Professional Documents
Culture Documents
సూర్యుడు (జ్యోతిషం) - వికీపీడియా
సూర్యుడు (జ్యోతిషం) - వికీపీడియా
జ్యో తిషశాస్త్రంలో సూర్యు డు మొదటి గ్రహం. సూర్యు డిని జ్యో తిష శాస్త్రంలో అధికంగా రవి అని వ్య వహరిస్తా రు.
లింగం :- సూర్యు డు పురుష గ్రహం.
స్వ భావం :- సూర్యు ని స్వ భావం పాప స్వ భావం.
రాశి చక్రంలో స్థితి :- సూర్యు డు రాశి చక్రంలో సింహంలో రాజ్యా ధికారంలోను, మేషంలో ఉచ్ఛ స్థితిలోను, తులలో నీచ స్థితిలోనూ ఉంటాడు.
ఇతర నామాలు :- సూర్యు డికి ఉన్న ఇతరనామాలలో కొన్ని అర్కు డు, ఆదిత్యు డు, అరుణుడు, తపసుడు, పూష, హేళీ, భానుడు, దినకరుడు, మార్తడుడు.
జాతి :- జ్యో తిష శాస్త్రంలోసూర్యు ని జాతి క్షత్రియ,
తత్వం :- జ్యో తిష శాస్త్రంలోసూర్యు ని తత్వం అగ్ని ,
వర్ణం :- జ్యో తిష శాస్త్రంలోసూర్యు ని వర్ణం రక్తవర్ణం,
గుణం :- జ్యో తిష శాస్త్రంలోసూర్యు ని గుణం రజోగుణం,
గ్రహతత్వం :- జ్యో తిష శాస్త్రంలోసూర్యు ని స్వ భావం పాప స్వ భాభావం, స్థిర స్వ భావం,
రుచి :- జ్యో తిష శాస్త్రంలోసూర్యు డు కారకత్వం వహించే రుచి కారం,
గ్రహ స్థా నం :- జ్యో తిష శాస్త్రంలోసూర్యు ని స్థా నం దేవాలయం,
జీవులు :- జ్యో తిష శాస్త్రంలోసూర్యు డు కారకత్వం వహించే జీవులు పక్షులు,
గ్రహోదయం :- పృష్టో దయం,
ఆధిపత్య దిక్కు :_ తూర్పు ,
జలభాగం :- నిర్జల,
లోహం :- రాగి,
పాలనా :- శక్తి రాజు,
ఆత్మా ధికారం :- ఆత్మ , శరీర
ధాతువు :- ఎముక,
కుటుంభ సభ్యు డు :- తండ్రి,
గ్రహవర్ణం :- శ్యా ల వర్ణం,
గ్రహ పీడ :- శిరోవేదన, శరీర తాపం,
గృహంలో భాగములు :- ముఖ ద్వా రం, పూజా మందిరం,
గ్రహ వర్గం :- గురువు,
కాల బలం :- పగటి సమయం,
దిక్బ లం :- దశమ స్థా నం,
ఆధిపత్య కాలం :- ఆయనం,
శత్రు క్షేత్రం :- మకరం, కుంభం,
విషమ క్షేత్రం :- వృశ్చి కం, ధనస్సు , మకరం.
మిత్రక్షేత్రం :- మీనము.
సమ క్షేత్రం :- మిధునం, కన్య .
సూర్యు డు సింహ రాశిలో 20 డిగ్రీలలో మూల త్రికోణంలోనూ, మేష రాశిలో 10 డిగ్రీలలో పరమోచ్ఛ లోను, తులా రాశిలో 10 డిగ్రీలలో పరమ నీచను
పొందుతుంది. *మిత్రగ్రహాలు :- కుజుడు, చంద్రుడు, గురువు.
శత్రు గ్రహాలు :- శుక్రుడు, శని.
సమ గ్రహం :- బుధుడు.
నైసర్గిక బల గ్రహం :- శుక్రుడు,
వ్య ధా గ్రహం, :- శుక్రుడు.
దిన చలనం :- 1 డిగ్రీ.
ఒక్కొ క్క రాశిలో ఉండే సమయం :- 30 రోజులు,
రాశిలో ఫలమిచ్చే భాగం :- మొదటి భాగం,
ఋతువు :- గ్రీష్మ ఋతువు,
గ్రహ ప్రకృతి :- పిత్తము.
దిక్బ లం :- దక్షిణ దిక్కు .,
* పరిమాణం :- పొడుగు,
విషయ సూచిక
సూర్య గ్రహ గుణగణాలు
సూర్యు ని ప్రభావం
కారకత్వ ములు
రాశులు సూర్యు డు
సూర్యు డు గ్రహాలు
సూర్య ఆరాధన
ద్వా దశభావాల్లో సూర్యు డు
ద్వా దశస్థా నాలలో రవి
ఆధ్యా త్మి క రంగంలో సూర్యు డు
సూర్య దేవాలయాలు
సూర్య నమస్కా రాలు
సూర్యు డు జ్యో తిష శాస్త్రంలో ఇలా వర్ణించారు. గుండ్రని ముఖం, రక్తవర్ణం, పొడగరి, గోధుమ వర్ణం కలిగిన జుట్టు కలిగిన వాడుగా వర్ణించబడ్డా డు. గుణత్రయాలలో
సూర్యు ని స్వ భావం రజోగుణం. రుచులలో సూర్యు డు కారం రుచికి కారకత్వం వహిస్తా డు. చాతుర్వ ర్ణములలో సూర్యు డు క్షత్రియ జాతికి కారకత్వం వహిస్తా డు.
తత్వం అగ్ని తత్వం, ప్రకృతి పిత్త ప్రకృతి. దిక్కు తూర్పు దిక్కు , లోహము రాగి, రత్న ము మాణిక్య ము, దిక్బ లం దశమ స్థా నం, రాశి సంఖ్య 1, కృత్తిక, ఉత్తర ఫల్గుణి,
ఉత్తర ఆషాఢ నక్షత్రాలకు నక్షత్రాధిపత్యం వహిస్తా డు. శరీరావయవాలలో గుండే, పురుషులకు కుడి కన్ను , స్త్రీలకు ఎడమ కన్ను , రాశ్యా ధిపత్యం సింహరాశి,
మేహరాశిలో 10 డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిని, సింహరాశిలో 20 ఇగ్రీలలో రాజ్యా న్ని , తులా రాశి 10 డిగ్రీలలో నీచను పొందుతాడు.
సూర్యు ని ప్రభావం
సూర్యు ని ప్రభావం ఉన్న వారు ఆత్మా భిమానం, చురుకు తనం కలిగి ఉంటారు. సంఘంలో పలుకుబడి ఉంటుంది. దుబారా వ్య యం, పొగడ్తలకు లొంగుట,
ఆవేశపడుట, సమయస్ఫూ ర్తి కలిగి ఉంటారు. చక్క ని సంపాదన ఉంటుంది. కంటి జబ్బు లు, గుండె జబ్బు లు, వడదెబ్బ కు గురి అగుట వంటి శారీరక అవస్థలకు గురి
ఔతుంటారు. పిత్త ప్రకృతి కలిగి ఉంటారు.
కారకత్వ ములు
సూర్యు డు ఆత్మ కు, తండ్రికి, శక్తికి, అగ్ని కి, ప్రతాపానికి, ఆకాశము, దిక్కు తూర్పు , దేశాధిపత్య ములకు కారకత్వ ము వహిస్తా డు. ముళ్ళ చెట్లకు, పంటలలో
మిరియాలు, మిరపకాయలు, కొబ్బ రి, వాము, బియ్యం మొదలైన వాటికి కారకత్వం వహిస్తా డు. శివ భక్తు లు, శివ పూజ, శివాలయాలకు కారకత్వం వహిస్తా డు,
జంతువులలో సింహం, ఎలుగుబంటి, గుర్రము, సర్ప ములకు కారకత్వం వహిస్తా డు. పక్షులలో కాకి కోకిల, కోడి, హంసలకు కారకత్వం వహిస్తా డు. వృత్తులలో
ప్రభుత్వ కార్యా లయాలు, హృదయ సంబంధిత మందులు, వైద్యు లు, రిజర్వ్ బ్యాంక్ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తా డు. ఆకాశ సంబంధిత విమానాలు,
విమానాశ్రయము, ఖ్హగోళము, వాతావరణము, విమాన చోదకులు, విద్యు త్ సంబంధిత బ్యా టరీలు, విద్యు త్తు ఉత్ప త్తి, భూకంపాలు, ఆకాశ వాణి, దూరదర్శ న్వంటి
ప్రసార సంబంధిత మాద్య మ వృత్తులు, విద్యు త్తు ఉపకరణ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తా డు.
రాశులు సూర్యు డు
సూర్యు డు మేష రాశి 10 డిగ్రీలలో ఉచ్ఛ స్థితిని పొందుతాడు. సిం,హరాశిలో 20 డిగ్రీల వద్ద రాజ్యా స్థితిని పొందుతాడు. సింహం సూర్యు నికి స్వ క్షేత్రం, మూల త్రికోణ
క్షేత్రం. సూర్యు డికి కుంభరాశి, మకర రాశి శత్రు క్షేత్రాలు, కాగా కన్యా రాశి, మిధున రాశి సమ క్షేత్రాలు. మీనం మిత్ర క్షేత్రం. వృశ్చి క, ధనస్సు , మకరాలు విషమ
క్షేత్రాలు.
సూర్యు డు గ్రహాలు
సూర్యు డికి గురువు, చంద్రుడు, కుజుడు మిత్ర గ్రహాలు. శుక్రుడు, శని శత్రు గ్రహాలు. బుధుడు నైసర్గిక బలం కలిగిన గ్రహం. వ్య ధా గ్రహం శుక్రుడే.
సూర్య ఆరాధన
సూర్యు డు తెలుగు సంవవత్స రం ప్రభవ మాఘ శుద్ధ సప్తమి ఆదివారం నాడు విశాఖ నక్షత్రంలో అతిథి, కశ్య పులకు జన్మించాడు కనుక సూర్యు నికి రథసప్తమి నాడు
విశేష పూజలు జరుపుతారు. సూర్యు డి పూజార్ధం రాగి విహగ్రహం ప్రతిష్ఠిస్తా రు. గోధుమలు, బెల్లంతో వండిన పాయసం నైవేద్యంగా పెడతారు. గ్రహ ప్రీత్య ర్ధం బెల్లం
కలిపిన అన్నం సమర్పి స్తా రు. సూర్యు డికి పళ్ళు లేవని అందువలన పాయసం అతడికి ప్రీతి కలిగిస్తుందని పురాణాలు చెప్తు న్నా యి. సూర్యు డు సప్త వర్ణా లకు
ప్రతీకగా సప్త అశ్వ ములు పూన్చి న రథం మీద ఆరూఢుడై ఉంటాడు. వినతా పుత్రుడైన అనూరుడు సూర్యు డికి సారథి. అనూరుడు గరుత్మంతుని అన్న . శ్రీరామ
నవమి సూర్య గ్రహ ప్రీత్య ర్ధం చేయబడే మరి ఒక పండుగ. సూర్యు డికి ప్రీతికరమైన తిథి జ్యే ష్ట శుక్ల ద్వా దశి, కార్తిక శుక్ల సప్తమి. సూర్యు డి ప్రీత్య ర్ధం ఆదివార వ్రతం
చేస్తా రు. సూర్యు డిని వివిధరకాలుగా స్త్రో త్రం చేస్తా రు.
వాటిలో కొన్ని ఆదిత్య హృదయం, సూర్యా ష్టకం, సూర్య అష్టోత్తర శతనామావళి మొదలైనవి. సూర్యు ని ప్రీత్య ర్ధం
విష్ణు సహస్రనామ పారాయణ, హరి వంశ పురాణం పారాయణ చేస్తా రు. గాయత్రీ మంత్రోపాసన, దీక్ష. జపం సూర్యు నికి ప్రీతి కలిగిస్తుంది. సూర్యు నికి ప్రతి రోజు త్రి
సంధ్య లలో సంధ్యా వందనం చేయడం హిందూ సంప్రదాయాలలో ఒకటి.
మిధునం :- సూర్యు డు మిధున రాశిలో ఉన్న వారు వాక్చా తుర్యం కలిగి ఉంటారు. సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చు కుంటారు. ఇతరుల
అభిప్రాయాలు సరి అయిన వాదనతో మార్చ గలిగిన చతురత ప్రదర్శి స్తా రు. వీరు తమ వాహనాదులను తరచూ మారుస్తుంటారు. తమ నేర్పు సమయస్ఫూ ర్తి
వాకచాతుర్యంతో తామున్న చోటుకంటే ఉన్న త స్థితికి చేరుకుంటారు.
కటకం :- సూర్యు డు కటకరాశిలో ఉన్న వ్య క్తి హాస్య సంభాషణా ప్రియులు. బంధువులను ఆదరించే గుణము. పొదుపు పాటించడము. భూతభవిష్య త్తు వర్తమాన
కాలములను భేరీజు వేస్తూ పొదుపు చేసి కచ్చి తమైన నిప్రణాళిక వేస్తుంటారు. మనసులోని విషయాలు ఒక పట్టా న బయట పెట్టరు. హృదయపూవకంగా
మాట్లా డుతారు. జరిగిన విషయాలను జీవివితకాలం మరువరు కనుక ఇతరుల మనస్తత్వా న్ని భేరీజు వేసి జాగరూకతగా మెలుగుతుంటారు. ఎవరితోను పేచీలకు
దిగరు, ద్వే షము పెంచుకోరు, అనేక విషయాలలో ఇతరులతో సర్దుకు పోయినా అవసరమైన ప్రదేశాలలో కోపం ప్రదర్శి స్తా రు. అతిథులను ఆదరంచి
సత్క రిస్తా రు.
సింహము :- సూర్యు డు సింహరాశిలో ఉన్న వ్య క్తి ధైర్య సాహసాలు కలిగి ఉంటాడు. రాశ్య ధిపతి సూర్యు డు కనుక సూర్యు డు ఈ రాశిలో అధిక ప్రభావవంతుడై
ఉండడం వలన త్వ రగా కోపానికి లోనయ్యే గుణం ఉటుంది. దురుసుగా మాట్లా డే గుణం ఉంటుంది. ఈ కారణంగా బంధు మిత్రులు దూరం ఔతారు కనుక
జాగ్రత్తగా వ్య వహరించ వలసి ఉంటుంది. పొగద్తలకు లొంగే గుణము ఉంటుంది. ఎంతటి కష్టతరమైన కార్య మైనా సాధించగలుగుతారు. ఎవ్వ రికి తలవంచ
లేరు. స్వ తంత్రంగా వ్య వహరించడానికి మొగ్గు చూపుతారు. గొడవలకు త్వ రగా స్పందించి ధైర్యంగా ఎదిర్కొ ని చిక్కు లలో పడతారు కనుక గొడవలకు దూరంగా
ఉండడానికి ప్రయత్నించడం మంచిది. అధికార దృక్ప దం మితభాషిత్వం ప్రదర్శి స్తా రు.
కన్య :- కన్యా రాశ్య ధిపతి బుధుడు కనుక కన్యా రాశిలో సూర్యు డు ఉన్నందువలన బుద్ధి కుశలత ఎక్కు వగా ఉంటుంది. వీరు సున్ని త మనస్కు లు. వీరిని
అప్పు డప్పు డూ ప్రోత్స హించడం వలన కార్య ములను విజయవంతంగా ముగించగలుగుతారు. ధైర్య ము, చాతుర్య ము కలిగి ఉంటారు కనుక బుధుని ప్రభావంతో
వ్య హారాలను చక్క గా పరిష్క రిస్తా రు. ధైర్య సాహసాలతో వృత్తి, వ్యా పారాలలో విజయం సాధిస్తా రు.
తులారాశి :- తులారాశిలో సూర్యు డు నీచ స్థితిలో ఉంటాడు కనుక వీరు ఏ పని చేయడానికి అయినా ముందూ వెనుకా ఆలోచిస్తా రు. ఆరంభించిన పనిలో
నష్టా లు ఎదురైనప్పు డు ఆ పనిని సగంలో ఆ పేస్తా రు. సదా ఇతరులు ఏమనుకుంటారోనన్న భయము వీరిని వేధిస్తుంటుంది. న్యా యంగా వ్య వహరిస్తా రు.
ఇతరుల పట దయ కలిగి ఉంటారు. ఇతరులకు మనస్ఫూ ర్తిగా సాయపడతారు. మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లా డరు. ఏదనుకుంటే అది వెంటనే
దాచకుండా అనేస్తా రు. బంధు మిత్రుల ఎడ సఖ్య తతో వ్య వహరిస్తా రు.
వృశ్చి క రాశి :- వృశ్చి క రాశిలో సూర్యు డు రాశ్య ధిపతి కుజుడితో కలవడం వలన ఏకార్య మైనా ధైర్యంతో ఎదుర్కొంటారు. వీరు అసత్య ము చెప్పా రు. అసత్య ము
చెప్ప డం సహించరు. వీరు కార్య సాధకులు. వీరు స్థిరమైన అభిప్రాయములు కలిగి ఉంటారు. అందరి భిప్రాయాలకు విలువ ఇస్తూ నే తమ
అభిప్రాయానుసారమే పని చేస్తా రు. వ్యా పార ఉద్యో గాలలో ఉన్న త స్థితికి పోతారు. వారి వారి వృత్తులను అంకిత భావంతో చేస్తా రు కనుక ఉన్న త స్థితికి
చేరుకుంటారు. అన్ని విషయములలో అవగాహన కలిగి ఉంటారు. అతిశయము ప్రదర్శించరు.
ధనస్సు :- ధనస్సు రాశిలో ఉన్న సూర్యు డు శుభుడు కనుక శుభ ఫలితాలను ఇస్తా డు. ధనస్సు లో సూర్యు డు ఉన్న వ్య క్తి ధైర్యంగా అనుకున్న ది మెప్పిం,చేలా
చెప్ప గడు కనుక వీరు మధ్య వర్తులుగా చక్క గా పనికి వస్తా రు. శాశ్వ తమైన స్నే హ సంబంధాలను కలిగి ఉంటారు. చక్క ని సలహాలను ఇవ్వ గలరు. ఏవిషయాన్ని
గుడ్డిగా నమ్మ క లోతుగా అధ్య యనం చేసిన తరువాతనే నమ్ము తారు. నమ్మి న దానిని ఆచరణలో పెట్టి ఇతరులకు చెప్తా రు. గొడవలలో తల దూర్చ డం ఇష్టము
ఉండదు కనుక గొడవలకు దూరంగా ఉంటారు.
మకకరం :- మకరరాశిలో సూర్యు డు ఉన్న సంకోచ స్వ భావము కలిగి ఉంటారు. అత్మీ యులతో సంబంధాలు జీవితకాలం కొనసాగిస్తా రు. బంధు ప్రీతి కలిగి
ఉంటారు. విషయజ్ఞా నము కలిగి ఉంటారు. ఆలోచనలు అమలులో పెట్ట లేరు. సరి అయిన పధకంతో పని చేయరు. ఎన్ని తెలిసినా తమకుగా తాము ఏమీ
చేసుకునే సామర్ధ్య ము ఉండదు.
కుంభము :- కుంభరాశిలో సూర్యు డు ఉన్న స్థిరమైన అభిప్రాయం కలిగి ఉంటారు. అప్ప గించన పనిని చక్క గా పూర్తి చేస్తా రు కనుక వీరిని వెనుక నుండి
త్వ రపెట్టిన కార్య భంగము ఔతుంది కనుక వారి సామర్ధ్యా నికి వదలడము మంచింది. బందు ప్రీతి కలిగి ఉంటారు. స్నే హ సంబంధాలను జీవిత కాలం
కొనసాగిస్తా రు. అనేక మంది శత్రువులు జీవితకాలం శత్రుత్వ ము వహిస్తూ ఉంటారు అయినా శత్రువులకు వెరువక ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే శాశ్వ త
మిత్రులు ఎక్కు వగా ఉంటారు.
సూర్య దేవాలయాలు
దే లే
https://te.wikipedia.org/wiki/సూర్యు డు_(జ్యో తిషం) దే లో లో 3/4
6/22/2021 సూర్యు డు (జ్యో తిషం) - వికీపీడియా
సూర్య దేవాలయాలు లేదా సూర్యా లయాలు భారత దేశంలో ఈ క్రింది ప్రాంతాలలో ఉన్నా యి.
కోణార్క్ , ఒడిషా
శ్రీ సూర్య నారాయణస్వా మి దేవస్థా నం, అరసవల్లి, శ్రీకాకుళం జిల్లా , ఆంధ్ర ప్రదేశ్
అకరం, నల్గొండ జిల్లా , తెలంగాణ
కాకినాడ, ఆంధ్రప్రదేశ్
శ్రీ సూర్య నారాయణ స్వా మి వారి దేవస్థా నం, గొల్లల మామిడాడ, తూర్పు గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్
శ్రీ సూర్య నారాయణ స్వా మి వారి దేవస్థా నం, వేకనూరు (అవనిగడ్డ - నాగాయలంక మార్గం), కృష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్
యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యా నం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కా రాలు.
బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తా యి. వేద పురాణాలలో సూర్య నమస్కా రాల ప్రస్తా వన ఉంది.
రావణాసురుడితో యుద్ధా నికి ముందు రాముడికి అగస్త్య మహాముని సూర్య నమస్కా రాలను వాల్మీ కి రామాయణం యుద్ధ
కాండలో ఉన్నా యి.
తెలుగు పంచాంగం
v · t · e (https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%8
రాశులు మేషం · వృషభం · మిథునం · కర్కా టకం · సింహం · కన్య · తుల · వృశ్చి కం · ధను · మకరం · కుంభం · మీనం
అశ్వ ని · భరణి · కృత్తిక · రోహిణి · మృగశిర · ఆరుద్ర · పునర్వ సు · పుష్య మి · ఆశ్లేష · మఖ · పూర్వ ఫల్గుణి · ఉత్తరఫల్గుణి · హస్త · చిత్త · స్వా తి · విశాఖ · అనూ
నక్షత్రములు
పూర్వా భాద్ర · ఉత్తరాభాద్ర · రేవతి
తిథులు పాడ్య మి · విదియ · తృతీయ · చతుర్థి · పంచమి · షష్ఠి · సప్తమి · అష్టమి · నవమి · దశమి · ఏకాదశి · ద్వా దశి · త్రయోదశి · చతుర్దశి · పౌర్ణమి · అమావాస్య
యోగములు వైధృతి · విష్కంభ · ప్రీతి · ఆయుష్మా న్ · సౌభాగ్య · శోభన · అతిగండ · సుకర్మ · ధృతి · శూల · గండ · వృద్ధ · ధృవ · వ్య గత · హర్షణ · వజ్ర · సిద్ధి
లగ్న ము మేష · వృషభ · మిధున · కటక · సింహ · కన్యా · తులా · వృశ్చి క · ధనసు · మకర · కుంభ · మీన
నవగ్రహాలు జ్యో తిషం సూర్యు డు · చంద్రుడు · అంగారకుడు · బుధుడు · గురువు · శుక్రుడు · శని · రాహువు · కేతువు