You are on page 1of 2

కాళీ ఖడ్గమాల

కాళీ ఈమె స్మశానవాసి అంటారు నిజమే , మానవ దేహంలో స్మశాన భాగం హృదయం ఎప్పుడూ ఏదో ఒక కోరిక,
ఆశ, అవసరం , ఆందోళన, తపన, పట్టు దల, ఇలా వ్యక్తి యొక్క స్థితిని బట్టి హృదయం నిరంతరం రగులుతూనే
ఉంటుంది.. అట్టి స్మశానం అనే హృదయ స్థా నంలో కొలువైనదే కాళీ..

అత్యంత అద్భుతమైన దక్షిణ కాళీ ఖడ్గమాల ఎంతో శక్తివంతమైనది ఈ స్ట్రోత్రాన్ని పానకం అరటిపండు నైవేద్యం
పెట్టి పారాయణ, కుంకుమ పూజ చేస్తూ ఉంటే కాళీ అనుగ్రహం శీఘ్ర o గా లభిస్తుంది.. ఎన్నో ప్రయత్నాలతో కలిసి
రాని పనులు ఆటంకాలు తొలగి మంచి ఫలితం ఉంటుంది. ఎవరికైనా ఇచ్చి రావాల్సిన డబ్బులు వస్తా యి.. ఈ
కాళీ ఖడ్గమాల అనులోమ విలోమ ప్రతిలోమ పద్ధతి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన సాధన సాధకుని యొక్క
ఆధ్యాత్మిక (ఆత్మ) శక్తి పెరుగుతుంది.. ఆ పద్దతిలో కూడా ఈ ఖడ్గమాల రాసి పోస్ట్ చేస్తా ను

శ్రీ కాళీఖడ్గమాలా స్తోత్రమ్

వినియోగః :

అస్యశ్రీ కాళీ ఖడ్గమాలా స్తోత్రమహా మంత్రస్య భైరవ ఋషిః, ఉష్ణక్ ఛందః శ్రీకాళికాదేవతా, క్రీం బీజం, హూంశక్తిః,
క్రీం కీలకమ్, మమాభీష్ట సిద్ధయే జపే వినియోగః

ధ్యానమ్ : :

ఓం శవారుఢాం మహాభీమాం ఘోర దంష్ట్రాంహసన్ముఖీమ్ చతుర్భుజాం ఖడ్గముండ వరాభయకరాం శివామ్


ముండమాలా ధరా దేవీం లోలజిహ్వాం దిగంబరామ్ ఏవం చింతయేత్ కాళీం శ్మశానాలయవాసినీమ్||

ఓం క్రీం క్రీం క్రీం హ్రీం హ్రీం హుం హూం దక్షిణకాళి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, నేత్రదేవి, అస్త్రదేవి,
ప్రథమావరణ రూపిణి దక్షిణకాళి కాళి,

కాళి, కపాలి, కుళ్ళా, కురుకుళ్ళ, విరోధిని, విప్రచిత్తా , ద్వితీయావరణ రూపిణి శ్రీదక్షిణాకాళి।

ఉగా, ఉగ్రప్రభా, దీప్తా , నీలా, ధనా, బలాకా, మాత్రా, ముద్రా, మిత్రా తృతీయా వరణరూపిణి శ్రీదక్షిణకాళి।

బ్రాహ్మి నారాయణి, మహేశ్వరి, చాముండా, కౌమారి, అపరాజితా, వారాహి నారసింహ, చతుర్ధా వరణ రూపిణి
శ్రీదక్షిణకాళి।

అసితాంగ భైరవమయి, రురు భైరవమయి, చండ భైరవమయి, క్రోధభైరవ మయి, ఉన్మత్త భైరవమయి,
కపాలిభైరవమయి, భీషణభైరవమయి, సంహార భైరవమయి, పంచమావరణరూపిణి శ్రీదక్షిణకాళి।
భైరవి, మహాభైరవి, సింహభైరవి, ధూమ్రభైరవి, భీమభైరవి, ఉన్మతభైరవి, వశీకరణ భైరవి, మోహన భైరవి,
షష్టా వరణరూపిణి శ్రీదక్షిణకాళి

ఇంద్రమయి, అగ్నిమయి, యమమయి, నిరృతిమయి, వరుణమయి, వాయుమయి, ఈశానమయి,


బ్రహ్మమయి, అనంతమయి, వజ్రమయి, శక్తిమయి, దండ మయి, ఖడ్గమయి, పాశమయి, అంకుశమయి,
గదామయి, త్రిశూలమయి, పద్మమయి, చక్రమయి, వటుకమయి, యోగినీమయి, క్షేత్రపాలమయి,
గణపతిమయి, అష్టవసు మయి, ద్వాదశాదిత్యమయి, ఏకాదశరుద్రమయి, సర్వభూతమయి, కాళరూపిణి,
తారారూపిణి, షోడశీరూపిణి, భువనేశ్వరీరూపిణి, భైరవీరూపిణి, ఛిన్నమస్తా రూపిణి, ధూమావతీరూపిణి,
బగళారూపిణి, మాతంగీ రూపిణి, కమలాత్మికా రూపిణి, చింతా మణి కాళి, స్పర్శమణికాళి, సంతతి ప్రదాకాళి,
సిద్ధకాళి, దక్షిణకాళి, కామకళా కాళి, హంసకాళి, గుహ్యకాళి, కులకన్యా, కాదిక్రమపూజితా, దాదిక్రమపూజితా,
ప్రణవాది క్రమపూజితా, అఘోరపూజితా, వరమయి, అభయమయి, అష్టమావరణరూపిణి కాలభైరవ సమేత శ్రీ
దక్షిణకాళి, నమస్తే నమస్తే నమస్తే దక్షిణకాళికే క్రీం క్రీంక్రీం హ్రీం హ్రీం హుం హుం స్వాహా॥

శ్రీ మాత్రే నమః

🌹🌹🌹🙏🙏🙏

.నమోస్తు రామాయ సలక్షణాయ,


దేవ్యైచ తస్యై జనకాత్మజాయై,
నమోస్తు రుద్రేన్ద్రయమానిలేభ్యో,
నమోస్తు చన్ద్రా ర్కమరుద్గణేభ్యః.

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|


రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః|
హనుమాన్ శత్రు సైన్యానాం నిహన్తా మారుతాత్మజః||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||
అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధా ర్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||

You might also like