You are on page 1of 1

Siddha Mangala Stotram 

 (సిద్ధమంగళ స్తో త్రం) 


శ్రీమదనంత శ్రీవిభూషిత అప్ప లలక్ష్మీ నరసింహరాజా
జయ విజయీభవ దిగ్వి జయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౧ ||

శ్రీవిద్యా ధరి రాధా సురేఖ శ్రీరాఖీధర శ్రీపాదా


జయ విజయీభవ దిగ్వి జయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౨ ||

n
మాతా సుమతీ వాత్స ల్యా మృత పరిపోషిత జయ శ్రీపాదా

.i
జయ విజయీభవ దిగ్వి జయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౩ ||
df
సత్య ఋషీశ్వ ర దుహితానందన బాపనార్య నుత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్వి జయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౪ ||
ap
సవితృకాఠకచయన పుణ్య ఫల భరద్వా జ ఋషి గోత్రసంభవా
జయ విజయీభవ దిగ్వి జయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౫ ||
st

దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణా


జయ విజయీభవ దిగ్వి జయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౬ ||
In

పుణ్య రూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాతా


జయ విజయీభవ దిగ్వి జయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౭ ||

సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా


జయ విజయీభవ దిగ్వి జయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౮ ||

పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా


జయ విజయీభవ దిగ్వి జయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౯ ||

ఇతి సిద్ధమంగళ స్తో త్రమ్ ||

You might also like