You are on page 1of 12

Maraka means the one that causes death at the end of a life-span or causes ill-health.

The maraka for Aries lagna is Venus for it owns both marakasthanas; Mars, Moon, Venus and Jupiter are


the marakas

for Taurus lagna; the Moon

for Gemini lagna; Saturn 

for Cancer and Leo lagnas; Venus

for Virgo lagna; Mars

for Libra lagna; Venus

for Scorpio lagna; Venus and Saturn

for Sagittarius lagna; Mars, Moon and Jupiter for Capricorn lagna; the Sun, Mars and Jupiter
for Aquarius lagna, and for Pisces lagna, Mercury and Saturn are the designated marakas. The marakas
and the planets associated with the marakas, and all malefic planets can cause illness and death during the
operation of their dashas but if longevity is over but the dasa of maraka is not operating then the lord of the
12th house acts as the maraka and its dasha or the dasha of a malefic can cause death. Saturn and Rahu
are the Mrityu-karakas or significators of death. A Maraka does not kill in its own antra-dasha in the dasa of
a benefic planet but it does so in its antra-dasha the dasha of a malefic. Saturn associated with a maraka
kills, and death generally occurs during the course of the antra-dasha of the lords of the trikabhavas in the
dasha of a maraka. The lords of the 2nd and the 12th bhavas counted from the sign and bhava occupied by
the Moon behave as marakas if they are natural malefic. Moreover, death can occur in the antra-dasha or
dasha of the lord of the 3rd nakshatra from Janam nakshatra (asterism occupied by the Moon at birth) for a
person of Alpayu (short-life), in that of the 5th nakshatra for a person of Madhyayu (Middle-life) and in that of
the 7th nakshatra for a person blessed with Poornayu (long-life).
ఆస్ట్రా లజీ గోల్డె న్ రూల్స్ Golden Rules

Astrology Golden Rules


ఇక్కడ ఇవ్వబడిన ఈ రూల్స్

వ్యక్తిగతంగా రాశి చక్రములో పరిశోదనాత్మకంగా వీశ్లేషణ చేసి ఖచ్చితమైన పలితాలు గమనించాను. కావున ఈ రూల్స్
100% జ్యోతిష్య  గోల్డె న్ రూల్స్ గా పరిగణలోకి తిసుకోగలరు.

 6,8,12 స్థా నాలు – గ్రహాలు

1. సూర్య, కుజ, శని మరియు రాహు కేతు గ్రహాలు – 6 వ స్థా నముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – జాతకుడికి మంచి
హో దా, పేరు ప్రతిష్ట లు, ఆకర్షణ శక్తి, ఉంటుంది. కానీ రోగాలు ఎక్కువగా ఉంటాయి.
2. రాహు 6 వ స్థా నములో ఉంటె – వీదేశీ ప్రయాణాల ద్వార మంచి సంపాదన ఉంటుంది. శత్రు వుల నుండి
విజయం ఉంటుంది. అలాగే నరాలకు సంబంధిచిన వ్యాది ఉంటె తుగ్గు తుంది.
3. ఒకవేళ 6 వ స్థా నం సబ్ లార్డ్ – రాహు గ్రహం అయితే – రాహు గ్రహం రాహు నక్షత్రా లలో స్థితి ఐన లేదా 6 వ
స్థా నములో బలంగా ఉన్న – పై పలితాలు వర్తిస్తా యి. ఒకవేళ 8 వస్థా నంతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – ఈ పలితాలు
కొద్దిగా నెగెటివ్ గా ఉంటాయిఒకవేళ 12 వ స్థా నంతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – నరాలకు సంబంధిచిన వ్యాధితో
మృతువు కూడా ఉంటుంది.
4. 6 వ స్థా నములో – చంద్ర, గురు, శుక్ర మరియు బుధ గ్రహాలు ఉంటె – మంచి తెలివైనవాడు, కానీ రోగాలు కూడా
ఎక్కువగా ఉంటాయి.
5. 8 వ స్థా నములో – కుజ గ్రహం బలంగా ఉంటె – నష్టా లు ఉంటాయి, ఒకవేళ భాధక,మారక స్థా నాలతో బలంగా
సిగ్నఫీకేసన్స్ ఉంటె – మృతువు కూడా ఉంటుంది.
6. 8 వ స్థా నములో శని గ్రహం బలంగా ఉంటె – ఆయుర్దా యం ఎక్కువగా ఉంటుంది
7. 6 వ స్థా నములో చంద్ర, శుక్ర గ్రహాలు స్థితి అయితే – తోబుట్టు వులతో హ్యాపీగా ఉంటారు.
8. ఏదైనా శుభ గ్రహం 8 వ స్థా నములో స్థితి అయి – మరొక శుభ గ్రహముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – తీర్త యాత్రలు
చేస్తా రు
9. 6,8,12 స్థా నాలతో – అశుభ గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – కుటుంబ సభ్యులందరికీ దూరంగా ఉంటారు. లేదా 
6,8,12 స్థా నాల యొక్క సబ్ లార్డ్ తో గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉన్న – కుటుంబ సభ్యులందరికీ దూరంగా
ఉంటారు.
10. బుధ గ్రహం 6 వ స్థా నములో స్థితి అయి – శని గ్రహముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – చెవికి సంబంధించిన వ్యాది
వస్తు ంది.
11. కేతు గ్రహానికి 12 వ స్థా నముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – కేతు మహాదశలో మంచి పలితాలు ఉంటాయి
12. 6 వ స్థా నం లేదా 6 వ స్థా నాధిపతితో 8 వ స్థా నముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – రోగాలు మరియు ఇంట్లో దొ ంగతనం
ద్వార నష్టా లు ఉండే అవకశాలు ఎక్కువగా ఉంటాయి.
13. చంద్ర గ్రహముతో – కుజ మరియు బుధ గ్రహాలు కలిసి ఉన్న – లేదా 6 వ స్థా నాధిపతితో కలిసి ఉన్న – ఇంట్లో
దొ ంగతనం ద్వార లేదా మోసపో వడం ద్వార నష్టా లు ఉంటాయి. చంద్ర, బుధ గ్రహాల కలిసి ఉండడం మంచిది.
కాకపో తే వీరి అజాగ్రత్త మరియు అతి ఆత్మవిశ్వాసం (Over Confidence) వలన నష్టా లు ఉంటాయి.
14. 6,8,12 స్థా నాధిపతులతో – 9 వ స్థా నాధిపతి / నక్షత్రా దిపతితో సిగ్నఫీకేసన్స్ ఉంటె – ఫైనాన్సియల్ స్టేటస్
బాగుటుంది. మంచి రాజ యోగం అని చెప్పవచ్చు.
15. 6,8,12 సబ్ లార్డ్స్ తో – కేంద్ర, కోణ స్థా నాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – ఫైనాన్సియల్ స్టేటస్ బాగుటుంది. మంచి
రాజ యోగం అని చెప్పవచ్చు.
16. 2 వ స్థా నాధిపతి లేదా సబ్ లార్డ్ తో – 6,8,12 స్థా నాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – ధన సంపాదన బాగుంటుంది.
కానీ సేవ్ చేసుకోలేరు
17. కుజ గ్రహనికి – చంద్ర,సూర్య మరియు గురు గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – లేదా ఏదో ఒక గ్రహముతో స్టితి
ఐన – అనారోగ్యం ఉంటుంది లేదా లిటిగేసన్ (Litigation) సమస్యలు ఉంటాయి.
18. 2 మరియు 7 స్థా నాధిపతులు మరియు శుక్ర గ్రహం – 6,8,12 స్థా నాధిపతుల యొక్క నక్షత్రా లలో స్టితి అయితే
– (పేమ విషయములో మరియు ఇంటి విషయములో సంతోషం ఉండదు. అలాగే జీవిత భాగస్వామికి
అనారోగ్యం ఉంటుంది. భార్య భర్త లు విడిపో తారు. కొందరికి రెండవ వివాహం కూడా జరిగే అవకశాలు ఎక్కువగా
ఉంటాయి.
19. 2 వ స్థా నాధిపతి – 6,8,12 స్థా నాలలో స్థితి అయిన- లేదా తన స్వంత రాశి నుండి 6,8,12 స్థా నాలలో స్థితి
అయిన – ధన సంపాదన బాగుంటుంది కానీ జాతకుడు ఎప్పటికి మనీ సేవ్ చేసుకోలేడు.
20. శని గ్రహం వక్రములో ఉండి 8 వ స్థా నములో స్థితి అయితే – కుటుంబానికి దూరంగా ఉంటారు.
21. 9 వ స్థా నాధిపతితో – 6,8,12 స్థా నాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – చిన్న చిన్న ఆక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి.
కానీ ప్రమాదం ఉండదు.

 
అప్పులు ఎవ్వరు చేస్తా రు?

1. 6 వ స్థా నం, 6 వ స్థా నాధిపతి, శని మరియు రాహు గ్రహలు 2 వ స్థా నముతో లేదా 2 వ స్థా నాధిపతితో మరియు
2 వ స్థా నానికి సహజ కారాక గ్రహమైన గురు గ్రహముతో – సిగ్నఫీకేసన్స్ ఉంటె – అప్పులు ఎక్కువగా
ఉంటాయి.
2. 10 మరియు 11 స్థా నాధిపతులు కలిసి – 2 & 8 స్థా నాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – అప్పులు చేస్తా రు.
3. KP పద్ద తిలో 2 వ స్థా నం సబ్ లార్డ్ – 8 వ స్థా నాధిపతి యొక్క నక్షత్రా లలో స్థితి అయిన – ఖర్చులుఅప్పు చేసే
అవకశాలు ఎక్కువగా ఉంటాయి.
4. KP పద్ద తిలో 2 వ స్థా నం సబ్ లార్డ్ – 8 వ స్థా నాధిపతి యొక్క నక్షత్రా లలో స్థితి అయి – 12 వ స్థా నముతో
సిగ్నఫీకేసన్స్ ఉంటె – అప్పు చేసి, తీర్చలేని స్థా యికి వెళ్లు తారు. వీరి జాతకములో బుధ, చంద్ర గ్రహాలు
బలహీనంగా ఉండి, 3,5,8 స్థా నాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – సూసైడ్ చేసుకునే అవకశాలు కూడా చాలా
ఎక్కువగా ఉంటాయి.
5. 2 వ స్థా నాధిపతి నీచలో ఉండి, 8 వ స్థా నముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – 2 వ స్థా నాధిపతి యొక్క దశలో
అప్పులు చేసే అవకశాలు ఎక్కువగా ఉంటాయి.

  గోల్డె న్ రూల్స్ – 1

1. వ్యపారం – 2,5,9,10,11 స్థా నాధిపతులు బలంగా ఉండి- 6,8 స్థా నాలతో లేదా స్థా నాధిపతులతో సిగ్నఫీకేసన్స్
లేకపో తే – బిజినెస్ బాగుటుంది. బిజినెస్ మాత్రమే వృత్తి గా ఉంటుంది.
2. లగ్నం ఏదైనా సరే – లగ్నానికి సంబంధిచిన యోగ కారక గ్రహముతో – లగ్నానికి సిగ్నఫీకేసన్స్ బలంగా ఉంటె
– ఫైనన్చియల్ సమస్యలు ఉండవు. మంచి ఎదుగుదల ఉంటుంది.
3. రాహు, కేతు గ్రహాలు కాకుండా – మిగత 7 గ్రహాలలో, 4 గ్రహాల కంటే ఎక్కువగా కేంద్ర, కోణ స్థా నాలలో ఉండి,
బలంగా ఉంటె – జీవతమంతా సంతోషముగా ఉంటాడు.  కర్కాటక, సింహా, తుల రాశి వారికి ఇంకా
బాగుంటుంది. అదృష్టా లు వరిస్తా యి.
4. గురు మరియు చంద్ర అలాగే శని మరియు శుక్ర గ్రహాలు ఒకే రాశిలో స్థ తి ఐన లేదా ఒపో జిట్ స్థా నాలలో స్టితి
ఐన మంచి ఉన్నత స్థా నములో ఉంటారు.
5. అన్ని రాశులలో కంటే కర్కాటక రాశిలో స్థితి ఐన గ్రహాలు సహజంగా పలితాలను ఇస్తా యి. ఈ కర్కాటక రాశిలో
ఎన్ని ఎక్కువా గ్రహాలు ఉంటె అంత మంచిది. ఈ రూల్ 100% నిజం

 
Golden Rules – నీచ స్థా నములో ఉన్న గ్రహాలు

1. నీచ గ్రహాలు – 6.8,12 స్థా నాలలో ఉంటె మంచి రాజ యోగం ఉంటుంది.
2. సూర్య గ్రహం – నీచలో ఉండి, 8, 12 స్థా నాలతో సిగ్నఫీకేసన్స్ ఉండి – కుజ మరియు శని గ్రహాల దృష్టి ఉన్న
లేదా సిగ్న్ఫికేసన్స్ ఉంటె – గవర్నమెంట్కు సంబంధిచిన విషయాలలో మంచి పలితాలు ఉండవు.
3. సూర్య, చంద్ర గ్రహాలకు నీచలో ఉన్న శని గ్రహముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – ఆయుర్దా యం తక్కువగా
ఉంటుంది.
4. నీచలో ఉన్న శని గ్రహము యొక్క సబ్ లార్డ్ తో సూర్య, చంద్ర గ్రహాలకు బలంగా సిగ్నఫీకేసన్స్ ఉంటె –
ఆయుర్దా యం తక్కువగా ఉంటుంది. అలాగే రోగాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
5. 11 వ స్థా నాధిపతి నీచ స్థా నములో ఉండి – 6.8,12 స్థా నాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – నష్టా లు ఎక్కువగా
ఉంటాయి. ధనవంతుడు పేదవాడు అవుతాడు. ఒకవేళ నీచ స్థా నములో లేకపో తే కాస్తా పరువలేదు అని
చెప్పవచ్చు.

కేంద్ర స్థా నాలు -1,4,7,10   కోణ స్థా నాలు – 1,5,9      లాభ స్థా నాలు – 2,11

రాశి చక్రములో – కేంద్ర, కోణ, లాభ స్థా నాధిపతులు – కేంద్ర, కోణ, లాభ స్థా నాలతో మరియు  కేంద్ర, కోణ, లాభ
స్థా నాధిపతులతో – ఒకరికొకరికి సిగ్నఫీకేసన్స్ మంచి రాజ యోగం ఉంటుంది.

1. 1 వ స్థా నాధిపతి – కేంద్ర, కోణ, లాభ స్థా నాలలో, ఏ స్థా నములో స్థితి అయిన – ఆ స్థా నానికి సంబంధించిన
పలితాలు బాగుంటాయి.
2. 4 వ స్థా నాధిపతి -5, 7,9,10 & 11 స్థా నాలలో ఏ స్థా నములో స్థితి అయిన – ఆ స్థా నానికి సంబంధించిన
పలితాలు బాగుంటాయి.
3. 5 వ స్థా నాధిపతి -7,9,10 & 11 స్థా నాలలో ఏ స్థా నములో స్థితి అయిన – ఆ స్థా నానికి సంబంధించిన పలితాలు
బాగుంటాయి.
4. 2 వ స్థా నాధిపతి -4, 5, 7,10 & 11 స్థా నాలలో ఏ స్థా నములో స్థితి అయిన – ఆ స్థా నానికి సంబంధించిన
పలితాలు బాగుంటాయి.
5. 7 వ స్థా నాధిపతి -9,10 & 11 స్థా నాలలో ఏ స్థా నములో స్థితి అయిన – ఆ స్థా నానికి సంబంధించిన పలితాలు
బాగుంటాయి.
6. 9 వ స్థా నాధిపతి -10 & 11 స్థా నాలలో ఏ స్థా నములో స్థితి అయిన – ఆ స్థా నానికి సంబంధించిన పలితాలు
బాగుంటాయి.
7. 10 వ స్థా నాధిపతి – 11 వ స్థా నములో నములో స్థితి అయి – ఈ రెండు గ్రహాలకు సిగ్నఫీకేసన్స్ ఉంటె వృతి
ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది.
8. రాశి చక్రములో పైన వివరించిన ఈ 7 యోగాలలో ఎన్ని ఎక్కువ మ్యాచ్ అయితే – వారి జాతకము అంత
బాగుటుంది. అంటే మహారాజ యోగం ఉంటుంది. ఫైనన్చియల్ స్టేటస్ బాగుంటుంది. వాహనాలు ఉంటాయి.
సంఘములో మంచి పేరు ప్రతిష్ట లు మరియు గుర్తింపు పొ ందిన హో దా ఉంటుంది. సంతానం మంచి
అభివృద్దిలోకి వస్తా రు. రాశి చక్రములో – ఈ కేంద్ర, కోణ మరియు లాభ స్థా నాలను అధిపతుల మద్యన ఉన్న
సిగ్నఫీకేసన్స్ బట్టి  జాతకము ఎలా ఉంటుంది అని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు.
9. కేంద్ర, కోణ మరియు లాభ స్థా నాల యొక్క సబ్ లార్డ్స్ ను కూడా పరిగణలోకి తీసుకుని KP పద్ద తిలో పైన
వివరించిన రూల్స్ మ్యాచ్ అయితే – ప్రిడిక్షన్ 100% ఇంకా ఖచ్చితత్వం వస్తు ంది.

  Golden Rules – 10 వ స్థా నం

1. 10 వ స్థా నాధిపతి 6 వ స్థా నములో స్థ తి అయితే, బాల్యములో సమస్యలు ఉన్నప్పటికీ,  25 సంవత్సరాల
తరువాత, మంచి ఆఫీసర్ స్థా యి పో జిసన్ లో ఉంటారు.
2. 10 వ స్థా నాధిపతి కేంద్ర, కోణ స్థా నలలో స్థ తి అయిన లేదా 11 వ స్థా నములో స్థ తి అయి – శుభ గ్రహాల దృష్టి
ఉంటె, మంచి తెలివైన వ్యాపారి అవుతారు.
3. 10 వ స్థా నాధిపతి కేంద్ర, కోణ స్థా నలలో స్థ తి అయిన లేదా 2 వ స్థా నములో స్థ తి అయి, సూర్య లేదా కుజ లేదా
శని గ్రహాల దృష్టి ఉంటె,  మంచి రాజ యోగం ఉంటుంది.
4. 10 వ స్థా నాధిపతి మరియు 3 వ స్థా నాధిపతి ఉండి,  3 వ స్థా నాధిపతి బలహీనంగా ఉంటె నష్టా లు ఉంటాయి.
జీవితములో ఎదుగుదల ఉండదు.
5. 10 వ స్థా నాధిపతి, 10 వ స్థా నములో స్థ తి అయి, శుభ గ్రహాల దృష్టి ఉంటె మంచి గుణం ఉంటుంది. అశుభ
గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె, అబ్బాయి / అమ్మాయి ఐన – మంచి గుణం ఉండదు. చెడు అలవాట్టు
ఉంటాయి.

  ఫైనాన్సియల్ ఆస్ట్రా లజీ

 ధన స్థా నాలు               – 2, 11


 లక్ష్మి స్థా నాలు              – 5, 9
 వైశ్య గ్రహాలు               – చంద్ర & బుధ గ్రహాలు
 1 వ స్థా నం                     – వ్యక్తిగత జీవితం, కస్ట పడి పని చేయడం
 వ్యాపారానికి                 – 7 వ స్థా నం
 స్థిరాస్తు లకు                 – 4 వ స్థా నం
 వృత్తి ఉద్యోగాలకు      – 10 వ స్థా నం
1. 2, 11 స్థా నాధిపతులతో చంద్ర, బుధ గ్రహాలతో ఒకరికి ఒకరికి సిగ్నఫీకేసన్స్ ఉంటె – ధనయోగం ఇస్తు ంది.
2. లగ్నాధిపతి పదకొండవ అధిపతి తో కలిసి 11 వ స్థా నముతో లేదా అధిపతితో 1 వ స్థా నముతో సిగ్నఫీకేసన్స్
ఉంటె ధన సంపాదన బాగుటుంది.
3. 4 వ స్థా నం / అధిపతి 11 వ స్థా నం లేదా 7 వ స్థా నముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె రియల్ ఎస్టేట్ వ్యాపారం
బాగుతుంది. ఈ స్థా నాలకు కుజ మరియు శని గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె ఇంకా మంచిది. ఈ గ్రహాలు
స్థ లాలకు, బిల్డింగ్స్ కారకత్వము వహిస్తా యి. అలాగే ఈ గ్రహాలకు చంద్ర, బుధ గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె –
చంద్ర, బుధ, మరియు కుజ శని గ్రహాలకు చెందిన మహాదశ / భుక్తి కాలాలలో లాభాలు చాలా బాగుంటాయి
4. 7 వ స్థా నం / అధిపతి 5, 10, 11 స్థా నాలతో లేదా అధిపతులతో సిగ్నఫీకేసన్స్ ఉంటె ఏ వ్యాపారమైన సరే ఆ
వ్యాపారంలో నష్టా లు ఉండవు.
5. 11 వ స్థా నాధిపతితో 2 మరియు 5 స్థా నాధిపతులతో సిగ్నఫీకేసన్స్ ఉండి – ప్రత్యేకించి 11 వ స్థా నములో ఏ
గ్రహాలు స్థితి ఐన – ఈ గ్రహాలకు సంబంధించిన దశలో ధన సంపాదన బాగుటుంది.
6. నీచంలో ఉన్న గ్రహాలు డబ్బునిస్తు ంది కానీ మనశాంతి ఇవ్వవు. కావున నీచలో ఉన్న గ్రహాలతో ధన స్థా నాలతో
మరియు లక్ష్మి స్థా నాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె మంచి పలితాలు ఉంటాయి.
7. ఒకవేళ సిగ్నఫీకేసన్స్ లేకపో తే ధన సంపాదన ఉన్నప్పటికి ఆరోగ్య సమస్యలు మాత్రం ఉంటాయి.
8. 5 వ స్థా నాధిపతి 1,5, 9 లో గాని 11 లో గాని 10 లో గాని ఉంటే ఫైనాన్సియల్ స్టేటస్ బాగుటుంది. ఈ
అధిపతులు రాశి చక్రములో బలంగా ఉంటె ఇంకా మంచిది

 గోల్డె న్ రూల్స్ – 2  

1.  5 వ స్థా నాధిపతి మరియు 10 వ స్థా నాధిపతి లేదా 10 వ స్థా నాధిపతి అమాత్య కారక గ్రహముతో సిగ్నఫీకేసన్స్
ఉంటె – విద్యా సంస్థ ల ద్వారా ధన సంపాదన ఉంటుంది. విద్యా సంస్థ లు స్థా పిస్తా రు
2. 10 వ స్థా నం / స్థా నాధిపతి మరియు 11 వ స్థా నం / స్థా నాధిపతి మీద అశుభ గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ లేకపో తే –
విద్యా సంస్థ ల ద్వారా ధన సంపాదన ఉంటుంది. విద్యా సంస్థ లు స్థా పిస్తా రు
3. ఆత్మ కారక మరియు అమాత్య కారక గ్రహాలతో 10 వ స్థా నముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – విద్యా సంస్థ ల ద్వారా
ధన సంపాదన ఉంటుంది. విద్యా సంస్థ లు స్థా పిస్తా రు
4. చంద్ర గ్రహం ఆత్మ కారక గ్రహం అయి – లగ్నంలో స్థితి అయిన లేదా లగ్నాధిపతితో బలంగా సిగ్నఫీకేసన్స్
ఉన్న – ధన సంపాదన బాగుటుంది. ఫైనన్చియాల్ స్టేటస్ బాగుటుంది.
5. 2 వ స్థా నములో శని గ్రహం ఉండి. సూర్య గ్రహముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె ధన సంపాదన ఉండదు. అప్పులు
చేస్తా రు. సూర్య గ్రహముతో సిగ్నఫీకేసన్స్ లేకపో తే బాగుటుంది.
6. 1, 2 స్థా నాధిపతులు రాశి చక్రములో ఎక్కడ ఉన్న ఈ గ్రహాలు బలంగా ఉంటే. ఎక్కువగా కష్ట పడకుండానే
వ్యాపారం లో లాభాలు ఉంటాయి.
7. 2, 3 స్థా నాధిపతులు ఓకే రాశిలో స్థితి అయితే గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. ఈ గ్రహాల మీద శుభ గ్రహాల దృష్టి
ఉంటే ఇంకా మంచిది
8. 3, 4 స్థా నాధిపతులు ఒకే రాశిలో స్థితి అయి.. ఈ గ్రహాలతో కుజ గ్రహం తో సిగీనిపీకేసన్స్ ఉంటే. మిలట్రీ లో
మంచి ఉద్యోగం చేస్తా రు
9. 4, 5 స్థా నాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయి, శుక్ర గ్రహం బలంగా ఉంటే… ట్రా వెల్స్ బిజినెస్ చేస్తా రు
10. 5, 6 స్థా నాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయితే.. అలసిపో కుండా ఎన్ని గంటలైనా వర్క్ చేస్తా రు. బ్యాంక్
మరియు పో లీస్ జాబ్ చేసేవారిలో ఈ కాంబినేషన్ ఉంటుంది.

గోల్డె న్ రూల్స్ – 3

1. 6, 7 స్థా నాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయి, కుజ, శని గ్రహాలతో లేదా 12 వ స్థా నాధిపతితో
సిగ్నఫీకేసన్స్ ఉంటె- రెండవ వివహం జరుగుతుంది. లేదా విడిపో యి వేరేగా ఉంటారు.
2. 7, 8 స్థా నాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయి, 11 వ స్థా నంతో లేదా అధిపతితో సిగ్నఫీకేసన్స్ ఉంటె –
అనుకోకుండా ధన సంపాదన విషయములో అదృష్టా లు ఉంటాయి.
3. 8, 9 స్థా నాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయి, 9 వ స్థా నం/ స్థా నాధిపతి బలంగా లేకపో తే – అదృష్టా లు
అంతగా ఉండవు
4. 9, 10 స్థా నాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయితే – వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ది ఉంటుంది. ఈ
స్థా నాధిపతుల మీద శుభ గ్రహాల దృష్టి ఉంటె ఇంకా మంచిది.   ధనవంతులందరి జాతకాలలో ఇదే కాంబినేషన్
ఉంటుంది.
5. 10, 11 స్థా నాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయితే – చర, స్థిరాస్తు లు ఎక్కువగా సంపంధించుకుంటారు.
ఈ స్థా నాలతో శని, కుజ గ్రహాలతో సిగ్నపీకేసన్స్ ఉంటె ఇంకా మంచిది.

 గోల్డె న్ రూల్స్ – 4

1. 11, 12 స్థా నాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయి, ఈ స్థా నాధిపతుల మీద లేదా 11, 12 స్థా నాల మీద
అశుభ గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – ఏ వ్యాపారం చేసిన నష్టా లు ఉంటాయి. చేస్తు న్న ఉద్యోగములో
అభివృద్ధి ఉండదు.
2. 1, 12 స్థా నాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయి – ఈ స్థా నాధిపతుల మీద లేదా ఈ స్థా నాల మీద అశుభ
గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – ఏ వ్యాపారం చేసిన నష్టా లు ఉంటాయి. చేస్తు న్న ఉద్యోగములో అభివృద్ధి
ఉండదు.
3. బుధ గ్రహం బలహీనంగా ఉన్న లేదా బుధ గ్రహం నుండి 12 వ స్థా నాధిపతి –ఏ గ్రహం అయితే ఆ గ్రహంతో
బుధగ్రహానికి సిగ్నఫీకేసన్స్ ఉంటె – పిసినారి
4. అలాగే చంద్ర గ్రహం బలహీనంగా ఉన్న లేదాచంద్ర గ్రహం నుండి 12 వ స్థా నాధిపతి –ఏ గ్రహం అయితే ఆ
గ్రహంతో చంద్ర గ్రహానికి సిగ్నఫీకేసన్స్ ఉంటె –మంచి మనస్సు ఉన్న వ్యక్తీ
5. అలాగే శుక్ర గ్రహం బలహీనంగా ఉన్న లేదా శుక్ర గ్రహం నుండి 12 వ స్థా నాధిపతి –ఏ గ్రహం అయితే ఆ గ్రహంతో
శుక్ర  గ్రహానికి సిగ్నఫీకేసన్స్ ఉండి అలాగే 7 వ స్థా నముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె  –అక్రమ సంబంధాలు
ఎక్కువగా ఉంటాయి.
6. గురు గ్రహం బలహీనంగా ఉన్న లేదా గురు గ్రహం నుండి 12 వ స్థా నాధిపతి –ఏ గ్రహం అయితే ఆ గ్రహంతో గురు
గ్రహానికి సిగ్నఫీకేసన్స్ ఉంటె  – మతపరమైన వక్రీకరణ మరియు మార్పిడులు చేస్తా రు
7. అలాగే శని గ్రహం బలహీనంగా ఉన్న లేదా శని గ్రహం నుండి 12 వ స్థా నాధిపతి –ఏ గ్రహం అయితే ఆ గ్రహంతో
శని గ్రహానికి సిగ్నఫీకేసన్స్ ఉంటె  – చేడు అలవాట్టు , చెడు స్నేహాలు ఉంటాయి
8. అలాగే శని గ్రహం బలహీనంగా ఉన్న లేదా శని గ్రహం నుండి 12 వ స్థా నాధిపతి –ఏ గ్రహం అయితే ఆ గ్రహంతో
శని గ్రహానికి సిగ్నఫీకేసన్స్ ఉంటె  – చేడు అలవాట్టు , చెడు స్నేహాలు ఉంటాయి
9. 12 వ స్థా నాధిపతి లేదా నక్షత్రా దిపతి 4 మరియు 7 స్థా నాల కంటే బలంగా ఉంటె – వివాహ జీవితం సంతృప్తిగా
ఉండదు
10. 12 వ స్థా నాధిపతి లేదా నక్షత్రా దిపతి 2 మరియు 11 స్థా నాల కంటే బలంగా ఉంటె – అప్పులు ఎక్కువగా
ఉంటాయి.

 గోల్డె న్ రూల్స్ – 5

1. 1 వ స్థా నాధిపతి 2 వ స్థా నములో స్థ తి అయితే – ఎడ్యుకేషన్ బాగుటుంది. ధన సంపాదన మరియు మంచి
అలవాట్టు ఉంటాయి.
2. ఒకవేళ 2 వ స్థా నాధిపతి లగ్నములో ఉంటె – కఠినమైన మనస్సు అంటే దయ ఉండదు. కుటుంబ సభ్యలతో
కోపంతో ఉంటారు. ధన సంపాదన కూడా మాములుగానే ఉంటుంది. ఇతరులను మోసం చేయాలనే ఆలోచన
ఉంటుంది.
3. 2 వ స్థా నాధిపతి 3 వ స్థా నములో ఉంటె – దైర్యం, మరియు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి మనస్సు
ఉంటుంది. మంచి నైపుణ్యం ఉంటుంది.
4. ఒకవేళ 3 వ స్థా నాధిపతి 2 వ స్థా నములో ఉంటె – మంచి కండలు తిరిగిన శరీరం ఉంటుంది. కానీ మంచి
మనసు ఉండదు. సో మరిగా మరియు సంతోషముగా ఉండరు. డబ్బు సంపాందించాలి అనే ఆలోచనలో
ఉంటారు. అక్రమ సంబందాలు పెట్టు కుంటారు
5. 3 వ స్థా నాధిపతి 4 వ స్థా నములో ఉంటె – ధనవంతుడు, తెలివైనవాడు ఎప్పుడు సంతోషముగా ఉంటాడు.
6. ఒకవేళ 4 వ స్థా నాధిపతి 3 వ స్థా నములో ఉంటె – కస్ట పడి సంపాదించుకుని ధనవంతుడు అవుతారు. దైర్యం
ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు సంతోషముగా ఉంటారు. కాకపో తే వీరికి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య
వస్తు ంది

గోల్డె న్ రూల్స్ – 6

1. 5 వ స్థా నాధిపతి 6 వ స్థా నములో స్థ తి అయితే – సంతానం విషయములో సమస్యలు ఉంటాయి. లేదా మొదటి
సంతానం తల్లి తండ్రు లకు వ్యతిరెంకగా ఉంటాడు. లేదా మృతువు కలిగే అవకశాలు ఉంటాయి. లేదా  సంతానం
లేకపో తే దత్త త తీసుకుంటారు
2. ఒకవేళ 5, 6 స్థా నాధిపతుల మీద శుభ గ్రహాల దృష్టి ఉంటె సంతానం విషయములో పైన వివరినచిన పలితాలు
కాస్త పాజిటివ్ గా ఉంటాయి
3. 6 వ స్థా నాధిపతి 7 వ స్థా నములో స్థ తి అయితే – మంచి గుణాలు ఉంటాయి. ధన సంపాదన బాగుటుంది.
మంచి పేరు ప్రా ఖ్యాతలు వస్తా యి. వీరికి రెండవ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 6 & 7
స్థా నాధిపతులలో ఏదైనా ఒక గ్రహము గురు, బుధ గ్రహాలు అయితే ఇంకా మంచిది.
4. 7 వ స్థా నాధిపతి 8 వ స్థా నములో స్థ తి అయితే – ప్రతి విషయానికి చిరాకు పడుతారు.  వీరికి జబ్బులు కూడా
ఎక్కువగా ఉంటాయి. చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయి.  వీరి జీవితములో సంతోషం అనేది ఉండదు.
5. ఒకవేళ 8 వ స్థా నాధిపతి 7 వ స్థా నములో స్థ తి అయితే – దేవుడి మీద నమ్మకము ఉండదు. పొ ట్ట కు
సంబందించిన సమస్యలు ఉంటాయి. భార్య వలన మానసికంగా కృంగిపో తరు. లేదా భార్య చనిపో వడం వలన
బాధలు ఉంటాయి.
6. 9 వ స్థా నాధిపతి 10 వ స్థా నములో స్థ తి అయితే – ధర్మపరులుగా ఉంటారు. కోపం ఉండదు. ఎప్పుడు
ఆనందంగా ఉంటారు. చాలా దైర్యంగా పనులు చేస్తా రు. అలాగే విజయం కూడా వరిస్తు ంది.
7. అలాగే 10 వ స్థా నాధిపతి 9 వ స్థా నములో స్థ తి అయితే – మంచి పేరు ప్రఖ్యాతలు గల వ్యక్తిగా చలామణి
అవుతారు. ఫైనాన్సియల్ స్టేటస్ చాలా బాగుంటుంది. కానీ వీరికి మనశాంతి లేక బాధ పడుతుంటారు.
8. 10 వ స్థా నాధిపతి 11 వ స్థా నములో స్థ తి అయితే – నీజాయితీ గల వ్యక్తు లు. ధనవంతుడు. భార్య పిల్లలతో
ఆనందంగా అలగే అన్ని సౌకర్యాలతో జీవితమంతా హయిగా ఉంటారు.
9. అలాగే 11 వ స్థా నాధిపతి 10 వ స్థా నములో స్థ తి అయితే – ధర్మపరులు, ధనవంతుడు, మంచి గుర్తింపు
మరియు పరువు ప్రతిష్ట లు కలిగిన వ్యక్తి, సహాయం చేసే గుణం ఉంటుంది. అందరు గౌరవిస్తా రు.
10. 11 వ స్థా నాధిపతి 12 వ స్థా నములో స్థ తి అయితే – అబ్బాయి కైనా లేదా అమ్మాయి కైనా సరే  చెడు స్నేహాలు
ఉంటాయి. అలాగే నైతికంగా దిగజారిపో తారు
 

 గోల్డె న్ రూల్స్ – 7

1. 12 వ స్థా నాధిపతి 1 వ స్థా నములో స్థ తి అయితే – ఫైనన్చియల్, శారీరంకంగా మరియు కుటుంబంలో ఏలాంటి
సంతోషం ఉండదు.
2. అలాగే 12 వ స్థా నాధిపతి 1 వ స్థా నములో స్థ తి అయితే – దొ ంగ, జూదగాడు, అమ్మాయిల వెంట తిరగడం,
పిసినారి
3. 11 వ స్థా నాధిపతి 3 వ స్థా నములో స్థ తి అయితే,  మంచి మాటలతో ఆకర్షించే గుణం మరియు మాటకారి,
అలాగే ఆకర్షించే ముఖ వర్ఛస్సు, అనుకున్నది సాదించాలి అనే మంచి ఆలోచనతో ఉంటాడు, అలాగే
సాదిస్తా డు. కస్ట పడి పని చేసే గుణం, స్వంతగా పెద్ద పెద్ద  సంస్త లను  స్థా పించ గలిగే  సామర్ద ్యం ఉంటుంది.
4. 11 వ స్థా నాధిపతి 6,8  స్థా నలలో  స్థ తి అయి- సూర్య, కుజ, శని గ్రహాలతో బలంగా సిగ్నఫీకేసన్స్ ఉంటె –
మంచి పలితాలు ఉంటాయి. ఈ పలితాలు కూడా మనం ఉహించనంతగా ఉంటాయి.
5. అలాగే 11 వ స్థా నాధిపతి 8 వ స్థా నములో స్థ తి అయి, సూర్య, కుజ మరియు శని గ్రహాలలో ఏ గ్రహం బలంగా
ఉంటె – ఆ గ్రహానికి సంబంధించిన మహాదశ బాగుటుంది. ఒకవేళ ఈ గ్రహాలతో 2/6 axis లో సిగ్నఫీకేసన్స్
ఉంటె ఆ మహాదశ, బాగుండదు. ఈ రూల్ 100% కరెక్ట్.

జ్యోతిష్య విశారద
నరసింహ స్వామి
వేదిక్ & KP ఆస్ట్రా లజర్ మరియు న్యూమరాలజిస్ట్

మొబైల్ నెంబర్ : 9652 47 5566

Medical professions and astrological factors

1. If Mars is in tenth house or sixth house or associated with their lord than there are good
chances of becoming a surgeon.
2. If Mars is associated with Venus and drives the career then one could become a surgeon
of breast implants and other beauty enhancement surgeries
3. If Saturn is associated in the tenth house or sixth house in a nakshatra of Mars, Ketu or
Saturn than one can become a good dentist or orthopedic.
4. Even Ketu in the tenth house or sixth house could push one to become a doctor and do
surgeries.
5. Mars along with Mercury could make one an expert on skin disease.
6. Venus in a powerful position would make one a wealthy doctor with very little effort or
person could own a hospital.
7. Some sort of Raja Yoga like Malavya Yoga or Sasha Yoga are important if a doctor
aspires to open up his/her own hospital.
8. Ketu and Saturn in twelfth house or eight house could help with career in pharmacy,
pharmaceutical research and other types of research related to inner body functions.
9. Having Aries ascendant, Aquarius ascendant or Moon in nakshatra ruled by Mars, Venus
or Ketu could also allow one to become a good doctor.
10. Jupiter could provide a Career as a Lecturer in Medical Colleges.
11. Combination of Jupiter and Mars could provide extra-income via teaching surgical
procedures and teaching handling of surgical equipments.
12. Twelfth house and placements could provide a career in psychology, psychiatry and
related branches of human brain. Also there is a chance to start sex clinics and opening
sperm banks. Research in medical field is also possible via a good twelfth house.
13. Fifth house and placements could help with setting up hospitals for children and
maternity hospitals.

You might also like