-2023

ఒంగోలు.
గౌరవనీయులు ప్రకాశం జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ

శాఖ అధికారిణి గారు కె. వి. పి. రాజకుమారి దివ్వ

సముఖమునకు,

ఒంగోలు నగర పాలక సంస్థ , 12 వ డివిజన్ నందలి

స్థా నికులు అయినటువంటి మోతె భాస్కర్, తదితరులు

నమస్కరించి వ్రా యునది.

విషయము :- ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలో గల 12 వ డివిజన్ నందలి మరాఠి

పాలేము అంగన్వాడీ కార్యకర్త పో స్టు నకు రూల్స్ నకు విరుద్ధ ంగా, అర్హతలు లేక

పో యినా, స్థా నికురాలు కాక పో యినా, అబద్ద పు సమాచారం ద్వారా

" మించాల అన్నపూర్ణ " అనే ఆమె అంగన్వాడీ కార్యకర్త నియామకం పొ ందినారు. ఈ

నియామకంను నిలుపుదల చేసి, జరిగన

ి అవకతవకల గురించి విచారణ జరిపి

బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుట - గురించి.

ఘనమైన అమ్మా !

ప్రకాశం జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వారు అంగన్వాడీ కార్యకర్త లు మరియు ఆయాల భర్తి

కోసం వారి ఆఫీసు ప్రొ సీడింగ్ నెం. 14 / ఏ / 2021 తేదీ 30-12-2022 న నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు.

సదరు నోటఫ
ి ికేషన్ మా డివిజన్ నుంచి చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే నివాసం

ఉంటున్న స్థా నికులు దరఖాస్తు లు చేసుకున్నారు. ఈ క్రమంలో స్థా నికులలో ఒకరు సెలెక్ట్ అయ్యారు అని

తెలిసింది.అయితే ICDS ఆఫీసు నందు పని చేస్తు న్న ఒక ఉద్యోగిని ఆఫీసు వారు సెలెక్ట్ చేసన
ి లిస్ట్ ను

గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆమోదం కొరకు పంపు సమయంలో ఉన్నత అధికారులకు తెలియకుండా

దొ ంగతనంగా సెలెక్ట్ అయిన పేరును తొలగించి " మించాల అన్నపూర్ణ " అనే ఆమె పేరును చేర్చినారు అని
తెలిసింది. అక్రమ మార్గ ంలో నియామకం చేయడం కోసం సదరు ICDS ఆఫీసు నందు పని చేసే ఒక ఉద్యోగిని

పెద్ద మొత్త ంలో లంచం తీసుకున్నారు అని తెలుస్తో ంది.

అయితే ఉద్దేశ పూర్వకంగా, కుట్రలు చేసి, స్థా నికంగా నివాసం లేకుండా నివాసం ఉంటున్నట్లు గా

అబద్ద పు సమాచారం ఇచ్చి, అప్పటికీ అప్పుడు పత్రా లు, ఆధారాలు సిద్ధం చేసుకొని, లంచాలు ఇచ్చి, అక్రమ

మార్గ ంలో సదరు " మించాల అన్నపూర్ణ " నియామకం పొ ందినట్లు తెలుస్తో ంది.

వాస్త వంగా స్థా నికులు అయిన ఒకరు సెలెక్ట్ అయ్యారు అని తెలిసింది. సదరు పేరున ఉన్న

నియామక ఉత్త ర్వులను పేరు మార్చినారు అని తెలిసింది.

కావున, తమరు తక్షణమే సదరు " మించాల అన్నపూర్ణ "అనే ఆమె పేరున జరిగన
ి అంగన్వాడీ

కార్యకర్త నియామకం పై నిలుపుదల ఉత్త ర్వులు ఇవ్వాలని, ఈమె నియామకం, అర్హతలు మీద తగు

విచారణ జరిపించాలని, మరియు నియామక ఉత్త ర్వులు మార్పు చేసిన ICDS ఆఫీసులో పనిచేసే ఉద్యోగిని

పాత్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను.

ఇట్లు

మీ విధేయులు

(1).

సెల్ నెం :

(2).

(3).

(4).

(5).

తేది : 06-02-2023

ఒంగోలు.
[11:50, 06/02/2023] +91 98857
88833: And

[11:50, 06/02/2023] +91 98857

88833: (1). గౌరవనీయులైన ప్రకాశం

జిల్లా కలెక్టర్ శ్రీ A. S. దినష్

ే కుమార్ గారి

దివ్య సముఖమునకు,

ఒంగోలు టౌన్, రంగుతోట నివాసం, SK.

జమీర్, తదితరులు నమస్కరించి

వ్రా యునది.

అయ్యా!

ప్రకాశం జిల్లా - ఒంగోలు పట్ట ణం - ఎన్నికల

డివిజన్ 12 - మున్సిపల్ టౌన్ సర్వే వార్డు

నెం. 5 - బ్లా క్ నెం. 10 - టౌన్ సర్వే నెం.675

నందు, తేది. 03-02-2011 న, డాక్యుమెంట్

నెం. 1076/2011 లో విస్తీర్ణం.15 గదులు

లేదా 1080 చ. అ. స్థ లం రంగుతోట

ఏరియాలో ఉండి, ఎండి.ఇక్బాల్ అను

వారు అపార్ట్మెంట్ నిర్మాణము చేయు

చున్నారు.

అయితే, వారి డాక్యుమెంట్ నెం.

1076/2011 ద్వారా వారికి సంక్రమించిన

ఆస్తి కేవలం 1080 చ.ఆ. లేదా 15 గదులు

విస్తీర్ణం మాత్రమే.

తేది. 12-11-1963 న రిజిస్ట ర్ అయిన వారి

లింకు డాక్యుమెంట్ నెం. 2002/1963

ద్వారా కూడా వారికి సంక్రమించిన ఆస్తి

కూడా కేవలం 1080 చ.ఆ. లేదా 15

గదులు విస్తీర్ణం మాత్రమే.

ఈ దస్తా వేజల నందు కూడా 15 గదులు

లేదా 1080 చ ఆ విస్తీర్ణం మాత్రమే

వ్రా సుకొనినారు. ఈ విషయం మీరు

గమనించవలెను.

ఈ విస్తీర్ణం ఆధారంగా సదరు ఇక్బాల్ గారు

మొగుళ్లూ రి చెంచు శివ రామ ప్రసాద్

మరియు సాతులూరి హనుమంతరావు

అను వారితో నిర్మాణము కొరకు డెవలప్

మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్

దస్తా వేజు వ్రా సుకొని తేది. 17-12-2022 న

డాక్యుమెంట్ నెం. 17309/2022 గా రిజిస్ట ర్

చేసుకున్నారు.
ఈ దస్తా వేజు నందు కూడా 15 గదులు లేదా 1080 చ ఆ విస్తీర్ణం మాత్రమే వ్రా సుకొనినారు. ఈ విషయం

మీరు గమనించవలెను.

అయితే, తేది. 06-01-2023 న మున్సిపల్ సర్వేయర్ గారి తో సర్వే రిపో ర్ట్ తీసుకుని దానిలో అన్నీ వైపులా

మున్సిపల్ రోడ్డు ను కొంత, ఇతరుల స్థ లం కొంత కలుపుకుని, వాళ్ల కు రిజిస్ట ర్ డాక్యుమెంట్ ద్వారా వచ్చిన

స్థ లం కాకుండా, ఇంకా ఎక్కువ స్థ లం ఉన్నది అని మున్సిపల్ సర్వే రిపో ర్ట్ తీసుకున్నారు. ఆ రిపో ర్ట్ నందు

స్థ లం పెంచుకొని వాళ్ల ఆస్తి విస్తీర్ణం 1285. 47 చ. గ. లేదా 17 గదుల 61 చ. ఆ. గ సర్టిఫికేట్ తీసుకున్నారు.

ఈ సర్వే రిపో ర్ట్ ఆధారంగా చేసుకొని, అడ్డ దారులలో ఎక్కువ స్థ లానికి డెవలప్ మెంట్ అగ్రిమెంట్ కమ్

జనరల్ పవర్ సవరణ దస్తా వేజు వ్రా సుకొని తేది. 17-12-2022 న 15 గదులకు రిజిస్ట ర్ చేయించుకున్న

డాక్యుమెంట్ నెం. 17309/2022 ను సవరణ చేయించుకొని కొంత ఆస్తిని కలుపుకుని 1285. 47 చ ఆ. లేదా

17 గదుల 61 చ. గ లు గా సవరణ దస్తా వేజు నెం. 586/2023 రిజిస్ట ర్ చేయించు కున్నారు.

అయితే, సదరు మార్కింగ్ చాలా ముందుకు రావడం జరిగింది. చుట్టూ పక్కల ఉన్న ఇండ్ల ను మూసి వేసే

విధంగా ఉన్నది. వారి హద్దు లు దాటి ముందుకు వచ్చే విధంగా చేయు ఈ నిర్మాణమునము వల్ల మాకు

చాలా నష్ట ం జరుగును.

అలాగే, దక్షిణము వైపున ఉన్న మున్సిపల్ రోడ్డు ను కొంత భాగం మరియు తూర్పు వైపున ఉన్న

మున్సిపల్ రోడ్డు ను కొంత భాగం మరియు పడమర వైపున ఉన్న వక్ఫ్ బో ర్డు ఆస్తిని కొంత భాగం ఆక్రమించి

బిల్డింగ్ నిర్మాణము చేయు చున్నారు తెలియు చున్నది.

కావున, తమరు ఈ స్థ లం డాక్యుమెంట్స్ పరిశీలించాలని, వారికి హక్కు ఉన్న విస్తీర్ణంలో వారు ఉండేలా

చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాము.

అంతేకాకుండా సర్వే రిపో ర్ట్ ఆధారంగా 205. 47

చ. ఆ. విస్తీర్ణం కలుపుకుని ఉన్నారు. దానికి తొలగించాలని కోరుతూ ఉన్నాము. ఆ సర్వే రిపో ర్టు ను రద్దు

చేయాలని కోరుతూ ఉన్నాము

అలాగే, ఈ నిర్మాణం పరిశీలించి, ప్లా న్ ప్రకారం, రూల్స్ ప్రకారం, నాలుగు వైపులా సెట్ బ్యాక్స్ వదిలి నిర్మాణం

పనులు చేయు చున్నారా, లేదా అనేది తమరు స్వయంగా స్థ లం పరిశీలించి, ప్లా న్ ప్రకారం, రూల్స్ ప్రకారం,

నాలుగు వైపులా సెట్ బ్యాక్స్ వదిలి నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాము.

ఇట్లు

మీ విధేయులు

(1).

(2).

(3).

(4).
(5).

తేది. 06-02-2023

ఒంగోలు.

ఇందు వెంట జత పరచమైనది.

(1). తేది. 03-02-2011 న, రిజిస్ట ర్ అయిన డాక్యుమెంట్ నెం. 1076/2011.

(2). తేది. 12-11-1963 న రిజిస్ట ర్ అయిన వారి లింకు డాక్యుమెంట్ నెం. 2002/1963.

(3). తేది. 17-12-2022 న, రిజిస్ట ర్ అయిన డెవలప్ మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ డాక్యుమెంట్ నెం.
17309/2022.

(4). తేది. 06-01-2023 న, మున్సిపల్ అధికారులు ఇచ్చిన సర్వే రిపో ర్ట్.

(5). తేది. 17-01-2023 న, రిజిస్ట ర్ అయిన డెవలప్ మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ సవరణ

డాక్యుమెంట్ నెం. 17309/2022.

(2).
గౌరవనీయులైన ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ M. వెంకటేశ్వర రావు గారి దివ్య

సముఖమునకు,

ఒంగోలు టౌన్, రంగుతోట నివాసం, SK. జమీర్, తదితరులు నమస్కరించి వ్రా యునది.

అయ్యా!

ప్రకాశం జిల్లా - ఒంగోలు పట్ట ణం - ఎన్నికల డివిజన్ 12 - మున్సిపల్ టౌన్ సర్వే వార్డు నెం. 5 - బ్లా క్ నెం. 10

- టౌన్ సర్వే నెం.675 నందు, తేది. 03-02-2011 న, డాక్యుమెంట్ నెం. 1076/2011 లో విస్తీర్ణం.15 గదులు

లేదా 1080 చ. అ. స్థ లం రంగుతోట ఏరియాలో ఉండి, ఎండి.ఇక్బాల్ అను వారు అపార్ట్మెంట్ నిర్మాణము

చేయు చున్నారు.

అయితే, వారి డాక్యుమెంట్ నెం. 1076/2011 ద్వారా వారికి సంక్రమించిన ఆస్తి కేవలం 1080 చ.ఆ. లేదా 15

గదులు విస్తీర్ణం మాత్రమే.

తేది. 12-11-1963 న రిజిస్ట ర్ అయిన వారి లింకు డాక్యుమెంట్ నెం. 2002/1963 ద్వారా కూడా వారికి

సంక్రమించిన ఆస్తి కూడా కేవలం 1080 చ.ఆ. లేదా 15 గదులు విస్తీర్ణం మాత్రమే.

ఈ దస్తా వేజల నందు కూడా 15 గదులు లేదా 1080 చ ఆ విస్తీర్ణం మాత్రమే వ్రా సుకొనినారు. ఈ విషయం

మీరు గమనించవలెను.
ఈ విస్తీర్ణం ఆధారంగా సదరు ఇక్బాల్ గారు మొగుళ్లూ రి చెంచు శివ రామ ప్రసాద్ మరియు సాతులూరి

హనుమంతరావు అను వారితో నిర్మాణము కొరకు డెవలప్ మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ దస్తా వేజు

వ్రా సుకొని తేది. 17-12-2022 న డాక్యుమెంట్ నెం. 17309/2022 గా రిజిస్ట ర్ చేసుకున్నారు.

(3). గౌరవ రంగుతోట సచివాలయ అడ్మిన్ గారి

You might also like