You are on page 1of 3

సంగర్షన

రాత్రి 12 అవుతుంది 12 అయ్యే టైం కి 12 ఎ


అవుతుందిర ఎంటి నీ గోల అంటారా కొంచెం ఓపిక
పట్ట ండి కథానాయకుడు అయిన నేనూ ఇంటికి వెళ్ళేదాకా అసలు మాటర్ ఏంటో మీకు తెలీదు

ఇంట్లో మా అమ్మ నాన్న నా గురించి వెయిట్ చేసి ఇంకా వెయిట్ చేస్తే నాన్న కి ఎంతో ఇష్ట మైన
చేపల పులుసు చల్లా రుతుందని తినేశారు నేను ఎప్పుడూ ఇంటికి లేట్ గ వెల్లేవాన్ని ఇంటికే కాదు కాలేజ్ కి స్కూల్
కి కూడా బహుశా లేట్ అనే పదం నాకు చాలా దగ్గ రి బంధువు అనుకుంటా నేను పుట్టింది కూడా చాలా లేట్
పెళ్లయిన 5 సంవత్సరాలకి

ఇంటికి మామూలు మ్యాన్ ల వెళ్ళడం నాకసలు నచ్చదు పైగా 12 గంటలకి యువకుడు అయిన నేను
నార్మల్ గ ఇంటికెళ్తే చేప్పుకొడానికి కూడా అంత బాగోదు అందుకే డ్రంక్ మ్యాన్ అయి ఇంటికెల్లా ను మా అమ్మ కి నా
మీద ఉన్న ప్రేమ ని తలుపు గడె చూసి మీరు అర్థం చేసుకోవచ్చు నేను వచ్చేవరకు మా అమ్మ గడె వేయదు

చాలా కంట్రో ల్ గ నడుచుకుంటూ ఇంటికెళ్లను మా నాన్న నాకేసి అదో లా చూస్తు న్నాడు


బహుశా ఆ చూపుకి అర్థం ఏంటంటే చిన్నపుడు నడక నేర్చుకుంటూ ఇంటికి రావడం చూసాడు స్కూల్ లో ఫస్ట్ ప్రైజ్
గెలిచి కప్ తో ఇంటికి రావడం చూసాడు గొడవ పడి దెబ్బలతో ఇంటికి రావడం చూసాడు ఇప్పుడు తాగి పడిపో కుండా
ప్రయత్నిస్తూ రావడం చూస్తు న్నాడు నాన్న చూపులో నా పై కోపం వీడు ఎందుకు పనికిరాకుండా అయ్యడే అనే బాధ
రెండు అంత మత్తు లో కూడా నాకు స్పష్ట ంగ అర్థం అవుతున్నాయి

ఇంట్లో కేళ్ళి ముద్దా యిల ఒక మూల నిలబడ్డా ను కొడతాడా తిడతాడు క్లా రిటీ లేక కన్ఫ్యూజన్ లో నాన్నని
చూస్తు ండిపో యాను

"చిన్నపుడు వీడితో కలిసి తిరిగిన కౌశిక్ గాడు ఇపుడు సాఫ్ట్వేర్ అయ్యి లక్షలు సంపాదిస్తు న్నాడు వీడితో
కలిసి కాలేజ్ చేసిన సురేష్ గాడు గవర్మెంట్ ఆఫీసర్ అయ్యి వీడికి పెళ్లి చేయాలనుకున్న పిల్లని వాడు పెళ్లి చేసుకుని
వెళిపో యాడు వీడితో కలిసి బాక్లో గ్స్ రాసిన రమేష్ గాడు పక్కనే ఉన్న ప్రైవేట్ కంపెనీ లో పర్మినెంట్ ఎంప్లా య్
అయ్యాడు ఈ యదవ మాత్రం ఎందుకు పనికిరాకుండా మిగిలిపో యాడు " అలా మా నాన్న అవేదనకి ఆవేశానికి
అడ్డు అదుపు లేకుండా పో యింది మా అమ్మ ఏమో నా వంక జాలీగా చూస్తూ ఉండిపో యింది

ఛీ యాదవ బతుకు, దేనికి? రోజూ తిట్లు తినడానికా బాషా గాడి షాప్ లో నైంటీ తాగడనికా తప్ప తాగి
సెకండ్ షో కి వెళ్లి లేట్ గా ఇంటికొచ్చి తిట్లు తినడానికా అసలెందుకు ఈ యదవ బతుకు?

అని అవేశం లో టెరస్ పైకెల్లా ను "అయ్యే టేరస్ పైకెల్లా డు ఆత్మహత్య గట్రా చేసుకుంటాడేమో" అని
అనుకోవద్దు ఎందుకంటే ఇది మొదటిసారి అయితేగ డిగ్రీ పట్టా చేతికి తీసుకున్న నైట్ నుంచి ఈ నైట్ వరకి ఇది నాకు
మామూలే షరా మామూలే

నేను చదివిన చదువుకి నాకు వచ్చిన మార్కులకి నన్నో గ్రా డ్యుయేట్ గా పరిగణించడమే ఎక్కువ
ఇంక ఉద్యోగం కూడనా ఎం చేస్తా ం క్లా స్ బంక్ కొట్టి సినిమ కెల్లి నపుడు తెలీదు ఫ్యూచర్ ఇలా ఉంటుందని క్లా స్ రూం
లో టీచర్స్ పై జోక్స్ వేసినపుడు తెలీదు లైఫ్ ఏ పెద్ద జోక్ అవుతుందని తార వెనక పడి టైం వేస్ట్ చేసినప్పుడు
తెలీదు ఉద్యోగం లేదని అది నాకు హ్యాండ్ ఇచ్చి ఇంకొడితో వెళ్తు ందని నాలో ఉన్న ఫ్రసష ్ట్రే న్ని మొత్త ం సిగరెట్
తాగుతూ స్మోక్ రూపం లో బయటకి ఒదులుతున్న కానీ ఎందుకో భయ ఈ సిగరెట్ అయిపో తే ఇంకో సిగరెట్
కొనుక్కోడానికి కూడా నా దగ్గ ర డబ్బులు లేవని అయితే ఎంటి? 10 ఏల్ల పుడూ అడిగితే బొ మ్మ కొనిచ్చారు 15
ఏలప్పుడు అడిగితే సైకిల్ కోనిచ్చారు 20 ఏలప్పుడు కాలేజ్ సీట్ కొన్నారు ఇపుడు 27 ఏళ్లు అడిగితే సిగరెట్
కొనరా?

జాబర్స్ అందరూ నా చుట్టూ చేరి ఎగతాళి చేస్తు నట్టు ఉంది సక్సెస్ఫుల్ పీపుల్ అంతా ఒకచోట చేరి
నువ్ ఎప్పటికి సక్సెస్ అవ్వలేవు అని అరుస్తు నట్టు ఉంది
నేనేం చేయ్యలేన నా వల్ల ఎం కాదా ఈ పో టీ ప్రపంచంలో నేనొక లుసర్ ల మిగిలిపో తాన్నా?

ఇంతలో ఇంట్లో ంచి మా అమ్మ అరుపు వినిపించింది మొదటిసారి ఎదో అయుంటుందిలే అని లైట్
తీసుకున్న కానీ రెండో సారి ఇంకా గట్టిగా అరిచింది ఏమయిందా అని కిందకి వెళ్లి చూసా చూస్తే నాన్న కింద
పడున్నాడు అమ్మ అరుస్తు ంది "ఎవరయినా ఉంటే పిలవరా నాన్న కి హార్ట్ ఎటాక్ ఒచ్చినట్టు ంది ". ఒక్కసారిగ బాషా
గాడి దగ్గ ర తాగిన నైంటి అమాంతం దిగిపో యింది వెంటనే అంబులెన్స్ కి కాల్ చేశా

నేను నాన్న దగరకెళ్లను నాన్న నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు నాన్న నాకేదో


చేప్పాలనుకుంటున్నాడు నాన్న నన్నేల తిడతాడో తెలుసు కోపంగా ఉన్నపుడు తను నా గురించి
ఏమనుకుంటన్నాడో తెలుసు కాని ఇపుడు తను ఏమ్ చెప్పాలనుకుంటున్నాడో నాకు తెలీట్లేదు నేను
కనిపెట్టలేకపో తునను అంబులెన్స్ వచ్చింది నాన్న నా చేతిని అలాగే గట్టిగా పట్టు కునాడు కానీ తన బావం ఏంటో
బొ త్తి గా అర్థం కావట్లేదు తెలీకుండానే కళ్ళలోంచి కన్నీల్లు వొస్తు నాయి డిగ్రీ లొ సబ్జెక్ట్ తప్పినపుడు ఒచ్చాయి తార
నన్నొదిలి వెలిపో యినపుడు ఒచ్చాయి లేట్ గా ఇంటికొచ్చినందుకు పడ్డ చివాట్ల వల్ల ఒచ్చాయి కానీ ఈ సారి ఒచ్చే
కన్నీలు చాలా బరువుగా ఉన్నాయి నాన్న ని అంబులెన్స్ లో ఎక్కించారు

నేను బైక్ లో దాన్ని ఫాలో అవుతున్నాను "ఎంటీ యధవ 2nd గేర్ లో ఇంత స్లో గా వెళ్తు న్నాడు అని
నా బైక్ నాకేసి విచిత్రంగా చూస్తు ంది ఎందుకంటే నేను ఎప్పుడు బైక్ తీసిన 3rd గేర్ కి తగ్గేవాన్నికాదు అవతలోన్ని
నన్ను దాటనిచ్చేవాన్ని కాదు

కానీ ఇప్పుడు దీనికీ కారణం బరువైన నా కన్నిల్లా ! లేక అంబులెన్స్ లొ ఉన్న మా నాన్న?

అంబులెన్స్ హాస్పిటల్ చేరింది నాన్న ఆపరేషన్ థియేటర్ చేరాడు అమ్మ ని ఆపరేషన్ డో ర్ ముందు
ఆపేశారు

నేను వెళ్లి అమ్మ పక్కన కూర్చున్న అమ్మ ఏడుస్తు ంది నేను వెంటనే అమ్మ చేతిలో చెయ్యి వేసి
ధైర్యాన్నిచ్చాను కాకపో తే కొంచెం ఆలస్యం అయింది ఈ పని ఎప్పుడో చేయ్యవలసింది డిగ్రీ పట్టా పొ ందినప్పుడు
కొడుగ్గా పెద్దోనయినప్పుడు

బో రున ఏడవాలనిపించింది కానీ ఏడుపు రావట్లేదు నేనెందుకు ఏడవలేకపో తున్న ప్రేమించిన


అమ్మాయి ఒదిలి వెళ్లి నపుడు గొల్లు మని ఏడిచాను వాలతో వీలతో కంపేర్ చేస్తు న్నారని ఫ్రస్టేషన్ లో ఏడిచాను కానీ
ఇపుడు నాకెందుకు ఏడుపు రావట్లేదు నేను బాధపడట్లేదా లేక అది నిజమైన బాధ కాదా?

డాక్టర్స్ అందరూ లోపలికి బయటకి తిరుగుతున్నారు చూస్తు ంటే అర్థమవుతుంది కండిషన్


సీరియస్గా ఉందని నేనాలనే చూస్తు ండిపో యాను 27 సంవత్సరాల క్రితం ఇదే హాస్పిటల్ రూమ్ ముందు మా నాన్న
టెన్షన్ తో వెయిట్ చేశాడు అపుడు నేను పుట్టా ను ఇపుడు నేను కూడ అదే హాస్పిటల్ రూమ్ ముందు వెయిట్
చేస్తు న్నాను ఇంతలో డాక్టర్ ఒచ్చాడు "సారి బాబు చాలా ప్రయత్నించామ్ కానీ మీ నాన్నని కాపడలేకపో యం "
ఒక్కసారిగ గుండె బద్ధ లయింది కళ్ల ముందు చీకటి కమ్ముకుంది నాకేవరి మాటలు
వినిపించట్లేదు చూసే వాలకి నిలబడి ఉన్నాను కానీ లోపల కుప్పకూలీపో యాను కొండని గుండెల్లో మొస్తు నట్టు
ఉంది ఆ బాధ నేను బరించలేకపో తున్న నడుచుకుంటూ ముందుకు ఒచ్చాను నా వల్ల కావట్లేదు
ఒక్కసారిగ కింద పడి బో ల్లు న ఏడిచాను "నాన్న నాన్న అంటూ" అందరూ నాకేసి అలా చూస్తు ండిపో యారు నేను
మాత్రం ఇంకా గట్టిగా ఏడుస్తు న్నాను

జీవితం అంటే లవ్ లో ఫెయిల్ అయ్యామని బాధతో బర్ లో బీర్ తాగడం కాదు సెకండ్ షో కి వెళ్లి
విజిల్స్ వెయ్యడం కాదు ఫెయిల్ అయ్యామని బాధపడుతూ కూర్చోడం కాదు ఫ్రస్టేషన్ తో పేరెంట్స్ పై అరవడం కాదు
" బాధ్యత గల కొడగ్గా తండ్రి మోస్తు న్న బరువుని కాస్త మన భుజాలపై వేసుకోవడం " ఇది రియలైస్ అవ్వడానికి
నాకు 27 ఏళ్ళు పట్టింది మీరంత టైం తీసుకోరని ఆశిస్తు న్నాను "చిన్న పనేంటి పెద్ద పనెంటి నిజాయితీగా పని చేసి
పేరెంట్స్ ని హ్యాపీగా చూసుకోవాలి వాల్ల బరువుని కాస్త తీసుకోవాలి".

You might also like