You are on page 1of 1

ఓం నమో వంకటేశాయ!

ప్రతిజ్ఞ (Pledge)

భారతదేశవాసి ఐన _________ అనే నేను , శ్రీవిష్ణ


ు సహసరనామాన్ని భావితరాలవారికి
వాాపంప్ చేస్తాను . ఆ శ్రీమనాిరాయణున్న ఆశ్రరాాదంతో నా యొకక దినచరా మొదుపెడతానను.
నా యొకక తల్లిదండ్ర
ర ుప మరికయు గురువులను అతాంత గౌరవిస్త
ా దేవున్నతో సమానంగా
పూజిస్తాను. స్త్ాీ జాతినంతటినీ మాతృమూరికి తో సమానంగా ఆదరికస్తాను. మరికయు ెడదదలందరికనీ
మారగదరశకుుపగా భావిస్తాను.

నేను హృదయం , మనసు మరికయు ప్రాావరణ సాచఛతకోసం కృషిచేస్తాను. నేను నా మాతృభూమి


యొకక గౌరవాన్ని మెరుగు ప్రికచి, స్తమరసాం కోసం ప్రయతిిస్తాను. నేను నా కుటంబ స్తమాజిక
మరికయు స్తంసకృతిక వారసతా సంరక్షకున్నగా వుంటానన్న ప్రతిజ్ఞ చేసు
ా నాిను.

ఈ ప్రతిజ్ఞ తో నేను శ్రీ విష్ణ


ు సహసర నామ స్తాతర పారాయయణమును పా
ర రంభిస్తాను.

You might also like