You are on page 1of 6

అపోస్టు లుల కార్యములు

ఈ రోజు మనం చూడబోయే గ్రంధం క్రైస్తవ చరిత్రకి చాల ఉత్కంటబరితమై న పుస్తకం అపోస్టు లు కార్యములు అనే గ్రంధం. అపోస్టు లుల
కార్యములు అనే గ్రంధం చాలా కోణాల్లో మనం చూడటానికి అవకాశం ఉంది. ఒక విదంగా ఒక story form లో ఒక suspense ఒక చాల
intresting story గా దీన్ని చూడాలి అంటే గనుక ఈ విదంగా మొదలు పెట్టవచ్చు శిష్యులకి యేసు ప్రభుమీద చాలా విపరీతమై న చాలా
విపరీతమై న గౌరవం పెరిగిపోయీనది ఎంధుకని అంటే యూదా సంస్కృతిలో గురువుగారు అంటే విపరీతమై న నమ్మకం విపరీతమై న
ఆప్యాయత పై గా వాల్ల గురువుగారు గొప్పవారు అయిపోయారు ఎంత గొప్పవాడు అయిపోయాడుఅంటె ఆయన ఎన్నో రకాలై న
అద్బుతాళు చేశాడు చివరకి చనిపోయిన వాళ్ళని ఆయన లేపడం మోద్ధలు పెట్టా డు అంత గొప్పవాడు కాబట్టి ఆయన శక్తి కి అంధనీది
అంటూ ఇంకా ఏమి లేదూ సరుస్టి తన మాట వింటుంది, చావు తనకి బయపడుతుంది, దయ్యాలు తనని చూసి పారిపోతున్నాయి కాబట్టి
ఇక ఏ బాధ లేదు ఆహారముకు కవధూవలేడు ఆయన ఐధు రొట్టె లు రెండు చేపలు అనేకమందిక పంచిపెట్టగలిగాడు కాబట్టి గొప్ప విషయం
యేసుప్రభులో కనబడుట ఉంది అయితే ఇక ఆయన మాటలకు వస్తే ఆయన మాటలు ఎంత శక్తి మంతవై నవి అంటే ఆయన మాటలకి
యూదా మాట నాయకులు ఏమి జవాబు చెప్పాలో తెలియక నోరు మూసుకుంటున్నారు ఇక వాళ్ళు అటు ఇటు బెంబేలు ఎత్తి పోయే
పరిస్తి తి అయితే అధె సమయంలో ఈ లోకంలో ఆధారణ కవధువై న వాళ్ళు, ఈ లోకంలో హింసకు గురియాయిన వాళ్ళు యేసుప్రభు
దగ్గరాకు వచ్చి గొప్ప ఆధారణ పొంద గలుగుతున్నారు అయితే ఈ వీబీన్నత మనకి చాలా స్పస్టంగా కనబడతడి గర్వం ఉన్న వాడు
యేసుప్రభు మాటలకి బయపడి పారిపోతే చిన్న పిల్లలు యేసుప్రభు మాటలకి ఆకర్షి తులై పరిగెత్తు కుంటా ఆయన ధగగరకు వస్తు న్నారు
అన్నీ చక్కగా ఉన్న దినాలలో sudden గా ఇలా జరిగినది ఆయనని రోడున ఈడ్చుకొని వెళ్లా రు అతి దారుణమై న శిలువ మరణానికి
ఆయనని గురి చేశారు ఆయన చనిపోయాడు సమాది చేశారు ఒకవవేల అక్కడితో ఆగిపవీనట్లై తే వీలు సై లెంట్గా వెళ్లి పోయేనట్లు ఉండేవాళ్లు
ఏమో కనమరుగై ఉండేవాళ్లు ఏమో కానీ మూడవ దినాన్న ఆయన తిరిగి లేచారు. నాలబై రోజుల్లో అనేకమార్లు వాళ్ళకి కనబుడుతా
ఉన్నాడు అయితే ఈ శిశులకి నమ్మడం అనేది కొంచం కస్టమై పోయినది ఏమో నమ్మలా నమ్మకూడదా ఏమిచెయ్యలి ఇలాంటి అగోచరమై న
పరిస్తి తిలో ఇలాంటి సంద్గీ గంలో ఉన్నప్పుడు ఆరంబమై న గ్రంధ అపోస్టు లుల గ్రంధం. ఈ గ్రంధం బయంతో ఆరంబమై నది శక్తి వంతమై న
సువార్త బోదించేవారీగా శక్తి వంతమై న సాక్షు లుగా క్రైస్టవులుగ ఆవిర్భావం అవ్వటం అనేది ఈ గ్రంధంలోనే మనం చూడగలుగుతాం.
భయాంధోలనలో ఉన్న వీళ్ళు శక్తి వంతమై న సాక్షు లుగా మార్పుచెంది భూమిని తలకింధులు చేసే వాళ్ళు అవ్వటం అనే వివరణ ఈ
గ్రంధంలో మనం చూడగలుగుతాం యెరుషాలేము అరంబమై న ఆ క్రైస్తా వ సువార్త రోమ్ పట్టణానికి ప్రపంచ గ్రంధానకి చేరుకోవాడమే ఈ
యొక్క గ్రంధం యొక్క చరిత్ర అయితే ఈ గ్రంధంలో జరిగిన ఈ విషయాలు ఒక తరణకి చెందినేవి అయితే యూదులకు కొత్తధి ఏమి కాదు
అని అనిపిస్తు ంది ఎంధుకు అని అంటే సుమారు 1500 సంవస్త్రాలకి ముందే ఇలాంటి పరిస్తి తి నెలకొలపుతుంది అధి ఏంటి అని అంటారేమో
మొషే నాలబై సంవస్త్రాలు ఇశ్రా యేలీయులని అలా నడిపించుకుంటా వొచ్చాడో ఇంకా యోర్దను నది ధాటితే దేవుడు వాగ్దా నం చేసిన
ప్రదేశంలో వారు ఆడుగుపెడతారు దానికి ముందుగానే నేబో అనే కొండమీదకి దేవుడు మోషేని పిలిచారు, కొండదిగి మొషే రాలేదు కొండమీదే
మొషే చనిపోయాడు. యెహోషువా వేచి ఉన్నాడు గురుగారు వవస్తా డు గురుగారి నాయకత్వంలో యోర్దను నది దాటి వెళ్లొ చ్చుయని కానీ
ఎప్పటికీ రాలేదు దేవుడు చెప్తు న్నాడు యెహోషువా ఇక నువ్వే నాయకత్వం అని. బయణదొలునలో ఉన్నాడు యవ్వనస్తు డు ఏమో
అనుబవం లేనటువంటివాడుఏమో ఏమిచేయలో అర్ధంకాని పరిస్తి తి ఇక్కడ శిశులు ఎలా ఉన్నారో అక్కడ యెహోషువా కూడా అలాగే
ఉన్నాడు. యెహోషువా గురుగారై న మొషే వెళ్లి పోయాడు ఇక్కడ శిష్యులు గురుగారై న యేసయ్య వెళ్ళిపోయాడు అయితే అక్కడ దేవుడు
యెహోషువాకి వాగ్దా నం చేశాడు, యెహోషువా నీను మొషేకి ఎలా తోడుగా ఉన్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటాను ఇక్కడ
శిష్యులని కూడా దేవుడు అధె మాత అంటున్నాడు నీను మిములని విడిచిపెట్టి వెళ్లి పోను నా ఆత్మ పరీషుదాత్మ్యను మీతో ఉంచుతానని
అక్కడ యెహోషువాతో చెప్తు న్నాడు మొషే ధర్మశాస్త్రాన్ని ద్యానించి ధనటలో ఉన్న విషయాలు అన్నీ పాటించు నువ్వు గొప్ప విజయాన్ని
శదీస్తా వ్ నాను నీతో ఉంటానని ఇక్కడ శిష్యులతో అంటున్నడు పరీషుదాతముతుడుని మిమ్మల్ని మీరు అప్పగించుకొనుడి
పరిషదాతముని యొక్క శక్తి తో మీరు నాకు సాక్షు లై ఉంటారని ఒక్క తరములో యెహోషువా ఆ యొక్క కానాను దేశాన్ని శతృవాల చేతిలో
నుంచి ఆయన విడిపించి ఇశ్రా యేలియులకి అందించాడు ఒక్క తరములోనే యేసుప్రభు యొక్క శిష్యులు భూదిగంతములవరకు సువర్తను
అందించి దేవుని రాజ్యాన్ని స్తా పించారు కాబట్టి పాత నిబందనలో ఏ విదంగా విజయనకి నిధర్శనంగా ఉన్నదో, కొత్త నిబందనలో ఉన్న
అపోస్టు లు కార్యములు అనే గ్రంధం ఆ విదంగా నిదర్శనంగా ఉన్నట్లు మనం చూడగలుగుతా ఉన్నాం ఇంకొక విషయం కూడా మనం
అపోస్టు లుల కార్యములనుంచి మనం నేర్చుకోవవచ్చు అపోస్టు లు కార్యములు అనే ఈ యొక్క గ్రంధం ఎంతో ఉత్కంటబరీతమై నది అని
అనటానికి ఏది ఒక సూచన మాత్రమే మార్చు 15 వ తారీకు 1851 వ సంవస్తా రం స్కాట్ల్యాండ్లో పుట్టా డు ఈయన విలియం మిచ్చాల రామ్సే
అబదీన్ యూనివర్సిటీలో చాలా ఉన్నతమై న విద్యను పటించారు. ఆయన మంచి పండితుడు అయితే తన మిత్రు లతో కలసి ఒక
liberalistic thinking లోనికి వెళ్ళాడు అంటే క్రైస్తా వత్వానికి సంఘానికి వ్యతిరేకమై న ఆలోచనలు కలిగి ఉండటం. ఆయన బై బిల్ని
కట్టు కధ అని తోసి పడేసేవాడు బాగా చదువుకున్నవాడుఏమో మిత్రు లు అందరూ తనని ప్రొ స్తహించారు నువ్వు చదువుకున్న వాడివి కదా
నీకున్న పండిత్యాన్ని ఉపయోగించి బై బిల్ బూటకమని బై బిల్ అబద్ధం అని ఎందుకు రుజువు చేయకూడదు అని అయితే విలియం రామ్సే
ఒక పని చేయదలుచుకున్నాడు ఆయన ఇశ్రా యేలు దేశానికి వెళ్ళాడు ఆయన టర్కి ప్రా ంతానికి వెళ్ళాడు కొంత కాలం అక్కడ ఉంది
ఆయన ఎంపిక చేసుకున్నది ఒక్కటే అపోస్టు లు అనే గ్రంధంలో చెప్పబడిన ప్రా ంతాలు గాని దీశాలు గాని నిజంగా బవుగోళికంగా లీవు అని
రుజువు చేసినట్లు అయితే బై బిల్ని కొట్టి పడేయవచ్చు అని కానీ ఆయన ఎంతగా అక్కడకి వెళ్ళి రిసెర్చ్ చేసాడో అంత స్పస్టంగా అర్ధమై ంది
లూకా బక్తు డు తాను రాసిన అపోస్టు ల కార్యములు అనే ఈ యొక్క గ్రంధం బవుగోళికంగా చారిత్రి కంగా చాలా స్పస్టంగా ఆయన రాశాడు
అని ఎంతో కరచితంగా రాశాడాని ఆయన చెప్తూ ఏమి అంటున్నాడు అంటే ఎన్నో వేల సంవస్త్రాలక్రి తం రాసినప్పటకి కూడా ఆదునిక
చరిత్ర రాసే వారికి ఒక చక్కటి మాదిరి అని చెప్తూ ఉన్నాడు విలియం గ్రా మ్స్ క్రైస్తవూడిగా మారడం కాదు క్రైస్తవులకి అనేక చారిత్రి క
గ్రంధాలు అందించటం జరిగినది అపోస్టు లు అనే ఈ గ్రరానడం అంత గొప్పది అని మీకు చెప్పతనకి ఇస్తా పడుతున్నాను
అపోస్టు ల కార్యములు అనే గ్రంధాన్ని లూకా బక్తు డు రాశాడు లూకా బక్తు డు ఎదివారకే ఒక పుస్తకాన్ని రాశాడాని
మీకు పరిచయం చేశాను అది లూకా రాసిన సువార్త. లూకా సువార్త అపోస్టు ల కార్యములు అనే పేర్లు లూకా పెట్టలేదు సంగ నాయకులు
చర్చి ఫాథర్స్ ఆ యొక్క పేర్లు పెట్టా రు. ఏది ఏమియాయినప్పటకి కూడా లూకా బక్తు డు ఈ రెండు పుస్తకాలు రాసినప్పుడు ఒక
పుస్తకంలో సువార్త ఏ విదంగా ప్రపంచంలోకి వొచ్చిందో రాశాడు ఇంకొక పుస్తకం సంఘము ఏ విదంగా స్తా పించబాదిందో రాశాడు మొదటి
పుస్తకానికి హీరో యేసుక్రీ స్తు అయితే రెండొవ పుస్తకానికి హీరో పరిశుధాత్ముడు ఈ విదంగా ఆయన రెండు పుస్తకాలలో మొదటి 70
సంవస్త్రాల చరిత్రను మనకి ఇచ్చాడు మొదటి పుస్తకానికి రమారామి 33 సంవస్త్రాల చరిత్ర అయితే రెండోవా పుస్తకానికి కూడా రమారామి
33 సంవస్త్రాల చ్చరిత్ర ఉన్నట్లు మనం చూడగలుగుటం మొదటి పుస్తకంలో యేసుక్రీ స్తు ద్వారా సువార్త ఈలోకం ఏ విదంగా
జన్మించిందో చూపించాడు రెండోవా పుస్తకం ద్వారా పరీషుదాతముడు ద్వారా సంగం ఏ విదంగా ఆరంబించబడిందో ఆయన
రాసుకుంటూ వచ్చాడు మొదటి పుస్తకంలో యేసుక్రీ స్తు ప్రభువారు ఒక చిన్న భూగ్రహంలో బేతలహేములో పుట్టా డు కానీ రెండవ పుస్తకం
ద్వారా ఎరుషాలేము అనే మహా పట్టణంలో సంగము ఆరంబం అవ్వటం జరుగుతున్నది మొదటి పుస్తకంలో యేసుక్రీ స్తు ప్రభువారు
పుట్టి నప్పుడు ఏదో కొంతమంది గొల్లలకు చెప్పటం జరిగినది కానీ సంగము ఆరంభమై నప్పుడు ఎంతో ఉత్కంట బారితంగా 15 దేశాల
వారికి ఒకేసారి ఆరంబం గురించి అర్ధమవటానికి దోహత పడింది కాబట్టి ఈ రొండు పుస్తకాలు లూకా బక్తు డు మనకి ఇస్తూ ఉన్నాడు మొదటి
పుస్తకంలో యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించటం ద్వారా నువ్వు విశ్వసి అవ్యవటం ఏలగో చూపిస్తు న్నాడు రెండోవ పుస్తకంలో
విశ్వసిగా సంగంలో ఎలాంటి పాత్రను పోషించాలో ఆయన మనకి ఒక మాదిరిని మనకి చూపిస్తా ఉన్నాడు కాబట్టి ఈ రెండు పుస్తకాలు
క్రైస్తవులకి చాలా ప్రముక్యమై న గ్రంధాలు అని మనకు చాల స్పస్టంగా మనకి అర్ధమవుతూఉంటది. విలియం రామ్సే లూకా బక్తు డు యొక్క
చరిత్రను ఎంతో ఆయన ప్రసమశిస్తే Ff bruce అనే మరొక క్రి స్టవ పండితుడు ఏమిఅంటున్నాడు అంటే లూకా రాసిన అపోస్టు లుల గ్రంధము
ఒకవేల లేకపోతే కొత్త నిబందనలోఉన్న అనేకమై న పత్రి కలు మనకి అర్ధమయిఉండేవికావు అని అంటూ ఉన్నాడు విలియం బార్ట్లే అనే
ఆయన ఏమి అంటున్నాడు అంటే సువర్తలు తలకాయ అయితే పత్రి కలు సంగం యొక్క బోడి అయితే అపోస్టు లు కార్యములు అనే గ్రంధం
ఈ రెండేటిని కలిపే మెడలాంటిది వెన్నుపూస లాంటిది అని అంటూఉన్నాడు అదే లీకపోతే పౌలు రాసిన పత్రి కలు మనకి అర్ధమయిఉండేవి
కావు అని ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి అపోస్టు ల కార్యములు అనే ఈ గ్రంధము చాలా అద్బుతమై న గ్రంధము కధాలాగా నాడుచుకునరు
వెళ్లి పోతా ఉంటది అపోస్టు లు కార్యములు అనే గ్రంధంలో 28 అధ్యయలు ఉన్నవి కధా కధలాగా మీకు చెప్పుకుంటూ వెళ్లి పోతాను సరాధగా
మీరు వినేయవచ్చు అలా ఉంటాడో చూడండి
యేసుక్రీ స్తు ప్రభువారు చనిపోయే తిరిగిలేచి నాలబై రోజులపాటు శిష్యులకి కనబుడుట ఉన్నాడు ఆయన ఒలివల కొండ మీదికి ఆయన
శిష్యులని పిలిపించాడు మీరు ఇక్కడే ఉండండి నీను పరీషుదాత్మను పంపిస్తా ను ఆయన వచ్చిన తరువాత మీరు శక్తి ని నొందుతారు
అప్పుడు మీరు ఎరుషాలేములోనూ యూదాయలోనూ సమారాయలోనూ భూదిగంటములవరకు మీరునాకు సాక్షు లై ఉంటారు అని
చెప్పాడు ఆ విదంగా వారు పదిరోజులు వీచి ఉన్నారు 50 వ రోజున పెంతుకోస్తూ దిన్నన వారు పరీషుదాత్మని కలిగినవరై అనేక బాషలలో
మాట్లా డటం మోద్ధలుపెట్టా రు 15 బాషలు రమారామి మాట్లా డారు 15 బాషలు మాట్లా డేవారు సువార్త విన్నారు యేసుప్రభుని
అంగీకరించారు రమారమి 3000 మంది ఆ రోజు యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తి సం పొందారు ఇది రెండోవా అధ్యయం
మూడవ అధ్యాయంలో ఒక కుంటివాడిని స్వస్తపరచటంతో అతను చెప్పిన సాక్ష్యంతో సుమారుగా 5000 మంది యేసుప్రభుని సొంత
రక్షకునిగా అంగీకరించి బాప్తి సం పొందారు
4 వ అధ్యయంలో గొప్ప భయం ఏర్పడింది పేతురుని యోహానుని జై ల్లో పెట్టా రు ఆ తరువాత వాళ్ళు చాలా అద్బుతంగా డెఫెండ
చేసుకుంటే వాలని జై ల్లో పెట్టటం కుదరదు అని వోదహేలిపెట్టా రు సువార్త వ్యాప్తి చెందుకుంటూ వెళ్ళిపోయింది
కాబట్టి మోద్ధతి రెండు అధ్యయల్లో సంగం స్తపించ బడటం లేకపోతే పుట్టటం అని అనుకుంటే
3 వ అధ్యయమనున్చి 6 వ అధ్యయం దాకా ఎరుషాలేములో సువార్త ఏ విదంగా వ్యాప్తి చెందిందో మనం చూస్తా ఉంటాం
6,7 అధ్యయంలో అది నెమ్మదిగా ఎరుషాలేము నుండి స్టీ ఫన్ యొక్క ఆ బయంకారమై న పనిని బట్టి యూదాయ ప్రా ంతానికి ఏ విదంగా
వ్యాప్తి చెందిందో మనము చూడగలుగుఠం.
8 వ అధ్యయంలో ఫీలలిప్ను బట్టి సువార్త సమరేయ ప్రా ంతానికి వెళ్ళిపోయినది,
9 వ అధ్యయంలో పౌలు బక్తు డు మారుమనస్సు పొందాడు
10 వ అధ్యయములో దేవుడు పేతురుని కొరనేలి ఇంటికి పంపించటం ద్వారా అన్యునికి సువార్త చెప్పటం అనేయది పరీషుదాతముని
కార్యము అని వ్యయాలు అంగీకరించటం మోద్ధలుపెట్టా రు
11,12 అధ్యయల్లో సిరియా ప్రా ంతాల్లో పేతురు పరిచర్య చేశారు
ఇది 1 నుంచి 12 వ అధ్యయం దాకా మనం చూడగలుగుతాం 1 నుంచి 12 వ అధ్యయం దాకా సుమారు 16 సంవస్త్రాల చరిత్ర. మొదటి
మూడు అధ్యయాలు ఒక రెండు సంవస్త్రాలు అనుకుంటే, 4 వ అధ్యయము నుంచి 12 వ అధ్యయము దాకా సుమారు 14 సంవస్త్రాలు. 16
సంవస్త్రాల చరిత్ర అక్కడ చూడగలుగుతాం
13 వ అధ్యయం నుంచి 28 వ అధ్యయం దాకా పౌలు బక్తు డు యొక్క పరిచార్యను మనం చూస్తా ఉంటాం
13, 14, 15 అధ్యయల్లో పౌలు బక్తు డు బేతనేయ అనే ప్రా ంతంలో ఆయన పరిచయం చేశాడు
16 వ అధ్యయములో ధేస్సాలోనియేక ప్రా ంతానికి వెళ్ళాడు ఏథెరన్స్లో బొదింనచ్చాడు
17 వ అధ్యయములో ఎత్తై నసలో చాలా అద్బుతమై న పరిచర్య చేసిన తరువాత
18 వ అధ్యయమలో కోరంధి పట్టణానికి వెళ్ళి పరిచయం చేశాడు
19,20 అధ్యయల్లో ఏథెస్సలో ఆయన పరిచర్య చేశాడు
21 వ అధ్యయములో ఎరుషాలేముకి వెళ్ళాడు ఎరుషాలేములో ఒక రెండు సంవస్త్రాలదాకా జై ల్లో ఉన్నాడు
27 వ అధ్యయములో ఎరుషాలేము నుండి రోమ్ కి ఆయనని పంపించరు
28 వ అధ్యయములో రోమ్ పట్టణములో ఉన్నప్పుడు అపోస్టు లుల కార్యముల గ్రంధము ముగీసినట్టు మనం చూస్తా ఉంటాం.
13 వ అధ్యయం నుంచి 27 వ అధ్యయనికి 14 సంవస్త్రాలు, 28 వ అధ్యయనికి రెండు సంవస్త్రాలు
మళ్ళీ 16 సంవస్త్రాలు ముందు 16 సంవస్త్రాలు తరువాత 16 సంవస్త్రాలు 32 సంవస్త్రాలు చరిత్ర ముందు 16 సంవస్త్రాలు పేతురు
కనబడతారు తరువాత 16 సంవస్త్రాలు పౌలు కానబడతారు. లూకా ముందు పేతురుతో ఉన్నాడు ఆ తరువాత పౌలుతో కలసి తిరగటం
మోద్ధలుపెట్టా డు అపోస్టు ల కార్యములో అనే ఈ గ్రంధంలో ఇరివులకి సమానమై న స్తనాన్ని ఇచ్చినట్లు మనం చూస్తా ఉంటాం ఆయన time
వై స్ గానే కాదు 16 సంవస్త్రాలు పేతురుకి 16 సంవస్త్రాలు పౌలుకి ఇవ్వటంఏ కాదు, ఆయన పేతురు గురుంచి ఏ ఏ గొప్ప కార్యాలు
వర్ణి ంచ్చాడో పౌలు గురించి కూడా అవే గొప్ప కార్యాలు చూపించటానికి ప్రయత్నం చేశారు మనము చూసినట్లు అయితే చాలా ఆశ్చర్యంగా
అద్బుతంగా అనిపిస్తా ది
3 వ అధ్యయములో మనం చూసినట్లు అయితే పేతురు ఒక కుంటివాడిని స్వస్తపరచాడు, 14 వ అధ్యయములో పౌలు ఒక కుంటివాడిని
స్వస్తపరచాడు
5 వ అధ్యయములో పేతురు యొక్క నీడ పడితే కూడా ప్రజలు స్వస్తత పొందారు, 19 వ అధ్యయములో పౌలు యొక్క బట్టను తాకితే
కూడా మనుషులు స్వస్తత పొందారు.
5 వ అధ్యయములో 17 వ వచనంలో చాలా మంది యూదులు పేతురు యొక్క పరిచర్య చూసి మస్తర పడ్డా రు జెలాస్ ఫీల్
అయ్యారు 14 వ అధ్యయమ 45 వ వచనంలో పౌలు యొక్క పరిచర్య బట్టి మస్తర పడ్డా రు అనే విషయాన్ని మనము
చూడగలుగుటం
8 వ అధ్యయంలో పేతురు చేతులు ఉంచటం బట్టి పరీషుదాత్మను పొందుకున్నారు. 19 వ అధ్యయమలో పౌలు చేతులు ఉంచటం
బట్టి వాళ్ళు పరీషుదాత్మను పొందుకున్నట్లు మనం చూస్త ఉంటాం
8 వ అధ్యయమలో పేతురు ఒక గారాడి వారిని శ్వాస్తపరిచాడు 13 వ అధ్యయములో పౌలు ఒక గారడీ వాడని స్వస్తపరచటం మనం
చూస్తా ఉంటాం
9 వ అధ్యయమలో తాబితా దోర్క అనే అమ్మాయి చనిపతే పేతురు తెరిగి లేపడానికి దేవుడు వాడుకున్నాడు, 20 వ అధ్యయములో
అయిటుకు అనే వ్యక్తి చనిపోతే పౌలు ఆ మెడ మీధ నుండి కిందన పడిపోయిన ఆ వ్యక్తి మిద ప్రా ర్ధన చేసి ఆయనని తెరిగి సజివుడిగా
ఉండటానికి దేవుడు సహాయం చేశాడు
12 వ అధ్యయములో పేతురు జై ల్లో ఉన్నప్పుడు పేతురు దేవాడుతాని పంపించి విడుదల కల్పించాడు, 16 వ అధ్యయములో పౌలు
జై ల్లో ఉన్నప్పుడు దేవుడు అద్బుతమై న భూకంపం ద్వారా విదూధల కలిగించాడు
కాబట్టి 7 అద్బుత కార్యాలు పేతురు గురించి రాస్తే , 7 అద్భుత కార్యాలు పౌలు గురుంచి రాశాడు కాబట్టి ఈ 28 వ అధ్యయమలో ఆ
balance మనం చాలా అద్భుతంగా మనం చూడగలుగుతాం భహుషాఈ యొక్క అపోస్టు లుల కార్యములు అనే గ్రంధం క్రీ స్తు శకం 62
ముందు ముగించి ఉండాలి ఎంధుకంటే 62 లో యేసుక్రీ స్తు సహోవదురుడై న యాకోబు చంపబడ్డా డు ఆ విషయాన్ని ఇందులో
ప్రస్తా వించలేదు, నీనో చక్రవర్తి యొక్క బయంకారమై న కార్యాల గురించి ఇంధఊటలో ప్రస్తా వించలేదు ఎరుషాలేము యొక్క కూలివ్వటం
గురించి ప్రస్తా వించాలేదు కాబట్టి చాలా మంది బై బిల్ పండితులు చెప్పేది ఏంటి అంటే క్రీ స్తు శకం 62 లోపుల ఈ యొక్క గ్రంధాన్ని
రాసిఉండాలని దీనితరువత జరిగిందిఎంటీఅంతే పౌలు బక్తు డు రోమన్ జై ల్ నుంచి బయటకి వచ్చాడు కాస్త స్వేచ్చను
అనుబావించినతరువత మళ్ళీ జై ల్లో పెట్టా రు జై ల్లో పెట్టి నతరువత పౌలుని పేతురుని ఇరువురిని కూడా ఒకే రోజు జూన్ 29 న క్రీ స్తు శకం
67 న వాళ్ళ ఇరువురుని ఒకే రోజున చంపేశారని agusten హిప్పో అనే ప్రా ంతానికి చెందిన చర్చి ఫాదర్ ఆయన చేసిన 295 వ ప్రసంగంలో
ఈ మాటని ఆయన రాశారు ఆయనయొక్క ప్రసంగాన్ని పుస్తకాలలో ముద్రి ంచారు ధనటలో 295 వ ప్రసంగంలో ఈ మాట రాశాడు జూన్ 29
వ తారీకు 27 వ సంవస్త్రరం ఇరువురుకూడ ఒకే దినాన చంపబడ్డా రుయాని ఒకటి మాత్రం మనం చెప్పగళం చారిత్రి కంగా ఎన్టీ యనియంటే
ఇరువురిని నీరో చక్ర వతే చంపేశాడు పేతురుని ఆయన తలకింధులుగా సీలువేశాడాని పౌలు అతని తలని నరికేయతాంబట్టి చంపేశారని
ఇద్దరని నీరో చక్ర వట్టి కాలంలో జరిగినది ఇద్దరికీ కూడా రోమ్ పట్టణంలో ఉన్నప్పుడే జరిగినది అయితే ఇద్దరు ఒకే రోజు అని ఈయన చెప్తూ
ఉన్నారు ఏది ఏమై నా కూడా క్రైస్తవ సంగము ఆరంభమై తొలి దినాలలో స్తి రపరచబడతానికి యేసుక్రీ స్తు వారు వీరు ఇరువురుని
వాడుకున్నారు పరీషుదాత్ముముడు వీరి ఇరువురిద్వార ఈ యొక్క సువార్త ఎరుషాలేము నుండి రోమ్ పట్టణానకి వ్యాప్తి చెంది ప్రపంచ
రాజడనికి వెళ్ళటానికి దేవుడు వాడుకున్నాడు ఆ యొక్క ప్రక్రి యలో ఆయన జరిగించిన కార్యాల ద్వారా మనకి అనేకమై న పాఠాలు
నేర్పించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి 28 అధ్యయలు కలిగిన అపోస్టు ల కార్యాల గ్రంధాన్ని చదువుతున్నప్పుడు ఆ విషయాన్ని
మనం బాగా చాలా ప్రస్పుటంగా అర్ధంచేసుకోగలుగుటం john wallwood royjak అనే వాళ్ళు రాసిన కొమెంట్రీ లో వాళ్ళు ఏమి
అంటారు అంటే 28 అధ్యయలు కలిగిన అపోస్టు లుల కార్యములు అనే గ్రంధంలో సంగం ఏ విదంగా అభివృద్ధి చెందుతుందో ఒక progress
రిపోర్ట్ లాగా మనం చూడగలుగుటం 7 సార్లు రిపోర్ట్ మనకి ఇచ్చినట్లు మనకి అర్ధమవుతది అని అంటున్నాడు ఒక jernoulist report
లాగా మనకి కనబుడుట ఉంటది చూడండి
2 వ అధ్యయము 47 వ వచనంలో మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అణుడినము వారితో చేర్చుచుచుండెను ఇది 2 వ
అధ్యయమ 47 వ వచనంలో చివరి బాగంలో మనం చూస్తా ఉంటాం. వాళ్ళు చేర్చబడుతూ ఉన్నారు ఇది రిపోర్ట్ 1 అయితే,
రిపోర్ట్ 2 6 వ అధ్యయము 7 వ వచనంలో మనం చూస్తా ం దదేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యేరుషాలేములో బాగా
విస్తా రించేను ఈ విదంగా వ్యాప్తి చెందుతుంది అని 2nd report మనం చూస్తు న్నాం,
3 rd రిపోర్ట్ 9 వ అధ్యయము 31 వ వచనము కావున యూదాయ గలలియ సమరియా దేశములంధనతట సంగము శకమాబివృద్ధి
పొందుచు సమద్దనము కలిగి ఉండెను మరియు ప్రభు నందు బయమును పరీషుదాత్మ్య ఆధారణయు కలిగి నాడుచుకొనుచు
విస్తరించుచుఉండెను ఇక్కడ multiply అవుతుంది అని మనం కూడగలుగుఠం,
రిపోర్ట్ 4 12 వ అధ్యయము 24 వ వచనం దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను,
రేపోర్ట 5 16 వ అధ్యయము 5 వ వచనం గనుక సంగము స్టి రపడి అణుడినము లెక్కకు విస్తరించుచుఉండెను,
రిపోర్ట్ 6 19 వ అధ్యయమ 20 వ వచనం ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించేను,
రిపోర్ట్ 7 28 వ అధ్యయం 31,31 వ వచనం పౌలు రెండు సంవస్త్రాలు పూర్తి గా తన అద్దె ఇంట కాపురముంది తన యొద్దకు
వచ్చువారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధై ర్యనుతో దేవుని రాజ్యముని గూర్చి ప్రకటించు ప్రభువై న ఏసుక్రీ స్తు ని
గూర్చిన సంగతులు బొడినచ్చుచుఉండెను
కాబట్టి ఈ విదంగా 7 reports ద్వారా మనకి ఏ విదంగా సంగము నెమ్మది నెమ్మదిగా వ్యాప్తి చెందుకుంటూ వచ్చింది అనే దాని మనం
చూడగలుగుటం లూకా బక్తు డు ఒక విదంగా బవుగోళికంగా యేరుషాలేము నుంచి సువార్త రోమ్ పట్టణానికి వ్యాప్తి చెందిందో రాసుకుంటూ
వొచ్చేటప్పుడు ఆ ప్రక్రి యలో జరిగిన గొప్ప గొప్ప కార్యాలు అన్నిటిల్ని గురించి రాసుకుంటూ వచ్చారు అయితే దాంతో పాటు ఇంకో పని
కూడా చేశాడు ఈ యొక్క సువార్త వ్యాప్తి చెందాటానికి ఎవరు ఎలాంటి వాక్యాన్ని బోదించారు అనటానికి 23 వర్తమానాలు దీంట్లో
పొందుపరచడాని joseph airfidsmine తన కొమెంట్రీ లో ఆయన రాసుకుంటూ వచ్చాడు కాబట్టి ఒక పక్కన మెసేజెస్ ఉన్నాయ్ ఇంకొక
పక్కన అద్బుత కార్యాలు ఉన్నాయి ఈ రెండు యొక్క సముదహాయంలో సువార్త ఏ విదంగా ఎరుషాలేమునుండి రోమ్ కి వ్యాప్తి చెందిందో
మనము చూడగలుగుతా ఉంటాం కాబట్టి ఈ యొక్క మూవ్మెంట్ చూస్తు న్నప్పుడు చాలా ఉత్కంట బారితంగా ఉంటది వెంట్రు కలు
నిక్కబొడుచుకున్నట్ల అనిపిస్తా ఉంటది అనామాట ఎప్పుడు మీముందు యొక్క సిమిలారిటీస్ ఏ విదంగా బవుగోళికంగా టై మ్ ఫ్రే మ్లో లూకా
బక్తు డు రాసుకుంటూ వచ్చాడో మీరు గమనంచినట్లై తే ఎంత స్తు న్నయినగ గా ఉండో మీరు అర్ధం చేసుకుగాలుగుతారుకధ
పరీషుదాతముడు లూకా బాకతుడికి ఎంతో తోడ్పడ్డా డు లూకా బక్తు డు కూడా చాలా రిసెర్చ్ వరీఎంటెడ్గా రాశాడు కరిస్తా వులకి మొదటి
దినాలలో సంగం ఏ విదంగా శతపించబడిది ఏ విదంగా వ్యాప్తి చెందింది ఒక పర్ఫెక్ట్ బై యోగ్రా ఫి మనకి ఎవ్వటానికి ప్రయత్నం చేశాడు
అయితే దీనినుంచి మనం నేర్చుకోగలిగే ఒక అద్భుత మై న ఒక పాఠం ఎంతో అంటే అపోస్టు లుల కార్యముల అనే గ్రంధాన్ని ఈ పద్ధల
ద్వారా వర్ణి స్తా ను ఏంటిఅని అంటే దేవుడు ఒక పక్క ముంధు ప్రమాణం చేశాడు మీరు ఇక్కడే ఉండండి నేను మీకు పరీషుదాతముదుని
పంపిస్తా నని ఆ మాటను పట్టు కొని వారు ప్రా ర్ధన చేశారు ప్రమానంలో నుంచి ప్రా ర్ధన వచ్చింది ఆ ప్రా ర్ధనను బట్టి పెంటవకోస్తూ వచ్చింది ఆ
పెంటవకోస్తూ దినన్న సంగము పరంభము అయింది ఆ సంగము యొక్క పరంబము ప్రభావితంగా మారింది ఆ ప్రభావం ప్రమాదానికి
గురిచేసింది వారిని జై ల్ లో పెట్టటానికి అది దోహత పడింది కానీ జై లు వారిని ఆపలేకపోయినది ఆ జై లు లో నుంచి బయటకు
వొచ్చియావారు సువర్తను ఒక ప్రబంజనంగా చేశారు కాబట్టి అపోస్టు లుల కార్యాలని కధ లాగా జ్ఞా పకముంచుకొవాలి అనుకుంటే మొదట
ప్రమాణం, రెండోవాది ప్రా ర్ధన, మూడవది పెంటవకోస్తూ , నాలుగోవది ప్రా రంభవం, అయిధవది ప్రభావం, అరవది ప్రమదం, ఎడవది
ప్రబంజనం.
ఆ విదంగా సువార్త ఏ విదంగా ఒక ప్రబంజనంగా ఒక విస్పోటమగా మారిపోయినాదో అపోస్టు ల కార్యముల ఈ గ్రంధంలో మనము
చూడగలుగుతాం అపోస్టు లుల కార్యముల అనే గ్రంధాన్ని మాన వ్యక్తి గత జీవితాల్లో అర్ధంచేసుకోవాలి అనుకుంటే ఈ యొక్క వచ్చానాన్ని
మనం ద్యానించగలిగితే సరిపొడి
అపోస్టు లుల కార్యములు 1 వ అధ్యయమ 8 వ వచనం ఎంధుకని అంటే అపోస్టు లుల కార్యములు 1 వ అధ్యయమ 8 వ వచనం
యొక్క నెరవేర్పే అపోస్టు లుల కార్యములు యేసు ప్రభువారు అన్నారు మీరు ఇక్కడ ఉంటే గనుక నేను పరిశుదాత్ముని పంపిస్తా ను
మొదటి యేరుషాలేములో అది 2 3 4 5 అధ్యయల్లో
రెండోవాది యూదయాలో అదే 6 7 అధ్యయల్లో
ఆ తరువాత సమరేయలో అదే 8 వ ఆద్యాయం
ఆ తరువాత భూదిగంటములవరకు అదే 10 వ అధ్యయం నుంచి చివరీడక మనం చూడగలుగుటం దాన్ని నీరవేరపు అనామాట అయితే
అది మనకి ఎప్పుడు కూడా వర్తి స్తా ది అలగు వర్తి స్తా ది అని అంటే ఆ వచ్చానని ఒకసారి చూధం అయిననూ పరీషుదాత్మ్మీమీడికి
వచ్చినప్పుడు మీరు శక్తి నొండేదారు గనుక మీరు ఎరుషాలేములోనూ యుడియా సమరియా దేశములాంతను బూడిగంటముల
వరకు నాకు సాక్షు లయి ఉండూరు సాక్షి అనేది కోర్టు లో ఉపయోగించే పధం ఇక్కడ సాక్షి ని కోర్టు లోకి ఎవరు తెచ్చుకుంటారు ముద్దా యి
తెచ్చుకుంటారు మీరు నాకు సాక్షు లై ఉండూరు అని యేసయ్య అంటున్నారు అంటే యేసయ్య సాక్షి గా ఉండమని ఆడుగుతుంది మనల్ని
అక్కడ శిష్యులు అనుకోండి అది మనకి వర్తి స్తా ది మనలని సాక్షి గా ఉండమని మనలని ఆడుగుతున్నాడు ఇక్కడ ముద్దా యి ఎవరు
యేసయ్యే ఎంధుకు యేసయ్య ముద్దా యి అయ్యాడు ప్రపంచం ఆడిగే ప్రశ్న ఒక్కటే యేసయ్య నిజంగా దేవుడా యేసయ్య దేవుడు
అనాటనకి రుజువు ఏంటి ఆయన రక్షకుడా రక్షకుడు అనాటనకి రుజువు ఏంటి అది ఈ లోకం ఆడుగుతుంది కాబట్టి ముద్దా యి బోనులో
ఉండేయది యేసయ్య సాక్షి బోనూలో ఉండేయది నువ్వు నేను అయితే సాక్షి కేవలం సాక్ష్యం చెప్తా డు అంటే చూసిందాని చెప్తా డు
అనుబావించినదాన్ని చెప్తా డు విన్నదాన్ని చెప్తా డు అంటే అయితే సాక్షి సాక్ష్యమిచ్చిన్న తరువాత జడ్జ ్ ని ఒప్పింప చేసేయది డిఫెన్సు
లాయర్ ఇక్కడ డిఫెన్సు లాయర్ ఎవరు పరీషుదాతముడు కాబట్టి యేసుప్రభువారు ఏమి అన్నారో తెలుసా డిఫెన్సు లాయర్ వచ్చేదాకా
ఆగండి అని ఆయనే పరీషుదాత్ముడు కాబట్టి ఇక్కడ ముగ్గు రు ఫిక్స్ అయిపోయారు ఎవరు ముద్దా యి యేసయ్య సాక్షి నువ్వు నేను ఇక
డిఫెన్సు లాయర్ పరిశుదాత్ముడు ఇక తీర్పు తీర్చేది ఎవరు తీర్పు తీర్చేది ఈ లోకం ఈ లోకం తీర్పు తీర్చాలి ఏమి అని యేసు ప్రభు
దేవుడా కాదా అనే మాట ఒక విదంగా ఈ ప్రపంచం ఆడుగుతూఉండి ఈ ప్రశ్న యేసయ్య దేవుడా అనే ప్రశ్న ఆడుగుతుడి అంటే జడ్జ ్ తన
స్తనంలో ఉన్నాడు యేసయ్య ముద్దా యి బోనులో ఉన్నాడు పరిశుదాత్ముడు పెంతకోస్తూ దినాన తరువాత తన పరిచర్య ఆరంభమై ఎండీ
ఆయన కూడా సంసిద్దంగా ఉన్నాడు ఇక ఉండాల్సింది ఒక్కటే సాక్షి సాక్షి నోరు తెరిస్తే నే డిఫెన్సు లాయర్ మాట్లా డగలుగుతాడు సాక్షి నోరు
తెరవకుండా డిఫెన్సు లాయర్ మాట్లా డలేరు కధ కాబట్టి నువ్వు నేను మాట్లా డితే మనం అనుబావించినడానిని మనము విన్నవాటిని
మనకజు తెల్సింది మనము నోరూతెరిసి చెప్తే లోకాన్ని ఒప్పింపచేసేయది మాన తేలేవితేటలు కాదు, లోకాన్ని ఒప్పింపచేసాది మాన జ్ఞా నం
కాదు, లోకాన్ని ఒప్పింపచేసేయది మాన యొక్క మాట చాకచక్యం కాదు లోకాన్ని వపింప చేపసేయది పరీషుదాతముడు యోహాను
సువార్త 16 వ అధ్యయమ 8 వ వచనం; ఆయన వచ్చినప్పుడు లోకమును పామును విషయమును నీతి వియమును తీర్పు
విషయమును ఒప్పింపచేస్తా డాని. అయితే ముద్దా యి బోనులో ఉన్న యేసయ్యాను దేవుడు అని రుజువు చేయాలి అని అంటే నువ్వు
నేను నోరు తెరవాల్సిందే ఈ లోక ఆడుగుతున్నది యేసయ్య దేవుడా అని మనము నోరు తెరవగలుగుతున్నమా మొదటి దినాలలో
శిష్యులు బయపడ్డా రు కానీ ఆ బయాన్ని ఛేదించటానికి పరీషుదాతముడు సహాయం చేశాడు శక్తి ఇచ్చాడు వాళ్ళు చేపలు పట్టటానికి
పరీషుదాత్ముడు సహాయం చేశాడు వాళ్ళు చేపలు పట్టు కునేవాళ్ళు బయపర్యంతులై నవాళ్ళు వాళ్ళకి పరీషుదాతముడు వస్తే గయని
పరీషుదాతముడు ఉంటే తప్పించి వారు నోరు తెరువలేకపోయారు అయితే అప్పుడై తే వ్యయాలు నోరు తెరవటం మోద్ధలుపెట్టా రో
ఏప్పుడై తే సాక్ష్యం ఎవ్వటం మోద్ధలుపేటరో రాజుల సై తం తల వంచుకోవాల్సివచ్చింది వాళ్ళని చంపడానికి ఊరుకున్నారుగాని వాలా నోరు
ముయిపించలేకపోయారు అంత శక్తి వంతమై నది పరిశుదాత్ముని ప్రే రణలో ఉండే సాక్ష్యం ఈ ప్రస్తు త ప్రపంచం అలాంటి సాక్షా యాన్ని
చూడగలుగుతాఉండా పరీషుదాతముడు మనల్ని వాడుకోవడానికి సంసిద్దంగా ఉన్నాడు యేసు క్రీ స్తు ప్రభు వారు మనవై పు
చూస్తూ నేఉన్నాడు నేను ముద్దా యి బోనులో ఉండిపోయాను నన్ను ఎవరూ బయటకు తీసుకొస్తా రు అని లోకం ప్రశ్నిస్తూ నే ఉంది యేసయ్య
ఎవరు. యేసయ్య రక్షకుదా అని మరి మనము సంసిద్దంగా ఉన్నమా. ఈ అపోస్టు లుల గ్రంధాన్ని చదువుతున్నప్పుడు ఆ ధై ర్యం ఆ శక్తి ఆ
స్పూర్తి మనం పొందటానికి దేవుడు మనకి సహాయం చేయును గాక

You might also like