You are on page 1of 7

MR.

TRADER

GAME CHANGE R
Price Action Master Course
P a r t - 1
www.mistertraderofficial.com www.youtube.com/Mr. Trader https://t.me/mistertraderofficial
1. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ యొక్క షేర్స్ ని ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ లో అమ్మడం (సెల్లింగ్) మరియు కొనడం
(బయింగ్) జరుగుతుంటుంది. దీనినే స్టా క్ మార్కెట్ అంటాము ముందుగా అందులో వివరాలను ఒక్కో స్టెప్
తెలుసుకుందాం.

1 జాబితా ప్రక్రియ 2 పెట్టు బడిదారులు 3 స్టా క్ ఎక్స్ఛేంజీలు

4 ట్రేడింగ్ మెకానిజం 5 ఆర్డర్ మ్యాచింగ్ 6 మార్కెట్ డేటా

7 ధర ఆవిష్కరణ 8 నియంత్రణ 9 మార్కెట్ గంటలు

2. కంపెనీస్ IPO పద్ధతి ద్వారా తమ షేర్స్ ని పబ్లిక్ కి అందుబాటులోకి తీసుకువస్తా యి.

డ్యూ డిలీజెన్స్ (ముందస్తు


1 తయారీ మరియు మూల్యాంకనం 2 నమోదు మరియు SEC ఫైలింగ్ 3 సమాచార సేకరణ)

రోడ్ షో మరియు
4 ఇన్వెస్టర్ అవుట్ రీచ్
5 ధర మరియు కేటాయింపు 6 గోయింగ్ టూ పబ్లిక్

7 IPO తర్వాత కార్యకలాపాలు

3. ఒక కంపెనీ లో షేర్స్ కొన్న తరువాత ఇన్వెస్టర్స్ ఆ కంపెనీ యాజమాన్యం (ఓనర్షిప్)తో పాటు ఆ కంపెనీ
యొక్క లాభ నష్టా లూ మరియు ఆస్తు లలో కూడా భాగస్వామిగా మారుతారు.

1 కంపెనీలో యాజమాన్యం 2 షేర్స్ మరియు భాగస్వామ్యం 3 లాభాల్లో వాటా

కాపిటల్ అప్ప్రీసియేషన్
4 (కాపిటల్ పెరుగుదల)
5 ఓటింగ్ హక్కులు 6 సంపదల్లో భాగస్వామ్యం

లిమిటెడ్ లయబిలిటీ డైవర్సిఫికేషన్ అండ్ రిస్క్


7 (పరిమిత బాధ్యత)
8 మానేజ్మెంట్

4. కంపెనీలు తమ కంపెనీ అభివృద్ధి చేసుకోడానికి కావాల్సిన కాపిటల్ సమకూర్చుకోడానికి ఇన్వెస్టర్స్ కి


షేర్స్ అమ్మడానికి స్టా క్ మార్కెట్ అనుమతి ఇస్తుంది.

కంపెనీ విస్తరణ మరియు మూలధనాన్ని పెంచడానికి


1 మూలధన అవసరాలు
2 నిర్ణయం
3 మార్కెట్ ఎంపిక పద్ధతి

తయారీ మరియు రెగ్యులేటరీ ఇన్వెస్టర్ అవుట్‌రీచ్ మరియు


4 వర్తింపు
5 పూచీకత్తు మరియు తగిన శ్రద్ధ 6 రోడ్‌షో

కాపిటల్ ఇన్ఫ్యూషన్ అండ్


7 ధర మరియు కేటాయింపు 8 లిస్టింగ్ మరియు ట్రేడింగ్ 9 ఆపరేషన్స్

5. మార్కెట్ లో లిక్విడిటీ మరియు ప్రైస్ డిస్కవరీ క్రియేట్ చేయడానికి ఇన్వెస్టర్స్ సెకండరీ మార్కెట్ లో
స్టా క్స్ ఆమ్మడం , కొనడం చేస్తా రు.

1 ప్రా థమిక మార్కెట్ జారీ 2 సెకండరీ మార్కెట్‌కి మార్పు 3 పెట్టు బడిదారుల భాగస్వామ్యం

4 లిక్విడిటీ 5 ధర ఆవిష్కరణ 6 మార్కెట్ పార్టిసిపెంట్స్

7 ట్రేడింగ్ మెకానిజం 8 ట్రేడింగ్ గంటలు మరియు సెషన్లు 9 ధర అస్థిరత


6. స్టా క్ మార్క్ లో స్టా క్స్ యొక్క ప్రైస్ సప్లై అండ్ డిమాండ్ , కంపెనీ ఆర్థిక పరిస్థితులు , మార్కెట్ సెంటిమెంట్
మరియు కంపెనీ యొక్క పనితీరు మీద ఆధారపడి ఉంటాయి.

సరఫరా మరియు డిమాండ్


1 డైనమిక్స్
2 కంపెనీ పనితీరు 3 ఆర్థిక పరిస్థితులు

4 మార్కెట్ సెంటిమెంట్ 5 కంపనీ న్యూస్ & ఈవెంట్స్ 6 ఇండస్ట్రీ & సెక్టా ర్ ట్రెండ్స్

మార్కెట్ స్పెక్యులేషన్ అండ్


7 గ్లో బల్ ఈవెంట్స్ & జియోపాలిటిక్స్ 8 ట్రేడింగ్ ఆక్టివిటీ 9 మానసిక కారకాలు

7. న్యూయార్క్ స్టా క్ ఎక్స్చేంజ్ & నాస్డా క్ లాంటి స్టా క్ ఎక్స్చేంజెస్ బయ్యర్స్ మరియు సెల్లర్స్ ని మ్యాచ్
చేయడం ద్వారా ట్రేడింగ్ సక్రమంగా జరిగేలాగా పనిచేస్తా యి.

1 కంపెనీల జాబితా 2 మార్కెట్ పార్టిసిపెంట్స్ 3 ఆర్డర్లు ఇవ్వడం

4 ఆర్డర్ రకాలు 5 ఆర్డర్ బుక్ 6 మ్యాచింగ్ ఆర్డర్స్

7 బిడ్ మరియు ఆస్క్ ధరలు 8 రియల్ టైం ట్రేడింగ్ 9 మార్కెట్ మేకర్స్

10 ధర ఆవిష్కరణ 11 నియంత్రణ మరియు పర్యవేక్షణ

8. స్టా క్ మార్కెట్ లో స్టా క్స్ యొక్క ప్రైస్ రియల్ టైం లో నిర్ణయించబడుతుంది. దానిని బట్టి ప్రస్తు తం కంపనీ
యొక్క అభివృద్ధి ఎదుగుదల ఎలా ఉంది ప్రస్తు తం కంపెనీ యొక్క వాల్యూ ఎలా ఉంది అనేది తెలుస్తుంది.

1 మార్కెట్ పార్టిసిపెంట్స్ 2 బిడ్స్ & ఆస్క్స్ 3 మ్యాచింగ్ ఆర్డర్స్

వార్తలు మరియు సంఘటనల


4 రియల్ టైం అప్డేట్స్ 5 ప్రభావం
6 మార్కెట్ డేటా ఫీడ్స్

7 లిక్విడిటీ & వోలాటిలిటి 8 ఇన్వెస్టర్ డెసీషన్ 9 నిరంతర మార్కెట్ ఆపరేషన్

10 ముగింపు ధర 11 క్లో సింగ్ ప్రైస్

9. ఒక కంపెనీ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ ఆ కంపెనీ మీద పెట్టిన పెట్టు బడిలో లాభం తో పాటు ఆ కంపెనీ
యొక్క షేర్స్ ని బోనస్ రూపంలో మరియు ఆల్రెడీ ఉన్న షేర్స్ కి డివిడెండ్ రూపంలో కూడా లాభాన్ని
పొందుతారు .

1 కాపిటల్ గెయిన్స్ 2 స్టా క్స్ కొనుగోలు 3 ప్రా రంభ పెట్టు బడి

4 ధర పెరుగుదల 5 కాపిటల్ గెయిన్స్ కాల్యుకులేషన్ 6 లాభాన్ని గ్రహించడం

లాంగ్ టర్మ్ vs షార్ట్ టర్మ్ కంపెనీ లాభాల వాటాగా


7 క్యాపిటల్ గెయిన్స్
8 డివిడెండ్‌లు
9 డివిడెండ్ ప్రకటన

10 ఎక్స్ - డివిడెండ్ డేట్ 11 డివిడెండ్ చెల్లింపు 12 డివిడెండ్ దిగుబడి

Reinvestment of
13 రెగ్యులర్ vs స్పెషల్ డివిడెండ్స్ 14 రీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ డివిడెండ్స్ 15
Dividends
10. ట్రేడింగ్ అనేది బ్రో కరేజ్ సంస్థలు, ఫైనాన్సియల్ సలహాదారుల ద్వారా మరియు ఆన్లైన్ లో ఇలా చాలా
రకాలుగా చేయవచ్చు.

1 ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లా ట్‌ఫారమ్‌లు 2 ప్లా ట్ఫామ్ సెలక్షన్ 3 అకౌంట్ సెటప్

4 ఖాతాకు నిధులు సమకూర్చడం 5 పరిశోధన మరియు విశ్లేషణ 6 ఆర్డర్లు ఇవ్వడం

7 ఆర్డర్ ఎక్సిక్యూషన్ 8 పర్యవేక్షణ మరియు నిర్వహణ 9 బ్రో కరేజ్ సంస్థలు

10 బ్రో కర్ సెలక్షన్ 11 అకౌంట్ ఓపెనింగ్ 12 సంప్రదింపులు మరియు సలహాలు

13 ట్రేడ్ ఎక్సిక్యూషన్ & కన్ఫర్మేషన్ 14 ఫైనాన్సియల్ అడ్వైసర్ 15 అడ్వైసర్ సెలక్షన్

16 కన్సల్టేషన్ 17 పెట్టు బడి ప్రణాళిక 18 పోర్టు ఫోలియో మానేజ్మెంట్

19 కమ్యూనికేషన్ 20 ఇంప్లిమెంటేషన్

11. ఒక కంపెనీ పెరగడానికి అది అభివృద్ధి చెందడానికి అవసరమైన పెట్టు బడి సమకూర్చడానికి ఆ పెట్టు బడి
ని కంపెనీ కి అందడానికి స్టా క్ మార్కెట్అనేది చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

వ్యాపార వృద్ధి మరియు


1 మూలధన అవసరాలు
2 ఇన్వెస్టర్ కాపిటల్ 3 ప్రా థమిక మార్కెట్ జారీ

పెట్టు బడిదారుల పరిశోధన


4 మార్కెట్ పార్టిసిపేషన్ 5 6 పెట్టు బడి నిర్ణయాలు
మరియు విశ్లేషణ

మార్కెట్ అభిప్రా యం
7 మూలధన ప్రవాహాలు 8 మరియు వాల్యుయేషన్
9 కేటాయింపు సామర్థ్యం

10 ఆర్థిక వృద్ధి 11 ఫీడ్‌బ్యాక్ లూప్

12. స్టా క్ మార్కెట్ ఇన్వెస్టర్ కి ఒక ఎకనామిక్ ఇండికేటర్ లాగా , మొత్తంగా మార్కెట్ సెంటిమెంట్ ని
సూచించడానికి ఇన్వెస్టర్ యొక్క నమ్మకాన్ని పెంచడానికి దోహద పడుతుంది.

1 పెట్టు బడిదారుల సెంటిమెంట్ 2 మార్కెట్ ఇండెక్సెస్ 3 ప్రైస్ మూమెంట్స్

4 మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 ఆర్థిక ఔట్ లుక్ 6 మార్కెట్ వోలాటలిటీ

7 మార్కెట్ క్రా షెస్ & కరెక్షన్స్ 8 మార్కెట్ లీడర్షిప్ 9 గవర్నమెంట్ & పాలసీ ఇంపాక్ట్

10 గ్లో బల్ఎకనామిక్ ఇంటర్కనెక్షన్ 11 పెట్టు బడిదారు ప్రవర్తన

13. డైవర్సిఫికేషన్ (విభజన) అనేది ఒక స్ట్రాటజీ , వివిధ రకాల రంగాలకు చెందిన స్టా క్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి
రిస్క్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది .

1 రిస్క్ & రిటర్న్ 2 స్టా క్‌లను ఎంచుకోవడం 3 కోరిలేషన్ అనాలసిస్


విభిన్న పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫికేషన్ యొక్క
4 నిర్మించడం
5 ప్రయోజనాలు
6 పరిశ్రమ మరియు రంగ బహిర్గతం

రెగ్యులర్ మానిటరింగ్ &


7 రిస్క్ మానేజ్మెంట్ 8 పోర్ట్‌ఫోలియో కేటాయింపు 9 రీబ్యాలన్సింగ్

10 లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ 11 లిమిటింగ్ డౌన్ సైడ్ రిస్క్ 12 బ్యాలన్సింగ్ గ్రో త్ & స్టెబిలిటీ

14. స్టా క్ మార్కెట్ లో ఉండే ఇండెక్సెస్ (ex. డౌ జోన్స్ & ఎస్&పి 500) మొత్తంగా స్టా క్ మార్కెట్ లో లిస్ట్
అయినా కంపెనీల షేర్స్ యొక్క పర్ఫార్మెన్స్ (పనితీరు) ని సూచించడానికి ఒక కొలమానం గల (బెంచ్
మార్క్ ల) ఉపయోగపడతాయి.

1 ఇండెక్స్ క్రియేషన్ 2 స్టా క్స్ కంపోజిషన్ 3 వెయిటేజీ మెథడాలజీ

బేస్ వాల్యూ & ఇండెక్స్


4 ఇండెక్స్ కాలిక్యులేషన్ 5 పాయింట్స్
6 ఇండెక్స్ మూవ్మెంట్

7 బెంచ్ మార్కింగ్ 8 మార్కెట్ ట్రెండ్‌లను ట్రా క్ చేయడం 9 సెక్టా ర్ & ఇండస్ట్రీ ఇన్సైట్స్

10 పెట్టు బడి నిర్ణయాలు 11 మార్కెట్ సెంటిమెంట్ 12 విభిన్న ఇండెక్స్ ఆఫర్‌లు

15. ఒక కంపెనీ లో ఇన్వెస్ట్ చేసేముందు ఇన్వెస్టర్ ఆ కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి , కంపెనీ కి సంబంధించిన
వార్తలు (న్యూస్) మరియు ప్రస్తు తం మార్కెట్ లో ఉన్న ఆ కంపెనీ ట్రెండ్ ని అన్నిటిని అనాలిసిస్ చేస్కుని
ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ (నిర్ణయం) తీస్కుంటారు.

1 సమాచారాన్ని సేకరించడం 2 ఆర్థిక ప్రకటనలు 3 రేషియో అనాలిసిస్

4 కంపెనీ వార్తలు మరియు ప్రకటనలు 5 ఆదాయ నివేదికలు 6 మార్కెట్ ట్రెండ్స్ & అనాలిసిస్

పీర్ కంపారిసన్ (తోటి


7 పరిశ్రమ రంగ విశ్లేషణ 8 కంపెనీలతో పోల్చి చూడడం) 9 రిస్క్ అసెస్‌మెంట్

10 నిర్వహణ మూల్యాంకనం 11 స్థూ ల ఆర్థిక అంశాలు 12 పెట్టు బడి వ్యూహం

13 డైవర్సిఫికేషన్ (విభజన) 14 మేకింగ్ డెసిషన్స్ 15 నిరంతర పర్యవేక్షణ

16. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా వడ్డీ రేట్లలో మార్పులు వంటి బాహ్య సంఘటనల
ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గు లు ప్రభావితమవుతాయి.

రిస్క్ పర్సెప్షన్ ( రిస్క్


1 ఎక్స్టర్నల్ ఈవెంట్స్ 2 ఇన్వెస్టర్ రియాక్షన్ 3 అవగాహన

సేఫ్ హెవెన్ అసెట్స్


4 వోలాటిలిటీ & ప్రైస్ మూవ్మెంట్ 5 (సురక్షితమైన అసెట్స్ )
6 భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు

7 ప్రకృతి వైపరీత్యాలు 8 ఆర్థిక విధాన మార్పులు 9 సెంట్రల్ బ్యాంక్ యాక్షన్స్

మీడియా కవరేజ్ అండ్ స్పెక్యులేషన్


10 ఇండస్ట్రీ అండ్ సెక్టా ర్ ఇంపాక్ట్ 11 గ్లో బల్ మార్కెట్ కనెక్షన్స్ 12 (ఊహాగానాలు)
13 పెట్టు బడిదారు ప్రవర్తన 14 క్వాంటిటేటివ్ అనాలిసిస్ 15 షార్ట్ టర్మ్ vs లాంగ్ టర్మ్ ఇంపాక్ట్

16 మార్కెట్ రికవరీ & స్టెబిలిటీ

17. ఏ మార్కెట్ లో అయినా ఒక అన్ని లావాదేవీలు సక్రమంగా జరగడానికి ఒక సంస్థ అనేది ఉంటుంది , స్టా క్
మార్కెట్ లో రెగ్యులేషన్స్ ( నిబంధనలు) మరియు ఓవర్సైట్( పర్యవేక్షణ)
(ex : SEBI ( సెక్యూరిటీస్ & ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా)) చేస్తూ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ని ప్రొ టెక్ట్
చేయడానికి మరియు మార్కెట్ యొక్క ఇంటిగ్రిటీ (సమగ్రత) ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది.

క్రియేషన్ ఆఫ్ రెగ్యులేటరీ


1 ఆథారిటీస్
2 మార్కెట్ నిఘా 3 లైసెన్సింగ్ మరియు నమోదు

4 బహిర్గతం అవసరాలు 5 పెట్టు బడిదారుల రక్షణ చర్యలు 6 ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను నిరోధించడం

మార్కెట్ ఫెయిర్‌నెస్ మరియు


7 నిబంధనల అమలు 8 పారదర్శకత 9 కార్పొరేట్ గవర్నెన్స్

10 ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ 11 మార్కెట్ స్థిరత్వం 12 పాలసీ చేంజెస్ అండ్ అప్డేట్స్

13 బల్ స్టాండర్డ్స్ 14 కన్సల్టేషన్ మరియు ఫీడ్ బ్యాక్

18. స్టా క్ మార్కెట్ లో జరిగే ట్రేడింగ్ ని కొన్ని రకాలుగా విభజించడం జరిగింది , అవి డే ట్రేడింగ్ , స్వింగ్
ట్రేడింగ్ , మరియు లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్.

1 డే ట్రేడింగ్ 2 స్వింగ్ ట్రేడింగ్ 3 లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్

4 దీర్ఘకాలిక పెట్టు బడి 5 సరైన శైలిని ఎంచుకోవడం 6 అడాప్షన్ అండ్ లెర్నింగ్

7 సైకలాజికల్ ఫాక్టర్స్ 8 మార్కెట్ నాలెడ్జ్ & రీసెర్చ్ 9 రిస్క్ మరియు రివార్డ్

19. స్టా క్ మర్కెట్స్ అన్ని కూడా గ్లో బల్ ఫైనాన్సియల్ సిస్టం కి కనెక్ట్ అయి ఉంటాయి ఏదైనా ఇంటెర్నేషనల్
ఈవెంట్స్ జరిగినపుడు అది అన్ని స్టా క్ మార్కెట్ ల మీద ప్రభావం చూపుతుంది.

గ్లో బలైజేషన్ ఆఫ్ ఫైనాన్సియల్


1 ప్రవర్తన 2 మార్కెట్స్
3 క్రా స్ బార్డర్ ఇన్వెస్ట్మెంట్స్

ఇంటర్నేషనల్ ఎకనామిక్
4 విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు 5 మార్కెట్ సహ సంబంధాలు 6 ఇండికేటర్స్

7 కరెన్సీ హెచ్చుతగ్గు లు 8 ప్రపంచ రాజకీయ సంఘటనలు 9 వాణిజ్య సంబంధాలు

10 అంతర్జా తీయ మూలధన ప్రవాహాలు 11 వస్తు వుల ధరలు 12 గ్లో బల్ ఎకనామిక్ షాక్‌లు

మార్కెట్ సెంటిమెంట్ మరియు


13 కాన్ఫిడెన్స్
14 పెట్టు బడిదారు ప్రవర్తన 15 ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషన్స్

మార్కెట్ ప్రతిచర్యలు మరియు


16 గ్లో బల్ మానిటరీ పాలసీలు 17 అస్థిరత
20. స్టా క్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం వలన లాభాలతో పాటు కొన్ని సార్లు నష్టా లు కూడా జరిగే అవకాశం
ఉంటుంది. అలాంటపుడు ఇన్వెస్టర్స్ లాస్ కి సిద్దపడి వాటి గురించి తెల్సుకుని ఇన్వెస్ట్మెంట్ ప్లా న్
చేసుకోవాలి.

1 రిస్క్-రిటర్న్ ట్రేడ్-ఆఫ్ 2 మార్కెట్ వోలాటిలిటీ 3 మార్కెట్ అనిశ్చితి

4 వ్యక్తిగత కంపెనీ ప్రమాదం 5 సిస్టమ్ రిస్క్ Risk 6 లిక్విడిటీ రిస్క్

7 నియంత్రణ లేకపోవడం 8 షార్ట్ టర్మ్ వోలాటిలిటీ 9 లాంగ్ టర్మ్ మార్కెట్ సైకిల్స్

10 డైవర్సిఫికేషన్ పరిమితులు 11 ప్రవర్తనా పక్షపాతాలు 12 ద్రవ్యోల్బణం ప్రమాదం

13 వడ్డీ రేటు ప్రమాదం 14 మూలధన నష్టం 15 ఇన్వెస్టర్ టైమ్ హారిజోన్

16 రిస్క్ మేనేజ్‌మెంట్

Thank Q

www.mistertraderofficial.com www.youtube.com/Mr. Trader https://t.me/mistertraderofficial

You might also like