You are on page 1of 16

1

IN THE COURT OF THE I ADDL., DISTRICT & SESSIONS JUDGE OF


CHITTOOR

Crl.M.P.No. OF 2013
CRIME No. 26 OF 2013
(MAHILA PS., CHITTOOR)

BETWEEN:

K.Jagadeesh and others … Petitioners/


Accused No.1 to 3
AND:

S.H.O., of Mahila P.S., … Respondent/


Complainant

OBJECTIONS FILED ON BEHALF OF THE DE-FACTO COMPLAINANANT

-oOo-

1. It is submitted that the petitioners/accused No.1 to 3 filed the above


petition under Sec.438 of Cr.P.C., before the Hon’ble Court seeking anticipatory bail.
It is submitted that the defacto complainant lodged a complaint against the
petitioners/A.1 to A.3 and one K.Munimanjunath who is the brother the 1 st accused
and son of 2nd and 3rd accused before the respondent/complainant and the
respondent/police registered the case against the petitioners/Accused No.1 to 3 for
an offence punishable under Sec. 498A IPC, 406 IPC, 4 DPA.

2. It is submitted that it is came to the knowledge of the de-facto


complainant through the respondent/police, that the petitioners/accused No.1 to 3
filed the above petition seeking anticipatory bail and after perusing the averments in
the bail petition filed by the petitioners/accused No.1 to 3, the de-facto complainant
i.e., I came to know that I begin to demand the 1 st petitoner/accused to put his
family at Chittoor and look after their gold jewellary business and avoid the
government job and settled at Chittoor as an illitam son-in-law. The 1 st petitioner
refused the demand of de-facto complainant and her parents.

3. It is further submitted that I was given to the marriage with the 1 st


petitioner/accused and our marriage was held at Chittoor on 30.01.2012 and entire
marriage expenses were beared by my parents and after the marriage I joined with
the 1st petitioner/accused and lived at Tirupati in my-in-laws house for a period of
One month and thereafter the 1st petitioner/accused was shifted the family at
Nellore and lived together happily for a period of 6 months only. Thereafter the 1 st
petitioner/accused at the instigation of petitioners 2 and 3/accused and one
K.Munimanjunath who is the elder brother of 1 st petitioner/accused harassed me to
2

get addl., dowry and every day all the members of my in-laws were tortured me
physically and mentally to get addl., dowry. The petitoner 1 and 2/accused were
also taken my ATM card and they withdrawn the entire amount which is in my
account and the said amount was deposited by my father to me and after eating
away the said amount in my account, the petitioners 1 and 2/accused were returned
my ATM card saying that the “card is not operating”. All the petitioners/accused 1
to 3 and K.Munimanjunath tortured me to get addl., dowry and the
petitioners/accused 1 to 3 are used to bet me on my cheek and also the
petitioner/1st accused sqised my neck and at last they necked me out from their
house at Nellore. In this regard many mediations were held, but the 1 st
petitioner/accused and other petitioners/accused and K.Munimanjunath were not
listened the words of the elders of the panchayath and they threatened the elders
and the petitioners/accused mind is only to grab money from my parents. In this
regard I reported a complaint before the respondent/police on 21.09.2013 to give
necessary counseling to my husband and to my in-laws under Receipt No.64/2013
and the respondent/police called my husband and in-laws on 22.09.2013 and after
counseling my husband and in-laws were compromised the matter and given their
consent before the police that they will not do like this in future and they will not
harass me for addl., dowry if any.

4. I further submit that the petitioners/accused No.1 to 3 are harassed me by


physically and mentally to get addl., dowry and they used to beat me at the
instigation of K.Munimanjunath. But they pleaded that they have not made any
mistake and the entire allegations mentioned in the petition is false and frivolous.
The respondent/police still investigating the matter, at this stage the petition for
grant of anticipatory bail is not maintainable. I submit that again and again my
husband and in-laws are started to harass me to get addl., dowry and bet me and
harassed me by physically and mentally, but now they are pleading in the petition
that they were not made any harassment against me. I submit that all these days I
waited that they will change their mind, but in vain and all the petitioners/accused
and another accused are harassed me and threatened me by phone that “they will
end my life, by killing me”, if the Hon’ble Court granted bail to them, they will harm
to my life.

5. It is therefore prayed that this Hon’ble Court may be pleased to, dismiss
the above petition and pass such other and further orders in the interest of justice.

DE-FACTO COMPLAINANT
3

CASE DAIRY PART – II

Chittoor Women P.S., F.I.R.No.26/2013

Date, time and place of occurrence: prior to 16 th October, 2013 at Chiittoor


Town and District, offence under Sec. 498A IPC, 406 IPC, 4 DPA.
LW’s Examination Date: .10.2013.

L.W.1: Statement of Smt.Kodaganti Lavanya, D/o Aruru Yashoda Achari,


residing now at D.No.2-228, Brahmana Street, Chittoor Town and District.

నేను ప్రస్తు తము పై విలాసములో కాపురము ఉంటున్నాను. నేను ప్రస్తు తము నా తల్లితండ్రు లతో కలసి
జీవిస్తు న్నాను. మా తల్లితండ్రు లకు మేము ముగ్గురు పిల్లలు, నేను పెద్ద కుమార్తెను. నాకు నా తల్లితండ్రు లు తిరుపతి
కాపురస్తు లైన కే.కమలనాభ అచ్చారి కుమారుడైన కే.జగదీశ్ తో 30.01.2012 వ తేదిన చిత్తూరు సూర్యప్రతాప్
కళ్యాణమండపం నందు మా నాన్న గారు వివాహం జరిపించినారు. నా వివాహమునకు గాను మా నాన్న గారు
Rs.10,00,000/- లు మరియు 5 సవర్ల బంగారం నగలు నా భర్త గారికి అత్తా మామల కానుకగా మరియు నాకు 50
సవరముల బంగారు నగలు, 3 కేజీల వెండి సమానులు మరియు ఇంటి సమానులు కట్నముగా ఇచ్చి ఘనంగా పెళ్లి
జరిపించి ఇచ్చినారు. తదుపరి నా వివాహం తరువాత నా భర్త తిరుపతి నందు మా అత్తమామలైన రెడ్డిరత్నమ్మ
మరియు కమలనాభ అచ్చారి లతో నన్ను ఒక నెల తిరుపతి నందు కాపురం పెట్టినాడు. తరువాత నా భర్త నెల్లూరు
నందు టెలిఫోన్ కాలనీ లో కాపురము పెట్టినాడు. మా వైవాహిక జీవితం సుమారు 6 నెలలు సజావుగా సాగింది. ఆ
తరువాత నా భర్త అతని తల్లితండ్రు ల మరియు అతని అన్న కే.ముని మంజునాథ్ ప్రోద్బలంతో అదనంగా రూ :
10,00,000/- కట్నం తీసుకు రమ్మని నన్ను మానసికంగా హింసించే వారు. సుమారు ఆరు నెలల క్రితం నా భర్త నన్ను
అదనపు కట్నం తీసురమ్మని నీచమైన మాటలతో నన్ను ధూశించి, కొట్టి, నా తల్లితండ్రు లను తిట్టి నన్ను ఇంటి నుండి
తరిమివేసినారు. అందుపై నా తల్లితండ్రు లు, మా ఇంటి పెద్దలు నెల్లూరు కు పోయి నాలుగు ఐదు సార్లు నా భర్త
మరియు అత్తమామలోతో నన్ను కాపురానికి తీసుకోమని ప్రాదేయపడినారు. తదుపరి నా పెండ్లి జరిగిన రోజే అనగా
30.01.2012 వ తేది నాడు మొదటి రాత్రి నాడు నాతో “నిన్ను నేను మా అమ్మ కోసం చేసుకొన్నాను మా అమ్మకు మీ
నాన్న ఇచ్చిన పది లక్షలు చాలదు, మరింత కట్నం కావలి, మా అమ్మ వదిలేయమంటే నిన్ను వదిలేస్తా ను అన్నాడు”.
నేను గర్బావతి ఐన వెంటేనే నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటల్ లో, నేను తరచూ వాంతులు చేసుకుంటుండగా చెక్ అప్
4

చేసినారు. తరువాత నా అత్తమామలు, నా భర్త నన్ను చిత్తూరుకు వెళ్ళి మీ అమ్మ వాళ్ళ ఇంటిలో ఉండి ఆరోగ్యము సరి
చేసుకోమని పంపినారు. తరువాత చిత్తూరు మరియు CMC Hospital లో చెక్ అప్ చేయించుకొన్నాను. ఆ
సమైయమున నా భర్త గారు కూడా నన్ను చూచుటకు రాలేదు. కానీ చిత్తూరు హాస్పిటల్ లో డాక్టర్ గారు బిడ్డ సరిగా
పెరగలేదని, అందువలన నా భర్తను రమ్మని డాక్టర్ సలహా ఇచ్చినారు. కానీ నా భర్త గారు చిత్తూరుకు రాకుండా అతని
తల్లితండ్రు లను పంపి డాక్టర్ గారి దగ్గర గొడవ పెట్టు కొన్నారు. మరలా CMC హాస్పిటల్ కు 20.08.2012 తేదీన నేను
ట్రీట్మెంట్ కొరకు వెళ్ళగా, అక్కడ కూడా నా భర్త రావాలని తెలిపినారు. అప్పుడు నా తండ్రిగారు నా భర్తకు ఫోన్ చేసి
“నా పాప కు ప్రాణ హాని ఉందని” ప్రాదేయపడి పిలవగా, అప్పుడు CMC హాస్పిటల్ కు వచ్చి డిక్లేరేషన్ ఫార్మ్స్ లో
సంతకము చేసినారు. అతని ఆలోచన అంతా నన్ను భార్యగా చూసుకోకుండా, నోట్ల మెషిన్ లాగా చూస్తు న్నారు
మరియు అతను తరచూ మధ్యము మరియు చెడు సావసనాలు చేస్తుంటాడు.
తదుపరి సుమారు ఆగష్టు , 2012 నెలలో అబార్షన్ అవగా అప్పుడు నుండి నవంబర్, 2012 నెల వరకు కూడా
నన్ను వచ్చి చూడలేదు. ఫోన్లో కూడా మాట్లా డలేదు. తరచూ నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తడము లేధు.
ఎప్పుడైనా తెలిసో, తెలియకొ ఫోన్ చేస్తే, “నన్ను ఎప్పుడు తీసుకెళ్తా వు” అని అడుగగా, “నేను వస్తా ను, పిలుచుకొని
వెళ్తా ను అని చెప్పేవారు, మెసేజ్ లు “I will come” అని కూడా పెట్టేవాడు, కానీ అతను వచ్చేవారు కాదు. తదుపరి
నవంబర్ 2012 లో నా తండ్రి గారు నన్ను నెల్లూరుకు పిలుచుకొని వెళ్ళి నా భర్తతో ప్రదేయపడి అడుగగా, ఆ
సమయములో నానా మాటలతో ధూశించినాడు. నా తండ్రి గారు వెళ్ళిన తరువాత నన్ను అదనపు కట్నం లేకుండా
ఎందుకు వచ్చినావు అని, మీ నాన్న నీ అక్కౌంట్ లో వేసిన డబ్బులు ATM ద్వారా అంతా తీసేసినాము, ఇప్పుడు
డబ్బులు కావాలి అని నన్ను శారీరకంగాను, మానసికంగాను హింసించి, కొట్టి, గొంతు నులిమి వేదించేవాడు.
తరచూ తిరుపతి నుండి నా అత్తా మామలు నెలలో 15 రోజులు నెల్లూరులో వుండి నా భర్తతో కలసి సూటిపోటి
మాటలతో వేదించేవారు. నా భావ గారైన కే.మునిమంజునాద్ హై దరాబాద్ నుండి ఫోన్ చేసి, నా భర్తతో డబ్బులు
కావాలి అని అడుగురా అని, బాగా వేదించండి మరియు పిల్లలు కలిగే అవకాశము ఇవ్వవద్దని నూరి పోసేవాడు. కానీ
తరచూ ఈ వేదింపులు తట్టు కొని కాపురము చేసుకొంటున్నాను.

తదుపరి నా తల్లితండ్రు లు మొదటి సంక్రాంతి పండుగకు అల్లు డిని అనగా నా భర్త గారిని పిలువగా
11.01.2013 వ తేదినాడు నన్ను మాత్రము పంపి, తరువాత నా భర్త 14.01.2013 వ తేదినాడు వచ్చి ఒక గంటలోనే,
అల్లు డికి భాహుమానము గాని, చూచే విదానముగాని సరి లేదని చెప్పి, గొడవ చేసుకొని వెళ్ళిపోయినాడు. నా
తల్లితండ్రు లు మరియు నేను ఎంత ఎంత ప్రాదేయపడిన గాని, అతని దోరని మారలేధు. ఈ మద్యకాలములో అనగా
జనవరి నుండి జూన్ వరకు పెద్దమనుష్యులతో రాజీ చేసిన కూడా “ప్రస్తు తానికి డబ్బులు లేవు, తరువాత ఇస్తా ము” అని
ప్రాదేయ పడిన కూడా, నా భర్త మరియు నా మామ గారు, పెద్దమనుష్యులతో వారు తప్పు చేయలేనట్లు గా మాట్లా డి,
అన్నీ మేమే తప్పు చేసినట్లు బనాయించి నన్ను గర్భము దాల్చగుండ చేసి, శారీరకంగా కలుసుకోకుండా నన్ను నానా
విదాలుగా హింసించి, వేదించినారు. మరలా జూలై 2013 లో మా తల్లితండ్రు లు ద్వారా నేను స్వయముగా వెళ్ళి, నా
భర్త, అత్తమామలను ప్రదేయపడిన కూడా, అప్పుడు కూడా వారు “మీ పాపకు ఏమైనా అయితే మేము బాధ్యులు
కాము” అని చెప్పినారు. నా తల్లితండ్రు లు ఇట్లు చిత్తూరుకు రాగానే పై తెలిపిన నలుగురు కలిసి నన్ను నెల్లూరులో మా
ఇంటిలో మానసికంగా, చూచిపోటీ మాటలతో హింసించేవారు. నా భర్త తరచూ నన్ను చెంప పై మరియు వీపు పై
గట్టిగా బాదేవాడు. ఈ విషయముగా నా తండ్రి గారికి చెప్పగా 15.09.2013 లో నెల్లూరుకు వచ్చి పై విషయమును
విచారించగా, నా తండ్రిని కూడా ధూషించి, చేయీ కూడా చేసుకొన్నారు. ఆ సమైయమున నా తండ్రి గారి కుడి
భుజముకు కూడా లోపలి గాయములు కలిగినధి. తధుపరి నా తండ్రిగారిని, నన్ను ఇంటి నుండి తరిమివేసి, అధనపు
కట్నము తెమ్మని లేకుంటే అవసము లేదని నన్ను, నా తండ్రి గారిని ఇంటి నుండి గెంటివేసినారు.
5

ఆ తరువాత 17.09.2013 వ తేదీనాడు నా భర్త మరియు అత్తమామలు మరియు అతని అన్న


కే.మునిమంజునాద్ చిత్తూరు కు మా ఇంటికి వచ్చినారు. అప్పుడే మా నాన్న గారు నా భర్త ను మరియు నా
అత్తమామలోతో నన్ను వాళ్ళ ఇంటికి తీసుకు పొమ్మని కోరగా, అందుకు నా భర్త, అతని అన్న మరియు నా
అత్తమామలు రూ :10,00,000/- (పది లక్షల రూపాయలు) అదనపు కట్ట్నము ఇస్తేనే తీసుకుపోతామని చెప్పగా
అందుకు నా తల్లితండ్రు లు ప్రస్తు తము మేము అంత డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని దయ చేసి నన్ను కాపురానికి తీసుకు
పొమ్మని వేడుకొన్నారు. తదుపరి నేను 21.09.2013 వ తేదీనాడు చిత్తూరు మహిళా పోలీసు స్టేషన్లో నా భర్త, అతని
తల్లితండ్రు లు మరియు నా భర్త అన్న కే.మంజునాథ వీర్లను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వమని, వారి మీద ఎటువంటి
చర్యలు అవసరం లేదని పిర్యాదు చేయగా పోలీసు వారు 22.09.2013 వ తేదీనాడు రసీదు నెంబర్ : 64/2013 గా నా
అత్తమామలు ను పోలీసు స్టేషన్ కు పిలిపించినారు. తదుపరి కౌన్సెలింగ్ లో నన్ను బాగా చూసుకుంటామని ఒప్పుకొని
అంగీకారము వ్రాసి ఇచ్చినారు. అందులో నా భర్త మరియు నా అత్తమామలు అందరు సంతకము చేసినారు. నేను
కూడా సమ్మతించినాను. అప్పుడు నా భర్త ఆరోగ్యం భాగు లేదని అని చెప్పినందున మా నాన్న గారు నా భర్తను
మరియు నా అత్తమామలను బెంగలూరు కు NIMHANS హాస్పిటల్ కు తీసుకొని పోయి చికిత్చ చేయించినారు.
కాని నా భర్త అతని తల్లితండ్రు లు చికిత్చ కు సహకరించక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసుకొని మా ఇంటికి వచ్చి
ఆగ్రహంతో నన్ను, నా తల్లితండ్రు లను, నా చిన్నాన్న అయిన రవి ఆచ్చారి మరియు బ్రహ్మయ్య అచ్చారి అందరిని
దూషించి, నా తండ్రిని కొట్టి మా ఇంటి నుండి వెళ్తూ మీ అమ్మాయిని మీరే పెట్టు కోండి అని చెప్పి వెళ్ళిపోయినారు. నా
తల్లితండ్రు లు నాకు కానుకగా ఇచ్చిన బంగారు నగలు 50 సవరములు (వడ్డా ణము, హారము, నెక్లెసు, కమ్మలు
మూడు జతలు, పాపిటబిల్లా ఒకటి, చెంప సారాలు ఒక జత, సాదా నెక్లెసు మరియు కమ్మలు, గాజులు నాలుగు,
పన్నెండు ఉంగరాలు, జడ కుచ్చులు ఒకటి), నా భర్తకు 5 సవరముల బంగారం (బ్రసలేట్ ఒకటి, మైనర్ చైను ఒకటి,
ఉంగరము ఒకటి) మరియు (దీపం జ్యోతులు ఒక జత, చెంబు ఒకటి, తట్ట ఒకటి, గంధపు గిన్నెలు రెండు, గ్లా స్
ఒకటి, పసుపు కుంకుమ గిన్నెలు, కామాక్షి దీపం ఒకటి) మూడు కేజీల వెండి సామానులు మరియు ఇంటి సమానులు
నెల్లూరు లో కాపురానికి వెళ్ళినప్పుడు ఇచ్చినవి (వాషింగ్ మెషిన్. LCD T.V., 38 inches మాత్రమ్ అతని పేరులో
బిల్, fridge, mixie, steel vessels etc.,). నా నాన్న గారు నా పేరిట ఉన్న ఎకౌంటు నెంబర్ :32096301883 స్టేట్
బ్యాంకు అఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, చిత్తూరు నందు 10.02. 2012 వ తేది నాడు రూ:3,40,000/- (మూడు
లక్షల నలబై వేలు మాత్రము) నాకు జమచేసి ఉన్నాడు. కాని ఆ పైకం మొత్తా న్ని నా భర్త మరియు నా మామ గారు నా
యొక్క ATM card ను దౌర్జన్యముగా లాక్కుని వారే స్వయంగా వెళ్లి డబ్బులు మొత్తా న్ని తీసుకొన్నారు, నా ATM
card ని పెండ్లి అయినప్పటి నుండి అనగా జనవరి, 2012 నుండి 28.03.2013 వరకు నా మామగారు దగ్గరే ఉన్నింది.
తరువాత నా కార్డు ను నాకు సంక్రాంతి కి ముందు “కార్డు పని చేయడం లేదని” ఇచ్చేసినారు. కాని నేను
అనుమానముతో నా తమ్ముడు, నా నాన్నతో కలసి 28.03.2013 తేదీ నాడు బ్యాంకు ATM కు వెళ్లి Rs.1,000/- డ్రా
చేయగా కార్డు పని చేసినది, తదుపరి బ్యాలన్స్ చెక్ చేయగా మేము వేసిన Rs.5,000/- తప్పితే మిగిలిన రూ : నాలుగు
లక్షల ఎనభై ఐదు వేలు నా ఎకౌంటు లో లేదు. ఈ మొత్తా న్ని నా మామ మారియు నా భర్త ఇద్దు రు కల్సి తీసేసుకొని
ఉన్నారు. నా బట్టలు, 55 సవరముల బంగారు నగలు, మూడు కేజీల వెండి సామానులు, మరియు పెండ్లి తరువాత
ఇచ్చిన Rs.5,00,000/- లు మరియు నా ఎకౌంటు లో వేసిన Rs.4,85,000/-, వెరసి తొమ్మిది లక్షల ఎనబై ఐదు వేలు
రూపాయలు మొత్తా న్ని నా భర్త, అతని అన్న, నా అత్తమామలు అందరు కలసి అన్నింటిని సంరక్షిస్తా మని నమ్మించి,
కాజేసి మోసగించినారు. తదుపరి నన్ను నా అత్త గారి ఇంటి నుండి తరిమివేసినప్పుడు, నేను కట్టు బట్టలతో నా
పుట్టింటికి వచ్చేసినాను. ఇంత కాలం నా భర్త, నా అత్తమామలు నన్ను కాపురానికి తీసుకొని పోతారని ఆశ తో
ఉండినాను. కాని పై వారందరూ నన్ను తరచూ ఫోన్లో మానసికంగా వేధిస్తూ, అదనపు కట్నము తీసుకు వస్తే మా
ఇంటికి రా అని పదే పదే హింసకు గురిచేస్తు న్నారు. ప్రస్తు తం నేను మనశ్శాంతి లేక జీవితం పై విరక్తితో
జీవించుచున్నాను. ఈ దినం అనగా 16.10.2013 వ తేదీనాడు నేను మధ్యాహ్నం 1.00 గంటలకు చిత్తూరు మహిళా
6

పోలీసు స్టేషన్ కు వచ్చి పై వారందరి మీద నన్ను మానసికంగా అదనపు కట్నం కావాలని వేధించినారని, నన్ను నమ్మించి
మోసం చేసినారని, కావున మీరు విచారించి నాకు న్యాయం చేయాలనీ కోరి వ్రాతపూర్వకంగా పిర్యాదు చేసినాను.
జరిగింది విచారించగా తెలిపినాను.

CASE DAIRY PART – II

Chittoor Women P.S., F.I.R.No.26/2013


7

Date, time and place of occurrence: prior to 16 th October, 2013 at Chittoor Town
and District, offence under Sec.498A IPC, 406 IPC, 4 DPA.
LW’s Examination Date: .10.2013.

L.W.2: Statement of Aruru Yashoda Achari, S/o A.Raja Achari, residing at D.No.2-
228, Brahmana Street, Chittoor Town and District.

నేను పై విలాసములో కాపురము ఉంటున్నాను. నేను బంగారు అబరణముల వ్యాపారము చేసుకుంటూ


జీవిస్తు న్నాను. నాకు భార్య ముగ్గురు పిల్లలు. నా పెద్ద కుమార్తె లావణ్యను తిరుపతి కాపురస్తు లైన కే.కమలనాభ
అచ్చారి కుమారుడైన కే.జగదీశ్ తో 30.01.2012 వ తేదిన చిత్తూరు సూర్యప్రతాప్ కళ్యాణమండపం నందు
వివాహం జరిపించినాను. నా కుమార్తె వివాహమునకు గాను నేను కట్నముగా Rs.10,00,000/- లు మరియు
5 సవర్ల బంగారం నగలు మరియు నా కుమార్తె కు 50 సవరముల బంగారు నగలు, 3 కేజీల వెండి సమానులు
మరియు ఇంటి సమానులు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించి ఇచ్చినాను. తదుపరి నా కుమార్తె మరియు నా అల్లు డు
వివాహం తరువాత తిరుపతి నందు నా కుమార్తె అత్త మామలైన రెడ్డిరత్నమ్మ మరియు కమలనాభ అచ్చారి లతో ఒక
నెల తిరుపతి నందు కాపురం చేసినారు. తరువాత నా అల్లు డు నెల్లూరు నందు టెలిఫోన్ కాలనీ లో కాపురము
పెట్టినాడు. వారి వైవాహిక జీవితం సుమారు 6 నెలలు సజావుగా సాగింది. ఆ తరువాత నా అల్లు డు అతని
తల్లితండ్రు ల మరియు అతని అన్న కే.ముని మంజునాథ్ ప్రోద్బలంతో అదనంగా రూ:10,00,000/- కట్నం
తీసుకు రమ్మని నా కూతురిని మరియు నన్ను మానసికంగా హింసించే వారు. సుమారు ఆరు నెలల క్రితం నా అల్లు డు
నా కుమార్తెను అదనపు కట్నం తీసురమ్మని నీచమైన మాటలతో ధూశించి, కొట్టి, మమ్ములను కూడా తిట్టి నా
కుమార్తెను ఇంటి నుండి తరిమివేసినారు. అందుపై మేము, మా ఇంటి పెద్దలు నెల్లూరు కు పోయి నాలుగు ఐదు
సార్లు నా అల్లు డుని మరియు అతని తల్లితండ్రు లను మా కుమార్తెను కాపురానికి తీసుకోమని ప్రాదేయపడినాము.
తదుపరి నా కుమార్తె పెండ్లి జరిగిన రోజే అనగా 30.01.2012 వ తేది నాడు మొదటి రాత్రి నాడు నా కుమార్తె తో
“నిన్ను నేను మా అమ్మ కోసం చేసుకొన్నాను మా అమ్మకు మీ నాన్న ఇచ్చిన పది లక్షలు చాలదు, మరింత కట్నం కావలి,
మా అమ్మ వదిలేయమంటే నిన్ను వదిలేస్తా ను అన్నాడు”, ఈ విషయములన్నియు నా కుమార్తె నాకు తెలిపితే
తెలిసినధి. నా కుమార్తె గర్భవతి ఐన వెంటేనే నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటల్ లో, తాను తరచూ వాంతులు
చేసుకుంటుండగా చెక్ అప్ చేసినారు. తరువాత నా కుమార్తెన్ అత్తమామలు, ఆమె భర్త తనను చిత్తూరుకు వెళ్ళి మీ
అమ్మ వాళ్ళ ఇంటిలో ఉండి ఆరోగ్యము సరి చేసుకోమని పంపినారు. తరువాత చిత్తూరు మరియు CMC Hospital
లో చెక్ అప్ చేయించినాము. ఆ సమైయమున నా అల్లు డు గారు కూడా నా కుమార్తెను చూడడానికి రాలేదు.
కానీ చిత్తూ రు హాస్పిటల్ లో డాక్టర్ గారు బిడ్డ సరిగా పెరగలేదని, అందువలన నా అల్లు డిని పిలవమని డాక్టర్
సలహా ఇచ్చినారు. కానీ నా అల్లు డు గారు చిత్తూ రుకు రాకుండా అతని తల్లితండ్రు లను పంపి డాక్టర్ గారి దగ్గర
గొడవ పెట్టు కొన్నారు. మరలా CMC హాస్పిటల్ కు 20.08.2012 తేదీన నా కుమార్తె ట్రీట్మెంట్ కొరకు వెళ్ళగా,
అక్కడ కూడా నా అల్లు డు రావాలని తెలిపినారు. అప్పుడు నీను నా అల్లు డు గారికి భర్తకు ఫోన్ చేసి “నా పాప కు
ప్రాణ హాని ఉందని” ప్రాదేయపడి పిలవగా, అప్పుడు CMC హాస్పిటల్ కు వచ్చి డిక్లేరేషన్ ఫార్మ్స్ లో సంతకము
చేసినారు. అతని ఆలోచన అంతా నా కుమార్తెను భార్యగా చూసుకోకుండా, నోట్ల మెషిన్ లాగా చూస్తు న్నారు
మరియు అతను తరచూ మధ్యము మరియు చెడు సావసనాలు చేస్తుంటాడు.
తదుపరి సుమారు ఆగష్టు , 2012 నెలలో నా కుమార్తెకు అబార్షన్ అవగా అప్పుడు నుండి నవంబర్,
2012 నెల వరకు కూడా తన భార్యను వచ్చి చూడలేదు. ఫోన్లో కూడా మాట్లా డలేదు. తదుపరి నవంబర్ 2012
లో నేను నా కుమార్తెను పిలుచుకొని వెళ్ళి నా అల్లు డిని ప్రాదేయపడి అడుగగా, ఆ సమయములో నానా మాటలతో
ధూశించినాడు. నేను వచ్చేసిన తరువాత నా కుమార్తెను అదనపు కట్నం లేకుండా ఎందుకు వచ్చినావు అని,
మీ నాన్న నీ అక్కౌంట్ లో వేసిన డబ్బులు ATM ద్వారా అంతా తీసేసన
ి ాము, ఇప్పుడు డబ్బులు కావాలి అని
వేదించేవాడు. తరచూ తిరుపతి నుండి నా అల్లు డి అమ్మానాన్నలు నెలలో 15 రోజులు నెల్లూ రులో వుండి నా
8

అల్లు డితో కలసి సూటిపోటి మాటలతో వేదించేవారు. నా అల్లు డి అన్న గారైన కే.మునిమంజునాద్ హై దరాబాద్
నుండి ఫో న్ చేసి, నా అల్లు డితో డబ్బులు కావాలి అని అడుగురా అని, బాగా వేదించండి మరియు పిల్లలు కలిగే
అవకాశము ఇవ్వవద్ద ని నూరి పో సేవాడు. కానీ తరచూ నా కుమార్తె ఈ వేదింపులు తట్టు కొని కాపురము
చేసుకొంటున్నది.

తదుపరి మేము మా అల్లు డిని మొదటి సంక్రాంతి పండుగకు పిలువగా 11.01.2013 వ తేదినాడు నా
కుమార్తెను మాత్రము పంపి, తరువాత నా అల్లు డు 14.01.2013 వ తేదినాడు వచ్చి ఒక గంటలోనే, “అల్లు డికి
భాహుమానము గాని, చూచే విదానముగాని సరి లేదని చెప్పి”, గొడవ చేసుకొని వెళ్ళిపో యినాడు. నేను
మరియు నా భార్య మరియు నా కుమార్తె ఎంత ప్రా దేయపడిన గాని, అతని దో రని మారలేధు. ఈ
మద్యకాలములో అనగా జనవరి నుండి జూన్ వరకు పెద్దమనుష్యులతో రాజీ చేసిన కూడా “ప్రస్తు తానికి డబ్బులు
లేవు, తరువాత ఇస్తా ము” అని ప్రా దేయ పడిన కూడా, నా అల్లు డు మరియు అతని నాన్న గారు, పెద్దమనుష్యులతో
వారు తప్పు చేయలేనట్లు గా మాట్లా డి, అన్నీ మేమే తప్పు చేసినట్లు బనాయించి నా కుమార్తెను గర్భము
దాల్చగుండ చేసి, శారీరకంగా కలుసుకోకుండా నా కుమార్తెను నానా విదాలుగా హింసించి, వేదించినారు. మరలా
జూలై 2013 లో మేము మరియు నా కుమార్తె స్వయముగా వెళ్ళి, నా కుమార్తె ఆమె భర్త , అత్తమామలను
ప్రదేయపడిన కూడా, అప్పుడు కూడా వారు “మీ పాపకు ఏమైనా అయితే మేము బాధ్యులు కాము” అని
చెప్పినారు. మేము ఇట్లు చిత్తూరుకు రాగానే పై తెలిపిన నలుగురు కలిసి నా కుమార్తెను నెల్లూరులో మా అల్లు డి
ఇంటిలో మానసికంగా, చూచిపోటీ మాటలతో హింసించేవారు. ఈ విషయములు అన్నియు నాకు చెప్పగా నేను
15.09.2013 లో నెల్లూ రుకు వచ్చి పై విషయమును విచారించగా, నన్ను నానా మాటలతో ధూషించి, చేయీ
కూడా చేసుకొన్నారు. ఆ సమైయమున నాకు కుడి భుజముకు కూడా లోపలి గాయములు కలిగినధి. తధుపరి
నన్ను మరియు నా కుమార్తెను ఇంటి నుండి తరిమివేసి, అధనపు కట్నము తెమ్మని లేకుంటే అవసము లేదని
నన్ను, నా కుమార్తెను ఇంటి నుండి గెంటివేసినారు.

ఆ తరువాత 17.09.2013 వ తేదీనాడు నా అల్లు డు మరియు అతని తల్లితండ్రు లు మరియు అతని అన్న
కే.మునిమంజునాద్ చిత్తూరు కు మా ఇంటికి వచ్చినారు. అప్పుడే నేను నా అల్లు డు తో నా కుమార్తెను వాళ్ళ ఇంటికి
తీసుకు పొమ్మని కోరగా, అందుకు నా అల్లు డు, అతని అన్న మరియు అతని అమ్మానాన్నలు రూ :10,00,000/- (పది
లక్షల రూపాయలు) అదనపు కట్ట్నము ఇస్తేనే తీసుకుపోతామని చెప్పినారు. దానికి ప్రస్తు తము మేము అంత డబ్బులు
ఇచ్చే పరిస్థితి లేదని దయ చేసి నా కుమార్తెను కాపురానికి తీసుకు పొమ్మని వేడుకొన్నాము. కాని దానికి వారందరూ
ఒప్పుకోకుండా మేము డబ్బులు ఇస్తేనే కాపురానికి తీసుకుపోతామని చెప్పి అందరూ వెళ్ళిపోయినారు. దీని పై నా
కుమార్తె 21.09.2013 వ తేదీనాడు చిత్తూరు మహిళా పోలీసు స్టేషన్లో ఆమె భర్త, అతని తల్లితండ్రు లు మరియు అతని
అన్న కే.మంజునాథ వీర్లను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వమని, వారి మీద ఎటువంటి చర్యలు అవసరం లేదని పిర్యాదు
చేసినది. దానికి పోలీసు వారు 22.09.2013 వ తేదీనాడు రసీదు నెంబర్ : 64/2013 గా పై వారందరినీ పోలీసు స్టేషన్
కు పిలిపించినారు. తదుపరి కౌన్సెలింగ్ లో నా కుమార్తెను బాగా చూసుకుంటామని ఒప్పుకొని అంగీకారము వ్రాసి
ఇచ్చినారు. అందులో నా అల్లు డు మరియు అతని తల్లితండ్రు లు అందరు సంతకము చేసినారు. అప్పుడు నా
అల్లు డు ఆరోగ్యం భాగు లేదని అని చెప్పి శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తు న్నందున, నేను అతనిని మరియు అతని తల్లితండ్రు లను
బెంగలూరు లోని NIMHANS హాస్పిటల్ కు తీసుకొని పోయి చికిత్చ చేయించినాను. కాని నా అల్లు డు అతని
తల్లితండ్రు లు చికిత్చ కు సహకరించక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసుకొని మా ఇంటికి వచ్చి నా కూతురిని, నన్ను, నా
తమ్ముడు అయిన రవి ఆచ్చారి మరియు బ్రహ్మయ్య అచ్చారి అందరిని దూషించి, నన్ను కొట్టి మా ఇంటి నుండి వెళ్తూ
“మీ అమ్మాయిని మీరే పెట్టు కోండి” అని చెప్పి వెళ్ళిపోయినారు. నేను నా కుమార్తె పెండ్లి కి గాను నా కుమార్తెకు,
9

నా అల్లు డుకి కానుకగా ఇచ్చిన బంగారు నగలు 50 సవరములు (వడ్డా ణము, హారము, నెక్లెసు, కమ్మలు మూడు
జతలు, పాపిటబిల్లా ఒకటి, చెంప సారాలు ఒక జత, సాదా నెక్లెసు మరియు కమ్మలు, గాజులు నాలుగు, పన్నెండు
ఉంగరాలు, జడ కుచ్చులు ఒకటి), నా అల్లు డుకి 5 సవరముల బంగారం ( బ్రాసలేట్ ఒకటి, మైనర్ చైను ఒకటి,
ఉంగరము ఒకటి) మరియు (దీపం జ్యోతులు ఒక జత, చెంబు ఒకటి, తట్ట ఒకటి, గంధపు గిన్నెలు రెండు, గ్లా స్
ఒకటి, పసుపు కుంకుమ గిన్నెలు, కామాక్షి దీపం ఒకటి) మూడు కేజీల వెండి సామానులు మరియు ఇంటి సమానులు
నెల్లూరు లో కాపురానికి వెళ్ళినప్పుడు ఇచ్చినవి (వాషింగ్ మెషిన్. LCD T.V., 38 inches మాత్రము నా అల్లు డి
పేరులో బిల్, fridge, mixie, steel vessels etc.,). నేను నా కుమార్తె పేరిట ఉన్న ఎకౌంటు
నెంబర్:32096301883 స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, చిత్తూరు నందు 10.02. 2012 వ తేది
నాడు రూ:3,40,000/- (మూడు లక్షల నలబై వేలు మాత్రము) నా కుమార్తె కు జమచేసి ఉన్నాను. కాని ఆ పైకం
మొత్తా న్ని నా అల్లు డు మరియు అతని నాన్న గారు నా కుమార్తె ATM card ను దౌర్జన్యముగా లాక్కుని వారే
స్వయంగా వెళ్లి డబ్బులు మొత్తా న్ని తీసుకొన్నారు, నా కుమార్తె ATM card ని పెండ్లి అయినప్పటి నుండి అనగా
జనవరి, 2012 నుండి 28.03.2013 వరకు ఆమె మామగారు దగ్గరే ఉన్నింది. తరువాత తన కార్డు ను నా కుమార్తెకు
సంక్రాంతి కి ముందు “కార్డు పని చేయడం లేదని” ఇచ్చేసినారు. కాని నా కుమార్తె, నేను మరియు నా కొడుకుతో
కలసి 28.03.2013 తేదీ నాడు అనుమానంతో బ్యాంకు ATM కు వెళ్లి Rs.1,000/- డ్రా చేయగా కార్డు పని చేసినది,
తదుపరి బ్యాలన్స్ చెక్ చేయగా మేము వేసిన Rs.5,000/- తప్పితే మిగిలిన రూ : నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు నా
ఎకౌంటు లో లేదు. ఈ మొత్తా న్ని నా అల్లు డు మరియు అతని నాన్న ఇద్దు రు కల్సి తీసేసుకొని ఉన్నారు. నా కుమార్తె
బట్టలు, 55 సవరముల బంగారు నగలు, మూడు కేజీల వెండి సామానులు, మరియు పెండ్లి తరువాత ఇచ్చిన
Rs.5,00,000/- లు మరియు నా కుమార్తె ఎకౌంటు లో వేసిన Rs.4,85,000/-, వెరసి తొమ్మిది లక్షల ఎనబై ఐదు
వేలు రూపాయలు మొత్తా న్ని నా అల్లు డు, అతని అన్న మరియు అతని అమ్మానాన్నలు అందరు కలసి అన్నింటిని
సంరక్షిస్తా మని నమ్మించి, కాజేసి మోసగించినారు. తదుపరి నా కుమార్తెను అత్త గారి ఇంటి నుండి
తరిమివేసినప్పుడు, నా కుమార్తె కట్టు బట్టలతో మా ఇంటికి వచ్చేసినది. ఇంత కాలం నా కుమార్తె ఆమె భర్త, మరియు
ఆమె అత్తమామలు తనను కాపురానికి తీసుకొని పోతారని ఆశ తో ఉండినది. కాని పై వారందరూ నా కుమార్తెను
తరచూ ఫోన్లో మానసికంగా వేధిస్తూ, అదనపు కట్నము తీసుకు వస్తే మా ఇంటికి రా అని పదే పదే హింసకు
గురిచేస్తు న్నారు. ఈ విషయంగా 16.10.2013 వ తేదీనాడు నా కుమార్తె మధ్యాహ్నం 1.00 గంటలకు చిత్తూరు
మహిళా పోలీసు స్టేషన్లో పై వారందరి మీద మానసికంగా అదనపు కట్నం కావాలని వేధించినారని, నా కుమార్తెను
మోసం చేసినారని, కావున మీరు విచారించి న్యాయం చేయాలనీ కోరి వ్రాతపూర్వకంగా పిర్యాదు చేసినది. తదుపరి
పోలీసు వారు విచారించేటప్పుడు నేను నా కుమార్తె పెళ్ళికి గాను కొన్న బంగారు ఆభరణముల కొన్న బిల్లు లు, నా
కుమార్తె దగ్గ ర ఉన్న నగలు కు సంబందించిన ఇన్కమ్ టాక్స్ రేటర్న్స్ మరియు ఆమె ఎకౌంట్ కు సంబందించిన
బ్యాంక్ అక్కౌంట్ స్టేటుమెంటు మరియు పాస్ బుక్ నకలు, నేను పెండ్లి అయిన తరువాత ఇచ్చిన ఐదు లక్షల
రూపాయల నగదు కు సంబందించిన ఫో టోలు మరియు నేను నా కుమార్తె అక్కౌంట్ లో డబ్బులు జమ చేసిన
రశీదు, మరియు డబ్బులు, బంగారు నగలు నా అల్లు డికి ఇచ్చినప్పుడు తీసిన ఫో టోస్ మరియు CD అన్నింటిని
పో లీసు వారికి అందజేసినాను. మీరు విచారించగా ఉన్నది ఉన్నట్లు గా తెలిపినాను.
10

CASE DAIRY PART – II

Chittoor Women P.S., F.I.R.No.26/2013

Date, time and place of occurrence: prior to 16 th October, 2013 at Chittoor


Town and District, offence under Sec.498A IPC, 406 IPC, 4 DPA.
LW’s Examination Date: .10.2013.

L.W.3: Statement of A.Naveen Kumar, S/o Aruru Yashoda Achari, residing at


D.No.2-228, Brahmana Street, Chittoor Town and District.

నేను ప్రస్తు తము పై విలాసములో కాపురము ఉంటున్నాను. నేను B.Tech., చదువుతున్నాను. నా


తల్లితండ్రు లతో కలసి జీవిస్తు న్నాను. మా తల్లితండ్రు లకు మేము ముగ్గురు పిల్లలు. మా అక్క లావణ్య కు తిరుపతి
కాపురస్తు లైన కే.కమలనాభ అచ్చారి కుమారుడైన కే.జగదీశ్ తో 30.01.2012 వ తేదిన చిత్తూరు సూర్యప్రతాప్
11

కళ్యాణమండపం నందు వివాహం జరిపించినారు. వారి పెళ్లి అయిన నాటి నుండి సుమారు 6 నెలలు సజావుగా
సాగింది. నా అక్క వివాహమునకు గాను మా నాన్న గారు Rs.10,00,000/- లు కట్నము మరియు 5 సవర్ల బంగారం
నగలు నా బావ గారికి అత్తా మామల కానుకగా మరియు నా అక్కకు 50 సవరముల బంగారు నగలు, 3 కేజీల వెండి
సమానులు మరియు ఇంటి సమానులు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించి ఇచ్చినారు. తదుపరి మా బావ మా అక్కతో
సరిగా సంసారము చేయకుండా అతని అన్న, అమ్మానాన్నల ప్రోద్బలమముతో అదనపు కట్నము కావాలని రోజు
మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. సుమారు ఆరు నెలల క్రితం మా బావ మా అక్కను అదనపు కట్నం
తీసురమ్మని నీచమైన మాటలతో ధూశించి, కొట్టి, నా తల్లితండ్రు లను తిట్టి మా అక్కను ఇంటి నుండి తరిమివేసినారు.
అందుపై నా తల్లితండ్రు లు, మా ఇంటి పెద్దలు నెల్లూరు కు పోయి నాలుగు ఐదు సార్లు మా బావ మరియు అతని
అమ్మానాన్నలతో మా అక్కని కాపురానికి తీసుకోమని ప్రాదేయపడినారు. మా అక్క గర్బావతి గర్భవతి ఐన వెంటేనే
నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటల్ లో, తను తరచూ వాంతులు చేసుకుంటుండగా చెక్ అప్ చేసినారు. తరువాత ఆమె
అత్తమామలు మరియు భర్త తనను చిత్తూరుకు వెళ్ళి మీ అమ్మ వాళ్ళ ఇంటిలో ఉండి ఆరోగ్యము సరి చేసుకోమని
పంపినారు. తరువాత చిత్తూరు మరియు CMC Hospital లో చెక్ అప్ చేయించుకొన్నాను. కానీ చిత్తూరు
హాస్పిటల్ లో డాక్టర్ గారు బిడ్డ సరిగా పెరగలేదని, అందువలన ఆమె భర్తను రమ్మని డాక్టర్ సలహా ఇచ్చినారు. కానీ
ఆమె భర్త గారు చిత్తూరుకు రాకుండా అతని తల్లితండ్రు లను పంపి డాక్టర్ గారి దగ్గర గొడవ పెట్టు కొన్నారు. మరలా
CMC హాస్పిటల్ కు 20.08.2012 తేదీన నేను ట్రీట్మెంట్ కొరకు వెళ్ళగా, అక్కడ కూడా ఆమె భర్త రావాలని
తెలిపినారు. అప్పుడు నా తండ్రిగారు నా బావకు ఫోన్ చేసి “నా పాప కు ప్రాణ హాని ఉందని” ప్రాదేయపడి పిలవగా,
అప్పుడు CMC హాస్పిటల్ కు వచ్చి డిక్లేరేషన్ ఫార్మ్స్ లో సంతకము చేసినారు. అతను తరచూ మధ్యము మరియు
చెడు సావసనాలు చేస్తుంటాడు.

తదుపరి సుమారు ఆగష్టు , 2012 నెలలో అబార్షన్ అవగా అప్పుడు నుండి నవంబర్, 2012 నెల వరకు కూడా
మా అక్కను వచ్చి చూడలేదు. ఫోన్లో కూడా మాట్లా డలేదు. తదుపరి నవంబర్ 2012 లో నా తండ్రి గారు మా
అక్కను నెల్లూరుకు పిలుచుకొని వెళ్ళి ఆమె భర్తతో ప్రదేయపడి అడుగగా, ఆ సమయములో నానా మాటలతో
ధూశించినాడు. నా తండ్రి గారు వెళ్ళిన తరువాత నన్ను అదనపు కట్నం లేకుండా ఎందుకు వచ్చినావు అని, మీ నాన్న
నీ అక్కౌంట్ లో వేసిన డబ్బులు ATM ద్వారా అంతా తీసేసినాము, ఇప్పుడు డబ్బులు కావాలి అని వేదించేవాడు.

తదుపరి నా తల్లితండ్రు లు మొదటి సంక్రాంతి పండుగకు అల్లు డిని అనగా నా బావ గారిని పిలువగా
11.01.2013 వ తేదినాడు మా అక్కని మాత్రము పంపి, తరువాత అతను 14.01.2013 వ తేదినాడు వచ్చి ఒక
గంటలోనే, “అల్లు డికి భాహుమానము గాని, చూచే విదానముగాని సరి లేదని చెప్పి”, గొడవ చేసుకొని
వెళ్ళిపోయినాడు. నా తల్లితండ్రు లు మరియు మా అక్క ఎంత ఎంత ప్రాదేయపడిన గాని, అతని దోరని మారలేధు.
ఈ మద్యకాలములో అనగా జనవరి నుండి జూన్ వరకు పెద్దమనుష్యులతో రాజీ చేసిన కూడా “ప్రస్తు తానికి డబ్బులు
లేవు, తరువాత ఇస్తా ము” అని ప్రాదేయ పడిన కూడా, మా బావ భర్త మరియు అతని తండ్రి గారు, పెద్దమనుష్యులతో
వారు తప్పు చేయలేనట్లు గా మాట్లా డి, అన్నీ మేమే తప్పు చేసినట్లు బనాయించి మా అక్కను గర్భము దాల్చగుండ చేసి,
శారీరకంగా కలుసుకోకుండా మా అక్కను నానా విదాలుగా హింసించి, వేదించినారు. మరలా జూలై 2013 లో మా
తల్లితండ్రు లు, మా అక్క వెళ్ళి, ఆమె భర్త, అత్తమామలను ప్రదేయపడిన కూడా, అప్పుడు కూడా వారు “మీ పాపకు
ఏమైనా అయితే మేము బాధ్యులు కాము” అని చెప్పినారు. నా తల్లితండ్రు లు ఇట్లు చిత్తూరుకు రాగానే పై తెలిపిన
నలుగురు కలిసి మా అక్కను నెల్లూరులో మా అక్క వాళ్ళ ఇంటిలో మానసికంగా, చూచిపోటీ మాటలతో
హింసించేవారు. ఈ విషయములను మా అక్క మా తండ్రి గారికి చెప్పగా 15.09.2013 లో నెల్లూరుకు వచ్చి పై
విషయమును విచారించగా, నా తండ్రిని కూడా ధూషించి, చేయీ కూడా చేసుకొన్నారు. ఆ సమైయమున నా తండ్రి
గారి కుడి భుజముకు కూడా లోపలి గాయములు కలిగినధి. తధుపరి మా తండ్రిగారిని, మా అక్కను ఇంటి నుండి
12

తరిమివేసి, అధనపు కట్నము తెమ్మని లేకుంటే అవసము లేదని మా అక్కను, తండ్రి గారిని ఇంటి నుండి
గెంటివేసినారు.

ఆ తరువాత 17.09.2013 వ తేదీనాడు మా బావ మరియు అతని అమ్మానాన్నలు మరియు అతని అన్న
కే.మునిమంజునాద్ చిత్తూరు కు మా ఇంటికి వచ్చినారు. అప్పుడే మా నాన్న గారు నా బావను మరియు అతని
అమ్మానాన్నలను మా అక్కను ఇంటికి తీసుకు పొమ్మని కోరగా, అందుకు మా బావ అతని అన్న మరియు అతని
అమ్మానాన్నలు రూ :10,00,000/- (పది లక్షల రూపాయలు) అదనపు కట్ట్నము ఇస్తేనే తీసుకుపోతామని చెప్పగా
అందుకు నా తల్లితండ్రు లు ప్రస్తు తము మేము అంత డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని దయ చేసి మా కూతురిని
కాపురానికి తీసుకు పొమ్మని వేడుకొన్నారు. తదుపరి మా అక్క 21.09.2013 వ తేదీనాడు చిత్తూరు మహిళా పోలీసు
స్టేషన్లో ఆమె భర్త, ఆమె బావ మరియు ఆమె అత్తమామలను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వమని, వారి మీద ఎటువంటి
చర్యలు అవసరం లేదని పిర్యాదు చేయగా పోలీసు వారు 22.09.2013 వ తేదీనాడు రసీదు నెంబర్ : 64/2013 గా మా
బావ అతని అమ్మానాన్నలను పోలీసు స్టేషన్ కు పిలిపించినారు. తదుపరి కౌన్సెలింగ్ లో మా అక్కను బాగా
చూసుకుంటామని ఒప్పుకొని అంగీకారము వ్రాసి ఇచ్చినారు. అందులో మా బావ అతని తల్లితండ్రు లు అందరు
సంతకము చేసినారు. మా అక్క కూడా సమ్మతించినది. అప్పుడు మా బావ ఆరోగ్యం భాగు లేదని అని చెప్పినందున
మా నాన్న గారు మా బావను మరియు అతని అమ్మానాన్నలను బెంగలూరు కు NIMHANS హాస్పిటల్ కు తీసుకొని
పోయి చికిత్చ చేయించినారు. కాని, అతను మరియు అతని అమ్మానాన్నలు చికిత్చ కు సహకరించక హాస్పిటల్ నుండి
డిశ్చార్జ్ చేసుకొని మా ఇంటికి వచ్చి ఆగ్రహంతో మా అక్కను, మా తల్లితండ్రు లను, నా చిన్నాన్న అయిన రవి ఆచ్చారి
మరియు బ్రహ్మయ్య అచ్చారి అందరిని దూషించి, నా తండ్రిని కొట్టి మా ఇంటి నుండి వెళ్తూ మీ అమ్మాయిని మీరే
పెట్టు కోండి అని చెప్పి వెళ్ళిపోయినారు. మా తల్లితండ్రు లు మా అక్కకు ఇచ్చిన బంగారు నగలు 50 సవరములు
(వడ్డా ణము, హారము, నెక్లెసు, కమ్మలు మూడు జతలు, పాపిటబిల్లా ఒకటి, చెంప సారాలు ఒక జత, సాదా నెక్లెసు
మరియు కమ్మలు, గాజులు నాలుగు, పన్నెండు ఉంగరాలు, జడ కుచ్చులు ఒకటి), ఆమె భర్తకు 5 సవరముల
బంగారం (బ్రసలేట్ ఒకటి, మైనర్ చైను ఒకటి, ఉంగరము ఒకటి) మరియు (దీపం జ్యోతులు ఒక జత, చెంబు ఒకటి,
తట్ట ఒకటి, గంధపు గిన్నెలు రెండు, గ్లా స్ ఒకటి, పసుపు కుంకుమ గిన్నెలు, కామాక్షి దీపం ఒకటి) మూడు కేజీల వెండి
సామానులు మరియు ఇంటి సమానులు నెల్లూరు లో కాపురానికి వెళ్ళినప్పుడు ఇచ్చినవి (వాషింగ్ మెషిన్. LCD
T.V., 38 inches మాత్రమ్ అతని పేరులో బిల్, fridge, mixie, steel vessels etc.,). నా నాన్న గారు మా అక్క
పేరిట ఉన్న ఎకౌంటు నెంబర్ :32096301883 స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, చిత్తూరు నందు
10.02. 2012 వ తేది నాడు రూ:3,40,000/- (మూడు లక్షల నలబై వేలు మాత్రము) ఆమెకు జమచేసి ఉన్నాడు.
కాని ఆ పైకం మొత్తా న్ని ఆమె భర్త మరియు ఆమె మామ గారు నా యొక్క ATM card ను దౌర్జన్యముగా లాక్కుని
వారే స్వయంగా వెళ్లి డబ్బులు మొత్తా న్ని తీసుకొన్నారు, తరువాత ఆమె కార్డు ను నాకు సంక్రాంతి కి ముందు “కార్డు
పని చేయడం లేదని” ఇచ్చేసినారు. కాని మా అక్క అనుమానముతో నాతో మరియు మా నాన్నతో కలసి
28.03.2013 తేదీ నాడు బ్యాంకు ATM కు వెళ్లి Rs.1,000/- డ్రా చేయగా కార్డు పని చేసినది, తదుపరి బ్యాలన్స్ చెక్
చేయగా మా నాన్న గారు వేసిన Rs.5,000/- తప్పితే మిగిలిన రూ : నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు నా ఎకౌంటు లో
లేదు. ఈ మొత్తా న్ని మా అక్క మామ మారియు ఆమె భర్త ఇద్దు రు కల్సి తీసేసుకొని ఉన్నారు. మా అక్క బట్టలు, 55
సవరముల బంగారు నగలు, మూడు కేజీల వెండి సామానులు, మరియు పెండ్లి తరువాత ఇచ్చిన Rs.5,00,000/-
లు మరియు మా అక్క ఎకౌంటు లో వేసిన Rs.4,85,000/-, వెరసి తొమ్మిది లక్షల ఎనబై ఐదు వేలు రూపాయలు
మొత్తా న్ని ఆమె భర్త, మరియు అతని అన్న, మా అక్క అత్తమామలు అందరు కలసి అన్నింటిని సంరక్షిస్తా మని
నమ్మించి, కాజేసి మోసగించినారు. తదుపరి మా అక్కను ఆమె భర్త, అత్తమామలు కాపురానికి తీసుకొని పోతారని ఆశ
తో ఉండినది. కాని పై వారందరూ ఆమెను తరచూ ఫోన్లో మానసికంగా వేధిస్తూ, అదనపు కట్నము తీసుకు వస్తే మా
ఇంటికి రా అని పదే పదే హింసకు గురిచేస్తు న్నారు. ఈ విషయంగా 16.10.2013 వ తేదీనాడు మా అక్క మధ్యాహ్నం
13

1.00 గంటలకు చిత్తూరు మహిళా పోలీసు స్టేషన్లో పై వారందరి మీద మానసికంగా, శారీరకంగా అదనపు కట్నం
కావాలని వేధించినారని, ఆమె ను మోసం చేసినారని, కావున మీరు విచారించి న్యాయం చేయాలనీ కోరి
వ్రాతపూర్వకంగా పిర్యాదు చేసినది. మీరు విచారించగ ఉన్నిది ఉన్నట్లు గా తెలిపినాను.

CASE DAIRY PART – II

Chittoor Women P.S., F.I.R.No.26/2013

Date, time and place of occurrence: prior to 16 th October, 2013 at Chittoor Town and
District, offence under Sec.498A IPC, 406 IPC, 4 DPA.

LW’s Examination Date: .10.2013.

L.W.5: Statement of S.Deva Kumar Achari,S/o S.Subbachari, D.No.12-423, K.K.Street,


Tirupati Town, Chittoor District .

నేను ప్రస్తు తము పై విలాసములో కాపురము ఉంటున్నాను. నేను బంగారు అబరణముల ఆచ్చారి పని
చేసుకుంటూ జీవిస్తు న్నాను. చిత్తూరుకు చెందిన యశోదాఛారి కుమార్తె లావణ్య కు తిరుపతి కాపురస్తు లైన
కే.కమలనాభ అచ్చారి కుమారుడైన కే.జగదీశ్ తో 30.01.2012 వ తేదిన చిత్తూరు సూర్యప్రతాప్ కళ్యాణమండపం
నందు వివాహం జరిగినది. వారి పెళ్లి అయిన నాటి నుండి సుమారు 6 నెలలు సజావుగా సాగింది. లావణ్య
వివాహమునకు గాను ఆమె తండ్రి గారు Rs.10,00,000/- లు కట్నము మరియు 5 సవర్ల బంగారం నగలు
పెండ్లికొడుకి మరియు పెండ్లికుమార్తే కు 50 సవరముల బంగారు నగలు, 3 కేజీల వెండి సమానులు మరియు ఇంటి
సమానులు కట్నంగా ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించి ఇచ్చినారు. తదుపరి లావణ్యను తరచూ ఆమె భర్త, అత్తా మామలు
మరియు ఆమె బావ కె.మునిమంజునాథ్ అందరూ కలసి ఆమెను అదనపు కట్నము కావాలని రోజు మానసికంగా,
శారీరకంగా వేధించేవాడు. సుమారు ఆరు నెలల క్రితం ఆమెను అదనపు కట్నం తీసురమ్మని నీచమైన మాటలతో
ధూశించి, కొట్టి, ఆమె తల్లితండ్రు లను తిట్టి వాళ్ళ ఇంటి నుండి తరిమివేసినారు. అందుపై ఆమె తల్లితండ్రు లు, నేను
మరియు ఏ.ఎస్.రవి అందరూ కలసి నెల్లూరు కు పోయి అబ్బాయి అమ్మానాన్నలతో, అతని అన్నతో లావణ్యను
కాపురానికి తీసుకోమని కోరినాము.

ఈ మద్యకాలములో అనగా జనవరి నుండి జూన్ వరకు కూడా నేను, రవి ఆచారి, లావణ్య వాళ్ళ నాన్న
యశోదాచారి రాజీ చేసిన కూడా “ప్రస్తు తానికి డబ్బులు లేవు, తరువాత ఇస్తా ము” అని యశోదాచారి ప్రాదేయ పడిన
కూడా, లావణ్య భర్త, అతని తండ్రి గారు, మాతో వారు తప్పు చేయలేనట్లు గా మాట్లా డి, అన్నీ లావణ్య వాళ్ళే తప్పు
చేసినట్లు బనాయించి ఆమె ను నానా విదాలుగా హింసించి, వేదించినారు.

లావణ్య కు ఆమె తల్లితండ్రు లు బంగారు నగలు 50 సవరములు ఆమె భర్తకు 5 సవరముల బంగారం
మరియు మూడు కేజీల వెండి సామానులు మరియు ఇంటి సమానులు మరియు యశోదాచారి అతని కుమార్తె పేరిట
14

ఉన్న ఎకౌంటు నెంబర్ :32096301883 స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, చిత్తూరు నందు 10.02.
2012 వ తేది నాడు రూ:3,40,000/- (మూడు లక్షల నలబై వేలు మాత్రము) ఆమెకు జమచేసి ఉన్నాడు. కాని ఆ
పైకం మొత్తా న్ని ఆమె భర్త మరియు ఆమె మామ గారు ఆమె యొక్క ATM card ను దౌర్జన్యముగా లాక్కుని వారే
స్వయంగా వెళ్లి డబ్బులు మొత్తా న్ని తీసుకొన్నారు. ఈ మొత్తా న్ని లావణ్య మామ మారియు ఆమె భర్త ఇద్దు రు కల్సి
తీసేసుకొని ఉన్నారు. లావణ్య బట్టలు, 55 సవరముల బంగారు నగలు, మూడు కేజీల వెండి సామానులు, మరియు
పెండ్లి తరువాత ఇచ్చిన Rs.5,00,000/- లు మరియు మా అక్క ఎకౌంటు లో వేసిన Rs.4,85,000/-, వెరసి తొమ్మిది
లక్షల ఎనబై ఐదు వేలు రూపాయలు మొత్తా న్ని ఆమె భర్త కె.జగదీష్, మరియు అతని అన్న కె.మునిమంజునాథ్
మరియు ఆమె అత్తమామలు అందరు కలసి అన్నింటిని సంరక్షిస్తా మని నమ్మించి, కాజేసి మోసగించినారు. తదుపరి
ఆమె భర్త, అత్తమామలు కాపురానికి తీసుకొని పోతారని ఆశ తో ఉండినది. కాని పై వారందరూ ఆమెను తరచూ ఫోన్లో
మానసికంగా వేధిస్తూ, అదనపు కట్నము తీసుకు వస్తే మా ఇంటికి రా అని పదే పదే హింసకు గురిచేస్తు న్నారు. ఈ
విషయంగా లావణ్య 16.10.2013 వ తేదీనాడు చిత్తూరు మహిళా పోలీసు స్టేషన్లో పై వారందరి మీద మానసికంగా,
శారీరకంగా అదనపు కట్నం కావాలని వేధించినారని, ఆమె ను మోసం చేసినారని, కావున పోలీసు విచారించి న్యాయం
చేయాలనీ కోరి వ్రాతపూర్వకంగా పిర్యాదు చేసినది. మీరు విచారించగ ఉన్నిది ఉన్నట్లు గా తెలిపినాను.
15

CASE DAIRY PART – II

Chittoor Women P.S., F.I.R.No.26/2013

Date, time and place of occurrence: prior to 16 th October, 2013 at Chittoor Town and
District, offence under Sec.498A IPC, 406 IPC, 4 DPA.

LW’s Examination Date: .10.2013.

L.W.4: Statement of A.S.Ravi, S/o A.Subbachari, D.No.13-176, Rangachaari Street,


Chittoor Town and District .

నేను ప్రస్తు తము పై విలాసములో కాపురము ఉంటున్నాను. నేను బంగారు అబరణముల ఆచ్చారి పని
చేసుకుంటూ జీవిస్తు న్నాను. చిత్తూరుకు చెందిన మా అన్న యశోదాఛారి కుమార్తె లావణ్య కు తిరుపతి కాపురస్తు లైన
కే.కమలనాభ అచ్చారి కుమారుడైన కే.జగదీశ్ తో 30.01.2012 వ తేదిన చిత్తూరు సూర్యప్రతాప్ కళ్యాణమండపం
నందు వివాహం జరిగినది. వారి పెళ్లి అయిన నాటి నుండి సుమారు 6 నెలలు సజావుగా సాగింది. లావణ్య
వివాహమునకు గాను ఆమె తండ్రి గారు Rs.10,00,000/- లు కట్నము మరియు 5 సవర్ల బంగారం నగలు
పెండ్లికొడుకి మరియు పెండ్లికుమార్తే కు 50 సవరముల బంగారు నగలు, 3 కేజీల వెండి సమానులు మరియు ఇంటి
సమానులు కట్నంగా ఇచ్చి చిత్తూరు సూర్య ప్రతాప్ కళ్యాణమండపం లో ఘనంగా పెళ్లి జరిపించి ఇచ్చినారు. తదుపరి
లావణ్యను తరచూ ఆమె భర్త, అత్తా మామలు మరియు ఆమె బావ కె.మునిమంజునాథ్ అందరూ కలసి ఆమెను
అదనపు కట్నము కావాలని రోజు మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. సుమారు ఆరు నెలల క్రితం ఆమెను
అదనపు కట్నం తీసురమ్మని నీచమైన మాటలతో ధూశించి, కొట్టి, ఆమె తల్లితండ్రు లను తిట్టి వాళ్ళ ఇంటి నుండి
తరిమివేసినారు. అందుపై ఆమె తల్లితండ్రు లు, నేను మరియు ఎస్.దేవకుమార్ అందరూ కలసి నెల్లూరు కు పోయి
అబ్బాయి అమ్మానాన్నలతో, అతని అన్నతో లావణ్యను కాపురానికి తీసుకోమని కోరినాము. అందులకు వారందరూ
కలసి మా మాటలను వినకుండా అదనపు కట్నము ఇవ్వక పోతే మాకు అమ్మాయి అవసరము లేదు అని ఖరకండిగా
చెప్పి మమ్మల్ని అందరని ఇంటినుండి గెంటివేసినారు. తదుపరి లావణ్య 21.09.2013 వ తేదీనాడు చిత్తూరు
మహిళా పోలీసు స్టేషన్లో ఆమె భర్త, అత్తా మామలను మరియు ఆమె బావ కే.మంజునాథ వీర్లను పిలిపించి కౌన్సెలింగ్
ఇవ్వమని, వారి మీద ఎటువంటి చర్యలు అవసరం లేదని పిర్యాదు చేయగా పోలీసు వారు 22.09.2013 వ తేదీనాడు
రసీదు నెంబర్ : 64/2013 గా లావణ్య అత్తమామలు ను పోలీసు స్టేషన్ కు పిలిపించినారు. తదుపరి కౌన్సెలింగ్ లో
లావణ్యను బాగా చూసుకుంటామని ఒప్పుకొని అంగీకారము వ్రాసి ఇచ్చినారు. అందులో లావణ్య భర్త మరియు,
అత్తమామలు అందరు సంతకము చేసినారు. అప్పుడు, లావణ్య భర్త ఆరోగ్యం భాగు లేదని అని చెప్పినందున
యశోదాచారి గారు అతని అల్లు డిని మరియు నా లావణ్య అత్తమామలను బెంగలూరు కు NIMHANS హాస్పిటల్ కు
తీసుకొని పోయి చికిత్చ చేయించినారు. కాని లావణ్య భర్త, అత్తా మామలు చికిత్చ కు సహకరించక హాస్పిటల్ నుండి
డిశ్చార్జ్ చేసుకొని యశోదాచారి ఇంటికి వచ్చి ఆగ్రహంతో అతనిని, లావన్యాని, నన్ను మరియు బ్రహ్మయ్య అచ్చారి
అందరిని దూషించి, యశోదాచారి ని కొట్టి, అతని ఇంటి నుండి వెళ్తూ మీ అమ్మాయిని మీరే పెట్టు కోండి అని చెప్పి
వెళ్ళిపోయినారు.
16

ఈ మద్యకాలములో అనగా జనవరి నుండి జూన్ వరకు కూడా నేను, ఎస్.దేవకుమార్, లావణ్య వాళ్ళ
నాన్న యశోదాచారి అందరూ కలసి రాజీ చేసిన కూడా “ప్రస్తు తానికి డబ్బులు లేవు, తరువాత ఇస్తా ము” అని
యశోదాచారి ప్రాదేయ పడిన కూడా, లావణ్య భర్త, అతని తండ్రి గారు, మాతో వారు తప్పు చేయలేనట్లు గా మాట్లా డి,
అన్నీ లావణ్య వాళ్ళే తప్పు చేసినట్లు బనాయించి ఆమె ను నానా విదాలుగా హింసించి, వేదించినారు.

లావణ్య కు ఆమె తల్లితండ్రు లు బంగారు నగలు 50 సవరములు ఆమె భర్తకు 5 సవరముల బంగారం
మరియు మూడు కేజీల వెండి సామానులు మరియు ఇంటి సమానులు మరియు యశోదాచారి అతని కుమార్తె పేరిట
ఉన్న ఎకౌంటు నెంబర్ :32096301883 స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, చిత్తూరు నందు 10.02.
2012 వ తేది నాడు రూ:3,40,000/- (మూడు లక్షల నలబై వేలు మాత్రము) ఆమెకు జమచేసి ఉన్నాడు. కాని ఆ
పైకం మొత్తా న్ని ఆమె భర్త మరియు ఆమె మామ గారు ఆమె యొక్క ATM card ను దౌర్జన్యముగా లాక్కుని వారే
స్వయంగా వెళ్లి డబ్బులు మొత్తా న్ని తీసుకొన్నారు. ఈ మొత్తా న్ని లావణ్య మామ మారియు ఆమె భర్త ఇద్దు రు కల్సి
తీసేసుకొని ఉన్నారు. లావణ్య బట్టలు, 55 సవరముల బంగారు నగలు, మూడు కేజీల వెండి సామానులు, మరియు
పెండ్లి తరువాత ఇచ్చిన Rs.5,00,000/- లు మరియు లావణ్య ఎకౌంటు లో వేసిన Rs.4,85,000/-, వెరసి తొమ్మిది
లక్షల ఎనబై ఐదు వేలు రూపాయలు మొత్తా న్ని ఆమె భర్త కె.జగదీష్, మరియు అతని అన్న కె.మునిమంజునాథ్
మరియు ఆమె అత్తమామలు అందరు కలసి అన్నింటిని సంరక్షిస్తా మని నమ్మించి, కాజేసి మోసగించినారు. తదుపరి
లావణ్యను ఆమె భర్త, అత్తమామలు కాపురానికి తీసుకొని పోతారని ఆశ తో ఉండినది. కాని పై వారందరూ ఆమెను
తరచూ ఫోన్లో మానసికంగా వేధిస్తూ, అదనపు కట్నము తీసుకు వస్తే మా ఇంటికి రా అని పదే పదే హింసకు
గురిచేస్తు న్నారు. ఈ విషయంగా లావణ్య 16.10.2013 వ తేదీనాడు చిత్తూరు మహిళా పోలీసు స్టేషన్లో పై వారందరి
మీద మానసికంగా, శారీరకంగా అదనపు కట్నం కావాలని వేధించినారని, ఆమె ను మోసం చేసినారని, కావున పోలీసు
విచారించి న్యాయం చేయాలనీ కోరి వ్రాతపూర్వకంగా పిర్యాదు చేసినది. మీరు విచారించగ ఉన్నిది ఉన్నట్లు గా
తెలిపినాను.

You might also like