You are on page 1of 7

రోమా

చదువుకునే దినాలు ధగ్గరనుంచి కూడా మనకి కొన్ని విచిత్రమై న బయలు ఉంటాయి కానీ ఈ బయలు నుంచి ఒక ప్రముక్యమై న పాఠం
నేర్చుకోవచ్చు ఏంటి ఆ బయాలు అంటే హై స్కూల్లో కి వొచ్చినప్పుడు Mathematics లో అలజేబ్ర అంటే బయం వేస్తా ది ఇంకా పై
చదువు చదివేటప్పుడు కోమర్స్ చదివేవాళ్ళకి పర్కంటై న్ లా మెడిసిన్ చదివేవాళ్ళకి anotomy అంటే బయం వేస్తా ది ఇంజనీరింగ్
చదివేవాళ్ళకి స్ట్రెంత్ ఆఫ్ మాటేరియల్స్ అంటే భయం వేస్తా ది అయితే ఈ సబ్జె క్టు చాలా ప్రముక్యం ఆ సబ్జె క్టు లో పాస్ అవ్వకుండా ఇంకా
ముందుకి వెళ్లలేరు ఆ కెరీర్ ని వాళ్ళు ముడుకి కొనసాగింపలేరు ఈ సుబ్జె క్ట్స్ అర్ధంచేసుకోవడం కొంచం కస్టమ్ గా అనిపిస్టడీ అదే విదంగా
బై బిల్ కాలేజీ లో చదువుకునేవాళ్ళకి రొమేయులకి రాసిన పత్రి క అనేయది కొంచం బయంగా ఉంటది ఎందుకు అని అంటే
అర్ధంచేసుకోవద్దనికి కాస్త ఎక్కువ సమయం హెచ్చించాలి, ఎక్కువ ఆలోచించాలి క్రైస్తవ్యనికి ఇది పుమాది లాంటిది ఇది స్తంబమ్ లాంటిది
క్రైస్తవ్యయాన్ని అర్ధంచేసుకోవడానికి అతి ప్రముక్యమై నటువంటి మాగ్న కర్తా అని అంటూ ఉంటారు రోమియులకి రాసిన పత్రి క గురించి
ఈరోజు ఈ పత్రి కను మనం ద్యానం చేయబోతున్నాం అయితే ఈ రోమియులకి రాసిన పత్రి క ఎంతోమంది వ్యక్తు లను ప్రభావితం చేసింది
క్రైస్తవ చరిత్రలో మహానుభావులు అనిపించుకున్నవారిలో చాలా మంది ఈ పత్రి కను బట్టే తమ జీవితాన్ని సరిహేశుకున్నటు మనం
చూస్తా ఉంటాం.
ఉదాహరణకి మార్టి న్ లూథర్ రోమియులకి రాసిన పత్రి క 1 అధ్యయము 17 వ వచనం తన యొక్క విశ్వాసానికి ప్రమాణంగా
మారిపోయింది తన యొక్క ఆలోచనాలకి అది కేంద్రంగా మారింది. ఆర్టి న్ లూథర్ అలాగై తే,
ఆగస్టయిన్ హిప్పోకి చెందిన వ్యక్తి రోమియులకి రాసిన పత్రి క 13 వ అధ్యయము 13 వ వచనం చదివి తాను పాపిని అని గుర్తి ంచారు
ఆగస్టీ న్ గురించి ఈ విదంగా చెప్తూ ఉంటారు ఆగస్టీ న్ రోడు మీద తాను ఉంటే అమ్మాయిలు సిగ్గు తో బయంతో తలుపులు
ఏసుకునేవారుఅంట అంత దుర్మార్గపు జీవితం తనకి ఉండేది అయితే అప్పుడై తే రోమియుకి రాసిన పత్రి క 13 వ అధ్యయము 13 వ
వచనం చదివాడో తాను పూర్తి గా మారిపోయాడు పర్పంచనికి ఒక సెయింట్ గా ఆగస్టీ న్ తాను పరిచయం చేసుకోగలిగాడు అంటే దానికి
కారణం రోమియులకి రాసిన పత్రి క తన జీవితంలో తీసుకొచ్చిన మార్పు.
జాన్ వెస్లీ ఇంగ్లా ండ్లో ఒక గొప్ప ఉజ్జీ వన్నీ తీసుకొచ్చిన వ్యక్తి మార్టి న్ లూథర్ రోమియులకి రాసిన పత్రి క మీద రాసిన కొంమెంట్రీ
వ్యాకయ్యనాన్ని చదవటం బట్టి తన జీవితాన్ని మార్చుకున్నాడు
జొనాథన్ ఎడ్వర్డ్స్ ఆమెరికా దేశంలో గొప్ప రివోలుటర్ తీసుకొచ్చిన వ్యక్తి ఏమిఅంటున్నాడు అంటే రోమియులకి రాసిన తన మనసుని
వెలిగించింది అని అంటున్నాడు
జార్జ్ వై ట్ఫీల్డ్ ఆయన కూడా రోమియులకి రాసిన పత్రి క చదయటం బట్టి తనకి ఉజ్జీ వపు సెగ రగిలింది అని చెప్తూ ఉన్నాడు కాబట్టి
మహానుభావులు అనేక మంది రోమియులకి రాసిన పత్రి క చదవటం బట్టి తన జీవితాన్ని మార్చుకున్నటు మనకి అర్ధమవుతాడి
పౌలు బక్తు డు రోమియులకు రాసిన పత్రి క అస్సలు ఎందుకు రాయవలసి వొచ్చింది అనేదాన్ని చూధం పౌలు బక్తు డు
మూడవ దండయాత్రలో అంటే బహుశా క్రీ స్తు .శకం 57 58 ఆ ప్రా ంతంలో ఈ ఉత్తరాన్ని రాశాడు కోరేంధీ పట్టణంలో ఉన్నాడు పౌలు బక్తు డు
అప్పుడికే ఎత్తనేసస్ కి వెళ్ళిపోయాడు ఎత్తె ససేనస్ కి వెళ్ళిపోయాడు టేశలోనై కాకి వెళ్ళాడు గలేసియాకి వెళ్ళాడు ఈ ప్రా ంతాలన్నీ
తెరిగేసాడు కానీ పౌలు బాకతుడుకి ఒక తపన ఒక కోరిక ఏదో విదంగా రోమ్ పట్టనకి చేరుకోవాలి రోమ్ లో సువార్తను బవదించాలీ అది
ఆయనకి ఉన్న తపన ఎంధుకాంటె ప్రపంచానికి కేంద్రం రోమ్ ఏడూ కొండలు మీద కట్టి న పట్టణం. ప్రపంచంలో అప్పటిలో అది ఒక దిగ్గజంగా
మెగెలిపోయిండి క్రీ స్తు .పూర్వం 753 లో జూలియస్ అనేటువంటి ఆయన ఈ పట్టణాని కట్టడంపెట్టా డు చాలా సంవస్త్రాలు పట్టి ంది ఈ
పట్టణాన్ని కట్టడానికి. అది రోమన్ సామ్రా జ్యానికి కేంద్రం అయిపొనటతరువత ప్రపంచంలో నలు దీశాలుకూడ అక్కడనుంచి రోడ్లు ఏసారు
అందుకనే అల్ రవదేశ్ రీడ్స్ టొ రోమ్ అని పెట్టా రు చాల సంవస్త్రాలు పట్టి ంది కబ్బతి రోమ్ పట్టణాని కట్టడానికి ROME IS NOT
BUILT IN A DAY అని పెట్టా రు అయితే ఆ రోమ్ లో చక్రవత్తి ఉంటాడు అక్కడికే సువార్త బోదించాలని తపన కానీ ఆయన అప్పుడు
ఏళతాడో తేలీడు ఏమి అవుతధో తేలీదు కోరేంతి పట్టణంలో ఉన్నప్పుడు ఫిబే అనే సువకురాలు కై తరియా అనే ప్రా ంతంలో
సేవకురాలు ఆమె కోరింథీ నుంచి రోమ్ వెళ్తా ఉంది వెళ్తా ఉన్నప్పుడు పౌలుకి తెల్సింది పౌలు గబగబా ఒక ఉత్తరం రాసీ ఆమె చేతిలో పెట్టి
ఈ ఉత్తరాన్ని తీసుకెళ్ళి రోమ్ లో ఉన్న మాన విశ్వాసులుకి ఎవ్వమని చెప్పాడు రోమ్లో అప్పుడికే విశ్వాసులు ఉన్నారు ఎంధుకని అంటే
సువార్త మొట్టమొదటిసారిగా రోమ్కి తీసుకొచ్చింది పౌలు బక్తు డు కాదు రోమ్ కంటే ముందు విశ్వాసులు అక్కడికి వచ్చారు బహుశా పౌలు
కంటే ముందు పేతురు వచ్చిఉండాలి అంత కంటే మిగిలిన విశ్వాసులు అక్కడ ఉండి ఉండాలి కచ్చితంగా చెప్పగలిగేది ఏంటి అంటే
పేతురు అంతకొంటె ముందు అక్కడకి వచ్చి ఉన్నడని అయితే వాలకి ఈ యొక్క ఉత్తరాన్ని పంపించడం జరిగినది ఆ ఫిబే ద్వారా రాసిన
ఉత్తరమే రోమియులకి రాసిన పత్రి కగా మారింది
రోమియులకి రాసిన పత్రి క 12 వ అధ్యయము 1,2 వచనాలు చదివినట్లు అయితే ఫిబే గురించి మనకి చక్కగా కనబడతడి
కై కరియాలో ఉన్న సంగ పరిచారకులగు ఫిబే అను మాన సహోదరిని.
ఆమె ఆ మాటను అక్కడ ప్రస్తా విస్తూ ఆమె గురించి రెండోవ వచనంలో మీకును నాకును ఉపయోగపడే వ్యక్తి గా అయింది అన్నాడు ఉత్తరం
ఆమె ద్వారా పంపించడానికి ఇస్టపడ్డా డు ఉత్తరం మీదగ్గరకు వచ్చింది అని ఆ విదంగా ఉబయాయులకి ఉపయోగపడే వ్యక్తి గా ఫిబేని
పరిచయం చేయటం జరిగినది సొ ఆ విదంగా ఉత్తరం రోమ్ పట్టనికి చేరింది
16 ఆద్యాయాలు కలిగిన ఈ యొక్క ఉత్తరం 433 వచనాలు 76 వచనాలు పాతనిబందనలో ఉన్న విషయాన్ని ప్రస్తా వించారు
అయితే ఆ ఉత్తరం ఎలా మోద్ధలు అవుతుందో చూస్తే ద్ధంతో అర్ధమై పోతది ఆ ఉత్తరం ఏంటి అని
మొదటి అధ్యయం మొదటి వచనం యేసుక్రీ స్తు దాసుడను అపోస్టు లుడిగా ఉండుటకు పిలవబడినవాడను దీవుని సువార్తా నిమ్మీతము
ప్రత్యేకింపబడినవాడనై న పౌలును. నేను పౌలును దేవుని యొక్క అపోస్టు లుడను అంటే దేవుని చేత ప్రత్యేకించి పంపబడినవాడని
దేవునికోసం సువార్త కోసం ఆ సువార్తను మొసుకొని మీ ధగగరకు వచ్చను ఆ సువార్తను తీసుకొని మీదహగ్గరకు వచ్చాను కాబట్టి ఈ
యొక్క ఉత్తరం ప్రదామికంగా దేవుని యొక్క సువార్తను అందించేది gospel of god కాబట్టి మొదటి 17 వచ్చనల్లో దేవుని సువార్త ఎంతో
ఆయన పరిచయం చేయడం మోద్ధలు పెట్టా డు ఈ సువార్త ఎవరికి అందిస్తు న్నాడు మొదాటి అధ్యయం 18 వ వచనం నుంచి 3 వ
అధ్యయం 19 వ వచనం దాకా ఎవరై తే తప్పులు చేశారో ఎవరై తే పాపం చేశారో ఎవరై తే దీవుని యొక్క ఉగ్రతకు గురి అయిటున్నారో
వాళ్ళకి ఈ మాట రాస్తూ ఉన్నాడు
1 gospel of god (దేవుని యొక్క సువార్త )

2 wrath of god (దేవుని యొక్క ఉగ్రత )

అయితే 3 వ అధ్యయము 20 వ వచనం నుంచి ఆయన ఆయన దేవుని యొక్క ప్రా యశ్చిత్తం గురించి రాస్తా ఉన్నాడు దేవుని యొక్క
కృప గురించి రాస్తా ఉన్నాడు 8 వ అధ్యయము చవరిధకా

3 grace of god (దేవుని యొక్క కృప)

9 వ అధయాఉ నుంచి 11 వ అధ్యయము దాకా (దేవుని యొక్క ప్రణాళికా ) goods plan దేవుని యొక్క ఆలోచన
sovernity గురించి ఆయన రాస్తా ఉన్నాడు

ఇక చాయిరీగా 12 వ అధ్యయము నుంచి 16 వ అధ్యయము ఢాకా (దేవుని యొక్క చిత్తం ) will of god గురింకీ రాస్తు నాడు

మొదటిది gospel of god = దేవుని యొక్క సువార్త

రెండోవది wrath of god = పాపం మీద దేవుని యొక్క ఉగ్రత

మూడవది grace of god = దేవుని యొక్క కృప

నాలుగోవది plan of god = దేవుని యొక్క ప్రణాళికా

ఐదువది will of god = దేవుని యొక్క చిత్తం

ఈ విదంగా ఈ 16 అధ్యయలుని మనం అర్ధం చేసుకోవచ్చు ఒక కధ లాగా చెప్పుకుంటూ వచ్చేస్తా ను అప్పుడు మీకు చాలా సులుబంగా
అర్ధమవుతాడి పౌలు బక్తు డు ముందు తానను తాను పరిచయం చేసుకున్నాడు ఎంతో ఆస ఉన్నది తాపత్రయం ఉన్నది నాకు ఏ
మాత్రం సిగ్గు లేదు బయం లేదు నీను యేసయ్య సువార్తను మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఎంధుకంటె అది చాల శక్తి వంతమై నది అని
మొదటి 17 వచ్చనల్లో చెప్పేశాడు
మొదటి అధ్యయము 18 వ వచనం నుంచి మొదటి అధ్యయమ చివరికి వచ్చేదప్పుడికి అయ్యా అందరూ జ్ఞా వంతులై నప్పటకికూడా
దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతున్నారు ఎంధుకు అంటే పాపం చేశారు కాబట్టి

ఇక రెండో అధ్యయములోనికి వచ్చేదప్పటికి యూదులుకి చెప్తు న్నాడు యుడులై నప్పటికి కూడా మీకు ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా
మీరు కూడా పాపం చేశారు

ఇక మూడవ అధ్యయములోనికి వచ్చేదప్పటికి అందరూ పాపం చేశారు కాబట్టి దేవుని యొక్క మహిమను పొందలేకపోవుచున్నారు ఇది
ఒక conclusion లాగా చేశారు కాబట్టి ఈ మొదటి మూడు అధ్యయల్లో పాపం మీద దేవుని యొక్క ఉగ్రత పాపం అనేమాట మనం
గుర్తు పెట్టు కొవ్వచ్చు.

మూడవ అధ్యయము రెండోవ వచనం నుంచి ఇక ఆరవ అధ్యయము చివరి దాకా వచ్చేదాప్పటికి ఇలాంటి పాపంలో ఉన్న వాళ్ళ మీద
ఇంకా ఏమి చేయగలుగుతాం! దేవుని యొక్క కృప లేకపోతే క్రీ స్తు యొక్క రక్తం లేకపోతే మనం విమవచించబడం క్రీ స్తు యొక్క రక్తం మీద
దేవుని యొక్క కృప మీద మాన విశ్వాసం అప్పుడై తే ప్రయోగించబడతాడో ధానిమీడ మనం చూపించబడతామో మానము
ప్రయశ్చిత్తా న్ని పొందూతాం. మనకి విదూధల కలుగుతాడి so మొదటిది పాపం రెండోవది ప్రా యశ్చిత్తం

ఇక ఆరవ అధ్యయము ఐపోయినతరువత 7,8 అధ్యయల్లో నీను ప్రా యశ్చిత్తం పొందినప్పటికి కూడా నాలో పోరాటం వుందే, నాలో
tension వుందే, నాలో ఈ శోధనలు ఇంకా వస్తు న్నాయి. ఇది మనకి ఉండే బయం. అయితే 8 వ వచనంలోకి వొచ్చేదాప్పటికి
పరీషుదాత్మలో ఉన్నట్లయితే నీలో నిశ్చయట ఉంటది పరీషుదాత్మలో నీవు ఉన్నతలూయాయితే గనుక ఈ పాపం మీద నీవు
విజయాన్ని సాదించగలుగుతావ్ పవిత్ర జీవితాన్ని జీవించగలుగుతావ్ కాబట్టి మొదటిది పాపం, రెండోవది ప్రా యశ్చిత్తం, మూడవది
పరీషుదత్త ఇక అప్పుడై తే ఈ పరీషుదాత్తలోనికి వచావో పౌలు బక్తు డు చెప్తు న్నాడు orginal గా ఈ సువార్త ఇచ్చింది యుధులకి.
యూదులు అప్పుడై తే వ్యయాలు నిరాకరించారో కాదుఅనుకున్నారో దేవుడు ఆ సువార్తను అణయులై న మీదహగ్గరకు తీసుకొచ్చారు
ఇపుడు దేవుడు మీమెద ఒక బాధ్యత పెడుతున్నాడు ఈ సువార్తను మీరు అందరికీ అందించబద్దు లై ఉన్నారు ఆ విదంగా shift అనేది
ఏలా వచ్చింది! ఎందుకు వచ్చింది దాని బట్టి మనం ఏమి చేయాలి ఈ విషయాలు అన్నిటిల్ని చారిత్రి కంగా వివరించటానికి ప్రయత్నం
చేసిన అధ్యయళ్లే 9, 10, 11 అధ్యయలు so ఇది ప్రణాళికా

మొదటిది పాపం, రెండోవది ప్రా యశ్చిత్తం, మూడవది పరీషుదత్త, నాలుగవది ప్రణాళికా. ఇక ఐదువది

12 వ అధ్యయము మొదటి వచనం, కాబట్టి అని మోద్ధలవుతుంది ఇక్కడ నుంచి 16 వ అధ్యయము దాకా మరి దీవుని చేత
ప్రత్యేకించబడిన వాళ్ళు పవిత్ర పరచబడిన వాళ్ళు ప్రయాచిత్తా న్ని పొందిన వారు మనము మాన ఆత్మీయ జీవితంలో వ్యక్తి గత జీవితంలో
మనకి ఉన్న కుటుంబ జీవితంలో మనకి ఉన్న సంగ జీవితంలో దేవునికి ఉపయోగ పరిచారుకులు అవ్వాలి పరిచర్య కోసం మనం
పిలవబడ్డం పరిచర్యం మనము ఈ విషయన్ని చెప్తు న్నాడు కాబట్టి మొదటిది పాపం దాంట్లో నుంచి ప్రా యశ్చిత్తం ఆ ప్రా యశ్చిత్తం
పొందిన వాళ్ళు పవిత్రత ఆ పవిత్రత పొందినవాళ్ళు ప్రణాళికా ఎంటొ అర్ధంచేసుకొని దేవునికి ఉపయోగపడే పరిచారికులుగా
ఉండటం.

ఇది రోమియులకి రాసిన పత్రి కను అర్ధంచేసుకునే విదానం అయితే రోమియులకి రాసిన పత్రి క అసలు ఏ mood లో రాశాడో
అర్ధంచేసుకోవడానికి ఈ వచనాలని చదువుదాం

రోమియులకి రాసిన పత్రి క 1 వ అధ్యయము 14 వవచనం గ్రీ సు దేశస్తు లకును గ్రీ సు దేశస్తు లు కానివారిని జ్ఞా లులకును ముడులకును
నేను ఋణస్తు డను. పౌలు బక్తు డు పౌలు బక్తు డు ఉత్తరం రాస్తా ఏమిఅంటున్నాడు అంటే ఈ సువార్త చెప్పటం అనేది నామిద ఉన్న భారం
నేను ఇది మీకు అందించక పోతే గనుక నీను పాపం చేసినవాడను అవుతాను కాబట్టి సువార్త బోదించడం అనేది బాద్యత తీసుకున్నాడు
ఆయన. ఆయన యొక్క బాద్యతగా తీసుకున్నాడు. ఇంకా ఏమి అంటున్నాడు

1 వ అధ్యయము 15 వ వచనం కాగా నవాలనై నంతమట్టు కు రోమా లోని మీకును సువార్త ప్రకటించటకు సిద్దంగా ఉన్నాను

నా మట్టు కు అయితే నేను సువార్త బోదించడానికి చాల సిద్దంగా ఉన్నాను


16 వ వచనం సువార్త గూర్చి నేను సిగ్గు పడువాదను కాను. సువార్త అంటే ఏంటి సిగ్గు పడటం అనే మాట అస్సలు ఎందుకు వచ్చింది
ఈ విషయాన్ని మాన చూద్దా ం. సువార్త అంటే basic గా సమస్యలో ఉన్నవాళ్ళకి ఆ సమస్య లేదనిగాని సమస్యనున్చి బయటకి
వచ్చవని గాని చెప్పే వార్తే సువార్తా . ఉదాహరణకి ఇప్పుడు కరొన విరిస్ ఉంది కదా మీకు దగ్గు జలుబు ఉన్నది అని అనుకోండి ప్రజలు
చాలా మట్టు కు నీకు కరొన వచ్చింది ఏమో అంటారు ఒక వేల టెస్ట్ చేసి ఆ రిసల్ట్ నీకు కరొన వై రస్ లేదు అని వస్తే గనుక అది good
న్యూస్ ఎంధుకు అంటే ఎప్పుడ మనం న్యూస్ లో చూస్తు న్నాం 10 మందిని test chesam అందులో 9 మంది negative ఆ నెగెటివే
అనేది గూడ న్యూస్ పాజిటివ్ అనేయది bad న్యూస్. సొ సువార్త అంటే నాకు లేదు ఆ సమస్యనుంచి బయటకి వొచ్చను అన్నది సువార్త
అయితే పౌలు చెప్పాలి అనుకున్న సువార్త ఏంటి దీని అర్ధమవుతానికి ఒక పండితుడు ఈ విదంగా వర్ణి ంచాడు ఏమియన్నాడు తెల్సా ఒక
వ్యక్తి నీలాల్లో పది మునిగి పోతున్నాడు అనుకో ఆ మునిగి పోతున్న వ్యక్తి గట్టు మెడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కార్లమాక్స్ గాని
లెనిన్ అనుకోని పోతే పొర మునిగిపోతే నువ్వు శూన్యంలోకి వెళ్లి పోతావ్ లెక్కలలోనుంచి పోతావు అంటారు ఇది కార్లమాక్స్ గాని లెనిన్
గాని. బుద్ధు డు ఉన్నాడు అనుకోండి వాడు ఏమి ఆంటాడు అంటే ఇది నీకర్మ కాబట్టి నువ్వు ఈ శ్ర మ గుండా వెలయాల్సిందే. శంకరా
ఉన్నాడు అనుకోండి ఆయన ఏమి అంటాడో తెల్సా చుట్టూ ఉన్న నీలు మాయ నువ్వు మయా అనుకుంటున్నావ్ అంతే నువ్వు
మునెగిపోవటంలేదు నువ్వు బానే వున్నావ్. ఒకవేల బాబా రాందేవ్ గాని రవిశంకర్ గాని ఉన్నాడు అనుకోండి నువ్వు ముక్కు మూసుకో
ద్యానం చై , రెండోవా జన్మలో ఉన్నతమై న జీవితానికి వెళతావు అంటారు. ఒకవేల మహమ్మద్ ఉన్నాడు అనుకోండి ఆయన ఏమి
అంటాడో తెల్సా ఇనసః అల్లా నువ్వు మునిగిపోవటం దేవుని చిత్తం మునిగిపో అంటాడు ఇది అక్కడ ఉన్న పరిస్తి తి ఒకవేల అక్కడ గనుక
యేసయ్య ఉంటే ఆయన ఏమిచ్చేస్తా డో తెల్సా ఆయన ఏమి మాట్లా డాడు చెయ్యి చాపి నాకు అందుకో అంటాడు ఆ చేయి చాపినప్పుడు
ఎవరై తే ఆ చేయ్యి అందిస్తా రో వాళ్ళు రక్షి ంపబడుతారు రక్షణ సువార్త అంటే ఎంతో తెల్సా సమస్యలో ఉన్న వ్యక్తి కి దేవుడు ఇచ్చే
అవకాశాన్ని చేగిచ్చించుకోవడం విశ్వాసం ద్వారా that is the gospel అయితే ఆ సువార్తను బోదించానికి నేను సిగ్గు పడటంలేదు అని
ఎంధుకు చెప్తు న్నాడు ఆ మాట రోమియులు యుద్ధా న్ని ఇస్తా పడేవాళ్ళు కస్టపడి పోరాడి సంపాదించడం అంటే వాళ్ళకి ఎంతో ఇస్టం
అలాంటి వ్యక్తు లకి ఏమిచెయ్యవద్ధూ రా చేయ్యీ అందించరా అంటే చాలా చీరకుగా అనిపిస్టడీ ఇదేమి గొప్పతనం! ఇదేమి శౌర్యం! అని
వాళ్ళకి ఉండే dougth అయితే పౌలు బక్తు డు ఏమి అనుటన్నాడు తెల్సా నువ్వు ఏమి అన్నసరే ఏమి అనుకున్న నాకు ఏమి
పరవాలేదు ఇది సువార్త ఇది ఆయన స్పస్టంగా చెప్పాలి అని అనుకున్నాడు పౌలు బక్తు డికి ఇదివరకే చాలా పట్టణాలకి వెళ్ళినప్పుడు
చాలా రకాలై న సమస్యలు ఆయన ఎధురకున్నాడు ఫిలిప్పు పట్టణానికి వెళ్తే ఆయనని జై ల్లో పెట్టా రు ఎత్తి నేశ్ పట్టణానికి వెళ్తే ఆయనని
ఎగతాళి చేశారు టేశలోని పట్టణంలో రాళ్ళు పెట్టు కొట్టి ఆయనని తరమడానికి ప్రయత్నం చేశారు బేరయ్య పట్టణానికి వెళ్తే smuggele
చేసి బయటకి పంపించారు కోరేనది పట్టణానికి వెళ్తే పిచ్చోడదు అని అన్నారు గలతీయ పట్టణానికి వెళ్తే రాలు పెట్టు కొట్టా రు కాబట్టి ఇన్ని
అనుబావాలు మద్యన రోమ్ పట్టణానికి వెళ్తే ఏమిఅనుకున్న నాకు పరలేడు నేను సువార్త చెప్పాలనుకుంటున్నాను అని చాలా స్పస్టంగా
ఆ సువార్త చెప్తు న్నాడు ఇంతకీ ఆయన చెప్పాలి అనుకున్న సువార్త ఏంటి

రోమియులకి 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గు పడువాడను కాను, ఎలాయణగా నమ్ము ప్రతీవానికి, మొదట యుదునికి, గ్రీ సు
దేశస్తు నికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి యై యున్నది. ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసములముగా
జీవించునని వ్రా యబడిన ప్రకారము. నీతిమంతుడు విశ్వాసములమూగ జీవించును నువ్వు దేవునియందు విశ్వాసముంచినట్లు అయితే
నువ్వు జీవిస్తవ్ ఈ విషయాని ఆయన వర్ణి ంచటానికి ఆ విషయాన్ని వివరించటానికి రాసిన గ్రంధమే ఇప్పుడు నేను దీనిని వివరించని గాని
తరువాత దీనిని వివరించుకుంటూ వస్తా ను అయితే అది ఆయనయొక్క సువార్తగా చెప్తూ ఉన్నాడు. ఆ సువార్త పుట్టి ంది బేతలహేములో it
was delivered in bethlahem ఆ సువార్తను distribute చేసింది యేరుషాలేములో దాని పంచిపెట్టడం మొదలు పెట్టి ంది
యేరుషాలేములో. అయితే ఆ సువార్త ఒక ప్రబంజనంగా దాని ప్రపంచమంటానికి అందించబడింది రోమ్ పట్టణం నుంచి adrewan rojers
అనే ఆయన ఇంకొక విదంగా చెప్తు న్నాడు ఏమిఅని అంటే సువార్త పుట్టి ంది యేసయ్యలో. ఆ సువార్త operate అయ్యేది విశ్వాసంలో.
విశ్వాసం ఉంటేనే అది ఆపరేట్ అవుతది ఈ యొక సువార్త ఒక వ్యక్తి లో operate అయితే వచ్చే outcome ఏ రక్షణ అయితే ఈ
యొక్క సువార్త వ్యాప్తి చెండాల్సింది ప్రపంచమంతా కూడా కాబట్టి ఈ నాలుగు విషయాలు మనం ఆలోచించవచు the origin of the
gospel is god. The operation is the faith. The out come is salvation. Outreach is the whole world. పునాది
యేసయ్య, పరిస్తి తి విశ్వాసం, పర్యవసనం రక్షణ, పరిమాణం ప్రపంచం అంతా కూడా. ఇది విషయం ఇది రోమియులకి రాసిన పత్రి కలో
ఉన్న సువార్తలో ఉన్న విషయం అయితే నీను ఈ పుస్తకాన్ని పలుమార్లు చదువుతున్నప్పుడు మూడు బాగాలు కనబడతాయి
ఎలాగంటే 17 వ వచనం దాకా పరిచయం చేసుకున్న తరువాత పాపం గురించి రాసుకుంటా వచ్చాడు so beginning stage లో
మనకి కనబడేయది పాపం ఆ తరువాత 3 వ అధ్యయమ చివరనుంచి ఆ వ్యక్తి రక్షి ంపబడటం 8 వ అధ్యయము దాకా ఆ రక్షణలో
నిశ్చయత కలగటం ఒక పవిత్ర జీవితంలోనికి రావటం అనేది కనబడతడి sinner saint అయ్యాడు ఇది second stage sinner
has become saint.

ఇక 12 వ అధ్యయము నుంచి ఆ saint అయిన వ్యక్తి సేవకుడు అవ్వాలి ముందు పాపి ఆ పాపి పవిత్రు డు అవ్వాలి ఆ పవిత్రు డు అయిన
వ్యక్తి పరిచకూడు అవ్వాలి కాబట్టి పాపి నుంచి పరిచకూడిగా ప్రయణమే ఈ రోమియులకి రాసిన పత్రి క. ఒక సాదారణమై న మనిషి
పరిపక్తవ్యతి లోకి వచ్చి పరిచకూడిగా వపయోగ పడే వ్యక్తి గా మారటమే రోమియులకి రాసిన పత్రి క యొక్క ముక్య ఉద్ధే సం maturity
and ministry ఇది ఈ రోమియులకి రాసిన పత్రి క యొక్క ప్రముక్యమై న విషయం

ఇప్పుడిధాక మనం ఐదు పుస్తకాలు చదివేశాం ఏది 4 సువర్తలు, అపోస్టు లు కార్యాలు ఈ ఐదు పుస్తకాలు చరిత్ర పుస్తకాలు జరిగిన
విషయాలు వివరించుకుంటూ వచ్చాయి కాబట్టి అక్కడ రచన శై లి అది గద్య బాగమలాగా ఉంటది అయితే ఇది జరిగిన విషయాలు
కాదు ఇది ఏదంటే ఇది బోద. బోధ కాబట్టి దీని ఆ విదంగా చదవటానికి వీలు లేడు ఒక కధలాగా చదవటానికి వీలు లేదు దీని బోధాలాగా
చూడాలి points ఉంటాయి అనమాట అయితే ఈ బోధలో మీరు గుర్తి ంచాల్సింది ఏంటి అంటే ప్రముక్యమై న క్రి స్స్ కనబతాయి
అనామాట అయితే, కాబట్టి , ఇట్లు ఉండగా ఏవి ట్విస్ట్ అనమాట కాబట్టి రోమియులకి రాసిన పత్రి క 433 వచ్చనల్లో 20 సార్లు
therefore తెలుగు లోకి వచ్చేదప్పటికి ఇట్లు ఉండగా కాబట్టి అనే పద్ధలు ఉపయోగించారు ఇవి ప్రా ముక్యమై న ట్విస్ట్ అనమాట
అయితే నేను గమనించింది ఏంటి అంటే నాలుగు చోట్ల కలిగిన ట్విస్ట్ రోమియులకి రాసిన పత్రి కను బాగా అర్ధమై యెటట్లు చేస్తది ఈ
నాలుగు వచ్చానాలని మనము అర్ధం చేసుకుంటే రోమియులకి రాసిన పత్రి కని just overall గా గ్రహించటానికి వీలు అవుతది కాబట్టి
ఈ నాలుగు వచ్చనలని మనం చూద్దా ం

మొదటిధి 3 వ అధ్యయము 20 వ వచనం ఎలాయనగా ధర్మశాస్త్రసంబంధమై న క్రి యలములముగా ఏ మనుష్యుడు ఆయన


దృస్టి కి నీతిమంతుడు అని తీర్చబడడు ధర్మశాస్త్రం వలన పాపమనగా ఏటిదో తెలియబడుచున్నది.

మొదటి అధ్యయము 18 వ వచనం నుంచి రెండోవ అధ్యయము 19 వ వచనం దాకా అన్యులు పాపం చేశారు యూదులు పాపం
చేశారు అందరూ పాపం చేశారు. అది రుజువు చేశారు చేసినతరువాత పౌలు బక్తు డు అమీ అంటున్నాడు అంటే ధర్మశాస్త్రం ఉండటం
బట్టి ఏమి నీకు ఎలాంటి పరిస్తి తిలో ఉపయోగ పడదు అందుకు ధర్మ శాస్త్రం చేడ్డదని నేను అనటం లేదు ధర్మశాస్త్రం ఏంటి అని అంటే
జ్వరం ఉన్నవారికి thermometer లాంటిది. జ్వరం వచ్చినప్పుడు thermometer ఉంటే మనకి జ్వరం వచ్చింది అని
అర్ధమవుతాడి. అధె విదంగా ధర్మ శాస్త్రం గనుక తెలిసినట్టు అయితే నేను ఏ విషయంలో పాపం చేశాను ఏ విషయంలో జారిపోయాను ఏ
విషయంలో తప్పు చేశాను అనేది నిర్ధా రించడం తప్పించి ఇంకేమీ జరగదు కాబట్టి జ్వరం ఉన్నప్పుడు thermometer ఎలా
ఉపయోగపడతదో పాపంలో ఉన్న వ్యక్తి కి దర్మశాస్త్రం అంటే ఉపయోగ పడతది కాబట్టి ధర్మశాస్త్రాన్ని నేను బాగా పాటిస్తా ను ధర్మశాస్త్రాన్ని
బాగా దీయనిస్తా ను అని అంటే very good దాని బట్టి నీ జీవితం correct ఓ కాదో అనేది నీకు తెలుస్తది అంతే కాబట్టి లేఖనాలు
ధర్మశాస్త్రం ఎక్కడిఢాకా పనిచేస్తది అంటే condemnation అంటే నీమీద నింధ మోపె వరకు పనిచేస్తది ఇది మొదటి ట్విస్ట్ అనమాట
ఇది ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు సరే నింద మోపిన తారువాత నువ్వు తప్పు చేశావ్ అన్న తరువాత వాడు చేతులు ఎత్తే స్తా డు
ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావ్! సరే నువ్వు తప్పు చేశావ్ కధా యేసుక్రీ స్తు నీకోసం వచ్చాడు ఆయన మీద విశ్వాసం ఉంచు ఆయన
కార్చిన రక్తం నిన్ను నీతిమంతుడిగా చేస్తది. దేవుడు నీమీద కృప చూపించాడు తన కుమారుని అనుగ్రహించాడు నువ్వు విశ్వాసం ఉంచు
నువ్వు రక్షి ంచబడతావ్. ఇది తరువాత వివరించుకుంటూ వచ్చాడు దీంతో మనకి second ట్విస్ట్ లోకి వెళ్తా ం

5 వ అధ్యయము 1 వ వచనం కాబట్టి విశ్వాసములమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువై న యేసుక్రీ స్తు
ద్వారా దేవునితో సమాదానము కలిగియుండుము. మనకి దేవునికి మద్యన విరామ కలిగింది ఎంధుకంటే మనం పాపం చేయటం బట్టి
దేవునికి కోపం వొచ్చింది కాబట్టి మనం దేవుడి ధగగరకు వెల్లలేం దేవుడు మన దగ్గరకు రాలేడు మాన ఇద్దరి మద్యకి ఒకే ఒక వ్యక్తి వచ్చి
నిలబడగలడు ఆయన ఎవరు అంటే యేసయ్య మాత్రమే ఎంధుకంటే యేసయ్య ఒక్కడు మాత్రమే దేవుడి పక్కన నిలబడగలడు
ఎంధుకంటే ఆయన దేవుడు కాబట్టి యేసయ్య ఒక్కడినే మనం తట్టు కోగలం ఎందుకంటే ఆయన మనిషి కాబట్టి కబట్టి ఇద్దరి మద్యలోకి
వచ్చి ఆయన నిలబడ్డా డు నిలబడి దేవుని ఉగ్రతను ఆయన మింగేసాడు. మాన పాపాన్ని ఆయన రక్త ములో కడగటానికి సమస్తా న్ని
అనుగ్రహించేశాడు కాబట్టి యేసుక్రీ స్తు మీద ఎవరై తే విశ్వసిస్తా రో దేవుని ఉగ్రతను తప్పించుకొని నీతిమంతులు అని తీర్చబడతారు
మొదటి ట్విస్ట్ను బట్టి మనము condemnation నింద మోప బడటం second ట్విస్ట్ ను బట్టి నీతిమంతులుగా తీర్చబడటం
justification. మొదటిది condemnation రెండోవది justification ఏప్పుడై తే నీతిమంతులుగా తీర్చబడ్డమో మనము ఆ
నీతిలో కొనసాగుతూ ఉన్నప్పుడు మనలో ఒక విద్యమై న పోరాటం అనేది మోద్ధలుఆవుతాడి మనలో ఉన్న sin full నేచర్ ఉంటది కదా ఆ
nature ఇప్పుడు ఉన్న new nature కి మద్యన పోరాటం జరుగుతడి అప్పుడు కొన్ని సార్లు బయం కలుగుద్ధి న పరిస్తి తి ఏంటి నీను
రక్షి ంపబదడ్డన్నా ఇలాంటి టెన్ష న్లో ఉన్నప్పుడు మనకి మూడవ ట్విస్ట్ అనేయది కనబడతడి

8 వ అధ్యయము మొదటి వచనం ; కాబట్టి ఇప్పుడు క్రీ స్తు యేసునందున్నవారికి ఏ శిక్షా విడియు లేదు క్రీ స్తు యేసునందు
జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించును ఏట్లనగా ధర్మశాస్త్రము
దేనిని చేయజలక పోయెను దానిని దేవుడు చేసెను. ఇక మనలోనికి పరీషుదాతముడు వచ్చాడు కాబట్టి మనము పరిశుదాత్ముని చేత
నడిపించబడుతున్నాం కాబట్టి రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి పరిశుదాత్ముడు దేవుని యొక్క వాక్యము సహాయంతో సోదనను
జయించడానికి సహాయాన్ని ఇస్తా డు. రెండోవాది పరీషుదాత్ముడు నువ్వు దేవుని బిడ్డ నువ్వు దేవుని తండ్రి అని పిలవడానికి యోగ్యత
కలిగిన వాడివి అని ఆ నిశ్చయతను ఆయన మనకి కలిగిస్తా డు. కాబట్టి పరీషుదాత్ముముడు మనలో ఉన్నప్పుడు దేవునియొక్క ప్రే మ
నించి మనలను ఎడబాపకలవాడు ఎవడు అని 8 వ అధ్యయములో రాస్తు న్నాడు.

మొదటి ట్విస్ట్ ను బట్టి మనకి అర్ధమవుతుంది ఏంటి అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి నిండా మనమీధ పడింది మనము నింధ వేయబడ్డము

ఇక రెండోవది దేవుని యొక్క కృపాను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడటం

ఇక మూడవ ట్విస్ట్ ను బట్టి పరిశుదాత్మను బట్టి నిశ్చయత లోనికి నడిపించబడటం

మొదట నింధ వేయబడింది రెండోవది నీతిమంతులుగా చేయబడటం మూడవది నిశ్చయట లోనికి వచ్చాం ఆ నిశ్చయటలోకి
వచ్చినతరువాత దేవుడు తన ప్రా ణాళికను ముందు పెట్టే సి ఇక

12 వ అధ్యయము మొదటి వచనము లోకి వచ్చేదాప్పటికి చివరి ట్విస్ట్ ఉంటది: కాబట్టి సహోదారులరా, పరీషుద్ధమును
దేవునికి అనుకూలమై న సజీవయగముగా మీ సరిరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాస్తలాయమును బట్టి
మిమ్మును బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమై నది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును,
అనుకులమును, సంపూర్ణమునుఐఉన్న దేవుని చిత్తమెధో పరీక్షి ంచి తెలుసుకొనునట్లు మీ మనసు మారి నూతనమగుటవలన
రూపాంతరము పొందిరి. మొదట ధర్మశాస్త్రమును బట్టి మనము sinner మనము తప్పు చేశాము మన మీద నింధ మోపబడినధి,
రెండోవధి దేవుని యొక్క అకృపాను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబదూధము, మూడవది దేవుడి మనకి అనుగ్రహించిన
పరీషుదాత్మమను బట్టి మనము secure అయ్యం నిశ్చయతలోనికి వచ్చాం చివరిగా దేవుడు మనకి ఇచ్చిన ఆ చిత్తని బట్టి ఆ ప్రణీకను
బట్టి మనము దేవుని సేవకులము దేవుని యొక్క నిస్వారదాపు సేవలో ఉండటానికి పిలవబడ్డా ము అనే విషయాన్ని అర్ధంచేసుకుంటాం

పౌలు బక్తు డు ఈ 12 అధ్యయము మొదటి రెండు వచ్చనల్లో ఆయన ఏమి అని చెప్తు న్నాడు అంటే కాబట్టి సహోదారులరా,
పరిశుద్దమును దేవునికి అనుకూలమై న సజీవయగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుది దేవుని
వాస్తలాయమునుబట్టి . ఈ శరీరాన్ని సజీవయగముగా సమర్పించుకోండి అంటున్నాడు అయితే సజీవయాగురించి deric price అనే
ఆయన చాలా చక్కటి మాత రాశాడు ఇప్పుడు బలి అర్పించెడప్పుడు అంటా ఆల్టర్ మీద ఒక జంతువుని పెట్టి నప్పుడ రెండు రకాలై న ఈ
యొక్క క్లి ప్స్ ని పట్టు కుంటూ ఉంటారు tongs అంటారు పట్టకర్ర లాంటివి ఆ రెండితో ఆ జంతువుని పట్టు కొని పక్కకి తీయటం చేస్తా రు
దాన్ని sacrifice అని అంటారు అయితే మాన జీవితాన్ని లివింగ్ సకరిఫికే గా చేసుకుంటున్నప్పుడు ఆ రెండు తొనగస్ ఏంటి అంటే
ఒకటి ఏమో సమర్పణ ఇంకొకటి క్ర మశిక్షణ ఒకటి devotion ఇంకొకటి discipline. Devotion discipline ఈ రెండు ఉన్నప్పుడు
living sacrifice అయిపోటం devotion ఉంటే గనుక దేవుని సననిదిలో గడపటానికి ఇస్తా పడటం దేవుని వాక్యాని ద్యానం చేస్తూ
ఉంటాం. Discipline ఉంటే గనుక పాపం చేయకుండా ఉండటానికి మనం పక్కకి తప్పించుకుంటూ ఉంటాం సెల్ఫ్ గా మానాల ని మనం
ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం సొ ఈ రెండు స్వయంనియంత్రణ ఉంటది అనమాట ఈ రెండు ఉన్నప్పుడే living sacrifice గా
మనం ఉండగలుగుటం దేవుని వాక్యము పరిశుదాత్మ మనలో పనిచేస్తు న్నప్పుడు discipline and devotion ఈ రెండు మన
జివితంలోనికి వస్తా యి ఇది body కి సంబండించింది అక్కడితో ఆగిపోకూడదు ఇంకెమి అంటున్నాడు ఆ

రోమియులు 12:2 మీరు ఈ లోక మార్యదను అనుసరింపక, ఉత్తమును, అనుకులమును, సంపూర్ణమై న దేవుని చిత్తమేధో
పరీక్షి ంచి తెలుసుకొనునట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందిరి. Mind will body, mind, will
మూడు మారిపోవళి అంటాడు body ఏమో దేవునికి సమర్పించుకోవాలి mind ఏమో దేవుని వాక్యముతో నింపబడలి will ఏమో
దేవుని చిత్తా న్ని చేయటానికి మనలని మనం సమర్పించుకోగలిగి ఉండాలి ఇది రోమియులకి రాసిన పత్రి క యొక్క total journey

ఒక sinner ఒక పనికిమాలిన దారిద్రపు జీవితంలో ఉన్న వ్యక్తి దేవుని చిత్తా న్ని నెరవేర్చటానికి తన జీవితాన్ని ఆయన పరిపూర్ణ ంగా
సమర్పించుకొని సజీవ యాగంగా సమర్పించుకునే ఆ స్తా యికి పరిశుదాత్ముడు గాని వాక్యము గాని దేవుని కుమారుడు గాని తండ్రి
దేవుడు గాని ఏ విదంగా మన జివితంలో పనిచేస్తా డు ఏ విదంగా మనలని మనం సమర్పించుకోవాలి ఈ total journey ని ఈ 16
అధ్యయలు 433 వచ్చనల్లో రాశాడు కాబట్టి ఈయొక్క పరిచయాన్ని మీకు ఇచ్చిన తరువాత నాకున్న తపన ఒకటే ఈ ఖాళీ time లో
ఈ కాళీ టై మ్ ఉంది కాబట్టి పత్రి కను పదే పదే మీరు చదవండి చాలా సార్లు చదవండి ధీంట్లో అర్ధమై న దాని మీజీవితంలో అన్వయించుకోంది
చాల మంది చేసే పొరపాటు ఏంటి అంటే నాకు కొని విషయాల అర్ధంకావటంలేదు అంటారు అర్ధంకాని విషయాలు వడలేయండి అర్ధమై న
విషయాలు జీవితంలో అన్వయించుకుంటే కొత్త విషయాలు నెమ్మదిగా దేవుడు నేర్పిస్తా డు. ఎంధుకని అంటే దేవుడు క్ర మ క్రమంగా మనకి
నేర్పించటానికి ప్రయత్నం చేస్తా డు అర్ధమై నదాన్ని జీవితంలో అన్వయించుకున్నప్పుడు స్తా యి పెరిగ్గి ది అప్పూడు కొత్త విషయాలు
నేర్పిస్తా డు దానికి వీడేయట చూపించినప్పుడు స్తా యి పెరిగుద్ధి అప్పుడు కొత్త విషయాలు నేర్పిస్తా డు మీరు జేవితంలో ఎందుకు
ఎడగలేకపోతున్నారు అంటే తెల్సినడానికి వీడేయట చయిపించటంలేదు కాబట్టి రోమియులకి రాసిన పత్రి క అర్ధం చేసుకునే విదానం ఆ
విదంగా ఉంటది రోమియులకి రాసిన పత్రి క అర్ధం చేసుకున్న వ్యక్తి అన్వయించుకున్న వ్యక్తి తన జీవితం లో దాని ఆపాదించుకున్న వ్యక్తి
martin luther లాగానో john wesly లాగానో jhonatan Edwards లాగానో లేకపోతే hipo లాగానో George witfield
లాగానో మార్పు చెందాటానికి దోహత పడతాడి ఈ యొక్క పత్రి క చదవటానికి ఆస కలగాలని దేవుని వాక్యాన్ని ద్యానం చేస్తు న్నావుడు
పరీషుదాతముడు మీకు సహాయం చేయాలని దాని ద్యానం చేస్తు న్నప్పుడు అర్ధంచేసుకున్న విషయాలు మీ జీవితంలో అన్వయం
చేసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేయాలని నేను ఆశిస్తు న్నాను..

You might also like