You are on page 1of 5

2022 వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో ముఖ్య రోజులు అలాగే పండుగలు వివాహానికి గృహప్రవేశానికి

శుభముహూర్తా లు డిసెంబర్ నెలలో మనకు ఏకాదశి అలాగే ధనుర్మాసం ప్రా రంభం అవుతుంది

ఇవన్నీ కూడా ఏ రోజున వస్తు న్నాయి వాటన్నిటిని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం

డిసెంబర్ 1 వ తేదీ గురువారం శుద్ధ అష్ట మి తిధి శతభిషా నక్షత్రం ఈ రోజు అయితే మనకి మంచిది కాదు

ఎలాంటి శుభకార్యాలు గాని కొత్త పనులు గాని చేయడానికి అయితే లేదు

డిసెంబర్ 2 వ తేదీ శుక్రవారం నవమి తిధి, పూర్వాభాద్ర నక్షత్రం ఈరోజు అయితే మనకి మంచి రోజే ఈ రోజు

గృహప్రవేశానికి కూడా ముహూర్తా లు అయితే ఉన్నాయి

మూడవ తేదీ శనివారం దశమి తిథి ఉత్త రాభాద్ర నక్షత్రం ఈరోజు కూడా మంచి రోజే వివాహానికి గృహప్రవేశానికి

ముహుర్తా లు ఉన్నాయి అలాగే ఈ రోజు జేస్టా కార్తె సాయాత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకయితే

ప్రా రంభమవుతుంది.

డిసెంబర్ 4 వ తేదీ ఆదివారం ఏకాదశి తిధి,రేవతి నక్షత్రం మంచి రోజు ఈ రోజు మోక్షద ఏకాదశి రోజు వివాహానికి

గృహప్రవేశానికి ముహుర్తా లు అయితే ఉన్నాయి

అలాగే డిసెంబర్ 5 వ తేదీ సో మవారం ద్వాదశి తిథి అశ్విని నక్షత్రం గృహప్రవేశానికి ఈ రోజు మంచి రోజు అలాగే

ప్రదో ష వ్రతం కూడా ఉంది.

డిసెంబర్ 2 3 4 5 ఈ తేదీల్లో మనకి అన్న ప్రా సనకు శ్రీమంతానికి అద్దె ఇల్లు మారటానికి వాహన కొనుగోలుకు

ఉద్యోగంలో చేరటానికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కు ఈరోజు అయితే మంచి రోజులు గా చెప్పుకోవచ్చు

డిసెంబర్ ఆరవ తేదీ మంగళవారం త్రయోదశి తిథి భరణి నక్షత్రం ఈ రోజు అయితే మంచిది కాదు ఎలాంటి

శుభకార్యాలు గానీ కొత్త పనులు చేయడానికి అయితే లేదు

డిసెంబర్ 7 వ తేదీ బుధవారం చతుర్దశి తిథి కృతిక నక్షత్రం ఈరోజు వివాహానికి గృహప్రవేశానికి ముహుర్తా లు

అయితే ఉన్నాయి అలాగే ఈ రోజు సత్యనారాయణ స్వామి పూజ దత్త జయంతి


డిసెంబర్ 8 గురువారం పూర్ణిమ తిథి రోహిణి నక్షత్రం వివాహానికి ముహుర్తా లు అయితే ఉన్నాయి. ఈ రోజు మంచి

రోజే అలాగే ఈ రోజు పౌర్ణ మి తిధి

డిసెంబర్ 9 వ తేదీ శుక్రవారం మార్గ శిర బహుళ పాడ్యమి మంచి రోజు వివాహానికి ముహూర్త ం ఎప్పుడు ఉన్నాయి

అలాగే డిసెంబర్ 7 8 9 10 రోజుల్లో అన్న ప్రసన్న గాని శ్రీమంతానికి కానీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కు గాని వాహన

కొనుగోలుకు ఉద్యోగంలో చేరడానికి పెళ్లి చూపులు ,వ్యాపారం పనులు మొదలు పెట్టడానికి ఈ మూడు రోజులు

అయితే అనుకూలంగా ఉన్నాయి

డిసెంబర్ 10 వ తేదీ శనివారం విధియా తిధి ఆర్ద్ర నక్షత్రం ఈ రోజు కూడా మంచి రోజే గృహప్రవేశానికి ముహుర్తా లు

అయితే ఉన్నాయి

డిసెంబర్ 11 వ తేదీ ఆదివారం తదియ తిధి పునర్వసు నక్షత్రం ఈరోజు కూడా మంచి రోజు గృహప్రవేశానికి

ముహుర్తా లు అయితే ఉన్నాయి అలాగే ఈరోజు సంకటహర చతుర్థి

డిసెంబర్ 12 వ తేదీ సో మవారం చవితి తిథి పుష్యమి నక్షత్రం ఈరోజు కూడా మంచి రోజు గృహప్రవేశానికి

ముహుర్తా లు అయితే ఉన్నాయి

డిసెంబర్ 10 11 12 అద్దె ఇల్లు మారటానికి , శ్రీమంతానికి, రిజిస్ట్రేషన్ కి వాహన కొనుగోలుకు , ఉద్యోగంలో

చేరటానికి వ్యాపారం మొదలు పెట్టడానికి అన్న ప్రా సనకు ఈ మూడు రోజులు కూడా బాగున్నాయని

చెప్పుకోవచ్చు

డిసెంబర్ 13 వ తేదీ మంగళవారం పంచమి తిధి ఆశ్లేష నక్షత్రం ఇది మంచి రోజూ అయితే కాదు ఎలాంటి

శుభకార్యాలు గాని కొత్త పనులు గాని చేయ్యకూడదు.

డిసెంబర్ 14 వ తేదీ బుధవారం షష్టి తిథి మఘ నక్షత్రం ఈరోజు వివాహానికి గృహప్రవేశానికి ముహుర్తా లు అయితే

ఉన్నాయి

డిసెంబర్ 15 వ తేదీ అష్ట మి తిథి పుబ్బ నక్షత్రం ఈ రోజు కూడా మంచి రోజే
16 వ తేదీ శుక్రవారం అష్ట మి తిథి ఉత్త రా నక్షత్రం ఈ రోజు కూడా మంచి రోజు వివాహానికి గృహప్రవేశానికి

ముహుర్తా లు అయితే ఉన్నాయి అలాగే ఈ రోజు నుండి ధనుర్మాసం ప్రా రంభమవుతుంది ధనుసంక్రమణం

సాయంత్రం 6 గంటల 12 నిమిషాల కైతే మొదలవుతుంది

డిసెంబర్ 14 15 16 రోజులలో అద్దె ఇల్లు మారటానికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి వాహన కొనుగోలు కు ఉద్యోగంలో

చేరటానికి పెళ్ళిచూపులకు వ్యాపారం మొదలు పెట్టడానికి ఈ మూడు రోజులు బాగున్నాయి

అలాగే డిసెంబర్ 17 వ తేదీ శనివారం నవమి తిథి హస్త నక్షత్రం ఈ రోజు అయితే మంచిది కాదు ఎలాంటి

శుభకార్యాలు గాని కొత్త పనులు స్టా ర్ట్ చేయడానికి అయితే లేదు

అలాగే మనకి ధనుర్మాసం నెల ప్రా రంభం అయినప్పటి నుండి వివాహానికి గాని మరి గృహ ప్రవేశానికి

ముహూర్తా లు అయితే ఏవి ఉండవు ఆ ధనుర్మాసం మాస నెలలో మొత్త ం విష్ణు పూజ నే ఉంటుంది కాబట్టి ఆ

నెలలో వివాహాలు అయితే ఎక్కువగా చేసుకోరు

డిసెంబర్ 18 ఆదివారం దశమి తిథి హస్త నక్షత్రం ఈ రోజు అయితే మంచి రోజే

డిసెంబర్ 19 వ తేదీ సో మవారం ఏకాదశి తిథి చిట్టా నక్షత్రం ఈరోజు సఫల ఏకాదశి విష్ణు మూర్తి ఈరోజు

పూజించడం చాలా మంచిది

డిసెంబర్ 20 వ తేదీ మంగళవారం ద్వాదశి తిధి స్వాతి నక్షత్రం ఈ రోజు కూడా మంచి రోజే

అలాగే ఈ 18 19 20 అద్దె ఇల్లు మారటానికి , శ్రీమంతానికి, రిజిస్ట్రేషన్ కి వాహన కొనుగోలుకు , ఉద్యోగంలో

చేరటానికి వ్యాపారం మొదలు పెట్టడానికి అన్న ప్రా సనకు ఈ మూడు రోజులు కూడా బాగున్నాయని

చెప్పుకోవచ్చు

డిసెంబర్ 21 వ తేదీ బుధవారం త్రయోదశి తిధి ఈ రోజు అయితే మంచి రోజు కాదు అలాగే ఈ రోజు ప్రదో ష వ్రతం ఈ

రోజు ఎలాంటి శుభకార్యాలు కొత్త పనులు కానీ చేయటానికి లేదు.

డిసెంబర్ 22 వ తేదీ గురువారం చతుర్దశి తిథి జేస్టా నక్షత్రం ఈ రోజు కూడా మంచి రోజూ అయితే కాదు ఈరోజు

మాస శివరాత్రి కొత్త పనులు స్టా ర్ట్ చేయడానికి అయితే లేదు


డిసెంబర్ 23 వ తేదీ శుక్రవారం అమావాస్య మూలా నక్షత్రం ఈ రోజు ఎలాంటి శుభకార్యాలు స్టా ర్ట్ చేయడానికి

అయితే లేదు

డిసెంబర్ 24 వ తేదీ శనివారం పాడ్యమి తిధి పూర్వాషాడ నక్షత్రం ఈరోజు కూడా మనకి మంచి రోజులు అయితే

కాదు కానీ ఈరోజు చంద్రో దయం ఈ రోజు ఎలాంటి శుభకార్యాలు మొదలుపెట్టడానికి అయితే లేదు

డిసెంబర్ 25 వ తేదీ ఆదివారం విదియ తిధి ఉత్త రాశాడా నక్షత్రం ఈరోజు అయితే మంచి రోజే అలాగే ఈ రోజు

క్రిస్మస్

డిసెంబర్ 26 వ తేదీ సో మవారం తదియ తిధి శ్రా వణ నక్షత్రం ఈ రోజు కూడా మంచి రోజే అలాగే ఈ రోజు చతుర్ధీ

వ్రతము సో మవార వ్రతము

డిసెంబర్ 25 26 ఈ రెండు రోజుల్లో అన్న ప్రా సనకు శ్రీమంతానికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి వాహన కొనుగోలుకు

ఉద్యోగంలో చేరటానికి వ్యాపారం మొదలు పెట్టడానికి ఈ రెండు రోజులు కూడా మంచి రోజులు

డిసెంబర్ 27 మంగళవారం చవితి తిధి అలాగే పంచమి తిధి ధనిష్టా నక్షత్రం ఈ రోజు అయితే మనకి మంచి రోజు

అయితే కాదు అలాగే ఈ రోజు మండల పూజ ఎటువంటి శుభకార్యాలు గాని కొత్త పనులు చేయడానికి అయితే

లేదు

డిసెంబర్ 28 వ తేదీ బుధవారం షష్టి తిధి శతాభిసా నక్షత్రం ఈరోజు మనకి స్కంద షష్టి ఈరోజు అయితే మంచి

రోజు కాదు ఎలాంటి శుభకార్యాలు గానీ కొత్త పనులు చేయడానికి అయితే లేదు

డిసెంబర్ 29 వ తేదీ గురువారం సప్త మితిధి పూర్వాభాద్ర నక్షత్రం ఈరోజు అయితే మంచి రోజే చిన్న చిన్న

పనులు ఏమన్నా కూడా ఈరోజు అయితే చేసుకోవచ్చు అలాగే ఈ రోజు పూర్వా శాడా కార్తె ప్రా రంభమవుతుంది

డిసెంబర్ 30 వ తేదీ శుక్రవారం అష్ట మి తిధి ఉత్త రాభాద్ర నక్షత్రం ఈరోజు అయితే మనకి మంచి రోజు అయితే కాదు

ఎలాంటి శుభకార్యాలు చేసుకోడానికి అయితే లేదు

డిసెంబర్ 31 వ తేదీ శనివారం నవమి తిథి రేవతి నక్షత్రం చిన్నచిన్న పనులు ఏవి ఉన్నా కూడా చేసుకోవచ్చు

ఈ 2022 వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఒకటవ తేదీ నుండి 31 వ తేదీ వరకు చూశాం కదా
మరి ఇప్పుడు ముఖ్యమైన పండుగలు చూసుకుంటే డిసెంబర్ నాలుగు ఏకాదశి డిసెంబర్ 5 ప్రదో ష వ్రతం డిసెంబర్

7 శ్రీ సత్యనారాయణ స్వామి పూజ డిసెంబర్ 11 సంకట హర చతుర్ధీ డిసెంబర్ 16 సాయంత్రం నుండి మనకి

ధనుర్మాసం అయితే ప్రా రంభం అవుతుంది డిసెంబర్ 19 సాఫల ఏకాదశి డిసెంబర్ 21 ప్రదో ష వ్రతం డిసెంబర్ 23

అమావాస్య అలాగే డిసెంబర్ 25 క్రిస్మస్ డిశంబర్ 26 కంద షష్టి ఇలా డిసెంబర్ నెలలో అయితే ముఖ్యమైన

పండుగలు అయితే ఉన్నాయి

You might also like