Professional Documents
Culture Documents
Guidelines On GVPs Mapping and Clearance - SWM, CPR&RD
Guidelines On GVPs Mapping and Clearance - SWM, CPR&RD
Garbage Vulnerable Points మాపింగ్ విషయింగా గతింలో ఆింధ్ర ప్రదేశ్ రాష్ర ింలోని అనిి గా
ా మ ప్ించాయతీలలో ప్ించాయతీ
కార్య దర్శు లు తమ JSS app నిందు తమ గా
ా మాల లోని legacy dumps మరియు littering hot spots లను గురితించి మాపింగ్
చేయవలసినదిగా సూచిించడిం జరిగింది. ఆ మేర్కు తేదీ 14.11.2023 నాటికి JSS website online రిపోర్ట్ మేర్కు మొత్ిం 13301 గా
ా మ
ప్ించాయతీ లకు గాను 12461 గా
ా మ ప్ించాయతీ లలో GVP లను మాపింగ్ చేయడిం జరిగింది. Legacy పాయింట్స్ 63838 మరియు
Littering Hotspots 39287 వెర్సి 103125 GVP లను మాయ ప్ చేయడిం జరిగింది. వివరాలు ఇలా ఉనాి య:
ఈ ప్రిసిితిలో ప్రతి గా
ా మ ప్ించాయతీ ప్రిధిలో ఉని అనిి చిని & పదద లేదా temporary & permanent GVP పాయింట్స
లను ఒక కా మ ప్దదతిలో మాయ ప్ చేయించాలనే ఉదేదశ్య ింతో బ్యయ క్ ఎిండ్ లో ఇప్ప టి వర్కు ప్ించాయతీ కార్య దర్శు లు మాయ ప్ చేసిన
అనిి GVP పాయింట్స లను తొలగించడిం జరిగనది.
“ఈ క్రమింలో NEW update తో కొత్త APK న్స ఈ మార్గదర్శ కాలతో పాటు ATTACH చేయడిం
జరిగినది. మిందుగా మీ MOBILE నిందు INSTALL చేసిన JSS ఆఫీసర్ app న్స UNINSTALL చేసుకొని మీకు
ఈ మార్గదర్శ కాలతో పాటు ATTACH చేసిన APK న్స down load చేసుకొని app న్స ఉపయోగిించవలె”
• App నిందు ప్రతి గా
ా మ ప్ించాయతీలో GVP లను ప్ించాయతీ కార్య దరిు లాగన్ నిందు తిరిగ మాపింగ్ చేసుకోవాలి
• మాపింగ్ చేస్త కా మిం లో ఎకుు వ విస్త్ర్ణింలో లేదా పొడవుగా ఉని GVP లను మాపింగ్ చేస్తిందుకు గాను జియో ట్యయ గ్
చేయుటకు ఒకటి కన్నా ఎక్కు వ పాయింట్స లను ఇవవ డిం జరిగనది(limit లేదు). ఇలాింటి పాయింట్స్ మాయ ప్
నిందు ఒక DOT లా కాక ఇతర్ ఆకారాలలో కనిపసా్య.
• గ్రామ పంచాయతీ పరిదిలోని GVPలను అనినంటిని మాపంగ్ చేయడం మరియు GVP లను పరతి వరరం
తొలగ్ించడం అనే అంశరలు PERFORMANCE CRITERIA లో పరధానమైనది. గ్రాడంగ్ నిరణ యంలో ముఖ్య పరత్ర
వహిస్ా రయి.
ఇందుకు మీకు వచేే సందేహాలను క్ాంది నాలుగు పరశ్నలు మరియు సమాధానాలు దాారర నివృతిా చేసుకొనగలరు.
పంచాయతీ కరరయదరుులు త్మ గ్రామ పంచాయతీ పరిధిలోని అనిన GVP లను మాయప్ చేసే విధంగ్ర మరియు పరతి
వరరం స్ో మ / మంగళ వరరరలలోనే GVP పరయింట్స్ క్ియర్ అయియయలా పంచాయతీ రరజ్ మరియు గ్రామీణాభివృదిి విసా రణ
అధికరరులు జాగాత్ాలు తీసుకోవరలి. ఈ విషయంగ్ర DLPO లు JSS website రిపో ర్్ ల ఆధారంగ్ర, క్షరత్ర స్రాయి సందరునల
దాారర మానిటరింగ్ చేయాలి. ఈ మొత్ా ం పరక్ాయపెై వరరం వరరీ జిలాి పంచాయతీ అధికరరులు పరతయయక శ్ాదద పెట్ టలి.