You are on page 1of 16

విశ్వం పుట్టే 13.

7
బిలియన్
సంవత్సరాలయిన
పుడు,
'గమనించదగ్గ
విశ్వం'
(Observable
Universe)
యొక్క వ్యాసం
93 బిలియన్
కాంతివత్సరాలు
ఎలా అవుతుంది?
అర్ధమయేట్లు
వివరించగలరా?
కాంతి ఒక
సంవత్సరంలో
ప్రయాణించగలిగిన
దూరాన్ని ఒక
కాంతి సంవత్సరం
అంటారు. మన
విశ్వం పుట్టి 13.7
బిలియన్
సంవత్సరాలు
అయ్యింది. అంటే
అప్పటి నుంచి
ఇప్పటి వరకు
కాంతి
ప్రయాణించిన
గరిష్ఠ దూరం 13.7
బిలియన్ కాంతి
సంవత్సరాలు.
అంటే మనం
ప్రస్తు తం కేవలం
13.7 బిలియన్
కాంతి సంవత్సరాల
దూరం నుంచి
వచ్చే కాంతిని వరకే
చూడగలం.
ఎందుకంటే 13.7
బిలియన్ కాంతి
సంవత్సరాల కన్నా
ఎక్కువ దూరంలో
ఉన్న కాంతి మన
దగ్గరకు
చేరుకునేంత
సరిపడ సమయం
కాలేదు.
ఈప్రకారం
చూసుకుంటే మన
పరిశీలించగలిగిన
విశ్వం యొక్క
వ్యాసం 27.4
(13.7×2)
బిలియన్ కాంతి
సంవత్సరాలు
అవ్వాలి. కానీ అలా
కాదు. ఎందుకంటే
విశ్వం నిరంతరం
విస్తరిస్తూనే ఉంది.
అంటే 13.7
బిలియన్ కాంతి
సంవత్సరాల
దూరంలో ఉన్న
కాంతి మనల్ని
చేరేలోగా 13.7
బిలియన్
సంవత్సరాలు
అయితే ఈలోగా
ఆ కాంతి ఏ ప్రదేశం
నుంచి అయితే
వచ్చిందో ఆ
ప్రదేశం ఇంకో
32.8 బిలియన్
కాంతి సంవత్సరాల
దూరం
విస్తరించింది.
అంటే ఆ కాంతి
మనల్ని చేరే
సమయానికి ఆ
కాంతి ఎక్కడి
నుంచి అయితే
వచ్చిందో ఆ
ప్రదేశం మన
నుంచి దాదాపు
46.5(13.7+32.8
) బిలియన్ కాంతి
సంవత్సరాల
దూరంలో
ఉంటుంది.
అప్పుడు 46.5
బిలియన్ కాంతి
సంవత్సరాల
దూరంలో ఉన్న ఆ
వస్తు వుని మనం
గమనించినట్లే
అవుతుంది కదా.
అందుకే ప్రస్తు తం
మన
పరీశీలించదగిన
విశ్వం యొక్క
వ్యాసం
93(46.5×2)
బిలియన్ కాంతి
సంవత్సరాలు
అవుతుంది.

సమయం గడిచే
కొద్ది ఇంకా
దూరాలలో ఉన్న
కాంతి మనల్ని
చేరుకుంటూ
ఉంటుంది.
అందుకే మన
పరీశీలించదగిన
విశ్వం యొక్క
వ్యాసం కూడా
నిరంతరం
పెరుగుతూనే(సెక
నుకి 3 కాంతి
సెకన్ల దూరం)
ఉంటుంది.

You might also like