You are on page 1of 2

“నీవు స్వస్థ త పొ ందుటయే దేవుని చిత్త ము”

*"ద్వితీయోపదేశ కాండం 28:61 వ వచనం ప్రకారం ............. వ్యాధి /బలహీనత ఒక

శాపం.. అయితే గలతి 3:13 వ వచనం ప్రకారం క్రీస్తు నన్ను ధర్మ శాస్త ్ర సంబంధమైన
.......... వ్యాధి/బలహీనత అనే శాపము నుండి విమోచించెను. కావున ఈ వాక్యం ప్రకారం

నాకు ........... వ్యాధి/బలహీనత లేదు.. యేసయ్య! నన్ను స్వస్థ పరచినందుకు,


పరిపూర్ణ మన
ై ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు..."*

(కాళీ స్థా నంలో వ్యాధి అన్న చోట నీ వ్యాధి లేక నీ ప్రియుల యొక్క వ్యాధి పేరును చేర్చి విశ్వాసపు

ఒప్పుకోలు పదే పదే చెప్పి, మీ విశ్వాసాన్ని వృద్ధి చేస్కున్నట్ల యితే ఈ వాక్యము నీ శరీరములో/నీ

ప్రియుల శరీరం లో తప్పక కార్యం చేస్తు ంది. హల్లె లుయా)

(మీ ముందు ఓ సవాలు విసురుతున్న విశ్వాసపు ఒప్పుకోలు మీరు మెలకువగా ఉన్న ప్రతి నిమిషము

పదే పదే మీకు మీరే చెప్పుకోవాలి.

~ విశ్వాసంతో ఈ ఒప్పుకోలు చేయగలిగితే ఎలాంటి రోగం/వ్యాధి,బలహీనతైన యేసు క్రీస్తు నామములో

పో వాల్సిందే.. విశ్వాసపు ఒప్పుకోలు చేసి - విడుదల పొ ంది దేవుణ్ణి మహిమ పరచండి. గాడ్ బ్లెస్స్ యూ.)

(ఇలా చేసి అనేకానేక మంది విడుదల, స్వస్థ త పొ ందారు.. మరి ఇప్పుడు నీ సమయం.. నీవు స్వస్థ త

పొ ందాలనేదే దేవుని చిత్త ం. స్వస్థ త ప్రతి విశ్వాసి యొక్క (ఆత్మీయ) జన్మ హక్కు. రోగం ఆశీర్వాదం కాదు,
దేవుని చిత్త ం అసలే కాదు. దేవుని దగ్గ ర, పరలోకంలో రోగం, వ్యాధులు లేవు. దేవుడు రోగాల్ని
కలుగచేయరు ఒక వ్యక్తి పాపం చేస్తే అనుమతిస్తా రు తప్ప వ్యాధిని కలుగ చేయరు. వ్యాధి కి మూలకారణం
సాతాను, పాపం / పితరులశాపాలు. ఏదిఏమైనా అన్నిటికి క్రీస్తు లో విడుదలవున్నది.

#మొదట *1 యోహాను 1:9* ప్రకారం అవిధేయత, పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుని, అప్పుడు

ఒప్పుకోలు చెయ్యి, ఒక్కోసారి ఇతరులను క్షమించలేనితనం నీ స్వస్థ తను ఆపగలదు అందుకు అన్ని
సమయాల్లో అందరిని ప్రేమించు, క్షమించు క్రీస్తు నిన్ను ప్రేమించి, క్షమించినట్లు గా) *డౌట్స్ ఉంటే

నాకు కాల్ చెయ్యండి.*

*మీ ప్రియ సహో దరుడు*,


Dr.యేసుదాసు బాబు, (BDS), M. Div,(D.D)

*లివింగ్ గాడ్ రివైవల్ సెంటర్, ఇసుకపూడి.* 8555055514.

You might also like