You are on page 1of 3

యోహాను 3:16

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా


పుట్టి న వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము
పొందునట్లు ఆయనను అనుగ్రహించెను

జెకర్యా 9:9

సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా,


ఉల్లా సముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై,
గాడిదను గాడిద పిల్ల ను ఎక్కి నీయొద్ద కు వచ్చుచున్నాడు.

యెషయా 7:14

కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక


గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టు ను.

మత్త యి 1:22

ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు


పెట్టు దురు

రోమీయులకు 6:23

ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము


మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము.

2 కోరింథీయులకు 9:15

. చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తో త్రము.

మీకా 5:2
బేత్లె హేము ఎఫ్రా తా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రా మమైనను
నాకొరకు ఇశ్రా యేలీ యులను ఏలబో వువాడు నీలోనుండి వచ్చును;
2 కోరింథీ 5:17 - "కాగా ఎవడైను క్రీస్తు నందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి
గతించెను, ఇదిగో క్రొ త్త వాయెను;"

యేషయా 43:19 - 9. ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును


మీరు దాని నాలోచింపరా?

యిర్మియా 29:11 నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబో వు


కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లు గా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి
కావు; ఇదే యెహో వా వాక్కు.

సామెతలు 3:5-6
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహో వాయందు నమ్మక ముంచుము
నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ
త్రో వలను సరాళము చేయును

- ప్రకటన 21:5 - 5. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు ఇదిగో సమస్త మును


నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను

కీర్తనలు 65:11
సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు నీ జాడలు సారము వెదజల్లు చున్నవి.

యెషయా 40:31
యెహో వాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు

కీర్తనల గ్రంథము 90:12


మాకు జ్ఞా నహృదయము కలుగునట్లు గా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు
నేర్పుము.

You might also like