You are on page 1of 2

Gopal’s Astrology Training Institute (GATI)

ముహూర్త ములు – భావములు – కార్కత్వ గ్రహములు

• ముహూర్త బలమునకు భావములు, కార్కత్వ గ్రహములు మరియు వారి గ్ృహములు శుభత్వం చంది ఉండాలి.

• పాపగ్రహాలు అయితే శుభగ్రహాలకు కట్టుబడి ఉండాలి.

S.No ముహూర్తములు భావములు కార్కత్వ గ్రహములు


షోడశ సంస్కారాలు
1 గర్భదానం 5,8,10 చంద్రుడు
2 పంసవనం 1,5,8,9,10 గురువు, కుజుడు
3 సీమంత్ం 1,5,8,9,10 గురువు
4 జాత్కర్మ 1,5,8 లగ్నాధిపతి
5 నామకర్ణం 1,5,9 లగ్నాధిపతి
6 నిష్కారమణ 4,10 శుక్రుడు
7 అనాప్రాసన 1,7 కుజుడు, చంద్రుడు
8 కేశ ఖండన 1,7,8 శని, లగ్నాధిపతి
9 కర్ణవేధ 1,7,8 చంద్రుడు, లగ్నాధిపతి
10 అక్షరాభాాసం 1,5,9 గురువు, పంచమాధిపతి
11 ఉపనయనం 5,9 గురువు, నవమాధిపతి
12 వేదార్ంభం 5,9 గురువు
13 కేశంత్ 1,5,7 కుజుడు
14 స్కాత్కం 1,5,7,9 గురువు
15 వివాహం 4,7,8 శుక్రుడు, గురువు
16 అంత్యాష్టి/అంతిమ సంస్కారాలు 12 శని
ప్రయాణ ముహూర్తములు
17 దగగర్ ప్రయాణాలు 4 శుక్రుడు
18 దూర్ ప్రయాణాలు 7,8 శుక్రుడు
19 యాత్రలకు 1,2,7,9 గురువు
20 నీటిపై 4,8 చంద్రుడు
21 ఆకాశంలో 4,8 చంద్రుడు
సూచన : 1. ఏ కార్ాం కోసమై వెళుతునాామో ఆ కార్ానికి సంబందంచిన గ్రహ కార్కత్వవలు గమనించి, గ్రహాలు సరిచూడాలి.
2. ఏ దకుా వైప ప్రయాణం చేస్తత ఆ దకుాకు సంబందంచిన గ్రహబలం ఉండాలి.
వావస్కయ ముహూర్తములు
22 కొత్త భూమిలో వావస్కయము ప్రార్ంభంచుటకు 4 కుజుడు
23 ఎరువాకకు దుకిాదున్నాట 4 కుజుడు
సూచన : ఏ పంట(విత్తనాలు) వేయాలన్నకుంటామో, ఆ విత్తనాలకు సంబందంచిన గ్రహబలం చూడాలి.
Gopal’s Astrology Training Institute (GATI)
వాాపార్ ముహూర్తములు
24 నూనె వాాపార్ం 2,6,11,12 శని
సూచన : ఏ వాాపార్మైత్య ప్రార్ంభంచాలన్నకుంటామో ఆ వాాపారానికి సంబందంచిన గ్రహ కార్కత్వవలు గమనించి,
గ్రహాలు సరిచూడాలి.
ఇత్ర్ ముహూర్తములు
25 ర్జసవల 1,8 శుక్రుడు
26 శంకుస్కాపన 4,6,9,11 కుజుడు
27 గృహప్రవేశం 1,4,5,9 గురువు

You might also like