You are on page 1of 16

1

stōtranidhi

పితృదేవతా స్తోత్రనిధి
- అనుక్రమణికా -
పితృ స్తో త్రం - 1 (రుచి కృతం) ...................... 1
పితృ స్తో త్రం - 2 (రుచి కృతం) ...................... 5
పితృ స్తో త్రం - 3 (బ్రహ్మ కృతం) .................... 6
పితృదేవతా తిల తర్పణం .............................. 7
పితృ సూక్తం ............................................. 15

పితృ స్తోత్రం - 1 (రుచి కృతం)


రుచిరువాచ |
నమస్యేఽహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదేవతాః |
దేవైరపి హి తర్ప్యంతే యే శ్రాద్ధే షు స్వధోత్తరైః || ౧ ||
నమస్యేఽహం పితౄన్ స్వర్గే యే తర్ప్యంతే మహర్షిభిః |
శ్రాద్ధై ర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తిమభీప్సుభిః || ౨ ||
నమస్యేఽహం పితౄన్ స్వర్గే సిద్ధాః సంతర్పయంతి యాన్ |
శ్రాద్ధే షు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః || ౩ ||
నమస్యేఽహం పితౄన్ భక్త్యా యేఽర్చ్యంతే గుహ్యకైర్దివి |
తన్మయత్వేన వాంఛద్భిరృద్ధిర్యాత్యంతికీం పరామ్ || ౪ ||
నమస్యేఽహం పితౄన్ మర్త్యైరర్చ్యంతే భువి యే సదా |
శ్రాద్ధే షు శ్రద్ధయాభీష్ట లోకపుష్టి ప్రదాయినః || ౫ ||
నమస్యేఽహం పితౄన్ విప్రైరర్చ్యంతే భువి యే సదా |
వాంఛితాభీష్ట లాభాయ ప్రాజాపత్యప్రదాయినః || ౬ ||
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
2 పితృదేవతా స్తోత్రనిధి

నమస్యేఽహం పితౄన్ యే వై తర్ప్యంతేఽరణ్యవాసిభిః |


వన్యైః శ్రాద్ధై ర్యతాహారైస్తపోనిర్ధూతకల్మషైః || ౭ ||
నమస్యేఽహం పితౄన్ విప్రైర్నైష్ఠి కైర్ధర్మచారిభిః |
యే సంయతాత్మభిర్నిత్యం సంతర్ప్యంతే సమాధిభిః || ౮ ||
నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధై రాజన్యాస్తర్పయంతి యాన్ |
కవ్యైరశేషైర్విధివల్లోకద్వయఫలప్రదాన్ || ౯ ||
నమస్యేఽహం పితౄన్ వైశ్యైరర్చ్యంతే భువి యే సదా |
స్వకర్మాభిరతైర్నిత్యం పుష ్పధూపాన్నవారిభిః || ౧౦ ||
నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః |
సంతర్ప్యంతే జగత్కృత్స్నం నామ్నా ఖ్యాతాః సుకాలినః || ౧౧ ||
నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధే పాతాలే యే మహాసురైః |
సంతర్ప్యంతే సుధాహారాస్త్యక్తదంభమదైః సదా || ౧౨ ||
నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధై రర్చ్యంతే యే రసాతలే |
భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః || ౧౩ ||
నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్సదా |
తత్రైవ విధివన్మంత్రభోగసంపత్సమన్వితైః || ౧౪ ||
పితౄన్నమస్యే నివసంతి సాక్షా-
-ద్యే దేవలోకేఽథ మహీతలే వా |
తథాఽంతరిక్షే చ సురారిపూజ్యా-
-స్తే మే ప్రతీచ్ఛంతు మనోపనీతమ్ || ౧౫ ||
పితౄన్నమస్యే పరమార్థభూతా
యే వై విమానే నివసంత్యమూర్తాః |
యజంతి యానస్తమలైర్మనోభి-
-ర్యోగీశ్వరాః క్లేశవిముక్తిహేతూన్ || ౧౬ ||
పితౄన్నమస్యే దివి యే చ మూర్తాః
స్వధాభుజః కామ్యఫలాభిసంధౌ |
ప్రదానశక్తాః సకలేప్సితానాం
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
పితృ స్తోత్రం - 1 (రుచి కృతం) 3
విముక్తిదా యేఽనభిసంహితేషు || ౧౭ ||
తృప్యంతు తేఽస్మిన్పితరః సమస్తా
ఇచ్ఛావతాం యే ప్రదిశంతి కామాన్ |
సురత్వమింద్రత్వమితోఽధికం వా
గజాశ్వరత్నాని మహాగృహాణి || ౧౮ ||
సోమస్య యే రశ్మిషు యేఽర్కబింబే
శుక్లే విమానే చ సదా వసంతి |
తృప్యంతు తేఽస్మిన్పితరోఽన్నతోయై-
-ర్గంధాదినా పుష్టిమితో వ్రజంతు || ౧౯ ||
యేషాం హుతేఽగ్నౌ హవిషా చ తృప్తి-
-ర్యే భుంజతే విప్రశరీరసంస్థాః |
యే పిండదానేన ముదం ప్రయాంతి
తృప్యంతు తేఽస్మిన్పితరోఽన్నతోయైః || ౨౦ ||
యే ఖడ్గమాంసేన సురైరభీష్టైః
కృష్ణై స్తిలైర్దివ్య మనోహరైశ్చ |
కాలేన శాకేన మహర్షివర్యైః
సంప్రీణితాస్తే ముదమత్ర యాంతు || ౨౧ ||
కవ్యాన్యశేషాణి చ యాన్యభీష్టా -
-న్యతీవ తేషాం మమ పూజితానామ్ |
తేషాంచ సాన్నిధ్యమిహాస్తు పుష ్ప-
-గంధాంబుభోజ్యేషు మయా కృతేషు || ౨౨ ||
దినే దినే యే ప్రతిగృహ్ణ తేఽర్చాం
మాసాంతపూజ్యా భువి యేఽష్ట కాసు |
యే వత్సరాంతేఽభ్యుదయే చ పూజ్యాః
ప్రయాంతు తే మే పితరోఽత్ర తుష్టి మ్ || ౨౩ ||
పూజ్యా ద్విజానాం కుముదేందుభాసో
యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణ ాః |
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
4 పితృదేవతా స్తోత్రనిధి

తథా విశాం యే కనకావదాతా


నీలీప్రభాః శూద్రజనస్య యే చ || ౨౪ ||
తేఽస్మిన్సమస్తా మమ పుష ్పగంధ-
-ధూపాంబుభోజ్యాదినివేదనేన |
తథాఽగ్నిహోమేన చ యాంతి తృప్తిం
సదా పితృభ్యః ప్రణతోఽస్మి తేభ్యః || ౨౫ ||
యే దేవపూర్వాణ్యభితృప్తిహేతో-
-రశ్నంతి కవ్యాని శుభాహృతాని |
తృప్తాశ్చ యే భూతిసృజో భవంతి
తృప్యంతు తేఽస్మిన్ప్రణతోఽస్మి తేభ్యః || ౨౬ ||
రక్షాంసి భూతాన్యసురాంస్తథో గ్రా-
-న్నిర్నాశయంతు త్వశివం ప్రజానామ్ |
ఆద్యాః సురాణామమరేశపూజ్యా-
-స్తృప్యంతు తేఽస్మిన్ప్రణతోఽస్మితేభ్యః || ౨౭ ||
అగ్నిస్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా |
వ్రజంతు తృప్తిం శ్రాద్ధేఽస్మిన్పితరస్తర్పితా మయా || ౨౮ ||
అగ్నిస్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షంతు మే దిశమ్ |
తథా బర్హిషదః పాంతు యామ్యాం మే పితరః సదా |
ప్రతీచీమాజ్యపాస్తద్వదుదీచీమపి సోమపాః || ౨౯ ||
రక్షోభూతపిశాచేభ్యస్తథైవాసురదోషతః |
సర్వతః పితరో రక్షాం కుర్వంతు మమ నిత్యశః || ౩౦ ||
విశ్వో విశ్వభుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః |
భూతిదో భూతికృద్భూతిః పితౄణాం యే గణా నవ || ౩౧ ||
కల్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః |
కల్యతాహేతురనఘః షడిమే తే గణాః స్మృతాః || ౩౨ ||
వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా |
విశ్వపాతా తథా ధాతా సప్తై తే చ గణాః స్మృతాః || ౩౩ ||
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
పితృ స్తోత్రం - 2 (రుచి కృతం) 5
మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః |
గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః || ౩౪ ||
సుఖదో ధనదశ్చాన్యో ధర్మదోఽన్యశ్చ భూతిదః |
పితౄణాం కథ్యతే చైవ తథా గణచతుష్ట యమ్ || ౩౫ ||
ఏకత్రింశత్పితృగణా యైర్వ్యాప్తమఖిలం జగత్ |
త ఏవాత్ర పితృగణాస్తుష ్యంతు చ మదాహితమ్ || ౩౬ ||
|| ఇతి శ్రీ గరుడపురాణే ఊననవతితమోఽధ్యాయే
రుచికృత పితృస్తో త్రమ్ ||

పితృ స్తోత్రం - 2 (రుచి కృతం)


రుచిరువాచ |
అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్తతేజసామ్ |
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్యచక్షుషామ్ || ౧ ||
ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచయోస్తథా |
సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్ || ౨ ||
మన్వాదీనాం చ నేతారః సూర్యాచంద్రమసోస్తథా |
తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄనప్యుదధావపి || ౩ ||
నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా |
ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః || ౪ ||
దేవర్షీణాం జనితౄంశ్చ సర్వలోక నమస్కృతాన్ |
అక్షయ్యస్య సదా దాతౄన్ నమస్యేహం కృతాంజలిః || ౫ ||
ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ |
యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః || ౬ ||
నమో గణేభ్యః సప్తభ్యస్తథా లోకేషు సప్తసు |
స్వయంభువే నమస్యామి బ్రహ్మణే యోగచక్షుషే || ౭ ||
సోమాధారాన్ పితృగణాన్ యోగమూర్తిధరాంస్తథా |
నమస్యామి తథా సోమం పితరం జగతామహమ్ || ౮ ||
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
6 పితృదేవతా స్తోత్రనిధి

అగ్నిరూపాంస్తథైవాన్యాన్ నమస్యామి పితౄనహమ్ |


అగ్నిసోమమయం విశ్వం యత ఏతదశేషతః || ౯ ||
యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్నిమూర్తయః |
జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మస్వరూపిణః || ౧౦ ||
తేభ్యోఽఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః |
నమో నమో నమస్తేఽస్తు ప్రసీదంతు స్వధాభుజః || ౧౧ ||
|| ఇతి శ్రీ గరుడపురాణే ఊననవతితమోఽధ్యాయే
రుచికృత ద్వితీయ పితృస్తో త్రమ్ ||
పితృ స్తోత్రం - 3 (బ్రహ్మ కృతం)
బ్రహ్మోవాచ |
నమః పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ |
సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే || ౧ ||
సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠి నే |
సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ || ౨ ||
నమః సదాఽఽశుతోషాయ శివరూపాయ తే నమః |
సదాఽపరాధక్షమిణే సుఖాయ సుఖదాయ చ || ౩ ||
దుర్లభం మానుషమిదం యేన లబ్ధం మయా వపుః |
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః || ౪ ||
తీర్థస్నానతపోహోమజపాదీన్ యస్య దర్శనమ్ |
మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః || ౫ ||
యస్య ప్రణామ స్తవనాత్ కోటిశః పితృతర్పణమ్ |
అశ్వమేధశతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః || ౬ ||
ఇదం స్తో త్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః |
ప్రత్యహం ప్రాతరుత్థా య పితృశ్రాద్ధ దినేఽపి చ || ౭ ||
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోఽపి వా |
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞ త్వాది వాంఛితమ్ || ౮ ||
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
పితృదేవతా తిల తర్పణం 7
నానాపకర్మ కృత్వాఽపి యః స్తౌతి పితరం సుతః |
స ధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ |
పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యథార్హతి || ౯ ||
|| ఇతి బృహద్ధ ర్మపురాణాంతర్గత బ్రహ్మకృత పితృస్తో త్రమ్ ||

పితృదేవతా తిల తర్పణం


( ముఖ్యగమనిక: తండ్రి బ్రతికి ఉంటే పితృతర్పణము చేయరాదు. )
- కావలసిన సామాన్ లు -
* దర్భలు
* నల్ల నువ్వులు
* తడిపిన తెల్ల బియ్యం
* చెంబులో మంచినీరు (అర్ఘ్య పాత్ర)
* పంచపాత్ర (ఆచమన పాత్ర, ఉద్ధరిణి, అరివేణం)
* తర్పణం విడవడానికి పళ్ళెం
* చిటికెడు గంధం
* కూర్చోవడానికి ఆసనం
- యజ్ ఞో పవీతం ధరించు విధానములు -
* సవ్యం - మామూలుగా ఎడమ భుజం మీదుగా కుడి నడుముకు వచ్చేది.
* నివీతీ - దండలాగా మెడలో నుండి పొట్ట మీదకు వేసుకునేది.
* ప్రాచీనావీతీ - కుడి భుజం మీదుగా ఎడమ నడుముకు వచ్చేది.
- తర్పణం -
శివాయ గురవే నమః |
శుచిః -
(తలమీద నీళ్ళను జల్లుకోండి)
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష ||
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
8 పితృదేవతా స్తోత్రనిధి

ప్రార్థనా -
(నమస్కారం చేస్తూ ఇవి చదవండి)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః |
ఆచమ్య -
(ఆచమనం చేయండి)
ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా |ఓం మాధవాయ స్వాహా|
ఓం గోవిందాయ నమః | ఓం విష్ణ వే నమః |
ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధా య నమః | ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |
ఓం శ్రీ కృష్ణా య నమః |
పవిత్రం -
ఓం పవిత్రవన్తః పరివాజమాసతే పితైషాం ప్రత్నో అభి రక్షతి వ్రతమ్ |
మహస్సముద్రం వరుణస్తిరో దధే ధీరా ఇచ్ఛేకుర్ధరుణేష్వారభమ్ ||
పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గా త్రాణి పర్యేషి విశ్వతః |
అతప్తతనూర్న తదామో అశ్నుతే శృతాస ఇద్వహన్తస్తత్సమాశత ||
పవిత్రం ధృత్వా || (పవిత్రం ధరించండి)
భూతోచ్ఛాటనం -
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
పితృదేవతా తిల తర్పణం 9
ఉత్తిష్ఠన్తు భూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
(అక్షతలు మీ వెనక్కు వేయండి)
ప్రాణాయామం -
ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ |
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |
(మూడు సార్లు అనులోమ-విలోమ ప్రాణాయామం చేయండి)
సంకల్పం - (అక్షతలు చేతిలో పట్టుకోండి)
శ్రీ గోవింద గోవింద గోవింద | శ్రీమహావిష్ణోరాజ్ఞ యా ప్రవర్తమానస్య
అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే
కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ
దిగ్భాగే శ్రీశైలస్య ___ ప్రదేశే ___, ___ నద్యోః మధ్యే పుణ్యప్రదేశే సమస్త
దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే
వ్యావహరిక చాంద్రమానేన శ్రీ ____ నామ సంవత్సరే ___ అయనే ___
ఋతౌ ___ మాసే ___ పక్షే ___ తిథౌ ___ వాసరే శ్రీవిష్ణు నక్షత్రే శ్రీవిష్ణు యోగే
శ్రీవిష్ణు కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ || ప్రాచీనావీతీ ||
అస్మత్ పితౄనుద్ది శ్య అస్మత్ పితౄణాం పుణ్యలోకావాప్త్యర్థం పితృ తర్పణం
కరిష్యే || సవ్యం ||
(నీరు తీసుకుని అక్షింతలు అరివేణం లో విడవండి)
నమస్కారం -
(నమస్కారం చేయండి)
ఈశానః పితృరూపేణ మహాదేవో మహేశ్వరః |
ప్రీయతాం భగవానీశః పరమాత్మా సదాశివః || ౧
దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ |
నమస్స్వాహాయై స్వధాయై నిత్యమేవ నమో నమః || ౨
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
10 పితృదేవతా స్తోత్రనిధి

మన్త్ర మధ్యే క్రియామధ్యే విష్ణో స్స్మరణ పూర్వకం |


యత్కించిత్క్రియతే కర్మ తత్కోటి గుణితం భవేత్ || ౩
విష్ణు ర్విష్ణు ర్విష్ణుః ||
(దక్షిణం వైపు తిరగి కూర్చోండి)
అర్ఘ్యపాత్ర -
అర్ఘ్యపాత్రయోః అమీగంధాః | (అర్ఘ్యపాత్రలో గంధం వేయండి)
పుష్పార్థా ఇమే అక్షతాః | (అర్ఘ్యపాత్రలో అక్షతలు వేయండి)
అమీ కుశాః | (అర్ఘ్యపాత్రలో ఒక దర్భ వేయండి)
|| సవ్యం || నమస్కృత్య |
ఓం ఆయంతు నః పితరస్సోమ్యాసోగ్నిష్వాత్తాః పథిభిర్దేవ యానైః |
అస్మిన్ యజ్ఞే స్వధయా మదం త్వధి బృవంతు తే అవంత్వ స్మాన్ ||
ఇదం పితృభ్యో నమో అస్త్వద్య యే పూర్వాసో య ఉపరాస ఈయుః |
యే పార్థివే రజస్యా నిషత్తా యే వా నూనం సువృజనాసు విక్షు ||
పితృదేవతాభ్యో నమః |
ఓం ఆగచ్ఛంతు మే పితర ఇమం గృహ్ణంతు జలాంజలిమ్ |
(పళ్ళెంలో ఒక దర్భ పెట్టండి)
|| ప్రాచీనావీతీ ||
సకలోపచారార్థే తిలాన్ సమర్పయామి |
(నల్ల నువ్వులు పళ్ళెంలోని దర్భ మీద వేయండి)
|| పిత్రాది తర్పణం ||
(కుడి బొటన వేలికి నల్ల నువ్వులు అద్దు కుని పితృతీర్థముగా మూడేసిసార్లు నీరు
విడవండి. గతించిన వారికి మాత్రమే చేయండి. సజీవులకు చేయవద్దు .)
* బ్రాహ్మణులకు - శర్మాణం, క్షత్రియులకు - వర్మాణం, వైశ్యులకు - గుప్తం
|| ప్రాచీనావీతీ ||
[తండ్రిగారు]
అస్మత్ పితరం __(గోత్రం)__ గోత్రం __(మనిషి పేరు)__ శర్మాణం*
వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
పితృదేవతా తిల తర్పణం 11
[తండ్రియొక్క తండ్రిగారు]
అస్మత్ పితామహం ___ గోత్రం ___ శర్మాణం* రుద్రరూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తండ్రియొక్క తండ్రిగారి తండ్రిగారు]
అస్మత్ ప్రపితామహం ___ గోత్రం ___ శర్మాణం* ఆదిత్యరూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తల్లిగారు]
అస్మత్ మాతరం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి
తర్పయామి తర్పయామి |
[తండ్రియొక్క తల్లిగారు]
అస్మత్ పితామహీం ___ గోత్రాం ___ దాం రుద్రరూపాం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తండ్రియొక్క తండ్రిగారి తల్లిగారు]
అస్మత్ ప్రపితామహీం ___ గోత్రాం ___ దాం ఆదిత్యరూపాం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తండ్రియొక్క మారు భార్య (సవతితల్లి)]
(* సవతితల్లి ఉండి గతించినట్లై తేనే ఇది చేయండి)
అస్మత్ సాపత్నీమాతరం ___ గోత్రాం ___ దాం వసురూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తల్లియొక్క తండ్రిగారు]
అస్మత్ మాతామహం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తల్లియొక్క తండ్రిగారి తండ్రిగారు]
అస్మత్ మాతుః పితామహం ___ గోత్రం ___ శర్మాణం* రుద్రరూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తల్లియొక్క తండ్రిగారి తండ్రిగారికి తండ్రిగారు]
అస్మత్ మాతుః ప్రపితామహం ___ గోత్రం ___ శర్మాణం* ఆదిత్యరూపం
స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
12 పితృదేవతా స్తోత్రనిధి
[తల్లియొక్క తల్లిగారు]
అస్మత్ మాతామహీం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తల్లియొక్క తల్లిగారి అత్తగారు (తల్లిగారి నాయనమ్మ)]
అస్మత్ మాతుః పితామహీం ___ గోత్రాం ___ దాం రుద్రరూపాం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తల్లియొక్క తల్లిగారి అత్తగారి అత్తగారు (తల్లిగారి తాతమ్మ)]
అస్మత్ మాతుః ప్రపితామహీం ___ గోత్రాం ___ దాం ఆదిత్యరూపాం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
(ఈ క్రింది తర్పణలు వివాహం జరిగినవాళ్ళు మాత్రమే గతించినవారికి
మాత్రమే ఇవ్వవలెను. సజీవులకు ఇవ్వరాదు.)
[భార్య]
అస్మత్ ఆత్మపత్నీం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[కుమారుడు]
అస్మత్ సుతం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి
తర్పయామి తర్పయామి |
[సోదరుడు]
అస్మత్ భ్రాతరం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[పెదతండ్రి(జ్యేష్ఠ )/పినతండ్రి(కనిష్ఠ)]
అస్మత్ జ్యేష్ఠ /కనిష్ఠ పితృవ్యం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[మేనమామ]
అస్మత్ మాతులం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[కూతురు]
అస్మత్ దుహితరం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
పితృదేవతా తిల తర్పణం 13
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తోబుట్టువు]
అస్మత్ భగినీం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి
తర్పయామి తర్పయామి |
[కూతురి కోడుకు (మనుమడు)]
అస్మత్ దౌహిత్రం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[మేనల్లు డు]
అస్మత్ భగినేయకం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[మేనత్త]
అస్మత్ పితృష్వసారం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[పెదతల్లి(జ్యేష్ఠ )/పినతల్లి(కనిష్ఠ)]
అస్మత్ జ్యేష్ఠ /కనిష్ఠ మాతృష్వసారం ___ గోత్రాం ___ దాం వసురూపాం
స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[అల్లు డు]
అస్మత్ జామాతరం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తోబుట్టువు భర్త]
అస్మత్ భావుకం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[కోడలు]
అస్మత్ స్నుషాం ___ గోత్రం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి
తర్పయామి తర్పయామి |
[భార్యయొక్క తండ్రిగారు]
అస్మత్ శ్వశురం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
14 పితృదేవతా స్తోత్రనిధి

[భార్యయొక్క తల్లిగారు]
అస్మత్ శ్వశ్రూం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి
తర్పయామి తర్పయామి |
[బావమరుదులు]
అస్మత్ స్యాలకం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[ఆచార్యుడు]
అస్మత్ స్వామినం/ఆచార్యం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[బ్రహ్మోపదేశం చేసిన గురువుగారు]
అస్మత్ గురుం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తర్పణ కోరినవారు]
అస్మత్ రిక్థినం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా
నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
పితృదేవతాభ్యో నమః |
సుప్రీతో భవతు |
కుశోదకం - || ప్రాచీనావీతీ ||
ఏషాన్నమాతా న పితా న బన్ధుః నాన్య గోత్రిణః |
తే సర్వే తృప్తిమాయాన్తు మయోత్సృష్టైః కుశోదకైః ||
తృప్యత తృప్యత తృప్యత తృప్యత తృప్యత |
(కొన్ని నువ్వులు, పళ్ళెం లోని దర్భ చేతిలోకి తీసుకుని చెంబులోని నీరు
పితృతీర్థంగా పళ్ళెంలో విడవండి. దర్భ కూడా విడిచిపెట్టి చేతికి నువ్వులు
లేకుండా శుభ్రం చేసుకోండి).
నిష్పీడనోదకం - || నివీతీ ||
యేకే చాస్మత్కులేజాతాః అపుత్రాః గోత్రిణో మృతాః |
తే గృహ్ణన్తు మయా దత్తం వస్త్ర నిష్పీడనోదకమ్ |
(జంధ్యము దండలావేసుకొని బ్రహ్మముడులమీద నీరుపోసి తడిపి పిండి
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
పితృ సూక్తం 15
కళ్ళకు అద్దుకోండి)
సమర్పణం -
|| సవ్యం ||
కాయేన వాచా మనసైన్ద్రియైర్వా బుద్ధ్ యాత్మనా వా ప్రకృతేస్స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||
నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణా య గోవిందాయ నమో నమః ||
పవిత్రం విసృజ్య |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు |
పితృ సూక్తం
ఉదీ॑రతా॒మవ॑ర॒ ఉత్పరా॑స॒ ఉన్మ॑ధ్య ॒ మాః పి॒తర॑ః సో॒మ్యాస॑ః ।
అసుం॒ య ఈ॒యుర॑వృ ॒ కా ఋ॑త॒జ్ఞా స్తే నో॑ఽవన్తు పి॒తరో॒ హవే॑షు ॥ ౦౧
ఇ॒దం పి॒తృభ్యో॒ నమో ॑ అస్త్వ॒ద్య యే పూర్వా ॑ సో॒ య ఉప॑రాస ఈ॒యుః ।
యే పార్థి॑వే॒ రజ॒స్యా నిష॑త్తా॒ యే వా॑ నూ ॒ నం సు॑వృ ॒ జనా॑సు వి॒క్షు ॥ ౦౨
ఆహం పి॒తౄన్సు ॑ వి॒దత్రా
॑ ఀ అవిత్సి ॒ నపా ॑ తం చ వి॒క్రమ॑ణం చ॒ విష్ణో॑ ః ।
బ॒ర్హి॒షదో॒ యే స్వ
॒ ధయా॑ సు॒తస్య ॒ భజ॑న్త పి॒త్వస్త ఇ॒హాగ॑మిష్ఠాః ॥ ౦౩
బర్హి॑షదః పితర ఊ॒త్య(౧॒॑ )ర్వాగి॒మా వో॑ హ ॒ వ్యా చ॑కృమా జు॒షధ్వ ॑ మ్ ।
త ఆ గ॒తావ॑సా ॒ శంత॑మే॒నాథా॑ న॒ః శం యోర॑ర॒పో ద॑ధాత ॥ ౦౪
ఉప॑హూతాః పి॒తర॑ః సో॒మ్యాసో॑ బర్హి॒ష్యే ॑ షు ని॒ధిషు॑ ప్రి॒యేషు॑ ।
త ఆ గ॑మన్తు॒ త ఇ॒హ శ్రు ॑ వ॒న్త్వధి॑ బ్రువన్తు॒ తే॑ఽవన్త్వ॒స్మాన్ ॥ ౦౫
॒ జాను॑ దక్షిణ॒తో ని॒షద్యే
ఆచ్యా ॒ మం య॒జ్ఞ మ॒భి గృ ॑ ణీత॒ విశ్వే
॑ ।
మా హిం ॑ సిష్ట పితర॒ః కేన॑ చిన్నో॒ యద్వ ॒ ఆగ॑ః పురు॒షతా॒ కరా॑మ ॥ ౦౬
Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/
16 పితృదేవతా స్తోత్రనిధి

ఆసీ॑నాసో అరు॒ణీనా॑ము॒పస్॑ థే ర॒యిం ధ॑త్త దా॒శుషే॒ మర్త్॑ యాయ ।


॑ ః పితర॒స్తస॒ ్య వస్వ
పు॒త్రేభ్య ॒ ః ప్ర య॑చ్ఛత॒ త ఇ॒హోర్॑ జం దధాత ॥ ౦౭
యే న॒ః పూర్వే ॑ పి॒తర॑ః సో॒మ్యాసో॑ఽనూహి ॒ రే సో॑మపీ॒థం వసి॑ష్ఠాః ।
తేభి॑ర్య॒మః సం ॑ రరా॒ణో హ ॒ వీంష్యు
॒ శన్ను॒ శద్భి
॑ ః ప్రతికా॒మమ॑త్తు ॥ ౦౮
యే తా॑తృ ॒ షుర్దే॑వ॒త్రా జేహ
॑ మానా హోత్రా॒విద॒ః స్తోమ॑తష్టాసో అ॒ర్కైః ।
॑ యాహి సువి॒దత్రే॑భిర॒ర్వాఙ్ స॒త్యైః క॒వ్యైః పి॒తృభి॑ర్ఘర॒ ్మసద్భి
ఆగ్నే ॑ ః ॥ ౦౯
యే స॒త్యాసో॑ హవి॒రదో॑ హవి॒ష్పా ఇన్ద్రే ॑ ణ దే॒వైః స॒రథం ॒ దధా॑నాః ।
ఆగ్నే॑ యాహి స॒హస్రం ॑ దేవవ॒న్దైః పరై॒ః పూర్॑ వైః పి॒తృభి॑ర్ఘర॒ ్మసద్భి
॑ ః ॥ ౧౦
అగ్ని ॑ ష్వాత్తాః పితర॒ ఏహ గ॑చ్ఛత॒ సద॑ఃసదః సదత సుప్రణీతయః ।
అ॒త్తా హ ॒ వీంషి॒ ప్రయ॑తాని బ॒ర్హిష ్యథా॑ ర॒యిం సర్వ ॑ వీరం దధాతన ॥ ౧౧
త్వమ॑గ్న ఈళి॒తో జా॑తవే॒దోఽవా॑డ్ఢ॒ వ్యాని॑ సుర॒భీణి॑ కృ ॒ త్వీ ।
ప్రాదా॑ః పి॒తృభ్య ॑ ః స్వ॒ ధయా ॒ తే అ॑క్షన్న
॒ ద్ధి త్వం దే॑వ॒ ప్రయ॑తా హ ॒ వీంషి॑ ॥౧౨
యే చే॒హ పి॒తరో॒ యే చ॒ నేహ యాంశ్చ ॑ వి॒ద్మ యాఀ ఉ॑ చ॒ న ప్ర॑వి॒ద్మ ।
త్వం వే॑త్థ॒ యతి॒ తే జా॑తవేదః స్వ ॒ ధాభి॑ర్య॒జ్ఞం సుకృ ॑ తం జుషస్వ ॥ ౧౩
యే అ॑గ్నిద॒గ్ధా యే అన॑గ్నిదగ్ధా॒ మధ్యే ॑ ది॒వః స్వ ॒ ధయా ॑ మా ॒ దయ॑న్తే ।
తేభి॑ః స్వ॒ రాళసు॑నీతిమే॒తాం య॑థావ॒శం త॒న్వం ॑ కల్పయస్వ ॥ ౧౪
ఓం శాన్తి॒ః శాన్తి॒ః శాన్తి॑ః ।

మరిన్ని స్తో త్రములు స్తో త్రనిధి.కాం వెబ్‍సై ట్ లో ఉన్నాయి.


stotranidhi.com
Languages: తెలుగు |
SCAN THIS CODE
PÀ£ÀßqÀ | ¾Á¢ú | SåuÉlÉÉaÉUÏ | english TO VISIT WEBSITE

[For corrections, visit https://stotranidhi.com/ebooks-errata/]

Pitru Devata Stotra Nidhi (Telugu) eBook - https://stotranidhi.com/ebooks/

You might also like