You are on page 1of 8

TRENDING T20 World Cup

(https://www.eenadu.net/tagsrelatednews/T20 World Cup)


Huzurabad By-Election
(https://www.eenadu.net/tagsrelatednews/Huzurabad ByElection)

MAA Elections
(https://www.eenadu.net/tagsrelatednews/MAA Elections)

Feedback (https://www.eenadu.net/feedback/home) | E-PAPER (https://epaper.eenadu.net/)


(https://www.eenadu.net/business/)

(https://www.eenadu.net/business/)

(https://www.eenadu.net)
ఆంధ్రప్రదేశ్ (https://www.eenadu.net/ap)
తెలంగాణ (https://www.eenadu.net/ts)
హోమ్ (https://www.eenadu.net/business/) కథనాలు (https://www.eenadu.net/business/newslist/01/51)
జాతీయ- అంతర్జాతీయ (https://www.eenadu.net/nationalinternational)
క్రైమ్ (https://www.eenadu.net/crime)
ఆర్థిక ప్రణాళిక (https://www.eenadu.net/business/financialplanning)
పాలిటిక్స్ (https://www.eenadu.net/politics)
బిజినెస్‌(https://www.eenadu.net/business)
బ్యాంకింగ్ (https://www.eenadu.net/business/banking) రుణాలు (https://www.eenadu.net/business/loans)
క్రీడలు (https://www.eenadu.net/sports)
బీమా
సినిమా (https://www.eenadu.net/cinema)
ఫీచర్ పేజీలు
(https://www.eenadu.net/business/insurance)
పెట్టుబడులు
ఫొటోలు (https://www.eenadu.net/business/investments)
(https://www.eenadu.net/photos/gallery)
వీడియోలు (https://www.eenadu.net/videos/gallery)
ఆదాయపు పన్ను (https://www.eenadu.net/business/incometax)
ఎన్ఆర్ఐ (https://www.eenadu.net/nri)
ఇంకా.. ARCHIVES (//www.eenadu.net/archivesdet)
ఎన్ఆర్ఐ (https://www.eenadu.net/business/nri)
E PAPER (https://epaper.eenadu.net/)
SITARA
ఆటోమొబైల్‌(https://www.eenadu.net/business/automobile)
ADVERTISEMENT BY ADRECOVER (HTTPS://ADRECOVER.COM/?
UTM_CAMPAIGN=BYADRECOVER&UTM_SOURCE=WWW.EENADU.NET&UTM_MEDIUM=BYADRECOVER-728)

Online Jobs in the USA May Pay More Than You Think
Find Jobs Online | Sponsored

Sponsored Recommended by

Published : 31/10/2021 17:55 IST

(https://www.facebook.com/sharer/sharer.php?title=IPO: నవంబరులోనూ ఐపీఓల జోరు.. తొలి 15


రోజుల్లో రూ.27 వేల కోట్ల సమీకరణ)
(https://twitter.com/intent/tweet?
url=https://www.eenadu.net/business/latestnews/Five-IPOs-to-hit-mkt-in-first-half-of-
Nov/0150/521006463&text=IPO: నవంబరులోనూ ఐపీఓల జోరు.. తొలి 15 రోజుల్లో రూ.27 వేల కోట్ల
సమీకరణ&via=eenadulivenews)
(whatsapp://send?text=IPO: నవంబరులోనూ ఐపీఓల జోరు.. తొలి 15
రోజుల్లో రూ.27 వేల కోట్ల సమీకరణ -
https%3A%2F%2Fwww.eenadu.net%2Fbusiness%2Flatestnews%2FFive-IPOs-to-hit-mkt-in-first-half-
of-Nov%2F0150%2F521006463)
(https://telegram.me/share/url?
url=https://www.eenadu.net/business/latestnews/Five-IPOs-to-hit-mkt-in-first-half-of-
Nov/0150/521006463&text=IPO: నవంబరులోనూ ఐపీఓల జోరు.. తొలి 15 రోజుల్లో రూ.27 వేల కోట్ల సమీకరణ)
(https://www.eenadu.net/business/latestnews/Five-IPOs-to-hit-mkt-in-first-half-of-
Nov/0150/521006463)
IPO: నవంబరులోనూ ఐపీఓల జోరు.. తొలి 15 రోజుల్లో రూ.27 వేల కోట్ల సమీకరణ

దిల్లీ: దాదాపు ఒక నెల విరామం తర్వాత స్టాక్‌మార్కెట్‌లో ఐపీఓల జోరు మళ్లీ కొనసాగనుంది. నవంబరు తొలి 15 రోజుల్లో ఐదు
సంస్థలు పబ్లిక్‌ఇష్యూకు రానున్నాయి. వీటిలో ప్రముఖ డిజిటల్‌చెల్లింపుల సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌;
పాలసీ బజార్‌మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్‌; కేఎఫ్‌సీ, పిజ్జాహట్‌లను నిర్వహిస్తున్న సఫైర్‌ఫుడ్స్ ఇండియా‌; సౌందర్య ఉత్పత్తుల
తయారీ, సరఫరా సంస్థ ఎస్‌జేఎస్‌ఎంటర్‌ప్రైజెస్‌, సెల్యూలోజ్‌తయారీ కంపెనీ సిగాచీ ఇండస్ట్రీస్‌ఉన్నాయి.
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బ్యూటీ ఉత్పత్తుల విక్రయ సంస్థ నైకా, ఫినో పేమెంట్స్‌బ్యాంక్‌ఐపీఓల సబ్‌స్క్రిప్షన్‌కొనసాగుతోంది. నైకా
సబ్‌స్క్రిప్షన్‌నవంబరు 1న ముగియనుండగా.. ఫినోపేమెంట్స్‌రెండో తేదీన ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా నైకా రూ.5,352
కోట్లు, ఫినోపేమెంట్స్‌రూ.1,200 కోట్లు సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం ఈ ఏడు కంపెనీలు రూ.33,500 కోట్లు
సమీకరించనున్నాయి.
2021లో ఇప్పటి వరకు 41 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.66,915 కోట్లు సమీకరించాయి. మొత్తంగా ఈ ఏడాదిలో ఐపీఓ ద్వారా
రూ.లక్ష కోట్ల సమీకరణ జరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2017లో 36 కంపెనీలు ఐపీఓల ద్వారా
రూ.67,147 కోట్లను సమీకరించాయి. ఒక ఏడాదిలో ఐపీఓల ద్వారా సమీకరించిన మొత్తంలో ఇదే ఇప్పటి వరకు అత్యధికం.
2020లో మొత్తం 15 కంపెనీలు ఐపీఓకి రాగా.. అవి రూ.26,611 కోట్లను సమీకరించాయి.
ఇవీ చదవండి
Excise collection: ఎక్సైజ్‌సుంకం Neeraj Chopra: గోల్డెన్‌బాయ్‌కోసం china: సంక్షోభం ముంగిట చైనా రియల్‌
ఆదాయంలో 33 శాతం వృద్ధి ‘జావెలిన్‌గోల్డ్‌’ ఎడిషన్‌ఎక్స్‌యూవీ700 ఎస్టేట్‌..!
Advertisement

Tags : IPO (https://www.eenadu.net/business/tagsrelatednews/IPO)


Paytm (https://www.eenadu.net/business/tagsrelatednews/Paytm)
policybazaar (https://www.eenadu.net/business/tagsrelatednews/policybazaar)
SJS Enterprises (https://www.eenadu.net/business/tagsrelatednews/SJS Enterprises)
Sigachi Industries (https://www.eenadu.net/business/tagsrelatednews/Sigachi Industries)
Sapphire Foods India (https://www.eenadu.net/business/tagsrelatednews/Sapphire Foods India)
Business News (https://www.eenadu.net/business/tagsrelatednews/Business News)
ఐపీఓ (https://www.eenadu.net/business/tagsrelatednews/ఐపీఓ)
పేటీఎం (https://www.eenadu.net/business/tagsrelatednews/పేటీఎం)
పాలసీబజార్‌(https://www.eenadu.net/business/tagsrelatednews/పాలసీబజార్‌)
ఎస్‌జేఎస్‌ఎంటర్‌ప్రైజెస్‌(https://www.eenadu.net/business/tagsrelatednews/ఎస్‌జేఎస్‌ఎంటర్‌ప్రైజెస్‌)
సిగాచీ ఇండస్ట్రీస్‌(https://www.eenadu.net/business/tagsrelatednews/సిగాచీ ఇండస్ట్రీస్‌)
సఫైర్‌ఫుడ్స్‌ఇండియా (https://www.eenadu.net/business/tagsrelatednews/సఫైర్‌ఫుడ్స్‌ఇండియా)
బిజినెస్‌వార్తలు (https://www.eenadu.net/business/tagsrelatednews/బిజినెస్‌వార్తలు)

మరిన్ని
IPO: నవంబరులోనూ ఐపీఓల జోరు.. తొలి china: సంక్షోభం ముంగిట చైనా రియల్‌
15 రోజుల్లో రూ.27 వేల కోట్ల ఎస్టేట్‌..! [15:39]

సమీకరణ [17:55]
చైనాలో రియల్‌ఎస్టేట్‌రంగం సంక్షోభం
దాదాపు ఒక నెల విరామం తర్వాత స్టాక్‌ ముంగిట నిలిచింది. విక్రయాల ఆధారంగా
( // / / /
Excise collection: ఎక్సైజ్‌సుంకం
( // / / /
Neeraj Chopra: గోల్డెన్‌బాయ్‌కోసం
ఆదాయంలో 33 శాతం వృద్ధి

[15:32] ‘జావెలిన్‌గోల్డ్‌’ ఎడిషన్‌ఎక్స్‌యూవీ700


పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్‌ [13:46]

సుంకం ద్వారా వచ్చే వసూళ్లు ఈ ఆర్థిక ఒలింపిక్స్‌ ట్రాక్‌అండ్‌ఫీల్డ్‌లో భారత


( // / / / ( // / / /
Petrol Diesel Price: రికార్డు స్థాయికి కొత్తగా లక్ష ఐటీ ఉద్యోగాలు! [04:07]

పెట్రో ధరలు! [10:25]


గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా
దేశంలో ఇంధన ధరల పెంపు ఆగడం లేదు. వివిధ వ్యాపార రంగాల్లో పెద్ద సంఖ్యలో
రోజురోజుకీ ఎగబాకుతున్న ధరలతో ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చింది. కానీ ఐటీ
( // / /
దీపావళికి  పసిడి వెలుగులు...
/

[04:07]
( // / /
పనిచేసే వాతావరణం మెరుగైంది
/
/
[04:07]

ఈసారి దీపావళికి బంగారం మరింత కరోనా అనంతరం పనిప్రదేశ వాతావరణం


మెరవనుంది. కరోనా ముందు స్థాయిలతో బాగా మెరుగైందని ఓ సర్వే అంటోంది.
పోలిస్తే 30 శాతం వృద్ధితో విక్రయాలు కంపెనీలు హైబ్రిడ్‌(కొన్ని రోజులు ఇల్లు -
( // / /
నిబంధనల ఉల్లంఘనపై వేదాంతాకు సెబీ
/ /( // / / /
వచ్చే నెల ఉత్పత్తిపై సెమీకండక్టర్ల కొరత
/
హెచ్చరిక [04:07]
ప్రభావం [04:00]

ఆడిట్‌కమిటీ నుంచి ముందస్తు అనుమతులు సెమీకండక్టర్ల కొరత కారణంగా ఎలక్ట్రానిక్‌


తీసుకోకుండా రూ.1,407 కోట్ల విలువైన విడిభాగాల సరఫరా తగ్గిందని, దీంతో
( // /
7% పెరిగిన విశాక లాభం
/ [04:00]
/ /( // / /
బంగారం.. చమురు.. ఎలక్ట్రానిక్స్‌
/
/
[04:00]

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో ఈ ఏడాది మార్చి నుంచి దేశీయ


త్రైమాసికంలో విశాక ఇండస్ట్రీస్‌నికర లాభం ఎగుమతులు ప్రతి నెలా 30 బిలియన్‌
రూ.23.79 కోట్లుగా నమోదయ్యింది. క్రితం డాలర్లుకు మించి నమోదవుతున్నాయి. దేశ
( // / /
ఐఓసీ లాభం రూ.6360 కోట్లు
/
/(
[03:59]
// / /
రిలయన్స్‌డిజిటల్‌దీపావళి ఆఫర్లు
/
/
[03:59]

జులై- సెప్టెంబరులో ఇండియన్‌ఆయిల్‌ రిలయన్స్‌డిజిటల్‌దీపావళి ఆఫర్లు


కార్పొరేషన్‌(ఐఓసీ) రూ.6,360.05 కోట్ల ప్రకటించింది. రిలయన్స్‌డిజిటల్‌స్టోర్లు, మై
నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక జియో స్టోర్లు, రిలయన్స్‌డిజిటల్‌డాట్‌
( // / /
సెబీ ఛైర్మన్‌పదవికి దరఖాస్తులు
/ /( // / /
జులై-సెప్టెంబరు త్రైమాసిక
/ /
ఆహ్వానం [03:59]
ఫలితాలు(రూ.కోట్లలో) [03:59]

సెబీ కొత్త ఛైర్మన్‌నియామకం కోసం ఆర్థిక


మంత్రిత్వ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది.
( // / /
రూ.266 కోట్ల మోసం జరిగింది
/
/(
[03:59]
// / /
జీవీకేతో విద్యుత్‌కొనుగోలు ఒప్పందం
/ /
మూడు ఎన్‌పీఏ ఖాతాలకు సంబంధించి రద్దు [03:59]

రూ.266 కోట్లకు పైగా మోసం జరిగిందని జీవీకేతో విద్యుత్‌కొనుగోలు ఒప్పందం


ఆర్‌బీఐకు ఇండియన్‌బ్యాంక్‌తెలిపింది. ఈ (పీపీఏ) రద్దు చేసుకోవాలన్న పంజాబ్‌స్టేట్‌
( // / /
కెంట్‌ఆల్కలీన్‌వాటర్‌పిచర్‌ [03:59]
/ /( // / /
రుణం తీసుకోవడమే మంచిదా?
/
/
[04:28]

నీటి శుద్ధి పరికరాల సంస్థ కెంట్‌ఆర్‌ఓ నేను కారు కొనే ఆలోచనలో ఉన్నాను.
సిస్టమ్స్‌‘కెంట్‌ఆల్కలీన్‌వాటర్‌పిచర్‌’ దీనికోసం 7.5 శాతం వడ్డీతో 7 ఏళ్ల వ్యవధికి
పేరిట వినూత్న ఉత్పత్తిని విడుదల చేసింది. రూ.9 లక్షల వరకూ రుణం తీసుకోవాలని
( // / / / /( // / / / /
మీ ప్రశ్న
English (F9)

వివరాలు

పేరు

ఈ మెయిల్

SUBMIT

ADS BY ADRECOVER (HTTPS://ADRECOVER.COM/?


UTM_CAMPAIGN=BYADRECOVER&UTM_SOURCE=WWW.EENADU.NET&UTM_MEDIUM=BYADRECOVER-
300)

ప్రకటన

TE 製品を国内倉庫から配送

RS Components 今すぐ購入

సిరి జవాబులు
Q. హలో సర్, నా వయసు 34. నా
వార్షిక ఆదాయం రూ. 20 లక్షలు. నా
(https://www.eenadu.net/busin
బ్యాంకులు మీ ఆదాయం, క్రెడిట్
Q. హాయ్ సర్, నా వయసు 30. నా
వార్షిక ఆదాయం రూ. 10.50
(https://www.eenadu.net/busin
ముందుగా మీరు మీ ఆర్ధిక
Q. నేను ఒక ఐసీఐసీఐ పాలసీ లో
ఏడాదికి రూ. 20 వేలు మదుపు
(https://www.eenadu.net/busin
మీరు పెన్షన్ మొత్తం తెలుపలేదు
మరిన్ని
nadu.net/business/questionmore)
తాజా వార్తలు
crime: ప్రేయసిని
ప్రేమికుడు కాపాడాలి..
[21:32]

T20 World Cup:


కీలకపోరులో
చేతులెత్తేసిన భారత
Social Look:
హిమాచల్‌ప్రదేశ్‌లో
లైలా నవ్వులు..
Top 10 News @ 9
PM: ఈనాడు.నెట్‌లో
టాప్‌10 వార్తలు
Ts News: ఆదివారం
వచ్చిందంటే
హైదరాబాద్‌లో పండగే
మరిన్ని
https://www.eenadu.net/latest_list)
ADS BY ADRECOVER (HTTPS://ADRECOVER.COM/?
UTM_CAMPAIGN=BYADRECOVER&UTM_SOURCE=WWW.EENADU.NET&UTM_MEDIUM=BYADRECOVER-
300)
ADVERTISEMENT BY ADRECOVER (HTTPS://ADRECOVER.COM/?
UTM_CAMPAIGN=BYADRECOVER&UTM_SOURCE=WWW.EENADU.NET&UTM_MEDIUM=BYADRECOVER-728)

Online Jobs in the USA May Pay More Than You Think
Online Jobs | Search Ads

Sponsored Recommended by

Sponsored
NEWS FEATURE PAGES
Online Jobs in the USA May Pay More
చదువు (https://www.eenadu.net/chaduvu)
సుఖీభవ
• తాజాYou
Than వార్తలు
Think • సినిమా
Work From Home | Sponsored (https://www.eenadu.net/sukhibava)
ఈ-నాడు
(https://www.eenadu.net/latest_list)
(https://www.eenadu.net/cinema)
Recommended by
• క్రీడలు • బిజినెస్‌ (https://www.eenadu.net/techkaburlu)
మ‌కరం
‌ దం
(https://www.eenadu.net/sports) (https://www.eenadu.net/makarandham)
ఈ తరం
(https://www.eenadu.net/business)
• క్రైమ్‌ • రాజకీయం (https://www.eenadu.net/etharam)
ఆహా
(https://www.eenadu.net/crime)
(https://www.eenadu.net/politics)
(https://www.eenadu.net/aaha)
హాయ్‌బుజ్జీ
• జాతీయ- • ఎన్ఆర్ఐ (https://www.eenadu.net/haibujji)
స్థిరాస్తి
అంతర్జాతీయ (https://www.eenadu.net/nri)
(https://www.eenadu.net/sthirasthi)
దేవ‌తార్చ‌న
(https://www.eenadu.net/nationalinternational)
• వెబ్ ప్రత్యేకం(https://www.eenadu.net/devatharchana)
కథామృతం
(https://www.eenadu.net/web-
(https://www.eenadu.net/kathamrutham)
వైరల్
exclusive)
వీడియోస్ (https://www.eenadu.net/viralvideos)
టెక్
• ఫొటోలు • వీడియోలు
కబుర్లు (https://www.eenadu.net/techkaburlu)
పాంచ్‌
(https://www.eenadu.net/photos)
(https://www.eenadu.net/videos)
పటాకా (https://www.eenadu.net/paanchpataka)
• ఆర్కీవ్స్‌
సండే మ్యాగజైన్
(https://www.eenadu.net/archives/home/)
(https://www.eenadu.net/sundaymagazine)
OTHER WEBSITES

PRATIBHA (https://pratibha.eenadu.net/)
VASUNDHARA
(https://www.eenadu.net/vasundhara/)
ETV BHARAT
(https://www.etvbharat.com/telugu/telangana)
HIBU
(http://www.eehibu.com/)
PELLIPANDIRI
(https://www.eenadupellipandiri.net/)
CLASSIFIDES
(https://www.eenaduclassifieds.com/)
RESULTS
(http://results.eenadu.net/)
E-PAPER
(https://epaper.eenadu.net/)
FOLLOW US

(https://www.facebook.com/eenaduonline/)

(https://twitter.com/eenadulivenews/)

(https://www.instagram.com/eenadulivenews/?
hl=en)

(https://telegram.me/eenaduofficial)

(https://news.google.com/s/CBIwsNmunUE?
r=7&oc=1)

For Editorial Feedback eMail:


infonet@eenadu.net

(mailto:infonet@eenadu.net)

For Marketing enquiries Contact :


040 - 23318181

eMail: marketing@eenadu.net
(mailto:marketing@eenadu.net)

TERMS & CONDITIONS (https://www.eenadu.net/termsandcondition)


PRIVACY POLICY App
(https://www.eenadu.net/privacypolicy)
CSR POLICY
(http://www.eenaduinfo.com/csr_policy.htm)
TARIFF
(http://www.eenaduinfo.com/internet.htm)
FEEDBACK
(https://www.eenadu.net/feedback/home)
CONTACT US
(https://www.eenadu.net/contact_us/home)
ABOUT US ()
© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of
(http://bit.ly/eenadu_android_app)
(http://bit.ly/eenadu_ios_app)
contents

or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics
(https://assets.eenadu.net/_assets/_pdf/CODE_OF_ETHICS_FOR_DIGITAL_NEWS_WEBSITES.pdf).
(http://eenaduinfo.com/)

You might also like