Professional Documents
Culture Documents
EC Notice
EC Notice
తేది: 14-02-2022.
ఫైనల్ నోటీసు
ఇందుమూలముగా తప్పేటవారిపల్లి గ్రా మ నివాసులు అయిన జి. పాలేటి తండ్రి మునేప్ప (లేట్)
మరియు డేగల గంగన్న తండ్రి గంగప్ప (లేట్) అను మీరు తప్పేటవారిపల్లి గ్రా మ పొ లము సర్వే నెం. 243
విస్తీర్ణము : 4.04 ఎకరములు భూమి కొరకు మీరు ఇరువురు పట్టా దారు పాస్సుపుస్త కం విషయమై
దాఖలు చేసిఉన్నారు. కావున సదరు భూమి పట్టా భూమి (గ్రా మ డైగ్లా ట్ మేరకు) అయినందున మీరు
సదరు భూమికి సంబంధించి, మీ వద్ద నున్న రిజిష్ట రు డాక్యుమెంట్లు నకల్లు మరియు E.C లు (1920
నుంచి 1983 వరకు మ్యనువాల్ E.C మరియు 1984 నుంచి ఈరోజు వరకు కంప్యూటర్ E.C లను) విచారణ
నిమిత్త ము 22-02-2022 వ తేదీన ఉదయం 11 గంటలకి తహశీల్దా రు వారి ఎదుట తహశీల్దా ర్ గారి
తహశీల్దా రు,
ముదిగుబ్బ.
వారికి:-
1.శ్రీ జి. పాలేటి తండ్రి మునేప్ప (లేట్), తప్పేటవారిపల్లి, ముదిగుబ్బ మండలము