You are on page 1of 1

రశీదు

కృష్ణ జిల్లా ,మొవ్వ సబ్ డివిజన్, ఘంటసాల మండల వ్యవసాయ అధికారి వారు
2023-24 ఖరీఫ్ మరియు రబీ సీజన్ల లో క్వాలిటి కంట్రో ల్ లో భాగంగా గుడ్డ సంచులలో
నమూనాల సేకరణ ,రవాణా మొదలయిన ఖర్చుల నిమిత్తం మొత్తం 41 నమూనాలకు
(విత్త నమలు -11 ,ఎరువులు -18,పురుగు మందులు -12)ఒక్కొక్క నమూనాకు రూ. 200/-
చొప్పున రూ. 8200/-( అక్షరాల ఎనిమిది వేల రెండు వందల రూపాయలు మాత్ర మే) మండల
వ్యవసాయ అధికారి, ఘంటశాల వారు ఇవ్వవలసి వున్నది . కావున ఎగువన తెలియజేసిన
మొత్తంను దిగువన తెలియజేసిన బ్యాంక్ ఖాతా నెంబర్ నకు జమ చెయ్యగలవారని తమరిని
మిక్కిలి కోరి ప్రా రదీస్తు న్నాను.

సంతకం.
పేరు:
పేరు :
బ్యాంక్ అకౌంటు నెంబర్ :
బ్యాంక్ పేరు :
బ్రాంచ్ :
IFSC కోడ్:
ఆధార్ నెంబర్ :

CERTIFICATE
Passed for Rs.8200/-(Rupees Eight Thousands and Two hundred only)
1. Certified that this claim has not been preferred previously.
2. Certified that the rates are on par with the market rates.
3. Certified that this bill amountRs.8200/- is recommended for payment.

Mandal Agricultural Officer Assistant Director of Agriculture

You might also like