You are on page 1of 3

ఓం గణేశాయనమః

కల్ప శాఖిగణసత్ప్ర సూన మధుపానకేలి కుతుకభ్రమత్/


షట్ప దారవమనోహరే కనకభూదరే లలితమండపే/
అత్యు దారమణిపీఠమధ్య వినివాసినీం అఖిలమోహినీం/
భక్తియోగసులభాం భజే భువనమాతరం త్రిపురసుందరీం//
------------------------------------
ఏకకాల సముదీయమాన తరుణార్క కోటిసదృశస్ఫు రత్ /
దేహకాంతిభర ధోరణీ మిలన
లోహితీకృత దిగంతరాం/
వాగధీతవిభవాం విపద్య భయ
దాయినీం అఖిలమోహినీం/
ఆగమార ్థ మణిదీపికా మనిశ
మాశ్రయే త్రిపురసుందరీం//
------------------------------------
ఈషదున్మి షద మర ్త్య శాఖి
కుసుమావలీ విమలతారకా/
వృందసుందర సుధాంశుఖండ
సుభగీకృతాతి గురుకైశికాం/
నీలకుంచిత ఘనాలకాం నిటల
భుషణాయత విలోచనాం/
నీలకంఠ సుకృతోన్న తిం
సతతమాశ్రయే త్రిపురసుందరీం//
------------------------------------
లక్ష్మ హీన విధులక్షనిర్జిత
విచక్షణానన సరోరుహాం/
ఇక్షుకార్ము క శరాసనోపమిత
చిల్లికా యుగమతల్లికాం/
లక్షయే మనసి సంతతం సకల
దుష్క ృతక్షయ విధాయినీం/
ఉక్షవాహన తపోవిభూతి
మహదక్షరం త్రిపురసుందరీం//
------------------------------------
హ్రీమద ప్రమద కామకౌతుక
కృపాది భావపిశునాయత/
స్ని గ ్ధముగ ్ధ విశదత్రివర ్ణ
విమలాలసాల సవిలోచనాం/
సుందరాధర మణిప్రభామిలిత
మందహాస నవచంద్రికాం/
చంద్రశేఖర కుటుంబినీ
మనిశమాశ్రయే త్రిపురసుందరీం//
------------------------------------
హస్తమృషమ ్ణ ణి దర్ప ణోజ్వ ్జ ల
మనోజద ్ఞ ండ ఫలకద్వ యే/
బింబితానుపమ కుండలస్తబక
మండితానన సరోరుహాం/
స్వ ర ్ణపంకజ దలాంతరులసి ్ల త
కర్ణికాసదృశ నాసికాం/
కర ్ణవైరిసఖ సోదరీ మనిశమాశ్రయే త్రిపురసుందరీం //
------------------------------------
సన్మ రందర సమాధురీ తులన
కర్మ ఠాక్షర సములస ్ల /
న్న ర్మ పేశల వచోవిలాస
పరిభూత నిర్మ లసుధారసాం/
కమ్రవక్త్ర పవనాగ్రహ ప్రచల
దున్మి ష ధ్బ్ర మరమండలాం/
తుర్మ హే మనసి శర్మ దా
మనిశమంబికాం త్రిపురసుందరీం//
------------------------------------
కమ్రకాంతిజిత తారపూర మణిసూత్ర
మండల సములసి ్ల త్/
కణకా ్ఠ ణ ్డ కమనీయ తాప హృత
కంబురాజ రుచిడంబరాం/
కించిదానత మనోహరాం
సయుగచుంబిచారు మణికర్ణికాం/
పంచబాణ పరిపన్థిపుణ్య లహరీం
భజే త్రిపురసుందరీం//
------------------------------------
హస్తపద్మ లస దిక్షు చాప
సృణి పాశ పుష్ప విశిఖోజ్వ ్జ లాం/
తప్తహేమ రచితాభిరామ
కటకాంగులీయ వలయాదికాం/
వృత్త నిస్తుల నిరంతరాల
కఠినోన్న త స్తన తృణీభవ/
న్మ త్తహస్తివర మస్తకాం మనసి
చింతయే త్రిపురసుందరీం//
------------------------------------
లక్షగాఢ పరిరంభ తుషహ ్ణ ర
హాసగౌర తరలోలస ్ల త్/
చారుహార నికరాభిరామ
కుచభారతాంత తనుమధ్య మాం/
రోమరాజి లలితోదరీమధిక
నిమ్న నాభి మవలోకయే
కామరాజ పరదేవతా
మనిశమాశ్రయే త్రిపురసుందరీం//
------------------------------------
హ్రీరమండల నిరంతరోలసి ్ల త
జాతరూప మయమేఖలా/
చారుకాంతి పరిరంభసుందర
సుసూక్ష్మ చీన వసనాంచితాం/
మారవీర రస చాతురీ ధృత
ధురీణ తుంగ జఘనసలా ్థ ం/
ధారయే మనసి సంతతం
త్రిదశవందితాం త్రిపురసుందరీం//
------------------------------------
సప్తసప్త కిరణానభిజ ్ఞ
పరివర ్ధమాన కదలీతను/
స్ప ర్ధిముగ ్ధ మధురోరు దండయుగ
మందితేందు ధరలోచనాం/
వృత్తజానుయుగ వల్గుభావ
జిత చిత్తసంభవ సముదకా ్గ ం/
నిత్య మేవ పరిశీలయే మనసి
ముక్తిదాం త్రిపురసుందరీం//
------------------------------------
కంఠ కాండ రుచికుండ తాకరణ
లీలయా సకల కేకినాం/
జంఘయా తులిత కేతకీ ముకుల సంఘయాభృత ముదంచితాం/
అంబుజోదర విడంబిచారుపద
పలవా ్ల ం హృదయదర్ప ణే/
బింబితామివ విలోకయే
సతతమంబికాం త్రిపురసుందరీం//
------------------------------------
లభ్య మాన కమలార్చ న
ప్రణతితత్ప రై రనిశమాసయా ్థ /
కల్ప కోటిశత సంచితేన
సుకృతేన కైశ్చ న నరోత్తమైః/
కల్ప శాఖిగణ కల్ప ్య మాన
కనకాభిషేక సుభగాకృతిం/
కల్ప యామి హృది చిత్ప యోజన
వషట్ప దీం త్రిపురసుందరీం//
------------------------------------
హ్రీమితిప్రథిత మంత్రమూర్తి
రచలాత్మ జేత్యు దధి కన్య కేత్/
అంబుజాసన కుటుంబినీతి
వివిధోపగీత మహిమోదయాం/
సేవకాభిమత కామధేను
మఖిలాగమా వగమవైభవాం/
భావయామి హృది భావితాఖిల
చరాచరాం త్రిపురసుందరీం//
------------------------------------
స్తో త్రరాజ మముమాత్త మోద
మహ రాగమే ప్రయతమానసో/
కీర్తియన్ని హ నరోత్తమో విజిత
విత్తపో విపులసంపదాం/
ప్రార ్థ్య మాన పరిరంభ కేలి
రబలా జనైరపగ తైషణో/
గాత్రమాత్రపతనా వధా
వమృతమక్షరం పదమవాప్ను యాత్//
------------------------------------
ఇతి త్రిపురాతిలకస్తో త్రం సంపూర ్ణం//
ఓం శాంతిఃశాంతిఃశాంతిః//
-----------------------------------

You might also like