You are on page 1of 6

💐 YSR కల్యా ణమస్త

ు మరియు YSR Shaadi Tohfa పథకం యెకక వివరాలు,


అర్హతలు మరీయు workflow.

⭐️ YSR కల్యా ణమస్త


ు మరియు YSR Shaadi Tohfa Workflow కు సంబందంచిన G.O.Ms.No.50 ని 30.09.2022 న
పరభుతవ ం విడుదల చేయడం జరిగినద.

☑️ YSR కల్యా ణమస్త


ు పథకం కంద SC/ST/BC/వికల్యంగులకు/Building and Other construction workers
registered with Welfare board (BOCWWB) లకు లబ్ది చేకూరుతంద. YSR Shaadi Tohfa కంద Muslim
community లోని minority లకు లబ్ది చేకూరుతంద.

🔔YSR కల్యా ణమస్త


ు మరియు YSR Shaadi Tohfa పథకం కంద అందే లబ్దికొర్కు కేవలం వదువు మాతరమే అరు
హ రాలు.

🔔 October 1 నండి జరిగే పెల్లిళ్ికు మాతరమే ఈ పదకం వరిిస్త


ు ంద.

🔔 పెళ్లి జరిగిన 60 రోజులో


ి గా పథకం కొర్కు apply చేస్తకోవాల్ల.

🟢 పథకం కంద అందే లబ్ది.

Marriage Category పథకం ద్వవ రా అందే లబ్ది

Scheduled Caste (SC) 1,00,000/-

Scheduled Caste (SC) Inter Caste 1,20,000/-

Scheduled Tribe (ST) 1,00,000/-

Scheduled Tribe (ST) Inter Caste 1,20,000/-

Backward Classes (BC) 50,000/-

Backward Classes (BC) Inter Caste 75,000/-

Minorities 1,00,000/-

Differently Abled (వికల్యంగులు) 1,50,000/-

BOCWWB Member 40,000/-

🟡 Marriage Category ని తీస్తకోవాల్లి న విధానం.

1|P age
వదువు యొకక category వరుడు యొకక Marriage Category కంద
category Category అందే లబ్ది

SC SC Same Caste 1,00,000/-

SC SC caste కాకుండా వేరే Inter Caste 1,20,000/-


ఏ caste క చంద ఉనన

ST ST Same Caste 1,00,000/-

ST ST caste కాకుండా వేరే Inter Caste 1,20,000/-


ఏ caste క చంద ఉనన

BC BC Same Caste 50,000/-

BC BC caste కాకుండా వేరే Inter Caste 1.వరుడు SC లేద్వ ST


ఏ caste క చంద ఉనన caste క చంద ఉంటే-
1,20,000/-

2.వరుడు ఇతర్
కేటగిరీ క చంద ఉంటే-
75,000/-

OC Minorities వదువు యొకక caste Same Caste 1,00,000/-


Including OC-Muslim ఏ అయివుంటే

OC Minorities వదువు యొకక caste Inter Caste 1.వరుడు SC లేద్వ ST


Including OC-Muslim కాకుండా వేరే caste caste క చంద ఉంటే-
అయిా ఉంటే 1,20,000/-

2.వరుడు ఇతర్
కేటగిరీ క చంద ఉంటే-
1,00,000/-

Any Caste - Differently Abled Any Caste


(వికల్యంగులు)

Any Caste Any Caste -


Differently Abled
(వికల్యంగులు)

2|P age
Any Caste - Differently Abled Any Caste - Differently 1,50,000/-
(వికల్యంగులు) Differently Abled Abled
(వికల్యంగులు) (వికల్యంగులు)

Any Caste BOCWWB Member Any Caste BOCWWB 40,000/-


(వదువు లేద్వ వదువు యొకక తండిర Member
ఇదిరిలో ఎవరో ఒకక రు BOCWWB
member అయిన చాలు)

వదువు OC caste క చంద (Differently Any Category Ineligible to apply


Abled (వికల్యంగులు) చందకుండా or
BOCWWB member క చందకుండా)

🚨ఈ పథకానిక సంభందంచిన డబ్బు 4 సారు


ి వసా
ు యి.

✅ November 1 నంచి January 31 వర్కు apply చేసిన వారిక డబ్బు లు February లో.

✅ February 1 నంచి April 30 వర్కు apply చేసిన వారిక డబ్బు లు May లో.

✅ May 1 నంచి July 30 వర్కు apply చేసిన వారిక డబ్బు లు August లో.

✅ August 1 నంచి October 31 వర్కు apply చేసిన వారిక డబ్బు లు November లో.

🔴 Eligibility Requirements

☑️ వదూవరుల్లిద్వ
ి రు మన Andhra Pradesh క చందన వారి ఉండాల్ల.

☑️ రాస్ర ం లో ఏదో ఒక Volunteer దగ్గర్ వదూవరుల్లిద్వ


ి రు household mapping లో ఉండాల్ల.

☑️ పెళ్లి కూరు మరియు పెళ్లి కొడుకు కుటంబాలు రండు scheme guidelines పరకార్ం eligibility ఉండాల్ల.

☑️ పెళ్లి అయ్యా రోజుక పెళ్లి వారుడుక 21 సంవతి రాలు నిండి ఉండాల్ల, అల్యగే వదువుక18 సంవతి రాలు నిండి ఉండాల్ల.

☑️ ఇదే మొదటి పెళ్లి అయిా ఉండాల్ల.

⚠️ భర్ి చనిపోయిన స్త్ుర క అయితే రండవ పెళ్లి కూడా అరు


హ రాలే.

3|P age
☑️ వదువరులు ఇదిరు 10వ తర్గ్తి pass అయిా ఉండాల్ల (ఏ రాస్ర ం లో చదవిన పర్వాలేదు).

☑️ కుటంబ ఆద్వయం నెలకు పల్లిలో


ి అయితే 10,000/-, పట్ణాలో
ి అయితే 12,000/- లకు మంచకూడదు.

☑️ కుటంబం యొకక భూమ తరి అయితే 3 ఎకర్ములు, లేద్వ మెట్ అయితే 10 ఎకర్ములు, లేద్వ రండు కల్లపి 10
ఎకర్ములు మంచకూడదు.

☑️ కుటంబంలో ఏ వా క్తి పరభుతవ ఉదోా గి, లేద్వ Pension ద్వరుడు అయిా ఉండ కూడదు.

⚠️ Sanitary Workers యొకక కుటంబాలకు మనహాయింపు కలదు.

☑️ కుటంబంలో ఏ వా కి క 4 చకాాల వాహనం ఉండ కూడదు.

⚠️ Autos, Tractors, Taxies క మనహాయింపు కలదు.

☑️ కుటంబం యొకక నెలసరి విదుా త్ వాడకం 300 units మంచి ఉండ కూడదు.

⚠️ గ్త 12 నెలల విదుా త్ వినియోగ్ం యొకక Average తీస్తకోవాల్ల.

☑️ కుటంబంలో ఏ వా క్తి Income Tax కడుత ఉండ కూడదు.

☑️ కుటంబం యొకక Municipal property 1,000 sq.ft క మంచి ఉండకూడదు.

🔵 Apply చేసే సమయంలో ఇవవ వలసిన details మరియు documents.

☑️ పెళ్లి కూతరు మరియు పెళ్లి కొడుకు Aadhaar Card xerox.

☑️ పెళ్లి కూతరు మరియు పెళ్లి కొడుకు Mobile Numbers.

☑️ పెళ్లి కూతరు మరియు పెళ్లి కొడుకు Mail IDs.

☑️ పెళ్లి కూతరు మరియు పెళ్లి కొడుకు Caste Certificate xerox.

☑️ పెళ్లి కూతరు మరియు పెళ్లి కొడుకు 10th class Mark's memo xerox.

☑️ పెళ్లి కూతరు లేద్వ పెళ్లి కూతరి తల్లితండు


ర లు Building and Other construction workers registered with
Welfare board (BOCWWB) register అయిా ఉంటే ID Card xerox.

4|P age
☑️ పెళ్లి కూతరు మరియు పెళ్లి కొడుకు తల్లి/తండిర/సంర్క్షకులు Aadhaar Card xerox.

☑️ Marriage Certificate xerox

⚠️ Certificate Authorized అయిా ఉండాల్ల, లేక పోతే Certificate number enter చేసినపుు డు details display
అవవ వు.

☑️ పెళ్లి పతిరక మరియు పెళ్లి సమయం లో తీసిన photo.

☑️ పెళ్లి కూతరు లేద్వ పెళ్లి కొడుకు ఎవరైన వికల్యంగులు ఉంటే SADAREM Certificate xerox.

☑️ రండవ పెళ్లి చేస్తకునే పెళ్లి కూతరు అయితే తన మొదటి భర్ి death certificate xerox లేద్వ వితంతవు
pension Card xerox లేద్వ రండూ లేక పోతే Lawyer Affidavit.

🟠 YSR కల్యా ణమస్త


ు మరియు YSR Shaadi Tohfa Workflow

1) DA/WEDPS యెకక NBM Portal లో పెళ్ి యిన 60 రోజులో


ి పెళ్లి కూతరు మరియు పెళ్లి కొడుకు వెళ్లి Apply
చేయాల్ల.

2) Apply చేసిన Application WEA/WWDS Login కు verification క వెళ్


ు ంద, దీనిన WEA/ WWDS Field
verification చేసి పెళ్లి కూతరు మరియు పెళ్లి కొడుకు దగ్గర్ నంచి Biometric ekyc తీస్తకోవాల్ల మరియూ వాళ్ి తో
Selfie Photo తీస్తకోని login లో upload చేయాల్ల.

3) WEA/WWDS Login నంచి Forward చేసిన application MPDO/Municipal Commissioner login కు వెళ్
ు ంద.

4) MPDO/Municipal Commissioner login forward చేసిన application PD-DRDA login క వెళ్


ు ంద.

5) PD-DRDA login నంచి Six Step Validation process కొర్కు forward అవు
ు ంద.

6) Six Step Validation లో అరు


హ ల్లైన మరియు అనరు
హ లు అయిన వారి వివరాలూ Social Audit కొర్కు సచివాలయం
లో అందుబాటలో ఉంచడం జరుగుతంద.

7) Social Audit లో eligible అయిన application District Collector login క forward అవు
ు ంద.

8) District Collector login నంచి forward అయిన application ఆయా State Welfare Corporations క నగ్దు
విడుదల కోసం forward అవుతాయి.

5|P age
🟢Join now and share for more updates: Gsws Questions and Solutions
Link: https://t.me/+Knp9GSSpuNYxYzU1

6|P age

You might also like