You are on page 1of 4

శ్రీయుత తహశీల్దా రు హిందూపురం వారికి సమర్పించడమైనది.

తమ ఆదేశముల మేరకు హిందూపురం మండలం ................................... గ్రా మము కాపురస్తు డు/రాలు శ్రీ/శ్రీమతి

................................................................ S/o, w/o ......................................................... వారు

మీసేవ / గ్రామ / వార్డు సచివాలయం అర్జీ నెంబర్ ................................... ద్వారా Possession Certificate మంజూరు చేయవలనని

పెట్టు కొన్న అర్జీపై విచారణ జరిపి విచారణ నివేదిక సమర్పించడమైనది.

శ్రీ/శ్రీమతి ........................................... S/o, W/o ......................................................... వారు

ఇచ్చిన అర్జీపై ............................................ గ్రా మము నందు గ్రా మ పెద్దలతోపాటు గ్రా మమునందు విచారించగా అర్జీదారుడు/రాలు

హిందూపురం మండలం ............................................ గ్రా మమునకు చెందినవారు. అతడు/ఆమె

...........................................ఇంటినందు నివాసము చేయుచున్నారు. అతడు/ఆమె వ్యవసాయము/కూలి/ఇతరముల

......................................... వలనవీరి సంవత్సర ఆదాయం రూ........................................గా ఉన్నది. వీరి కులము

.................. రైస్ కార్డ్ నెం......................................ఆధార్ నెం.................................................గా ఉన్నది

వీరికి ప్రభుత్వము హౌసింగ్ స్కీము ద్వారా నెం ........................... మేరకు ఇల్లు మంజూరు చేయడమైనది. శ్రీ / శ్రీమతి

....................................................... S/o, W/o ......................................... వారు హిందూపురం మండలం

............................ గ్రా మము నందు సర్వే.నెం............. విస్తీర్ణం .............. నందు ఈ క్రింది చెక్ బందుల మేరకు అనుభవ

హక్కు కలిగి యున్నారు.

చెక్ బందులు

తూర్పు :

పడమర :

ఉత్తరము :

దక్షిణము :

సదరు స్థ లము RSR దాఖలా ............................. భూమిగా నమోదైనది. అర్జీదారునికి పై స్థ లము తప్ప ఎక్కడ ఇంటి స్థ లాలు/ఇల్లు

లేవు. సదరు స్థ లము పైన ఎటువంటి తకరార్లు / కోర్ట్ కేసులు లేవు . కావున హిందూపురం మండలం

......................................... గ్రా మము కాపురస్తు డు /కాపురస్తు రాలు కోరిన మేరకు శ్రీ/శ్రీమతి

..................................................... S/o, W/o.................................................. మీ సేవ నెంబర్

.................................. Possession Certificate ను మంజూరు చేయుటకు సిఫార్సు చేయడమైనది. ఇందు వెంట RSR,

Adangal, Sketch తగు చర్య నిమిత్త ము జతపరచడమైనది.


Statement of Sri/Smt ………………………………..…………………………………………… resident
of…………………………………….............……………………… Village, Hindupur Mandal, before Mandal Revenue Inspector –
II, Hindupur.

**************************************

నేను హిందూపురం మండలం ....................................... గ్రా మము కాపురస్తు డను/రాలను .

నేను.................................. గ్రా మమునందు..............................ఇంటియందు బాడుగకు కాపురము చేయుచున్నాము.

నేను ........................ కులముకు చెందినవారము. నేను............................ గ్రా మమునందు

వ్యవసాయము/.......................................................... వలన జీవనము చేయుచున్నాము. నా సంవత్సర ఆదాయము రూ

............................. గా యున్నది. కులము .................. రైస్ కార్డ్ నెం......................................ఆధార్

నెం.................................................గా ఉన్నది ప్రభుత్వము హౌసింగ్ స్కీము ద్వారా నెం ........................... మేరకు

ఇల్లు మంజూరు చేయడమైనది. శ్రీమతి/శ్రీ ….................................................................. S/o,

W/o ....................................................... మీ సేవ నెంబర్ .................................. ద్వారా Possession

Certificate మంజూరు చేయవలనని అర్జీ ఇచ్చుకున్నాను. హిందూపురం మండలం ......................... గ్రా మము నందు

సర్వే.నెం............. విస్తీర్ణం .............. నందు ఈ క్రింది చెక్ బందుల మేరకు అనుభవ హక్కు కలిగి యున్నాను.

చెక్ బందులు

తూర్పు :

పడమర:

ఉత్త రము:

దక్షిణము :

కావున హిందూపురం మండలం ......................................... గ్రా మము కాపురస్తు డు /కాపురస్తు రాలు కోరిన మేరకు

శ్రీ/శ్రీమతి ..................................................... S/o, W/o.................................................. మీ సేవ నెంబర్

.................................. Possession Certificate ను మంజూరు చేయవలెనని కోరడమైనది.

చదువుకున్నాము/చదవగా విన్నాము/సరిగాయున్నది
Statement of Some Responsible Persons of ………………………………………… Village, Hindupur Mandal, before
Mandal Revenue Inspector – II, Hindupur.

***************************************

మేము హిందూపూరము మండలము ................................... గ్రా మము కాపురస్తు లము. మేము వ్యవసాయము

వలన/............................... వలన మరియు ....................................... చేయుచున్నాము. మా గ్రా మ

కాపురస్తు డు/రాలు అయిన శ్రీమతి/శ్రీ ................................................................................. వారు మీసేవ / గ్రామ

/ వార్డు సచివాలయం అర్జీ నెంబర్ .................................. ద్వారా Possession Certificate మంజూరు చేయవలనని అర్జీ

ఇచ్చుకున్నారు అని తెలిసినది. హిందూపురం మండలం ........................ గ్రా మము నందు సర్వే.నెం............. విస్తీర్ణం

.............. నందు ఈ క్రింది చెక్ బందుల మేరకు అనుభవ హక్కు కలిగి యున్నారు.

చెక్ బందులు

తూర్పు :

పడమర:

ఉత్త రము:

దక్షిణము :

పై కారణము రీత్యా హిందూపురం మండలం ......................................... గ్రా మము కాపురస్తు డు /కాపురస్తు రాలు కోరిన

మేరకు శ్రీ/శ్రీమతి ..................................................... S/o, W/o.................................................. మీ సేవ

నెంబర్ .................................. Possession Certificate ను మంజూరు చేసిన యడల ఎవ్వరికి ఎటువంటి అభ్యంతరము లేదు.

చదువుకున్నాము/చదవగా విన్నాము /సరిగాయున్నది.

You might also like