You are on page 1of 2

తహశీల్దా రు వారి ఉత్త ర్వులు: హిందూపురం మండలము

ప్రస్తు తము: శ్రీ G నాగరాజు.,


Pc.Reg.No: /2022/B తేది: .2022

విషయం :- Possession Certificate - అనంతపురము జిల్లా – పెనుకొండ డివిజన్ –


హిందూపురం మండలము - …………………………………. గ్రా మము , 1. శ్రీ / శ్రీమతి
...................................... , ………………………. గ్రా మం నందు Possession
Certificate కొరకు మంజూరు చేయు – విషయం – గురించి.

సూచిక :- 1. శ్రీ/ శ్రీమతి ……………………………………………………. గారు Possession


Certificate
మీ సేవ అర్జినెం. తేదీ : .2022.

4. గ్రా మ రెవెన్యూ అధికారి/మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ , హిందూపురం వారి


విచారణ నివేదిక , తేది: .2022.

<><> 00 <><>
ఉత్త ర్వు :-

పై సూచికలను గమనించ కోరడమైనది.

పై సూచిక -1 యందు హిందూపురం మండలము ................................................ గ్రా మ కాపురస్తు లు


శ్రీ/శ్రీమతి .......................................................... , Possession Certificate కొరకు మీసేవ/గ్రా మ/వార్డు సచివాలయం
ద్వారా అర్జీ ఇచ్చుకోవడమైనది. ఇందు విషయములో పైన పేర్కొనిన వారికి ఇంటి స్థ లము స్వాధీనహక్కు
నిర్ధా రించుటకు గ్రా మ రెవెన్యూ అధికారి/మండల రెవన
ె ్యూ ఇన్స్పెక్టర్ వారు విచారణ జరిపినారు విచారణ మేరకు
అతడు/ఆమె వ్యవసాయము/కూలి/ఇతరముల ......................................... వలనవీరి సంవత్సర ఆదాయం
రూ........................................గా ఉన్నది. వీరి కులము .................. రైస్ కార్డ్
నెం......................................ఆధార్ నెం.................................................గా ఉన్నది వీరికి
ప్రభుత్వము హౌసింగ్ స్కీము ద్వారా నెం ........................... మేరకు ఇల్లు మంజూరు చేయడమైనది.

ది....................న, ...........................గ్రా మ పంచాయతీ / మున్సిపాలిటీ లో జరిపిన విచారణలో నివేశ స్థ ల


స్వాధీనహక్కు నిర్ధా రించబడినది. అట్టి విచారణ ఆధారముగా సదరు నివేశ స్థ లము వీరి స్వాధీనములో 12
సంవత్సరములకు మించి ఉన్నదని ఇందుమూలముగా నిర్దా రించడమైనది.
హిందూపురం మండలం ............................ గ్రా మము నందు సర్వే.నెం............. విస్తీర్ణం

.............. వర్గీకరణ --------- గా నమోదు అయినది సదరు భూమికి నందు ఈ క్రింది తెల్పిన చెక్ బందుల మేరకు

అనుభవ హక్కు కలిగి యున్నారు.

చెక్ బందులు

తూర్పు :

పడమర :

ఉత్త రము :

దక్షిణము :

( ద.త్రి.చూ)
// 2 //

నిబంధనలు:
1. శ్రీమతి / కుమారి ........................ తండ్రి / భర్త .......................... గారికి అన్నీ వనరుల నుండి వచ్చు సంవత్సర
ఆదాయము రూ .................. అక్షరాల ......................................................

2. ఈ ధృవీకరణ పత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ (APSHCL) ద్వారా చేపట్ట బడును మరియు
గృహ నిర్మాణమునకు అప్పు మరియు సబ్సిడీ మంజూరు నిమిత్త ము మాత్రమే జారీ చేయబడినది.
మిగతా ఏ లావాదేవీలకు ఇది చెల్లనేరదు.

3. లబ్ది దారు ఈ ధృవీకరణ పత్రము యొక్క జారితో అప్పు లేదా సబ్సిడీ మంజూరు అయినట్లు గా
భావించరాదు.

4. ఈ ధృవపత్రము అప్పు మంజూరు చేయుటకై జిల్లా మేనేజర్, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ (APSHCL) కు
ధరవత్తు గా సమర్పించవలెను.

5. లబ్ది దారు అప్పు తీర్చువరకు ఈ పత్రము గృహ నిర్మాణ సంస్థ ఆధీనములో ధరావత్తు గా ఉండును. అటు
తర్వాతనే తిరిగి లబ్ది దారునకు వాపసు చేయబడును.

6. లబ్ది దారు తాను తీసుకున్న అప్పును వడ్డితో సహా పూర్తిగా చెల్లి ంచువరకు నివేశ స్థ లముపై కానీ , దానిపై
కట్ట బడిన గృహముపై కానీ యట్టి లావాదేవీలు జరుపరాదు. అటువంటివి చట్ట రీత్యా చెల్లవు.

తహశీల్దా ర్
హిందూపురం.

You might also like