Professional Documents
Culture Documents
Good Luck
I YEAR Physics Important Questions
TWO Marks Questions
1. భౌతిక శాస్త్ రం అంటే ఏమిటి ?
2. ఈ క్రంది వానిలో సౌష్ట వత గలది ఏది ? (a) గురుతవ తవరణం (b) గురుత్వవకరషణ నియమం
3. భౌతిక శాస్త్ రంనకు ఎస. చంద్రశేఖర్ చేసిన అంశదవనం ఏమిటి ?
4. యదవరధత, ఖచ్చితతవం మధ్య త్ేడవలు వారయండి.
5. కరమ దో షాలను ఏ విధ్ంగా కనిష్ఠ ం చేయవచుిను ?
6. ప్ారధ్మిక ప్రమాణవలు మరియు ఉతపనన ప్రమాణవల మధ్య త్ేడవలు వారయండి.
7. ద్రవయరాశి, వేగము కొలతలోని దో ష్ శాతములు వరుస్తగా 2%, 3% అయిన గతిశక్్ కొలతలోని గరిష్ఠ దో ష్ శాతం ఎంత ?
8. 3 యూనిటలు, 5 యూనిటలు ప్రిమాణం గల రండు బలాలు ఒకదవనిత్ోఒకటి 60 0 కోణం చేస్త్ ుంటే వాటి ఫలిత ప్రిమాణం ఎంత
9. A = iˆ + ˆj అయిత్ే x- అక్షంత్ో A స్తదిశ చేసే కోణం ఎంత ?
10. జడతవం అనగానేమి ? జడతవ కొలతను ఏది ఇస్తు్ంది ?
11. ఒక తుప్ాకీ నుంచ్చ బులలు ట్ ను పేలిినప్ుడు, తుప్ాకీని వెనకకు నెటట ివేసినటలు అనిపిస్త్ ుంది. వివరించండి ?
12. ఘరషణ గుణకం విలువ ఒకటి కంటే ఎకుువ ఉంటలందవ ?
13. వస్తు్వు భారానిన రటిటంప్ు చేసే్ ఘరషణ గుణకం ఏమవుతుంది ?
14. స్తగటల పీడనమును నిరవచ్చంచ్చ, దవని ప్రమాణమును, మితి ఫారుులాను వారయండి. అది అదిశారాశా లేక స్తదిశారాశా ?
15. సినగధతను నిరవచ్చంచ్చ, ప్రమాణవలు మరియు మితిఫారుులా వారయండి ?
16. ఒక మోటారు వాహనంలోని కారుయురేటర్ ప్నిచేసే స్తూతరం ఏమిటి ?
17. మాగనస ప్రభావం అనగా నేమి ?
18. ద్రవ బంద్ువులు మరియు బుడగలు గోళాకారంగా ఎంద్ుకు ఉంటాయి ?
19. గాలిలో ఉనన స్తబుయ బుడగ లోప్ల అధిక పీడనమునకు స్తమీకరణమును వారయండి.
20. బెరననలీ సిదధ వంతమునకు రండు ఉదవహరణలు ఇచ్చి, వివరించండి.
21. ఉష్ణ ం మరియు ఉషణణ గరతల మధ్య త్ేడవను వారయండి ?
22. వేడిచేసే్ ప్దవరాాలు స్తంకోచ్చసా్యా ? ఒక ఉదవహరణ ఇవవండి ?
23. రైలేవటారక్ పై రండు వరుస్త రైలు ప్టాటల మధ్య ఖాళీ ప్రదేశం ఎంద్ుకు వద్ులుత్వరు ?
24. వీన్ సాానభ్రంశ నియమమును వారయండి.
25. పై కప్ుపకు కొంచం క్రంది భాగం వద్ద వెంటిలేటరు ను అమరుిత్వరు. ఎంద్ుకు ?
26. హరిత గృహ ప్రభావం అంటే ఏమిటి ? గోుబల్ వారిుంగ్ గురించ్చ వివరించండి ?
27. సేవచవి ప్థమద్యమంను నిరవచ్చంచండి ?
28. నిజవాయువు ఆద్రశ వాయువు వలల ఎప్ుపడు ప్రవరి్ంచును ?
29. బాయిల్ నియమమును, ఛవరు స నియమమును వారయండి.
30. డవలట న్ ప్ాక్షిక పీడనవల నియమంను వారయండి ?
FOUR Marks Questions
1. ఒక వయక్్ తన ఇంటి నుండి తిననని మారగ ంలో 2.5 km ద్ూరంలో ఉనన మారుటలటకు 5 kmph వేగంత్ో నడిచ్చ
వెళళెను. మారుటలట మూసి ఉండుట గమనించ్చ వెంటనే 7.5 kmph వేగంత్ో అదే తిననని మారగ ములో ఇంటిక్
వచిను. 0 నుండి 50 నిమిషాల కాల వయవధిలో అతని (a) స్తగటల వేగము (b) స్తగటల వాడిని కనుకోుండి.
2. మొత్ ం ద్ూరంలో మొద్టి 1/3 వ వంతు ద్ూరం 10 క్. గార/గం. వడిత్ోను, రండవ 1/3 వ వంతు ద్ూరం 20 క్.
గార/గం. వడిత్ోను, చ్చవరి 1/3 వ వంతు ద్ూరం 60 క్. గార/గం. వడిత్ోను ఒక కారు ప్రయాణంచ్చన, మొత్ ం ద్ూరం
ప్రయాణంచుటలో దవని స్తగటల వడి ఎంత ?
3. స్తదిశల స్తమాంతర చతురుుజ నియమానిన త్లిపి, దవని ఫలిత స్తదిశ ప్రిమాణవనిన కనుగొనండి.
4. |𝑎⃗ + 𝑏⃗⃗| = |𝑎⃗ − 𝑏⃗⃗| అయిత్ే 𝑎⃗ మరియు 𝑏⃗⃗ ల మధ్య కోణం 900 అని నిరూపించండి ?
5. క్షితిజ స్తమాంతర దిశకు కొంత కోణం చేస్త్ ూ విసిరిన వస్తు్వు ప్థం ప్రావలయం అనిచూప్ండి ?
6. ఘరషణ వలన కలిగే లాభాలు, నషాటలను వివరించండి ?
7. ఘరషణను తగిగంచే ప్ద్ధ తులను పేరొునండి.
8. నూయటన్ రండవ గమన నియమానిన త్లిప, దవని నుంచ్చ గమన స్తమీకరణం F = ma ను రాబటట ండి ?
9. ఒక వయవస్తా ద్రవయరాశి కేంద్రం, గరిమనవభిల మధ్య భేదవలను త్లపండి.
10. స్తదిశా లబద ంను నిరవచ్చంచ్చ, రండు ఉదవహరణలత్ో వివరించండి ?
11. కోణీయ వేగంను నిరవచ్చంచ్చ, V = r ను ఉత్వపదించండి ?
12. కప్ు ర్ గరహ నియమములను వారయండి.
13. కక్షయయ వేగానిన నిరవచ్చంచ్చ, స్తమీకరణం ఉత్వపదించండి ?
14. ప్లాయన వేగానిన నిరవచ్చంచ్చ, స్తమీకరణం ఉత్వపదించండి ?
15. భ్ూసాావర ఉప్గరహం అనగా నేమి ? ఉప్యోగాలు త్లపండి ?
16. ప్రతిబలంను నిరవచ్చంచ్చ, ప్రతిబలంలో రకాలను వివరించండి.
17. వికృతి శక్్ అనగా నేమి ? వికృతి శక్్క్ స్తమీకరణం రాబటట ండి ?
18. కరమంగా భారానిక్ లోనెైనవ తీగ ప్రవర్ న ఏవిధ్ంగా ఉంటలందో విశదీకరించండి ?
19. లోలక గడియారాలు శీత్వకాలంలో వేగంగా, వేస్తవి కాలంలో నెముదిగా నడుసా్యి. ఎంద్ువలు ?
20. నీటి అస్తంగత వాయకోచం ఏవిధ్ంగా జలచర స్తంబంధ్మైన జంతువులకు లాభ్ం చేకూరుస్తు్ంది ?
21. ఉష్ణ వహనం, స్తంవహనం మరియు విక్రణవలను వివరించండి ?
22. నీటి తిరకబంద్ువును వివరించండి ?
EIGHT Marks Questions
1. (a) ప్ని, గతిజశక్్ భావనలను అభివృదిధ ప్రిచ్చ, ఇది ప్ని - శక్్ సిదధ వంత్వనిక్ దవరితీస్తు్ంద్ని నిరూపించండి ?
(b) 25 m లోటల గల బావి నుండి నిమిషానిక్ 600 kg ద్రవయరాశి గల నీటిని త్ోడి ఆ నీటిని 50 ms-1 వేగంత్ో
బయటకు వద్ులుటకు ఒక మోటార్ ప్ంప్ునకు కావలసిన సామరధుం ఎంత ?
3. (a) శక్్ నితయతవ నియమానిన నిరవచ్చంచ్చ, సేవచఛగా ప్తన వస్తు్వు విష్యం లో దవనిని వివరించండి ?
(b) ఒక మర తుప్ాక్ నిమిషానిక్ 360 బులలు టు ను పేలిగలద్ు. ఒకొుకు బులలు ట్ వేగం 600 ms-1 మరియు
ద్రవయరాశి 5 గార. అయిత్ే మరతుప్ాక్ సామరధుం ఎంత ?
4. (a) స్తరళహరాతుక చలనం నిరవచ్చంచండి. ఏకరీతి వృత్వ్కార చలనం చేసే కణం విక్షేప్ణం ఏదైనవ వాయస్తంపై
స్తరళహరాతుక చలనం చేస్త్ ుంద్ని చూప్ండి ?
(b) స్తగటలన ఒక మనిషి గుండ నిమిష్మునకు 75 సారుు కొటలటకొనును (స్తపందించును). అయిన దవని
ప్ౌనఃప్ునయము, ఆవర్ న కాలం ఎంత ?
5. (a) లఘులోలకం చలనం స్తరళహరాతుకం అనిచూపి, దవని డో లనవవర్ న కాలానిక్ స్తమీకరణం ఉత్వపదించండి.
సకను లోలకం అంటే ఏమిటి ?
(b) సకనుల లోలకం ప్ొ డవు ఎంత ?
6. ఉతరకమణీయ మరియు అనుతరకమణీయ ప్రక్రయలు అనగా నేమి ? కారోన యంతరం ప్నిచేసే విధవనంను
వివరించండి ?
7. ఉష్ణ గతిక శాస్త్ ర రండవ నియమంను వారయండి. ఉష్ణ యంతరంకు, శీతలీకరణ యంతరంకు త్ేడవ ఏమిటి ?