Professional Documents
Culture Documents
1 221030 095511
1 221030 095511
ప్రతిపాదించారు.
అనే మరో ఖగోళ శాస్త్రవేత్త విశ్వం కొన్ని మిలియన్ గెలాక్సీలను కలిగి ఉందని పేర్కొన్నారు.
గెలాక్సీలు
నక్షత్రాల సమూహాన్ని ఇంగ్లిష్లో 'గెలాక్సీ' అంటారు. దీన్నే నక్షత్ర మండలం అని కూడా
ఉన్న నక్షత్ర మండలాన్ని 'పాలపుంత' లేదా 'పాలవెల్లి' అని పిలుస్తారు. పాలపుంతకు దగ్గరగా
ఉన్న నక్షత్ర మండలం ఆండ్రోమెడా గెలాక్సీ. విశ్వంలో ఉన్న అతి పెద్ద గెలాక్సీ హైడ్రా.
నక్షత్రాలు
దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుడి తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా
అంటారు.
శూన్య ప్రదేశాలు: గెలాక్సీలకు, నిహారికలకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలను శూన్య ప్రదేశాలు
అంటారు. ఇది అత్యధిక సాంద్రతను, గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. వీటిపై పరిశోధన
సౌర కుటుంబం: సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు,
సూర్యుడు
సుమారు 30,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది రెండు రకాల చలనాలను కలిగి
సంవత్సరంగా పేర్కొంటారు.
* సూర్యుడిలో కేంద్రక సంలీనం కారణంగా శక్తి జనిస్తుంది. ఆ శక్తి కాంతి రూపంలో (హ్రస్వ
* కాంతి వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు లేదా 3 × 108 మీ/సెకను. ఈ వేగంతో కాంతి
సూర్యుడి వయసు సుమారు 5 బిలియన్ సంవత్సరాలు. భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దగా
ఉంటాడు. సూర్యుడి బరువు భూమి కంటే 330 రెట్లు అధికం. దీని గురుత్వాకర్షణశక్తి భూమి
కంటే 28 రెట్లు అధికం. సూర్యుడికి, భూమికి మధ్య దూరం 149.5 మి.కి.మీ. దీన్ని ఒక
2. క్రోమోస్ఫియర్ (వర్ణావర్ణం)
నుంచి అత్యధిక పరిమాణంలో సౌర జ్వాలలు విడుదల అవుతుంటాయి. వీటినే సౌర సునామీలు
ధూళి కణాలపై పడి, వివర్తనం చెందుతాయి. ఫలితంగా ఉత్తర, దక్షిణ ధృవాల వద్ద మంచుపై
ఎరుపు, ఆరెంజ్, ఆకుపచ్చ వర్ణ పుంజాలు ఏర్పడతాయి. వీటినే 'అరోరాలు' అంటారు. వీటిని
పిలుస్తారు.
3) ఊర్ట్క్లౌడ్ పరిధి
గ్రహాలకు ఉదాహరణగా ప్లూటో, సెరస్, ఎరిస్, డిస్మోనియా, సెడ్నీ లాంటి వాటిని పేర్కొనవచ్చు.
ఊర్ట్క్లౌడ్ పరిధి: సౌరకుటుంబంలో కూపియర్ బెల్ట్ పరిధికి అవతల ఉన్న ప్రాంతాన్ని ఊర్ట్క్లౌడ్
గ్రహాల సమాచారం
* సౌరకుటుంబంలో తమ చుట్టూ తాము తిరుగుతూ, సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో
(2006 అక్టోబరు 24న చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల
పేర్కొన్నారు).
2) బాహ్య గ్రహాలు
* సూర్యుడి నుంచి మొదటి నాలుగు గ్రహాలను అంతర గ్రహాలు, చివరి నాలుగు గ్రహాలను
దీనికి సూర్యుడి చుట్టూ తిరగడానికి అతి తక్కువ సమయం (88 రోజులు) పడుతుంది. దీనికి
ఉండే గ్రహం. ఈ గ్రహ వాతావరణంలో అత్యధిక శాతం కార్బన్ డై ఆక్సైడ్ వాయువు
గ్రహం. ఇది తూర్పు నుంచి పశ్చిమానికి భ్రమణం చెందడం వల్ల దీనిపై సూర్యుడు పశ్చిమాన
ఉదయిస్తాడు. ప్రాచీన గ్రీకులు దీన్ని 'గాడ్ ఆఫ్ బ్యూటీ'గా భావించేవారు. దీనికి ఉపగ్రహాలు
లేవు
భూమి: సౌరకుటుంబంలో జీవరాశిని కలిగిన ఏకైక గ్రహం. అత్యధిక సాంద్రత కలిగి ఉంటుంది
(5.52 శాతం). భూమిపై నీరు అధికశాతం విస్తరించి ఉండటం వల్ల దీన్ని 'నీలి గ్రహం' అని
శాతం, ఆక్సిజన్ 20.98 శాతం, ఆర్గాన్ 0.98 శాతం, కార్బన్ డై ఆక్సైడ్ 0.03 శాతం,
రోజుల 6 గంటల సమయం పడుతుంది. భ్రమణ వేగం గంటకు 1610 కి.మీ. కాగా,
పరిభ్రమణ వేగం సెకనుకు 29.8 కి.మీ., భూ పలాయన వేగం సెకనకు 11.8 కి.మీ.
కక్ష్యలో తిరగడం వల్ల భూమికి, సూర్యుడికి మధ్య దూరం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు.
* భూమికి, సూర్యుడికి మధ్య దూరం తక్కువగా ఉన్న సందర్భాన్ని పరిహేళి అని పిలుస్తారు.
* సూర్యుడికి, భూమికి మధ్య దూరం ఎక్కువగా ఉన్న సందర్భాన్ని అపహేళి అని పిలుస్తారు.
ఇది సాధారణంగా జులై 4న సంభవిస్తుంది. ఈ సమయంలో వీటి మధ్య దూరం 152 మి.
కి.మీ.
* భూమి వయసు సూమారు 4.5 బిలియన్ సంవత్సరాలు. భూమి సరాసరి ఉష్ణోగ్రత సుమారు
14.5ºC. భూమధ్య రేఖ వద్ద భూమి చుట్టుకొలత సుమారు 40,066 కి.మీ., ధృవాల వద్ద
చుట్టుకొలత 39,992 కి.మీ. ఉత్తర - దక్షిణ ధృవాల మధ్య దూరం 12,714 కి.మీ., తూర్పు-
పడమరల మధ్య దూరం 12,756 కి.మీ. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు.
చంద్రుడు
* భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కి.మీ. చంద్రుడి కాంతి భూమిని చేరడానికి
పట్టేకాలం 1.3 సెకన్లు. భూమి గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి 1/6వ
వంతు ఉంటుంది. చంద్రుడి ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో 1/81వ వంతు ఉంటుంది. చంద్రుడి
1) స్థిర నక్షత్రాల సాపేక్షత ద్వారా చంద్రుడు భూమిని 271/3 రోజుల్లో చుట్టివస్తాడు. దీన్నే