You are on page 1of 2

పంచాయతీ కార్యదర్శి, గ్రా మ సచివాలయం చెర్లో పాలెం వారి ఉత్త ర్వులు

ప్ర స్తు తం: శ్రీ G. నాగేశ్వర రావు

RC NO : 01/2024 తేది: 18 .01 .2024

విషయం: చెర్లో పాలెం ,రామగిరి మరియు మడకపాలెం పంచాయతీ కుల గణన సర్వే కొరకు సచివాలయం ఉద్యోగులకు బాధ్యతలు
అప్పగిస్తూ ఉత్త ర్వులు జారీ చేయుట గురించి.

సూచిక :1.శ్రీ గౌరవ జాయింట్ కలెక్ట ర్ , అనకాపల్లి ఆదేశాలు

2.MPDO మునగపాక వారి ఆదేశాలు 12 /01 /2024

1.పై సూచికల నందలి శ్రీ గౌరవ GSWS డై రెక్ట ర్ శ్రీ గౌరవ జాయింట్ కలెక్ట ర్, MPDO మునగపాక వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో
ఉన్నటువంటి అన్ని గ్రా మ వార్డు సచివాలయం ప్ర జల యొక్క కుల గణన సర్వే ప్రో గ్రాం ను 19/01/2024 నుండి ప్రా రంభంకానుంది .
అందులో భాగంగా ప్ర తి గ్రా మ వార్డు సచివాలయం సిబ్బంది వారి సచివాలయం పరిధిలో ఇచ్చిన షెడ్యూల్ ప్ర కారం ప్ర తి ఇంటికి వెళ్లి కుల
గణన సర్వే పూర్తి చేయాలి.

2. సదరు విషయమై క్రింది తెలిపిన విధంగా సచివాలయ ఉద్యోగులు అందరూ మీకు కేటాయించిన వాలంటీర్స్ పరిధిలో ప్ర తి ఇంటికి వెళ్లి
కుల గణన సర్వే చేయాలి.

S.NO SACHIVALAYAM NAME OF THE EMPLOYEE DESIGNATION VOLUNTEER NAME

1 BHARGAVI KARANAM
K APPARAO VRO
2 NAMMI BHARATHI

3 NAMMI LAXMI
APPALANAIDU PETLA VILLAGE SURVEYOR
4 MADHAVI BOJA

5 GOWRI LAKSHMI APPIKONDA


HORTICULTURE LAKSHMI PRASADAMMA
6 S.PYDI RAJU
ASSISTANT KANITHI

7 SURYA KUMARI MALLA

8 GOLAGANI SANTHA KUMARI


VEERA VENKATA RAMANA Welfare &
9 CHERLOPALEM PARVATHI PAKKURTHI
SALA Education Assistant
10 APPARAJU OYIBOYINA

11 MANGATHALLI KILLADI LAKSHMAN


ANM
12 NELAPARTHI DHULI SANTHA KUMARI

13 Grama Mahila MANISRI DURGA BHAVANI


PUSHPALATHA PALLAM Samrakshana
VENKATA LAKSHMI
14 Karyadarshi
BALIREDDY

15 VIJAY KUMAR DHARMAREDDI

16 ALUGOLU DURGA PRASAD DIGITAL ASSISTANT SURESH YALAMANCHILI

17 NAGALAKSHMI JAJULA

పంచాయతి కార్యదర్శి

చెర్లోపాలెం పంచాయతి
మునగపాక మండలం

ఇంధలి నకలు సమాచారం మేరకు సమర్పించడమైనది :

గౌII శ్రీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మునగపాక మండలం

గౌII శ్రీ EOPR&RD మునగపాక మండలం

సచివాలయం అందరి సిబ్బందికి

You might also like