Professional Documents
Culture Documents
గృహస్థులు- విధి విధానాలు
గృహస్థులు- విధి విధానాలు
హనుమంతుడి ఫో టో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు.
నేరుగా నమస్కరించాలి.
లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లా ద అనుగ్రహ నరసింహ స్వామి ఫో టో పెట్టికొని పూజ చేయవచ్చు..
కృష్ణు డి విగ్రహం అవుతో ఉన్న ఫొ టో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు...
5. లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫో టో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం,
7. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది , పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపో తుంది, విగ్రహాల
పరిమితి పెద్దదగ
ి ా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం, ఉండాలి...
8. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టు కోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి
అక్క ఉండవచ్చు..
9.ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫో టోలు పెట్టకూడదు, ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు
అవుతుంటారు,
వినాయకుడి ఫొ టో, కానీ,దిష్టి యంత్రం గాని, కాళీ పాదం ఫో టో కానీ పెట్టడం మంచిది..
10. నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టండి..
12. ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టు గా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు
13. పూజ తర్వాత దేవుడి దగ్గ ర పెట్టిన నైవేద్యం పూజ ఐయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి.
14.పూజ గదిలో ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా, పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవుల అయితే
శైవులు అయితే త్రిపురాండ్రు లు(అడ్డ నామాలు), శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొ ట్టు లుగా పెట్టా లి,
వైష్ణవుల అయితే తులసి ఆకుతో గాని తమల పాకును గాని గోడకు రద్దీ నామాలు పెడతారు,
మీరు ఎంత ఖరీదైన పూజ వస్తు వులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం ,
శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనె తో నిత్యా
దీపారాధన చేయాలి.
16. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుకభాగం (బలిపీఠం దగ్గ ర తాకడం కానీ తల అనించడం కానీ చేయకూడదు.
17. బలిపీటాల దగ్గ ర అర్చకులు తప్ప ఎవరూ
జేష్ఠ దేవి నివాసం పులిహో ర ,జేష్ఠ దేవి స్థా నాలు కూడా అనేకం ఉంటాయి..
పులిహో ర చేసి దేవుడికి నివేదన చేస్తే జేష దేవి పెట్టె కష్టా లనుండి ఉపశమనం లభిస్తు ంది,
పులిహో ర చేసి పంచి పెడితే జేష్ఠా దేవి శాంతిస్తు ంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా
22. రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపో కూడదు, ఆహారం రుచిగా లేకపో యినా బాగలేదు అంటూ తినకూడదు.
పెద్ద పాపాత్ములు..
26. జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు..
28.దేవుడి దగ్గ రకు, పెద్దవాళ్ళు దగ్గ రకు ,పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు...
మొదటి సారి ఎవరైనా ఇంటికి భోజనంకి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు
31.అద్దె ఇల్లు వాస్తు మీ జాతకానికి సరిపడక పో వచ్చు అలాంటి వాస్తు దో షాలు పరిహారం గా ఏడు రంగులు కలిసిన
(సేకరణ)