You are on page 1of 17

శ్రీ ఆంజనేయాయ పూజ

సంకలనం

శ్రీ గురు కరుణామయ

సౌందర్యలహరి

శ్రీ ఆంజనేయాయ పూజ

1. గురు మంత్రం

మనకు ఉపదేశింపబడిన గురు మంత్రమును గురు ముద్రతో, కనీసము రెండూ సార్లైలననూ

జపించుకోవలెను.

ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః హంసః శివః సోహం

హస్ఖ్ ఫ్రేం-హసక్షమలవరయూం హసౌం
సహక్షమలవరయీం సహౌః
స్వరూప నిరూపణ హేతవే స్వగురవే
శ్రీ అరుణాంబా సహిత శ్రీ కరుణామయ
శ్రీ గురు శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః

గురు మంత్రము లేని ఎడల,

“గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః”

అని గురు ప్రార్దన చెయ్యవలెను.

2. గణపతి ధ్యానం

"ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద

సర్వజనం మే వశమానయ స్వాహ"

- 4 సార్లు – లేదా

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

పసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నేపశాంతయే

3. దీపారాధనం

ఇక్కడ దీపపు కుందిలో ఆవునెయ్యి గాని, నువ్వులనునె గాని వేసి రెండు ఒత్తు లు కలిపి జంటగావేసి దీపాన్ని వెలిగించి నమస్కారం
చేయాలి.
4. ఆచమనం

ఇక్కడ తత్వ ఆచమనం చెయ్యవలెను. ఇప్పుడు ఉధ్దరిణితో ఆచమన పాత్రలోని నీటిని కుడి అరచేతిలో పోసుకొని

1. ఐం ఆత్మ తత్వాయ స్వాహ

వాగ్భవ కూటమిలోనున్న సరస్వతిని తలచుకొని నీరు త్రాగాలి

2. క్లీం విద్యా తత్వాయ స్వాహ

కామరాజ కూటమిలోనున్న లక్ష్మీ దేవిని తలచుకొని నీరు త్రాగాలి

3. సౌః శివ తత్వాయ స్వాహ

శక్తి కూటమిలోనున్న గౌరి దేవిని తలచుకొని నీరు త్రాగాలి

ఐం క్లీం సౌః సర్వ తత్వేభ్యః స్వాహ

మూడు కూటమిలలోనున్న దేవిని తలచుకొని నీరు పళ్ళెంలో వదలాలి

5. ప్రాణాయామం
గాయత్రీ మంత్రముతో, క్రిందనిచ్చిన విధముగా మూడు సార్లు చేయాలి
పూరకము --> ఒకసారి
కుంభకము --> రెండు సార్లు
రేచకము --> ఒకసారి
బహిః కుంభకము --> ఒకసారి

6. సంకల్పం

ఇప్పుడు కొన్ని అక్షితలు కుడి చేతి లోకి తీసికొని, ఈ క్రింది సంకల్పం చెప్పి,

శ్రీ ఆంజనేయా ఫొటో/యంత్రం/విగ్రహం మీద గాని సమర్పించాలి

మమోపాత్త, సమస్త దురిత క్షయద్వారా, శ్రీ హనుమన్ ప్రీత్యర్ధం, శ్రీమన్, శ్రీమతః............ గోత్రోద్భవస్య,....... నామధేయస్య,
ధర్మపత్నీ సమేతస్య, శ్రీమతః......... గోత్రవతి,.......నామధేయవతి, సకుటుంబస్య, సకల దోష పరిహర ద్వారా సకల దుష్టగ్రహ ప్రభావా,
పరిహరాసిధ్ధర్ద్యం, శతృపరాజయ సిధ్ధర్ద్యం, మనోశాంతి సహిత సర్వతోముఖః అభివృధ్ధి సిద్ధర్ద్యం యథాశక్తి శ్రీ హనుమత్ దేవతా విశేష పూజాం
కరిష్యే.

7. షొడశోపచార పూజ

1. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః ధ్యాయామి
(ఇక్కడ అక్షతలు/పుష్పాలు (ఆరెంజ్ కలర్) శ్రీ ఆంజనేయా ఫొటో/యంత్రం/విగ్రహం మీద గాని సమర్పించాలి)
2. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః ఆవాహయామి
(ఇక్కడ అక్షతలు/పుష్పాలు (ఆరెంజ్ కలర్) శ్రీ ఆంజనేయా ఫొటో/యంత్రం/విగ్రహం మీద గాని సమర్పించాలి

3. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః రత్న
సింహసనార్థం పుష్పం సమర్పయామి
(ఇక్కడ ఒక పుష్పం (ఆరెంజ్ కలర్), శ్రీ ఆంజనేయా ఫొటో/యంత్రం/విగ్రహం మీద గాని సమర్పించాలి)

4. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః పాద్యం
సమర్పయామి
(ఇక్కడ పూవ్వులతో నీరు శ్రీ ఆంజనేయా ఫొటో/యంత్రం/విగ్రహం మీద గాని చల్లవలెను)

5. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః అర్ఘ్యం
సమర్పయామి
(ఇక్కడ పూవ్వులతో నీరు శ్రీ ఆంజనేయా ఫొటో/యంత్రం/విగ్రహం మీద గాని చల్లవలెను)

6. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః ఆచమనం
సమర్పయామి
(ఇక్కడ ఉద్ధర్ణిని (స్పూన్) తో శుధ్ధజలాన్ని శ్రీ ఆంజనేయా ఫొటో/యంత్రం/విగ్రహం మీద గాని సమర్పించాలి)

7. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః స్నానం
స్నాపయామి
(ఇక్కడ పూవ్వులతో గాని, నీరుతో గాని, పంచామృతముతో గాని అభిషేకము చేయవలెను, శ్రీ ఆంజనేయా ఫొటో/యంత్రం/విగ్రహం మీద
గాని)

8. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః వస్త్రా ర్థే పుష్పాలు
సమర్పయామి
(ఇక్కడ అక్షతలు/ పుష్పాలు (ఆరెంజ్ కలర్) శ్రీ ఆంజనేయా ఫొటో/యంత్రం/విగ్రహం మీద గాని సమర్పించాలి)

9. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః ఆభరణార్థే
(సింథూరం వ్రాయవలెను)
(ఇక్కడ సింథూరం శ్రీ ఆంజనేయా ఫొటో/యంత్రం/విగ్రహం మీద గాని వ్రాయవలెను)

10. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః గంథం
ధారాయామి
(ఇక్కడ గంథం శ్రీ ఆంజనేయా ఫొటో/యంత్రం/విగ్రహం మీద గాని వ్రాయవలెను)

11. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః పూవ్వులతో/
సింథూరంతో పూజాయామి
(ఇక్కడ దిగువనిచ్చిన సంపుటికృత హానుమత్ అష్టోత్తర శతనామాలను చదువుతూ ఒక్కోక్క నామానికి సింథూరంతో గాని/పూవ్వులతో
గాని/విభూదితో గాని శ్రీ ఆంజనేయా ఫొటో కి /యంత్రానికి/విగ్రహానికి
పూజ చేయవలెను)

శ్రీమద్ హానుమత్ సంపుటికృత అష్టోత్తరశతనామావళీ

1. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం ఆంజనేయాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

2. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం మహావీరాయ నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

3. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం హానుమతే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

4. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం మారుతాత్మజాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

5. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం తత్వఙ్ఞానప్రదాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

6. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సీతాదేవిముద్రాప్రదాయకాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

7. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం ఆశోకవనికాచ్ఛేత్రే నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

8. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సర్వమాయావిభంజనాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

9. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సర్వభందవిమోక్త్రే నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

10. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

11. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం పరవిద్యాపరిహారాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

12. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం పరశౌర్యవినాశనాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో
13. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం పరమంత్రనిరాకర్త్రే నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

14. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం పరయంత్రప్రభేదకాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

15. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సర్వగ్రహవినాశకాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

16. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం భీమసేనసహాయకృతే నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

17. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సర్వధుఃఖహారాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

18. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సర్వలోకచారిణే నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

19. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం మనోజవాయ నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

20. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం పారిజాతద్రు మూలస్థా య నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

21. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సర్వమంత్రస్వరూపవతే నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

22. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సర్వతంత్రస్వరూపిణే నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

23. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సర్వయంత్రాత్మికాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

24. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం కపీశ్వరాయ నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

25. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం మహాకాయాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

26. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సర్వరోగహరాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో
27. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం ప్రభవే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

28. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం బలసిద్ధికరాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

29. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సర్వవిద్యాసంపత్ప్ర దాయకాయ
నమః అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

30. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం కపిసేనానాయకాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

31. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం భవిష్యచ్చతురాననాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

32. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం కుమారబ్రహ్మచారిణే నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

33. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం రత్నకుండలదీప్తిమతే నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

34. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం
చంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలాయ నమః అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం
సాధయ ప్రభో

35. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం గంధర్వవిద్యాతత్త్వఙ్ఞాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

36. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం మహాబలపరాక్రమాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

37. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం కారాగృహవిమోక్త్రే నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

38. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం శృంఖలాబంధమోచకాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

39. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సాగరోత్తా రకాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో
40. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం ప్రాఙ్ఞాయ నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

41. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం రామదూతాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

42. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం ప్రతాపవతే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

43. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం వానరాయ నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

44. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం కేసరీసూనవే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

45. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సీతాశోకనివారణాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

46. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం అంజనాగర్భసంభూతాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

47. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం బాలార్కసదృశాననాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

48. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం విభీషణప్రియకరాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

49. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం దశగ్రీవకులాంతకాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

50. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

51. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం వజ్రకాయాయ నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

52. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం మహాదూతయే నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

53. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం చిరంజీవినే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో
54. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం రామభక్తా య నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

55. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

56. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం అక్షహంత్రే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

57. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం కాంఛనాభాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

58. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం పంచవక్త్రా య నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

59. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం మహాతపసే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

60. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం లంకిణీభంజనాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

61. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం శ్రీమతే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

62. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సింహికాప్రాణభంజనాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

63. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం గంథమాదనశైలస్ధా య నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

64. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం లంకాపురవిదాహకాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

65. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సుగ్రీవసచివాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

66. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం ధీరాయ నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

67. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సురార్చితాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో
68. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం దైత్యకులాంతకాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

69. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సురార్చితాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

70. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం మహాతేజసే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

71. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం రామచూడామణిప్రదాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

72. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం కామరూపిణే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

73. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం పింగళాక్షాయ నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

74. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం వార్ధిమైనాకపూజితాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

75. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం కబళీకృతమర్తాండమండలాయ
నమః అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

76. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం విజితేంద్రియాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

77. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం రామసుగ్రీవసంధాత్రే నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

78. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం మహారావణమర్ధనాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

79. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం స్ఫటికాభాయ నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

80. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం వాగధీశాయ నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

81. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం నవవ్యాకృతిపండితాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో
82. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం చతుర్బాహవే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

83. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం దీనబంధవే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

84. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం మహాత్మనే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

85. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం భక్తవత్సలాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

86. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సంజీవనగాహర్త్రే నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

87. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం శుచయే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

88. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం వాగ్మినే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

89. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం ధృడవ్రతాయ నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

90. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం కాలనేమిప్రమథనాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

91. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం హరిమర్కటమర్కటాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

92. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం దాన్తా య నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

93. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం శాన్తా య నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

94. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం ప్రసన్నాత్మనే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

95. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం దశకంఠమదాపహాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో
96. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం యోగినే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

97. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం రామకథాలోలాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

98. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం సీతాన్వేషణపండితాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

99. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం వజ్రదంష్ట్రా య నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

100. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం వజ్రనఖాయ నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

101. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

102. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం ఇంద్రజిత్ప్ర హితామోఘ బ్రహ్మాస్త్ర
వినివారకాయ నమః అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

103. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం పార్ధధ్వజాగ్రసంవాసాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

104. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం శరపంజర భేధకాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

105. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం దశబాహవే నమః అసాధ్య సాధక
స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

106. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం లోకపూజ్యాయ నమః అసాధ్య
సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

107. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం సాధయ ప్రభో

108. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో ఓం
సీతాసమేతశ్రీరామపాదసేవాదురంధరాయ నమః అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్‌కార్యం
సాధయ ప్రభో
ఇతి శ్రీమద్ హానుమత్ సంపుటికృత అష్టోత్తరశతనామావళి సంపూర్ణం

12. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః ధూపం
ఆఘ్రాపయామి
(ఇక్కడ అగరబత్తిని వెలిగించి, గాని శ్రీ ఆంజనేయా ఫొటో కి /యంత్రానికి/విగ్రహానికి గాని చూపించాలి)

13. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః దీపం
దర్శయామి
(ఇక్కడ నువ్వులనునె తో దీపమును వెలిగించి ఈ క్రింది మంత్రమును జపం చేస్తు , శ్రీ ఆంజనేయా ఫొటోకి /యంత్రానికి/విగ్రహానికి గాని
చూపించాలి)

ఓం శ్రీ హానుమాన్ బడబానల స్తొత్రమ్

ఓం శ్రీ గణేశాయ నమః

వినియోగః:

ఓం అస్య శ్రీ హనుమన్ బడబానల స్తొత్ర

మహమంత్రస్యః భగవాన్ శ్రీ రామచంద్ర ఋషిః

శ్రీ బడబానల హానుమత్ దేవతాః

మమ సమస్త రోగ ప్రశమనార్థం

ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం

సమస్త పాపక్షయార్ధం శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం

హానుమన్ బడబానల స్తొత్ర జపమహం కరిష్యే

ధ్యాన మంత్రం

మనోజవమ్ మరుతాతుల్య వేగమ్ జితేంద్రియం బుద్ధిమతామ్ వరిష్ఠమ్

వాతాత్మజమ్ వానారయూథముఖ్యమ్ శ్రీరామదూతమ్ శిరసా నమామి

స్తొత్రమ్

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహానుమతే

ప్రకట పరాక్రమ సకల దిగ్మండల యశోవితాన

ధవళీకృత జగత్రితయ వజ్రదేహ రుద్రావతార

లంకాపురీదహన ఉమా అనల మంత్ర ఉదధిబంధన

దశఃశిర కృతాంతక సీతాశ్వాసన వాయుపుత్ర

అంజనీగర్భ సంభూత, శ్రీరామలక్ష్మణానందకర

కపిసైన్య ప్రాకార సుగ్రీవ సాహయ కరణపర్వతోత్పాటన

కుమర బ్రహ్మచారిన్ గంభీరనాద

సర్వపాపగ్రహవారణ సర్వజ్వరోఛ్చాటన ఢాకినీ విధ్వంసన

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ

సర్వదుఖః నివారణాయ గ్రహమండల సర్వభూతమండల

సర్వపిశాచమండలోచ్ఛాటన భూతజ్వర ఏకాహికజ్వర

ద్వాహికజ్వర త్రాహికజ్వర చాతుర్ధికజ్వర సంతాపజ్వర

విషమజ్వర తాపజ్వర మాహేశ్వర వైష్ణవ జ్వరాన్ చింధి చింధిః

యక్ష బ్రహ్మరాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉఛ్చాటయ ఉఛ్చాటయ

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహానుమతే

ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హ్రః

ఆం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి

ఓంహం ఓంహం ఓంహం

ఓం నమో భగవతే శ్రీ మహాహానుమతే శ్రవణ చక్షుర్భూతానాం

శాకినీ ఢాకినీనాం విషమ దుష్టా నాం సర్వవిషం హర హర

ఆకాశ భువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ

మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ

జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకలమాయాం భేదయ భేదయ

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహాహానుమతే

సర్వ గ్రహోఛ్చాటన, పరబలం క్షోభయ క్షోభయ

సకల బంధనమోక్షణం కురు కురు

శిరఃశూల గుల్మశూల సర్వశూలాన్నిర్మూలయ నిర్మూలయ,

నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాళియాన్, యక్షకుల

జలగత బిలగత రాత్రించర దివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహాః

ఓం రాజభయ చోరభయ పరమంత్ర పరయంత్ర

పరతంత్ర పరవిద్యా ఛేదయ ఛేదయ

స్వమంత్ర స్వయంత్ర స్వతంత్ర

స్వవిద్యాః ప్రకటయ ప్రకటయ

సర్వారిష్టా న్నాశయః నాశయః

సర్వశతృన్నాశయః నాశయః

అసాధ్యం సాధయ సాధయ

హుం ఫట్ స్వాహాః

ఇతి విభీషణ కృతమ్ హనుమత్ బడబానల స్తొత్రం సంపూర్ణం

14. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః నైవేద్యం
నివేదయామి
(ఒక పళ్ళెంలో యథాశక్తిగా గారెలు (విశేష నైవెద్యం), పండ్లు మరియూ మధుర పదార్ధములు స్వామి ముందుంచి క్రింది మంత్రములు
చదువూతూ పుష్పముతో నివెదన ప్రదార్ధముల చుట్టు ప్రదిక్షణముగా శుధ్ధజలాన్ని చల్లా లి)

ఓం భూర్ భువః సువః తత్ సవితుర్ వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
ఓం ఆపోజ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువసువరోం
దేవ సవితూ ప్రసవ (forgot where to add)

అమృతమస్తు , అమృతోపస్తరణమసి
(అని అన్నప్పుడు నివెద ప్రదార్ధములు అయితే నీరు గాని వండిన ప్రదార్ధములు అయితే నెయ్యి గాని వేయ్యాలి)

సత్యం త్వర్తేన పరిషించామి - (పగలు అయితే)

ఋతం త్వర్తేన పరిషించామి - (రాత్రి అయితే)
(అని నివేదన పదార్ధములచుట్టూ పుష్పముతో శుద్ధజలమును చల్లా లి)

ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ
(అని కొంత నైవేద్యాన్ని ఆంజనేయా స్వామి కి నివేదన చేయాలి)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

(అని ఉదకమును శ్రీ ఆంజనేయా స్వామికి నీరు త్రాగించాలి)

అమృతమస్తు , అమృతాఅపిధానమసి, ఉత్తరాపోశనం కల్పయామి

(అని అంటూ జలమును నైవేద్యం చుట్టూ అప్రదక్షిణంగా చల్లా లి)

హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ద ఆచమనీయం సమర్పయామి

(అంటూ స్వామివారి పాదాలను, చేతులను తుడిచి స్వామికి నీరు త్రాగించాలి)

15. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః తాంబూలము
సమర్పయామి
(ఇక్కడ తాంబూలమును శ్రీ ఆంజనేయా ఫొటోకి /యంత్రానికి/విగ్రహానికి గాని సమర్పించాలి)

16. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః మంత్ర పుష్పం
సమర్పయామి
(ఇక్కడ ఈ క్రింది మంత్రము జపం చేస్తు , ఫుషాలు శ్రీ ఆంజనేయా ఫొటోకి /యంత్రానికి/విగ్రహానికి గాని సమర్పించాలి)

ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హానుమన్ ప్రచోదయత్

17. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కర్యాం సాధయ ప్రభో + ఓం హనుమతే నమః ఆనంద కర్పుర
నీరాజనం దర్శయామి.
(ఇక్కడ స్వామికి ఆరతి/హరతి ఇచ్చి, వీలైతే శ్లోకం గాని, పాట గాని పాడాలి. ఆరతి/హరతి అయ్యాక, ఆరతి/హరతి పళ్ళేంలో ఒక చుక్క
నీరు వేయవలెను.
రక్షాన్ ధారయామి అంటూ ఆరతి/హరతికి రెండు చేతులు చూపించి, చేతులు కళ్ళకు అద్దు కొనవలెను)
మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, శ్రద్ధా హీనం, ద్రవ్యహీనం, వాయుపుత్ర ||
యత్పూజితం మయాదేవా హానుమత్ పరిపూర్ణం తదస్తు తే ||

అక్షతలు కుడిచేతులోకి తీసుకుని నీళ్ళతో ఒక పళ్ళేంలో ధార విడుస్తూ క్రింది మంత్రాన్ని చదవాలి
అని కొన్ని అక్షతలు కుడిచేతిలోకి తీసికొని వాటిమీద నీళ్ళు వేస్తూ పళ్ళెంలో వదలవలెను.

మయాకృత ఏతత్ పూజా సర్వం శ్రీ హానుమత్ దేవతార్పణమస్తు

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే

ఓం శాంతిః శాంతిః శాంతిః

***

You might also like