Telugu

You might also like

You are on page 1of 3

తెలంగాణ ప్రభుత్వం

రెవిన్యూ శాఖ

లేఖ నేo. H2/689/2022 కలెక్టర్ కార్యాలయము

కరీంనగర్, తేది: 20.03.202

శ్రీ. యస్. కళ్యాణి,

c/o M. రమాదేవి,
ఇంటి నేఁ .౩ -7-7-28,
వావిలాల పల్లి,
గుండ్ల హనుమాన్ ఆలయం ప్రక్కన,
కరీంనగర్.
విషయం :- సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 6 (1) ప్రకారంకోరిన సమాచారం ఇచ్చుట గురించి.
సందర్బం :- శ్రీ.s.కళ్యాణి, C/o M. రమాదేవి, R/o కరీంనగర్ జిల్లా గారి అర్జి తేది: 04.03.2024.
(కార్యాలయమునకు అందిన 14.0 ౩ 3.2024)
###
పై సందర్బము ద్వారా అర్జీదారు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అర్జీని సమర్పిస్తూ ,తేది3,4-9-2022 రోజుల్లో
కరీంనగర్ పట్టణంలో S V రెసిడెన్సీ ఎదురుగ జాగల్లో గుండ్ల హనుమాన్ ఆలయం ప్రక్కన్ వావిలాల పల్లి 40 వ దివిజండ్లో ఎలాంటి
పనులు చేపట్టినారు ఎలాంటి పనిముట్లు వాడినారు ఎలాంటి భారి యంత్రా లను వినియోగించినారు మొ!!.తెలుపగలరు అని
కోరినారు.
సమాచార హక్కు చట్టం, 2005, సెక్షన్ 2 (ఎఫ్) ప్రకారం సమాచారం అనగా కార్యాలయము నందు రికార్డు రూపంలో
లబ్యాముగా వున్నా మెమోలు, డాక్యుమెంట్స్, ఫైల్ల సమాచారమును పొందవచును. కానీ మీరు కోరిన అంశము అబ్యర్ధన రూపంలో
మరియు ప్రశ్న స్వభావంతో ఉన్నందున అట్టి అంశము సమాచార హక్కు చట్టం పరిధిలోనికి రాదని తెలియజేయనైనది.

సం/-
పి.ఐ.ఓ.& జిల్లా రెవిన్యూ అధికారి,
కలెక్టర్ కార్యాలయము,
కరీంనగర్.

//ని.ప్ర.ఉ.ద్వారా//

పర్యవేక్షకులు
నోట్ ఫైల్

ఫైల్ నెం.H2/689/2024 కలెక్టర్ కార్యాలయము

కరీంనగర్.

విషయం :- సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 6 (1) ప్రకారంకోరిన సమాచారం ఇచ్చుట గురించి.
సందర్బం :- శ్రీ.s.కళ్యాణి, C/o M. రమాదేవి, R/o కరీంనగర్ జిల్లా గారి అర్జి తేది: 04.03.2024.
(కార్యాలయమునకు అందిన 14.03.2024)

సమర్పణ:-

పై సందర్బము ద్వారా అర్జీదారు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అర్జీని సమర్పిస్తూ ,తేది3,4-9-2022 రోజుల్లో
కరీంనగర్ పట్టణంలో S V రెసిడెన్సీ ఎదురుగ జాగల్లో గుండ్ల హనుమాన్ ఆలయం ప్రక్కన్ వావిలాల పల్లి 40 వ దివిజండ్లో ఎలాంటి
పనులు చేపట్టినారు ఎలాంటి పనిముట్లు వాడినారు ఎలాంటి భారి యంత్రా లను వినియోగించినారు మొ!!.తెలుపగలరు అని
కోరినారు.

ఇట్టి విషయమై సందర్బము ద్వారా వచ్చిన అర్జీని పరిశీలించైనా తదుపరి ఇట్టి అంశము సమాచార హక్కు
చట్ట పరిదిలోకి రాదు అని అర్జీదరునకు తలియజేస్తూ పంపు డ్రా ఫ్ట్ లేఖను మరియు ఈ ఫైలును యల్.డిస్ యందు
ముగించుటకై తమరి అమోదమునకై సమర్పించనైనది.

You might also like