You are on page 1of 3

రుద్రా క్ష దీపం అంటే ఏమిటి ? రుద్రా క్ష దీపం ఏ రోజు వెలిగించాలి ?

రుద్రా క్ష దీపం వెలిగించినందువలన ఫలితం

ఏమిటి?

ఒక ప్రమిదలో రుద్రా క్షలు కొన్ని పెట్టండి. దానిపైన బియ్యం పిండితో చేసిన ప్రమిదను ఉంచి అందులో నూనె కానీ

ఆవునేతిని గాని వేసి రెండు ఒత్తు లు వేసి, దీపం వెలిగించండి. దీనినే రుద్రా క్ష దీపం అంటారు. ప్రతి సో మవారం

రుద్రా క్ష దీపం ఇలా పెట్టడం చాలా మంచిది.

“ప్రదోషకాలే శివనామ స్మరణం సకలపాపహరణం “ ప్రదో షకాలంలో ఇలా చేయడం వలన విశేష ఫలితం ఉంటుంది.

త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి అలాగే మీ జన్మ నక్షత్రం రోజున రుద్రా క్ష దీపం పెట్టడం వల్ల ఆ

పరమశివుని ఆశీస్సులు లభిస్తా యి. తీవ్రమైన అనారోగ్యంతో గాని, అప్పులతో ఉన్న వారికి, ఏదీ ముందుకు

సాగకుండా పనులు ఆగిపో యిన వారికి గృహంలో ఈ రుద్రా క్ష దీపం ప్రతి సో మవారం పెట్టడం వల్ల బాధలు,

సమస్యలు పరిష్కారం అవుతాయి . కుటుంబంలో పిల్ల లు ఎవరైనా మొండి వైఖరితో ఉన్నా, లేదా ఇంట్లో ఎవరైనా

అతి కోపం మొండితనంతో ఇబ్బంది పెడుతున్న వారి జన్మ నక్షత్రం రోజున రుద్రా క్ష దీపం పెట్టి, పరమేశ్వరునికి

కొబ్బరి నైవేద్యం (కొబ్బరి అన్నం అయితే ఇంకా మేలు) పెట్టి శివ స్త్రో త్రా న్ని గాని శివునికి సంబంధించిన ఏ

మంత్రా న్ని అయినా, స్తో త్రం అయినా చదివి హారతి ఇస్తూ ఉంటే వారిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది.ఇంకా వారి

చేతితో పెట్టిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

ఇన్ని వారాలు అని లెక్క ఏమీ లేదు, ప్రతి సో మవారం పెట్టు కోవచ్చు, ఇది ఖర్చు తో చేసేది కాదు కదా. అదే ప్రమిద

అవే రుద్రా క్షలు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. ఆ పిండి దీపం కొండ ఎక్కగానే నీటిలో కలిపి చెట్టు కు

పో యవలెను. రుద్రా క్షదీపం పరమ శ్రేష్టం.‌. అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికీ ఇష్టమైన దీపం కాబట్టి భక్తిగా వెలిగించి

శివానుగ్రహం పొందండి. ఈ రుద్రా క్ష దీపానికి పెద్ద ఖర్చుతో పని గానీ, ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం

కూడా లేదు. ప్రతి సో మవారం భక్తితో పది నిమిషాలు ఈ దీపం పెట్టడానికి కేటాయిస్తే మీ జీవితమంతా

ఆనందమయంగా అనుకున్న పనులు అనుకున్నట్లు గా జరిగి శివ అనుగ్రహం పొందుతారు.


ENGLISH CHAT GPT
What is Rudraksha Lamp? On which day should Rudraksha Lamp be lit? What is the Benefit of
lighting Rudraksha Lamp?

In a brass vessel, some Rudraksha beads are placed. On top of it, a lamp is lit with rice flour mixed
with ghee, instead of oil, and two wicks placed in it, and lit. This is called Rudraksha Deepam. It is
very auspicious to light Rudraksha Deepam like this every Monday.

"Pradosh kale Shivanaama smaranam sakala paapaharanam." -Lighting Rudraksha Deepam during
Pradosh time removes all sins. On Trayodashi, Chaturdashi, Amavasya, Pournami, as well as on the
day of your birth star, by lighting Rudraksha Deepam, one can receive the complete blessings of Lord
Shiva. People suffering from severe illness, Facing any kind of trouble or for those whose tasks are
not progressing as desired, may light the Rudraksha Deepam every Monday at home to experience
benefits.

By lighting Rudraksha Deepam on the day of one's birth star or for those who are quarrelling with
anyone in the family, or for those who are facing extreme anger in the house, it brings about a
definite change. Additionally, if Rudraksha Deepam is lit while chanting any mantra or Stotra related
to Shiva, and if it is offered with coconut, it brings about definite improvements in the attitude of
people. Furthermore, if it is lit by their own hands, the results will be even better.

It should be lit every Monday, without looking at the cost. Rudraksha beads can be bought once, and
they can be used multiple times. This is a great lamp. Whether for mothers or fathers, if it is a lamp
that is liked by both, and if it is lit with devotion, Lord Shiva's grace will be obtained. It does not
require much effort or time. If one dedicates ten minutes every Monday to light this lamp with
devotion, then the tasks that you have been anticipating with joy will happen just as expected, and
you will receive the complete grace of Shiva.

GOOGLE
What is Rudraksha lamp? On which day should the Rudraksha lamp be lit? What is the result of
lighting a Rudraksha lamp?

Put some rudrakshas in a pan. Place a pramida made of rice flour on it and add either oil or cow's
milk in it and add two pressures and light the lamp. This is called Rudraksha Deepam. It is very good
to put Rudraksha lamp like this every Monday.

"Pradoshka is the remembrance of Shiva's name Sakalapapaharanam" Doing this during the Pradosh
period will have a special result. By lighting a Rudraksha lamp on the day of Troyodashi, Chaturdashi,
Amavasya, Full Moon as well as your birth star, you will get the blessings of Lord Shiva. For those who
are seriously ill, those who are in debt, those whose work has stopped without any progress, putting
this Rudraksha lamp in the house every Monday will solve the problems and problems. If there are
any children in the family who have a stubborn attitude, or if someone in the family is causing
trouble due to their stubbornness, on their birth star day, light a Rudraksha lamp, offer a coconut
(coconut rice is better) to Lord Shiva, recite Shiva Strotra or any mantra or hymn related to Lord Shiva
and offer aarti among them. Change will definitely come. If they put their hands on it, the result will
be better.

It doesn't matter how many weeks it is, it can be done every Monday, it doesn't cost anything. The
same rudraksha can be used any number of times. As soon as the floor lamp reaches the hill, it
should be mixed with water and poured on the tree. Rudraksha Deepam is the best.. As it is the
favorite lamp of both mother and father, light it with devotion and get Shiva's blessing. This
rudraksha lamp is neither expensive nor time consuming. Devoted ten minutes every Monday to
light this lamp and your whole life will be blissfully planned and you will get Shiva's grace.

You might also like