You are on page 1of 12

లగ్నంలో( శరీర సౌఖ్యం, రూపం, రోగ్ నిరోధక శక్తి, దేహ ధారుడ్యం) ఏ భావాధిపతి ఉంటే, ఆ భావకారకత్వంతో లగ్న భావం ప్రభావిత్ం

అవుతంది.
ఉదాహరణకు 2 వ భావధిపతి లగ్నంలో శుభుడు / అశుభుడు గా ఉంటే ధన భావంతో ప్రభావిత్ం అవుతంది.

భావాధిపతి శుభ/పాపి భావ ఫలాలు


1 శుభుడు శరీరం బాగా సహకరిస్ింది, వాయధినిరోధక శక్తి,
2 శుభుడు ధన చలామణితో శరీర సౌఖ్యం, కుటంబ అన్యయనయత్తో ఆరోగ్యం, వాక్ చతరత్తో కారయ విజయం.
పాపి ధన లోపం వలల, కుటంబంలో ఉనన చికుుల వలల, శరీర భాద.
3 పాపి చెల్లలలుల, త్మ్ముళ్ళ పోషణతో శరీర భాద, నిద్ర లేకపోవటం, అలసి పోవటం, ఉత్సాహం లేకపోవడ్ం.
4 శుభుడు భూ, గ్ృహ, వాహన సౌఖ్య సమృదిి వలల శరీర సౌఖ్యం, స్కుమారంగా పెరగ్డ్ం, త్ల్లల గారాబం, శరీర అలంకరణ.
పాపి త్ల్లల వలన నిద్ర పటటకుండా శరీరం కృశంచుట, సేవకుల వలల, బందుమిత్రులవలల చికాకులు. పంపుడు జంతవుల వలల ఇబబంది.
5 శుభుడు చూసేి పండితడిలా, విధాయవంతడిలా కనిపించటం, పిలలల వలల శరీర సౌఖ్యం.
6 శుభుడు శత్రువులని అణచ కల్లగే అంత్ బలం, రోగ్ నిరోధక శక్తి, ఋణాలని తెచుుకునే ధైరయం.
పాపి శత్రువుల చేత్ శరీర బాధ, గాయాలు, రోగాల వలల శరీర అసౌకరయం.
7 పాపి ఆహార, విహార, నిద్ర సరిగా లేకపోవడ్ం వలల శరీర సహకరించకపోవడ్ం, బారాయబిడ్డలను పోషంచటంలో శరీరం కృశంచిపోవటం.
8 శుభుడు పోటీలోల విజయం వలల పేరు ప్రఖ్యయత్లు,శారీరకంగా ఉత్సాహాo పందటం, స్త్రీ సౌఖ్యం, ప్రమాదాలని త్పిపంచుకొని శరీరం కాపాడుకోవడ్ం.
పాపి ఆకసిుక ప్రమాదాలు, అపనిందలు, అవమానాలు, అపజయం వలల శరీరం కృశంచుట, పోటీలో ఓడిపోవడ్ం వలల శరీర బాధ.
9 శుభుడు మంచి భకుిడిలా, ధారిుక వయక్తిలా ఉంటారు, పెదిలంటే గౌరవం, నిలవధనం వలల శరీర సౌఖ్యం.
10 శుభుడు వృతిి, ఉద్యయగ్, వాయపారాదులోల ఆధాయం దినదినాభివృదిిగా ఉండి శరీర పోషణ, శరీర అలంకరణ.
పాపి వృతిి, ఉద్యయగ్, వాయపారాదులోల ఒతిిడి, అధిక శ్రమ, గురిింపు లేకపోవడ్ం వలల శరీర అలసట.
11 పాపి అకులు అననల వలల శారీరక శ్రమ, అవినీతిక్త పటటబడ్టం వలన శరీర భాధ , వృధా శారీరక శ్రమ చివరిక్త లాభాలు రాకపోవడ్ం.
12 శుభుడు మోక్షసాధన వలన తేజోవంత్మైన శరీరం, పరోపకారం వలల శరీర పోషణ, ఖ్రుులు సదివనియోగ్ం వలల శరీర సౌఖ్యం.
పాపి దుషట సాంగ్త్యం వలల చెడు అలవాటల, ఖ్రుుల దురివనియోగ్ం వలల శరీరానిక్త అసౌఖ్యం.

Gopal’s Astrology Training Institute ( GATI )


దివతీయ భావం( కుటంబ అన్యయనయత్, వాక్ శుదిి, ధన చలామణి, నేత్రాలు) లో ఏ భావాధిపతి ఉంటే, ఆ భావకారకత్వంతో 2వ భావం ప్రభావిత్ం అవుతంది.

భావాధిపతి శుభ/పాపి భావ ఫలాలు


1 శుభుడు నేత్ర సౌఖ్యం, వాక్ నైపుణయం, దేహ ధారుడ్యo వలల ధన చలామణి, కుటంబ సభుయల ఆరోగ్యం వలల కుటంబ అన్యయనయత్.
2 శుభుడు వాక్ చాతరయంచే, సమయ స్పపరిిచే, కుటంబ సభుయలను, వీధిలో వారిని మెపిపంచుట.
పాపి న్యటి దురుస్వలల ధనానిన కోలోపవుట, అసత్సయలని మాటాలడుట వలల కుటంబ విరోధాలు, విభేదాలు, ధన సహాయం లేకపోవడ్ం.
3 పాపి దాయాదుల వలల కుటంబ అన్యయనయత్ దెబబతినడ్ం, కుటంబానిన రక్షంచడానిక్త ధైరోయత్సాహాలు లేకపోవటం.
4 శుభుడు మంచి బందు మిత్రులు, ధన చలామణి, సేవకులు, బలగ్ం
పాపి భూ పంపకాల వలల త్గాధాలు, వాహనాల వలన,సేవకుల వలన కుటంబ అన్యయనయత్ గాని, ఎదురింటివారితో గానీ సంబందం దెబబతినుట.
5 శుభుడు సత్ సంత్సనం వలన,, గ్రామంలో పలుకుబడి వలన కుటంబ అన్యయనయత్ పెరగ్డ్ం, విదాయబలం వలన అవసరానిక్త ధనo చేకూరడ్ం.
6 శుభుడు శత్రువుల వలన కుటంబ ఐఖ్యత్ పెరగ్డ్ం, అపుపతీస్కునన వారు తిరిగి ఇవవడ్ం.
పాపి శత్రు భాధ, కుటంబ అన్యయనయత్ ఉండ్దు, వాక్షుడిడ కోలోపవడ్ం, చేతిల్ల డ్బ్బబ ఉండ్దు.
7 పాపి అకాల ప్రయాణం, అకాల నిద్ర, ఆహారం, కుటంబ కలహాలు, భోజన లోట, భారయ వలన భాధలు.
8 శుభుడు గెలవటం వలల కుటంబ అన్యయనయత్, అషట భోగ్మ్మలు, నేత్రానదం, వీదిలో గౌరవమ్మ, హోదా.
పాపి నిందాపవాద, పరాభవం, కుటంభ కలహాలు, ధన చలామణి త్గుుట,
9 శుభుడు భకుిడు కాబటిట ధన చలామణి, పిత్ృని వలల అన్యయనయత్ పెరగ్డ్ం, దాన ధరాులు చేయటం, తీరధ యాత్రల వలన కుటంబ అన్యయనయత్.
10 శుభుడు అధికారుల అండ్, కుటంబ సౌఖ్యం, పాలన శక్తి యుకుిలు, ధన చలామణి పెరగ్టం.
పాపి ఉద్యయగ్ం కోలోపవటం వలన ఇంట్లల గొడ్వలు.
11 పాపి లాటరీలోల, షేరలలో ధనం కోలోపవడ్ం, లంచం ఇచిు పని జరుగ్క పోవడ్ం, అకులు, అననయయల మోసం, వారి మాట నిల బెటటక పోవడ్ం.
12 శుభుడు మోక్ష మారుం వలన ధన చలామణి, అనవసర ఖ్రుులు చేయకపోవటం వలన కుటంబ అన్యయనయత్, మాటకు విలువ.
పాపి ధన దురివనియోగ్ం వలన కుటంబ అన్యయనయత్ దెబబతినటం, మాటకు విలువ లేకపోవడ్ం.

Gopal’s Astrology Training Institute ( GATI )


త్ృతీయ భావం(కనిషట సోదర సోదరీలు, ధైరోయత్సాహాలు,దగ్ుర ప్రయాణాలు, చెవుల, చొరవ తీస్కొనే సవభావం) లో ఏ భావాధిపతి ఉంటే, ఆ
భావకారకత్వంతో 3వ భావం ప్రభావిత్ం అవుతంది.

భావాధిపతి శుభ/పాపి భావ ఫలాలు


1 శుభుడు దేహబలం కల్లగిన కనిషట సోదర సోదరీలు, దైరయమ్మచే కల్లగిన కనిషట సోదర సోదరీలకు అండ్గా ఉండుట.
2 శుభుడు వాకుు వలన, ధనచలామని వలన, కుటంబ అన్యయనయత్ వలన కనిషట సోదర సోదరీలకు అనుకూలంగా ఉండును.
పాపి మాట దురుస్త్నం వలన కనిషట సోదర సోదరీల వయతిరేకత్.
3 పాపి ధైరయ సహాసాలు లోపించడ్ం, దగ్ుర ప్రయాణాలోల ప్రయాస, చెడు వారిలు వినుట.
4 శుభుడు భూ, గ్ృహ, వాహనాలతో బందువుల సఖ్యత్, త్ల్లల సహాయం వలన కుటంబ అన్యయనయత్, సిిరస్ిలు, బందుమిత్రుల వలన ధైరయ సాహసాలు.
పాపి భూ, గ్ృహ, వాహనాలతో బందువుల త్గాధాలు, బందు మిత్రులు, సేవకుల వలన కుటంబం లో గొడ్వలు,ధైరోయత్సాహాలు త్గ్ుడ్ం.
5 శుభుడు సమయస్పపరిి, మేధాశక్తి, సంత్సనం వలన, చెల్లలళ్ళళ త్మ్ముళ్ళతో మంచి సంబందం పెరగ్డ్ం.
6 శుభుడు శత్రువులపై ధైరయసాహసల వలన కనిషట సోదర సోదరీల అన్యయనయత్, శుభ వారిలు వినడ్ం.
పాపి శత్రువుల వలన కనిషట సోదర సోదరీలతో గొడ్వలు, చెడు వారిలు వినడ్ం.
7 పాపి భారయ వలన, భాగ్సావమ్మల వలన, దురవయసనాల వలన కనిషట సోదర సోదరీవరుం వారితో విభేదాలు, వీటి వలన ధైరోయత్సాహాలు త్గ్ుడ్ం.
8 శుభుడు అవినీతిని ఎదుర్కునడానిక్త ధైరోయత్సాహాలు, ప్రయత్న కారయ విజయo, పోటీలోల విజయం వలన దాయాదుల అనుకూలత్.
పాపి ఆకసిుక ధుసాంఘటనలు, నిందపవాదులు, ప్రయత్న కారయ భంగ్ం, అవినీతిని ఎదుర్కుబోయి విఫలం. దాంపత్య స్ఖ్మ్మ భంగ్ం.
9 శుభుడు త్ండ్రి వలన, ధరు కారాయల వలన కనిషట సోదర సోదరీల మంచి సంబందం, గురుభక్తి, ధైవ భక్తి వలన ధైరోయత్సాహాలు.
10 శుభుడు ఉద్యయగ్ం, కీరిి గౌరవాల వలన త్మ్ముళ్ళళ చెల్లలళ్ళ అనుకూలం.
పాపి ఉద్యయగ్ం లేకపోవడ్ం వలన, ఉద్యయగ్ మారుప వలన త్మ్ముళ్ళళ చెల్లలలుల ఆదరించకపోవడ్ం. పై అదికారుల కోపం వలన వయతిరకత్.
11 పాపి దురాధాయ దురాలభాలకు ప్రయతినంచి భంగ్ పడ్టం, నషటపోవడ్ం, జ్యయసాట సోదర సోదరీల వలల నషటపోయి త్మ్ముళ్ళ చెల్లలళ్ల దూరం.
12 శుభుడు సద్ వయయం వలల త్మ్ముళ్ళళ చెల్లలళ్ల అనుకూలత్.
పాపి ధన వృదా చేయటం వలల త్మ్ముళ్ళళ చెల్లలళ్ళ దూరం.

Gopal’s Astrology Training Institute ( GATI )


చతరి భావo ( గ్ృహమ్మ, వాహనం, గ్ృహవసతలు, సిిరాసిి, బందుమిత్రులతో సంబందం, దాసదాసీ జనం) లో ఏ భావాధిపతి ఉంటే, ఆ భావకారకత్వంతో
4వ భావం ప్రభావిత్ం అవుతంది.

భావాధిపతి శుభ/పాపి భావ ఫలాలు


1 శుభుడు సవయం కృష వలన భూ, గ్ృహ, సిిరాసిి వృదిి చేయటం.
2 శుభుడు వాక్ శుదిి, వాక్ నైపుణయం, ధన చలామణి వలన బందుమిత్రుల మంచి సంబందం, సేవకులు గౌరవించటం.
పాపి దురుస్ వాకుు వలన బందుమిత్రులను, సేవకులను దూరం చేస్కోవడ్ం, కుటంబ అన్యయనయత్ లేకపోవడ్ం వలల మిగిల్లన వారు దూరం.
3 పాపి దాయాదుల వలన, భూమి, వాహనం, గ్ృహం వలన చికుులు, ధైరయం లోపించటం, దగ్ుర ప్రయాణాలోల నషటం.
4 శుభుడు త్ల్లల స్పచనల వలన సిిరాసిి అభివృదిి, నూత్న గ్ృహ నిరాుణం. బందుమిత్రులు, సేవకులు మంచి విశావస పాత్రులుగా ఉండ్టం.
పాపి త్ల్లల వలన గాని,బందుమిత్రుల వలల గాని సిిరాసిి అమాుల్లా వస్ింది.గ్ృహ నిరాునిక్త ఆటంకాలు కలగ్టం. బందుమిత్రులు,సేవకుల వలల చికుులు
5 శుభుడు విదాయబలం, వివేకం చేత్ భూమి , వాహన , గ్ృహ ప్రాపిి. సంఘ సేవ కారాయల దావరా త్ల్లలని ఆనందింప చేయడ్ం.
6 శుభుడు శత్రువులపై జయం, సిిరాసిి త్గాదాలోల విజయం, అపుపలు వస్పలు అవడ్ం దావరా బందుమిత్రుల సంబందం పెరగ్డ్ం.
పాపి శత్రు,ఋణ,రోగాల వలల సిిరాసిి త్రుగుదల,బందుమిత్రుల విరోధం,శత్రువుల వలన సిిరాసిి పోతందని భయం. కుటంబ సబ్బయల అనారోగ్యం.
7 పాపి భారయ మ్మలకంగా బందువుల సంబoదం చెడ్టం, భాగ్సావమ్మల వలన సిిరాసిి అమ్ముకోవడ్ం. వీరి వలల అకాల నిద్ర, ఆహార, ప్రయాణాలు.
8 శుభుడు త్కుువ ధరకే గ్ృహ కొనుగోలు, కోరుట వయవహారాలోల బందుమిత్రులకు సహాయం వలన వారి సంబందం వృదిి. నిరాుణాలకు ఆయుష్హు
పాపి కోరుటకెస్లోల ఓడిపోవటం వలల భూమి,వాహన,సిిరాసిి అముటం,దంగిల్లంచబడ్టం. భయంతో గ్ృహం వదిల్ల పారిపోవడ్ం, కారాగార వాసం.
9 శుభుడు త్ల్లల,త్ండ్రుల వలన భూ,గ్ృహ,వాహన అభివృదిి. నిధినిక్షేపాలు లభించే అవకాశం. శుభకారాయలకు , తీరధ యాత్రలకు బందుజన సౌఖ్యం.
10 శుభుడు ఉద్యయగ్ం, కీరిి గౌరవాల వలన బందుమిత్రుల ఆదరణ, సవయారిిత్ం వలన భూ,గ్ృహ,వాహన వృదిి,
పాపి ఉద్యయగ్ం వదిల్లవేయడ్ం వలన గౌరవ మరాయదలు పోగొటటకోవడ్ం, బందుమిత్రులక్త దూరం అవటం, సిిరాసిి అమ్ముకోవడ్ం.
11 పాపి ఆకసిుక లాభాపేక్షతో భంగ్పడ్టం,అవివేకం వలన సిిరాసిి కోలోపవడ్ం, అకాుఅననలు, ఆపి మిత్రుల కోసం సిిరాస్ిలు అమ్ముకోవడ్ం.
12 శుభుడు పరోపకారం, పదుపు వలన సిిరాసిి పెంపు. సత్ సాంగ్త్యం వలన బందుమిత్రుల మంచి సంబందం,
పాపి ధన దురివనియోగ్ం వలన సిిరాసిి త్రుగుదల, అమ్ముకోవడ్ం, బందుమిత్రులకు దూరం అవడ్ం.

Gopal’s Astrology Training Institute ( GATI )


పంచమ భావం) విదయ, గ్రహక శక్తి,, మారు దరశకుడు, సలహా దారు, మంత్రి. సత్ సంత్సనం, సవగ్రామం) లో ఏ భావాధిపతి ఉంటే, ఆ

భావకారకత్వంతో 5వ భావం ప్రభావిత్ం అవుతంది.

భావాధిపతి శుభ/పాపి భావ ఫలాలు


1 శుభుడు సంత్సన అభివృదిి, సవయం కృషచే గ్రామంలో అగ్రగ్ణ్యయడు ఆగుట.
2 శుభుడు వాకుుచే, ధనచలామని వలన గ్రామంలో మంచి పేరు, పలుకుబడి.
పాపి దురుస్ వాకుు వలన కుటంబంలో చెడ్డపేరు, గ్రామం లో వయతిరేకత్, పిలలలను వేదించడ్ం, వీధిలో వారి కారణంగా పిలలలు చెడిపోవడ్ం.
3 పాపి గ్రామంలో అగౌరవం, దాయాదుల వలల పిలలలు చెడిపోవడ్ం, ఆపదలు, గ్రామంత్రవాసం, చెడు వారిలు వినడ్ం వలల గ్రామం వదిల్ల వెళ్ళడ్ం.
4 శుభుడు త్ల్లల వలన విదాయవకాశం, బందుమిత్రులు, సేవకుల వలల గ్రామాదికారం, గ్రామాభివృదిిక్త తోడ్పడే నిరాుణాలు, గ్రంధపరిశోదన, సంత్నాభివృదిి.
పాపి పిలలలక్త మాత్ృ ప్రేమ త్గుుతంది, భూ,గ్ృహ,వాహన, సిిరాసిిక్త సంబందించిన సమసయల వలన మానసిక క్షోభ, మానసిక అశాంతి.
5 శుభుడు సంత్నాభివృదిి, గ్రామంలో మేధావిగా పేరుగాంచుట, గ్రామ శ్రేయస్ాక్త కృష చేయుట, విదాయ విజ్ఞానం దావరా సహృదయుడుగా పేరుగాంచుట
6 శుభుడు శత్రువులను జయించడ్ం వలన గ్రామంలో పలుకుబడి, ఋణాలు సకాలంలో వస్పలు ఆగుట వలల విదయక్త ఆటంకాలు రాకపోవటం.
పాపి శత్రు, రోగ్, ఋణాల వలల మనః శాంతి ఉండ్కపోవడ్ం, సంత్సనాభివృదిి లోపించడ్ం, గ్రామాధికారానిక్త ప్రాకులాడి విరోధాలు తెచుుకోవడ్ం.
7 పాపి భారయ వలల గాని, అకాల నిద్ర, భోజన, ప్రయాణాల వలల గాని మానసిక అశాంతి, గ్రామస్ిల వయతిరేకత్లు, వాయపార భాగ్సావమ్మలతో పేచీ.
8 శుభుడు వయవహరిక జయమ్మ, గ్రామంలో అనాయయం ఎదురించి పేరు తెచుుకోవడ్ం, గెలుపుల వలన సంత్సనాభివృదిి.
పాపి ఆకసిుక ప్రమాదమ్మలచే సంత్సనమ్మకకు బాధలు, పరాభవ దుఃఖ్మ్మలు, మందబ్బదిి కల్లగి గ్రామంత్రవాసమ్మ చేయుట.
9 శుభుడు దైవ కారయమ్మలు, పుణయక్షేత్ర సందరశనమ్మ, సదుురువుల అనుగ్రహమ్మ, మానసిక ప్రశాంత్త్ కలుగును,సంకలప శుదిి,మంత్రోపాసన ఫల్లంచును.
10 శుభుడు పాలనా శక్తి యుకుిలతో గ్రామాధికారం పందుట, వృతిి, ఉద్యయగ్, వాయపారంనందు సామరధయం పెరిగి సంత్సనం అభివృదిి కలుగును.
పాపి వృతిి, ఉద్యయగ్, వాయపారంనందు ఆదాయం త్గ్ుటం వలన సంత్సనమ్మనకు కషటం, పెదిల ఆగ్రహం వలన మనఃశాంతి లోపించుట.
11 పాపి వివేక శూనుయల సాంగ్త్యంచే, మందబ్బదిిచే గ్రామచికుులు, దుషటజ్ఞన సహవాసియై గ్రామప్రజల వయతిరేకత్ పందుట, సంత్సనమ్మకు కషటమ్మ
12 శుభుడు మోక్ష కారయసాధనమ్మల వలన, పరోపకారమ్మల వలల గ్రామస్ిల అనుకూలత్, ధనమ్మ సత్ కారయమ్మలకు ఖ్రుు చేయుట, సదాచారుల సంత్తి.
పాపి ధనం దురివనియోగ్ం చేయుట, ఇత్రులకు కీడు చేయుటచే గ్రామస్ిల ఆగ్రహమ్మనకు గురిఆగుట, సంత్సనమ్మ దురవయసనాల పాలగుట.

Gopal’s Astrology Training Institute ( GATI )


షషటమ భావం)శత్రువులు, ఋణాలు, రోగాలు, అనుమానాలు, అవమానాలు, అపనిందలు) లో ఏ భావాధిపతి ఉంటే, ఆ భావకారకత్వంతో

6వ భావం ప్రభావిత్ం అవుతంది.

భావాధిపతి శుభ/పాపి భావ ఫలాలు


1 శుభుడు రోగ్నిరోధక శక్తి, శారీరక బలం చేత్ శత్రువులను జయించడ్ం, ఇత్రులకు అపుప ఇచిు ఆదుకోవటం.
2 శుభుడు కుటంబ సబ్బయల ప్రోత్సాహంతో అపుప తీరుుట, ధన బలంతో శత్రువులను లోబరచుకోవడ్ం.
పాపి మాట దురుస్త్నంచే విరోదమ్మలు,ధనచలామని లోపమ్మచే ఋణమ్మలు చేయుట,కుటంబంలో విరోధాలు,కుటంబ ఖ్రుు నిమిత్ిం అపుప.
3 పాపి గ్ృహమ్మనందు విన్యద వస్ివులకై అపుప చేయుట, దాయాదుల వలల విరోదమ్మలు, వారి వలల అపుప, శత్రు రోగ్ చికుులు ఎదుర్కునుట.
4 శుభుడు భూ,గ్ృహ,వాహన ఆదాయంచే ఋణ విమ్మక్తి, బందుమిత్ర సేవక బలంచే శత్రువుల మీద విజయం, మాత్ృ వరుం వలన శత్రుజయమ్మ.
పాపి బందుమిత్రుల వలన,భూ,గ్ృహ,వాహనాదుల వలల శత్రువులు ఏరపడుట,మాత్ృమ్మలకమ్మగా విరోధమ్మ,నూత్న నిరాుణమ్మలకు అపుపచేయుట
5 శుభుడు గ్రామ ప్రజల అండ్ దండ్లతో మేధాశక్తియుకుిలతో సంత్సన సహకారమ్మతో శత్రువులను దెబబతీయుట,పాoడిత్యమ్మచే ఇత్రులనుకాపాడుట
6 శుభుడు వడ్డడ వాయపారం దావరా ధన సంపాదన, శత్రు ఋణ రోగ్ బాధలు తొలగించడ్ం.
పాపి శత్రువృదిి,ఆకసిుక విపతిలు,నిరంత్ర రోగ్మ్మలు,రోగ్నివారణమ్మనకు అపుప,ఇత్రులను కాపాడుటబోయి శత్రు,రోగాలను కొని తెచుుకొనుట
7 పాపి అకాల నిద్ర,భోజనం వలల రోగ్గ్రస్ిలు ఆగుట, భారాయ బందువులు విరోదాలు, భారయకు అనారోగ్యం, వాయపార భాగ్సావమ్మలతో విభేధాలు.
8 శుభుడు అనాయయాలు, అవినీతి అరికటిట నాయకుడుగా విజయం పందుట, శత్రువులకు భయం కల్లగించుట, పోటీలోల నెగుుట.
పాపి ఆకసిుక కలహాలు, విరోధాలు, అనారోగాయలు, అవినీతిని ఎదుర్కుని ఆపదలను కొని తెచుుకొనుట, పోటీలోల ఓడిపోవుట.
9 శుభుడు ఋణమ్మలు స్లభమ్మగా లభించుట,ఇత్రులక్త ఇచిున ఇపిపంచిన అపుపలు సకాలంలో వస్పలగుట,ధరు కారయం వలల ఋణ రోగ్ం త్గిుంచుట
10 శుభుడు అధికార గౌరవమ్మలతో శత్రువులను దెబబ తీయుట, ఇత్రులను కాపాడుట, వడ్డడ వాయపారమ్మతో ధనారిన.
పాపి వృతిి, ఉద్యయగ్, వాయపార రంగ్మందు ఆధాయo త్గుుటచే, శత్రువులదే పైచేయి ఆగుట, గౌరవ మరాయదలకు అపుపచేయుట.
11 పాపి దురాధాయదురాలభమ్మల కొరకుఅపుపచేయుట,అనానఅకుగారివలల విరోధమ్మలు,విశావసపాత్రులకు అపుపఇచిు సకాలమ్మలో వస్పలకపోవుట
12 శుభుడు మోక్ష సాధన కారయమ్మలు ఆచరించి అరిషత్ వరుమ్మను జయించుటచే శత్రు పీడ్ త్గుుట, పరోపకారమ్మచే ఋణమ్మ లభించుట.
పాపి దురాురు సహవాసంచే, ధన దురివనియోగ్ం అగుటచే, శత్రు, ఋణ, రోగ్ భాదలు పందుట,దురవయసనమ్మల వాలా ఆరోగ్యం దెబబతినుట.

Gopal’s Astrology Training Institute ( GATI )


సపిమ భావం ( భాగ్సావమయం, ఆహార, విహార, నిద్ర, వివాహమ్మ, నియంత్రిత్ జీవనం) లో ఏ భావాధిపతి ఉంటే, ఆ భావకారకత్వంతో 7 వ భావం
ప్రభావిత్ం అవుతంది

భావాధిపతి శుభ/పాపి భావ ఫలాలు


1 శుభుడు శరీర బలమ్మచే,వయక్తిగ్త్ ఆకరషణచే భారయ అనుకూలత్ పందుట.విందు విన్యదమ్మలకు ఆహావనించబడుట,వాయపారభాగ్సావమ్మల అనుకూలత్
2 శుభుడు వాక్ నైపుణయంచే, ధనచలామనిచే, సకాల ఆహార, నిద్ర విహారాలవలల భారయ ను ఆకరిషంచుట, భారయ నుండి విధేయత్.
పాపి కఠిన వాకుుచే, దురుస్త్నంచే, ధనచలామని లోట వలల భారయ వయతిరేకత్లు, భోజన సౌఖ్యం లోపించుట, స్ఖ్ సౌఖ్యయలు లోపించుట.
3 పాపి కనిషట సోదరి సోదరుల వలన, దాయాదుల వలన భారయకు కషట నష్టటలు, సాంసారిక చికుులు, వాయపార భాగ్సావమ్మలతో పేచీలు, చికుులు.
4 శుభుడు భూ,గ్ృహ,సిిరాస్ిలు భారయ దావరా సంప్రాపిించును, బందుమిత్ర సేవకుల దావరా భారయకు ప్రయోజనమ్మ, వాయపార భాగ్సావమ్మల అభిమానం.
పాపి భూ,గ్ృహ,వాహన, వస్ిలోపం వలల భారయ వయతిరేకత్, భాగ్సావమ్మల వయతిరేకత్
5 శుభుడు సమయ స్పపరిి, విదయ, విజ్ఞానం వలల భారయను ఆకరిషంచుట, సంత్సనం ప్రాపిించును. గ్రామాధిపత్యమ్మచేత్ భారయ అనుకూలత్.
6 శుభుడు శత్రు,ఋణ,రోగ్మ్మలు లేకుండుట దావరా భారయ అనుకూలత్ పందుట,ఋణమ్మ తీస్కునన వారు విందు భోజనమ్మనకు ఆహావనించుట.
పాపి శత్రు,ఋణ,రోగ్మ్మల వలల భారయ వయతిరేకత్, భారయ శత్రు పక్షమ్మను సమరిించుట, భారయకు అనారోగ్యమ్మ కలుగుట.
7 పాపి వివాహo ఆలసయం ఆగుట, కళ్త్ర సౌఖ్యమ్మనకు దూరమగుట, అకాల, ప్రయాణ, నిద్రల వలల భారయతో వయతిరేకత్లు.
8 శుభుడు దాంపత్య స్ఖ్మ్మచే భారయను మెపిపంచుట, విందు విన్యద భోజనమ్మ, విశేష సంభోగ్ సౌఖ్యమ్మలు ఉండును.
పాపి ఆకసిుక దుసాంఘటనలు, నిందాపవాద, అపజయమ్మల వలల భారయకు కషటమ్మ, అనాయయమ్మ ఎదురించబోయి భారయ కు కషటమ్మ.
9 శుభుడు భారాయమ్మలకంగా ధన వస్త్ర, భూషణాదులు లభించుట, భాగ్యవంతడ్గుట, భక్తి జ్ఞానమ్మ పెంపందుట. భాగ్సావమ్మల వలల ధన ప్రాపిి.
10 శుభుడు వృతిి,,ఉద్యయగ్, వాయపారదులోల ఆదాయం పెంపంది భారాయనుకూలత్, వాయపార భాగ్సావమ్మల వలల లాభమ్మలు, విందువిన్యదమ్మలకు ఆహావనం
పాపి వృతిి,,ఉద్యయగ్, వాయపారదులోల ఆదాయం లేక భారయ వయతిరేకత్, అధికారుల వలల సాంసారిక చికుులు కలుగును.
11 పాపి దురాధాయదురాలభమ్మల కొరకుపోయి నషటపోయి భారయ వయతిరేకత్, అనాన అకుయయల వలల భారయకు కషట నష్టటలు, భాగ్సావమ్మలతో పేచీ.
12 శుభుడు ధన సదవయయమ్మచే, పుణయ కారాయచరణచే భారాయనుకూలత్, సకాల భోజన, విహార, నిద్ర భారయ వలల ప్రాపిించుట.
పాపి దుషట కారయమ్మలు చేయుటచే, దురవయయమ్మచే భారయ వయతిరేకత్, సకాల భోజన, విహార, నిద్ర లేకపోవుట.

Gopal’s Astrology Training Institute ( GATI )


అషటమ భావo ( ఆయుష్హష, గెలుపు ఓటమ్మలు, కోరుటకేస్లు, ఆకసిుక సంఘటనలు ) లో ఏ భావాధిపతి ఉంటే, ఆ భావకారకత్వంతో 8 వ భావం ప్రభావిత్ం
అవుతంది.

భావాధిపతి శుభ/పాపి భావ ఫలాలు


1 శుభుడు రోగ్ నిరోదక శక్తిచే రోగ్మ్మలను ఎదుర్కును ధాత పుషట కల్లగి ఉండుట, ఆకసిుక ప్రమాదమ్మలు ఎదుర్కునుట, పోటీలోల నెగుుట.
2 శుభుడు వాక్ చాతరయమ్మచే, ధన చలామణిచే, కుటంబ గౌరవమ్మచే, పోటీలలో కోరుట వయవహారాలలో విజయం, దాంపత్య స్ఖ్ సౌఖ్యత్లు.
పాపి కఠిన వాకుుచే, నిష్టురణ వైరమ్మలు కల్లగి అపజయమ్మలు కలుగును, ధనచలామని లోటచే పోటీలలో అపజయమ్మ. దాంపత్య అసౌఖ్యం.
3 పాపి దాయాదులు, కనిషట సోదర సోదరీలవలల, దగ్ురి ప్రయాణాల వలల అపజయాలు,అవమానాలు,దాంపత్య జీవన సౌఖ్యభంగ్మ్మ, ప్రమాదాలు.
4 శుభుడు భూ,గ్ృహ, వాహన, బందుమిత్ర, సేవకుల మ్మలంగా, త్ల్లలవలల, వయవహారమ్మలోల విజయం, ఆయు వృదిి, గ్ండ్మ్మలు త్పుపట.
పాపి భూ,గ్ృహ సిిరాస్ిల వలన నిష్టురణ కలహాలు, అవమానమ్మ, త్ల్లల మ్మలకమ్మగా అపనిందలు, నూత్న నిరాుణాలు ఫల్లంచకపోవుట.
5 శుభుడు సమయస్పపతి, విదాయ వివేకమ్మచే పోటీలోల గెలుచుట, గ్రామ్మకులత్చే గ్రామమ్మలొ అగ్రగ్ణయత్ సాధించి వయవహారమ్మలోల గెలుచుట.
6 శుభుడు శత్రు విజయం, శత్రువులు ప్రమాదమ్మలో మరణించుట, అపుపలు వస్పలు ఆగుట, వయవహారమ్మలోల విజయం.
పాపి శత్రువుల మ్మలకంగా పరభావం, అనారోగ్యం పెంపందుట, ప్రాణాపాయ సిితి, ఆకసిుక ప్రమాదాలు, అనవసర విరోదమ్మలు,
7 పాపి భారయమ్మలకంగా నిందపవాద పరాభవాలు, సాంసారిక చికుులు, వాయపార భాగ్సావమితో కలహాలు, మోసగించబడుట.
8 శుభుడు ఎంత్టి బలహీనుడైనను అదృషటమ్మ వలల విజయం, ఆకసిుక శుభ సంఘటనలు, పోటీలోల నెగుుట, దండ్నాధికారమ్మ.
పాపి నిందాపవాద, పరాభవ, దుఃఖ్, భయాదులు, ఆకసిుక సంఘటనలు, అనాయయమ్మను ఎదురించబోయి అపజయం, పోటీలోల ఓడిపోవుట.
9 శుభుడు త్ండ్రి మ్మలమ్మగా జీవిత్ంలో గురిింపు, ధన బలమ్మ, దైవానుగ్రహమ్మ వలల పోటీలోల విజయం సాధించుట,ధారిుక సంసిలకు అధయక్షత్.
10 శుభుడు వృతిి, ఉద్యయగ్,ప్రయత్నకారయమ్మలందు విజయమ్మ,రాజకీయనాయకుల, అధికారుల అండ్దండ్లు,సనాునాలు,అవినీతిని ఎదురించి విజయం
పాపి వృతిి, ఉద్యయగ్,ప్రయత్నకారయమ్మలందు ఆదాయమ్మ గౌరవమ్మ త్గుుట, నిందాపవాదమ్మనకు గురియగుట, అధికార భంగ్మ్మ.
11 పాపి దురాదాయ,దురాలభమ్మల కొరకు కషట నషటమ్మలు పందుట, ప్రయత్నకారయ భంగ్మ్మ, వయసనపరుల వలన ప్రాణాపాయ సిితి కలుగుట.
12 శుభుడు ధనమ్మ సదివనియోగ్మ్మచే,సత్సురయమ్మలచే పోటీలోల నెగుుట,పుణయ కారాయచరణచే గురిింపు పందుట,మ్మక్తిమారుమ్మను తెలుపుటచే ప్రఖ్యయత్లు
పాపి దురవయయమ్మచే, అపనిందలు, అవమానాలు. చెడు సాహిత్యమ్మచే అమరాయదకు గురియగుట, ఇత్రులకు అపకారయమ్మ చేయుటలో
అపజయుడై దండించబడుట, నిరభందించబడుట, అపమృతయ భయాదులు కలుగుట జరుగును.

Gopal’s Astrology Training Institute ( GATI )


నవమ భావo ( త్ండ్రి తో మంచి సంబందం, పిత్రారిిత్మ్మ, తీరియాత్రలు, దైవభక్తి, శుభకారాయలు, పుణయకారాయలు )లో ఏ భావాధిపతి ఉంటే, ఆ
భావకారకత్వంతో 9 వ భావం ప్రభావిత్ం అవుతంది.

భావాధిపతి శుభ/పాపి భావ ఫలాలు


1 శుభుడు శరీర బలమ్మచే పలుకుబడి, పిత్రారిిత్ ఆసిి వృదిి చేయుట, ఆత్ుశక్తి చే ఆదరశ పురుష్హడు ఆగుట, గురుత్వ లక్షణమ్మలు పెంపందుట.
2 శుభుడు వాక్ చాతరయమ్మచే త్న గురుత్వమ్మ పెంపందించుకొనుట, ధైవ కారయమ్మలు చేయుట చేయించుట, తీరధ యాత్రలు చేయుట.
పాపి కుటంబ సాంసారిక ఖ్రుుల వలల ధన చలామణిక్త లోట, మాట దురుస్త్నమ్మవలల పిత్ృ వైరమ్మ, ఆచారమ్మలను అతిక్రమించుట.
3 పాపి కనిషట సోదర సోదరీల వలల గురుత్వమ్మ భంగ్మ్మ,నిలవధనమ్మ త్గుుట, పెదిలు గురువుల శాపనారధమ్మలకు గురియగుట, చెడు వారిలు వినుట
4 శుభుడు భూ, గ్ృహ, వాహనమ్మలు, పూరవ జను పుణయమ్మచే లభించుట, త్ల్లల వలల ధైవభక్తి పెంపందుట, నిరాుణమ్మ వలల ధన నిలవలు పెరుగుట.
పాపి భూ,గ్ృహ,సిిరాసిి ఉనానయని గ్రవమ్మతో, ఆచారమ్మలు పాటింపక పోవుట. సిిరాసిి ప్రాపిి కొరకు నిలవధనమ్మ త్గుుట.
5 శుభుడు సమయ స్పపరిి, గ్రాహిక, జ్ఞాపక శక్తి వలల గురువులను, పెదిలను మెపిపంచడ్ం, ఆత్ుసాక్షాత్సురమ్మ కలుగుట, సంత్సనమ్మ చేత్ నిలువ ధనమ్మ
6 శుభుడు శత్రువులను అణచుట వలల, రోగ్ నిరోధక శక్తి పెంపందుట వలల భాగ్యవంతడు ఆగుట, దైవమ్మ పై విశావసమ్మ పెరుగును.
పాపి శత్రు,రోగ్ ఋణమ్మల వలల, ఇచిున అపుపలు రాకపోవడ్ంవలల నిలువ ధనమ్మ త్గుుట, గురుత్వమ్మనకు పోటీవలల భంగ్మ్మ.
7 పాపి భారయ వలల, భారయ వరుం వారి వలల ధన నషటంచే,ఆహార నిద్రా వేళ్లు త్పుపటచే నిలువ ధనమ్మ త్గ్ుట. త్ండ్రి గురువులపై నిందచేయుట.
8 శుభుడు ఆకసిుక శుభ సంఘటనలు, శుభకారాయలు, దైవకారాయలలో పాలొునుట, సాహసకారయమ్మలలో విజయం, అదృషటంతో తీరధ యాత్రల ధరశనం.
పాపి ఆకసిుక ప్రమాదమ్మల వలల, అపనిందల వలల, అపజయమ్మల వలల ధన నషటం, దైవనిందచే దురదృషటమ్మ.
9 శుభుడు పిత్రారిిత్మ్మ లభించుట వలన ధననిలవ పెరుగుట, గురువు, దైవం పెదిల అనుగ్రహనిక్త పాత్రులు ఆగుట, దైవాకారయమ్మలతో పుణయం పెంచుట.
10 శుభుడు ఉద్యయగ్వాయపారాదుల వలల ధనాదాయంవలల నిలవధనం పెరుగుట, ధైవభక్తి గురుభక్తి పెరుగుట.
పాపి ఉద్యయగ్వాయపారాదుల వలల ఆదాయం త్గుుట, పెదిలు గురువుల అనుగ్రహానిక్త దూరం ఆగుట, ధనారిన లోపం వలల గౌరవం త్గుుట.
11 పాపి దురాదాయ,దురాలభమ్మల కొరకు, అనానఅకుయ వలల ధన నషటo, జూధమ్మల వలల ధన నషటం.
12 శుభుడు సదవయయమ్మచే ఆదాయమ్మ పెరిగి ధనవంతడు ఆగుట, పుణాయతుల సహవాసమ్మచే దైవభక్తి పెరుగుట, మోక్షమారు సాధన చేసి,చేయించుట.
పాపి ధనమ్మ దురివనియోగ్ంచే నిలవధనమ్మ త్గుును,దైవ దూషణమ్మ వలల నిలవధనమ్మ త్గుుట, చెడు సాహిత్యమ్మకొరకు ధన వయయమ్మ చేయుట.

Gopal’s Astrology Training Institute ( GATI )


దశమ భావo ( కీరిి, గౌరవమ్మ, వృతిి, ఉద్యయగ్ం, సవయారిిత్ం) లో ఏ భావాధిపతి ఉంటే, ఆ భావకారకత్వంతో 10 వ భావం ప్రభావిత్ం అవుతంది.

భావాధిపతి శుభ/పాపి భావ ఫలాలు


1 శుభుడు శారీరక బలమ్మచే వృతిి,ఉద్యయగ్, వాయపారమ్మలో అభివృదిి, సవయంకృషచే ఉననత్ సిితి పందుట, అధికారుల యొకు అండ్దండ్లు.
2 శుభుడు వాక్ నైపుణయమ్మ వలల వృతిి,ఉద్యయగ్, వాయపారమ్మలో దినదినాభివృదిి పందుట, ధనచలామని వలల వృతిి యందు గౌరవమ్మ.
పాపి మిత్ వాకుుచే వృతిి,ఉద్యయగ్, వాయపారమ్మలో దెబబతినుట, ధనచలామని లోట వలల వాయపార ఆదాయం త్గుుట.
3 పాపి దాయాదులు, కనిషట సోదర సోదరీల వలల వృతిి,ఉద్యయగ్, వాయపారమ్మలో ఆటంకమ్మలు, గౌరవమ్మ త్గుుట, దగ్ురి ప్రయాణమ్మవలల భంగ్మ్మ.
4 శుభుడు భూ,గ్ృహ,వాహన మ్మలంగా ధనారిన వలల, బందువుల వలల, నూత్న సంసిల సాిపన వలల వృతిి,ఉద్యయగ్, వాయపారమ్మలో ఆదాయం పెరుగును.
పాపి భూ,గ్ృహ,వాహన మ్మలంగా ధనారిన వలల, బందువుల వలల, నూత్న సంసిల సాిపన వలల వృతిి,ఉద్యయగ్, వాయపారమ్మలో ఆదాయంత్రుగును.
5 శుభుడు విదయ,విజ్ఞాన,వివేకం, సమయస్పపరిి వలల, గ్రామ ప్రజల అనుకూలత్ వలల వృతిి,ఉద్యయగ్, వాయపారమ్మలో దినదినాభివృదిి, గౌరవమ్మ పెరుగును.
6 శుభుడు శత్రువులు చేసిన పనులచే మ్మందు జ్ఞగ్రత్ిగా వృతిి,ఉద్యయగ్,వాయపారమ్మలో పటిషట పరచుకొనుట, పరోక్షమ్మగా శత్రువుల వలల మేలు జరుగును
పాపి శత్రువుల వలల, అనారోగ్యo వలల వృతిి,ఉద్యయగ్, వాయపారమ్మలో ఆటంకమ్మలు ఆదాయం త్గుుట.
7 పాపి భారాయ మ్మలకంగా అకాలనిద్ర,భోజన, ప్రయాణాల వలల వృతిి,ఉద్యయగ్, వాయపారమ్మలో దెబబతినుట. భాగ్సావమ్మల వలల ఆదాయం త్గుుట.
8 శుభుడు స్లబమ్మగా అప్రత్నమ్మగా ఉద్యయగ్ ప్రాపిి, వృతిి,ఉద్యయగ్, వాయపారమ్మలో ప్రారంభం నుండి గొపప గురిింపు, దండ్ణాధికారం.
పాపి ఆకసిుక ప్రమాదమ్మలు, అవమానమ్మలు, అపనిందల వలల వృతిి,ఉద్యయగ్,వాయపారమ్మలు నిరవహించలేక పోవుట. స్త్రీ మ్మలక అగౌరవమ్మలు.
9 శుభుడు త్ండ్రి ఆసిి లబించుట గానీ,దానమ్మ చేఉత్ వలల, దైవ కారయమ్మ చేయుట వలల వృతిి,ఉద్యయగ్,వాయపారమ్మలో విశేష అభివృదిి.పూరవ పుణయమ్మ
10 శుభుడు స్లబంగా, త్న ప్రతిభ అరుత్లకు ఉద్యయగ్ం లభించుట, వృతిి,ఉద్యయగ్, వాయపారమ్మలో ప్రజల మనననలు, ఉననత్ సాియిక్త ఎదుగుట.
పాపి వృతిి,ఉద్యయగ్, వాయపారమ్మలో ప్రయత్న భంగ్మ్మచే ఆదాయమ్మ త్గుుట, అదికారుల ఆగ్రహంక్త గురియగుట, పరువు ప్రతిషటలకు భంగ్మ్మ.
11 పాపి దురాదాయ,దురాలభమ్మల కొరకు ఆశపడి ఉద్యయగ్మ్మనకు మ్మపుప, ఉపవృతిి వలల, ఆపుిలు మోసగించడ్ం వలల ఉద్యయగ్ంలో సమసయలు.
12 శుభుడు వృతిి,ఉద్యయగ్, వాయపారమ్మలో శ్రమించకుండా అభివృదిి, సంఘసేవ సంసిలలోల ఉద్యయగియై పరోపకార సేవ చేయటం వలల గౌరవం.
పాపి చెడు కారయమ్మల వలల దురవయయమ్మ చేసి పరువు ప్రతిషటలు పోయి ఆదాయం త్గుుట, ఉద్యయగ్ ప్రాపిి కొరకు చేయు ఖ్రుు నిషఫలమగుట.

Gopal’s Astrology Training Institute ( GATI )


ఏకాదశ భావo ( జ్యయషట సోదర సోదరీలు, రాబడి, అక్రమ సంపాదన, ద్యపిడిలు)లో ఏ భావాధిపతి ఉంటే, ఆ భావకారకత్వంతో 10 వ భావం ప్రభావిత్ం
అవుతంది.

భావాధిపతి శుభ/పాపి భావ ఫలాలు


1 శుభుడు వయక్తిగ్త్ ఆకరషణ వలల, సవయం కృషచే, ఆత్ువిశావసంచే సాహస వాయపారాలు,షేర్ మార్కుట్లల ఆకసిుకంగా ఆదిక లాబాలు.
2 శుభుడు కుటంబంలో వారి ప్రయోజనం వలల, వాక్ చతరత్ వలల,వీధిలోని వారి అనుకూలత్ వలల,ధనచలామని వలల ఆకసిుక ధన లాభమ్మలు ఉండును
పాపి కుటంబంలో వారి వలల, వాకుు వలల,వీధిలోని వారి వలల,ధనచలామని లేకపోవడ్ం వలల ధన నషటం.
3 పాపి కనిషట సోదర సోదరీలు దాయాదులు, ఇరుగుపరుగువారి వలల, నీచ మారు ధనాదయం వలల ఆకసిుక నషటమ్మలు కలుగును.
4 శుభుడు భూ,గ్ృహ,వాహనాల వలల, బందుమిత్రులవలల, సేవకుల వలల ఆకసిుక ధన లాభమ్మ, దూరాదాయమ్మ, దురాలభమ్మలు ప్రాపిించును.
పాపి భూ,గ్ృహ,వాహనాల వలల, బందుమిత్రులవలల, సేవకుల వలల ఆకసిుక ధన నషటమ్మ.
5 శుభుడు మేధాశక్తి, జ్ఞాపక శక్తి వలల, సంత్సనo వలల, గ్రామ ప్రజల సహకారం వలల, అననయయలు అకుయయల వలల లాభ మ్మండును.
6 శుభుడు శత్రువులు రాజీపడ్టం వలల, పోటీదారులు విరమించుకోవడ్ం వలల లాభమ్మ, అపుప ఇచిు ఎకుద డ్బ్బబ వస్పలు చేయడ్ం.
పాపి శత్రువుల వలల, ఋణమ్మలు తిరిగి రాకపోవడ్ం వలల, రోగ్మ్మల వలల ఆకసిుక నషటమ్మ జరుగును.
7 పాపి ఆహార,విహారాలోల వేళ్ త్పుపట వలల, భారయ వయతిరేకత్ వలల, బందువులతో సాహసవాయపారమ్మ వలల నషటమ్మ.
8 శుభుడు ఆకసిుక ప్రమాదాలనుండి ఇత్రులను రక్షంచడ్ంవలల ధన లాభమ్మ, బహుమానాలు, కోరుటకెస్లోల గెలవడ్ం వలల ధన లాభమ్మ.
పాపి అపజమ్మల వలల అపనిందలవలల, ఇత్రుల ఖ్రుులు భరించి దండుగ్ ఖ్రుులు చేయుట, ఆకసిుక ప్రమాదమ్మలవలన ధన వయయమ్మ కలుగును
9 శుభుడు త్ండ్రి, గురువు వలల ధైవభక్తి,గురుత్వం వలన ఆకసిుకంగా ధన లాభమ్మ, ధారిుక జీవనం వలల పుణయక్షేత్ర ప్రయాణం వలల ధన లాభమ్మ.
10 శుభుడు వృతిి ఉద్యయగ్ వాయపారాదులలో స్నాయాస లాభమ్మ, అభివృదిి, రాజకీయ నాయకుల అండ్దండ్లతో సాహస వాయపారoలో లాభమ్మ.
పాపి వృతిి ఉద్యయగ్ వాయపారాదుల నిమిత్ిం ఇత్ర ఖ్రుులు భరించుట, లంచమ్మ ఇచుుట వలల ధన నషటమ్మ,గౌరవ మరాయదలకొరకు దుబారా ఖ్రుులు
11 పాపి జ్యయషట సోదర సోదరీలు ఇత్రుల పక్షమ్మ వహించుట వలల లంచమ్మ ఇవవవలసి వచుుట. లకీు డ్రా లో నషటపోవుట.
12 శుభుడు పరోపకారoవలల మోక్షసాధనా కారయమ్మలు చేయుట వలల కీరిి ప్రతిషటలు, ధనలాభమ్మ, సదవయయమ్మ వలల ఆప్రయత్న లాభమ్మందును.
పాపి దుషట కారయమ్మల వలల, దుబారా ఖ్రుుల వలల, దురవయసనమ్మల వలల, హోసపటలుకు గాని జైలుక్తగానీ వెళ్ళళట, నషట పోవుట.

Gopal’s Astrology Training Institute ( GATI )


దావదశ భావo ( ఖ్రుులు, మోక్ష సాినం, ఉరివలోకాలు, దైవ భక్తి, స్నాయాస మరణం లేదా దురురణం)లో ఏ భావాధిపతి ఉంటే, ఆ
భావకారకత్వంతో 10 వ భావం ప్రభావిత్ం అవుతంది.

భావాధిపతి శుభ/పాపి భావ ఫలాలు


1 శుభుడు శారీరక ఆరోగ్యం కొరకు, దేహపుషటకోరకు, ధనమ్మ సదవయయమ్మ చేయుట.
2 శుభుడు ధన చలామనిచే వీధిలో పలుకుబడి, వాక్ నైపుణయంచే, కుటంబ సబ్బయల సహకారమ్మచే ధనమ్మ సదవయయమ్మ చేయుట.
పాపి ధన చలామణి కొరకు గౌరవ పలుకుబడి కొరకు ధనమ్మ దురవయయమ్మ చేయుట.
3 పాపి కనిషట సోదర సోదరీల కక్షసాధింపు కొరకు నీచమారు ధనారిన కొరకు దాయాదులపై శత్ృత్వం కొరకు ధనo దురవయయం అగును.
4 శుభుడు భూ,గ్ృహ,వాహనాది, మాత్ృ బందుమిత్ర అభివృదిి కొరకు ధనమ్మ సదవయయమ్మ అగును.
పాపి భూ,గ్ృహ,వాహనాది, మాత్ృ బందుమిత్ర అభివృదిి కొరకు ధనమ్మ అగును దురవయయం అగును.
5 శుభుడు సమయస్పపరిి, గ్రహిక ,జ్ఞాపక శక్తిల చే కారాయనుకూలత్ సంత్సన అభివృదిి అనుకూలత్ల వలన గ్రామాధిపత్యం కలుగును, ధన సదవయయమ్మ
6 శుభుడు శత్రు, ఋణ, రోగాలు తొలగుట వలల వయవహారమ్మలలో విజయం వలల, ధనమ్మ సదవయయమ్మ అగును.
పాపి శత్రు, ఋణ, రోగాలు వలల, వయవహారమ్మలలో అపజయం వలల, ధనమ్మ దురవయయమ్మ అగును.
7 పాపి భారయ మ్మలకంగా సాంసారిక చికుులచే అకాల నిద్రా భోజనాలచే , వాయపార అభాగ్సావమ్మలతో ధనం దురవయయమ్మ అగును.
8 శుభుడు ఆయా రంగాలలో అవినీతి అక్రమాలను ఎదుర్కుని నీతి నాయయమ్మలను నిలుపుట వలన సనాునాలు, ఇత్రులపై దండ్ణాధికారం.
పాపి అవినీతి అనాయయమ్మనకు గురియగుట వలల, సాహాసకారయమ్మల వలల, దంగ్ల వలల, స్త్రీ మ్మలకమ్మగా నేరమ్మలు మోపబడి ధన నషటమ్మ,
9 శుభుడు పిత్రారిిత్ ఆసిివలల, దైవభక్తి వలల, వినయ విధేత్ల వలల, ధాన ధరుమ్మల వలల, తీరి యాత్రల వలల ధనమ్మ సదవయయమ్మ అగును.
10 శుభుడు వృతిి ఉద్యయగ్ వాయపారాదులలో ప్రయత్న కారయ జయమ్మ వలల, గౌరవ పలుకుబడి వలల ధనమ్మ సదవయయమ్మ అగును.
పాపి వృతిి ఉద్యయగ్ వాయపారాదులలో ప్రయత్న కారయ లోపమ్మ వలల, అధికారుల ఆగ్రహమ్మ వలల ధనం దురవయయమ్మ అగును.
11 పాపి దురాదాయ,దురాలభమ్మల కొరకు, జ్యయషట సోదర సోదరీల కొరకు, లకీు డ్రాలోల, వయసనాల వలల ధనం దురవయయమ్మ అగును.
12 శుభుడు ధనమ్మ సత్సురాయలకు ఉపయోగించుట వలల , మోక్షసాధనా ప్రయత్న కారయమ్మలు చేయుట వలల ధనమ్మ సదవయయమ్మ ఆగుట.
పాపి దుషట కారయమ్మలకు , నీచ కారయమ్మలకు, చెడు సాహిత్యమ్మనకు ధనమ్మ దురవయయమ్మ చేయుట.

Gopal’s Astrology Training Institute ( GATI )

You might also like