Professional Documents
Culture Documents
లలితాసహస్రనామ స్తోత్రం
లలితాసహస్రనామ స్తోత్రం
శరన్నవరాత్రు లు మొదలైనాయి.
చాలా మంది
లలితా సహస్రనామ పారాయణం చేస్తా రు.
ఐతే, ఈ శ్లోకాల్లో, నామవిభజన ఎక్కడెక్కడ జరుగుతుందో చాలా మందికి సరిగా తెలియదు.
అందుచేత తప్పులు దొర్లు తాయి పారాయణంలో.
ఈ లలితా సహస్ర నామ స్తోత్రంలో, కొన్ని నామాలు చాలా దీర్ఘంగా ఒక పాదం అంతా ఆక్రమించి
ఉంటాయి.
మరి కొన్ని నామాల విభజనలు, సంస్కృత భాషాపరిజ్ఞానం ఉన్న వాళ్ళకూ కొంచెం ఆశ్చర్యం
కలిగిస్తా యి.
సాధారణంగా చాలా మందికి ఇటువంటి అనుష్టు ప్ ఛందస్సులో ఉన్న శ్లోకాలు చదవటం గురించి
మంచి అలవాటు ఉంటుంది. కాని, సాధారణ ధోరణికి చాలా భిన్నంగా లలితా సహస్రంలో నామాల
ఆద్యంతాలు కనబడుతాయి. అందువలనే చదవటంలో ఎక్కువ తప్పులు దొర్లేది.
నామసంఖ్య... నామం....
1 శ్రీమాతా।
2 శ్రీమహారాజ్ఞీ।
3 శ్రీమత్సింహాసనేశ్వరీ।
4 చిదగ్నికుండసంభూతా।
5 దేవకార్యసముద్యతా।
6 ఉద్యద్భానుసహస్రాభా।
7 చతుర్బాహుసమన్వితా।
8 రాగస్వరూపపాశాఢ్యా। 9 క్రోధాకారాంకుశోజ్జ్వలా।
13 చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా।
14 కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా।
15 అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా।
16 ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా।
17 వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా।
18 వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా।
19 నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా।
20 తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా।
21 కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా।
22 తాటంకయుగళీభూతతపనోడుపమండలా।
23 పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః।
24 నవవిద్రు మబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా।
25 శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా।
26 కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా।
27 నిజసల్లా పమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ।
28 మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా।
29 అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా।
30 కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా।
31 కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా।
32 రత్నగ్రైవేయచింతాకలోలముక్తా ఫలాన్వితా।
33 కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ।
34 నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ।
35 లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా।
36 స్తనభారదలన్మధ్యపట్టబంధవళిత్రయా।
37 అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ।
38 రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా।
39 కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా।
40 మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా।
41 ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా।
42 గూఢగుల్ఫా। 43 కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా।
44 నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా।
45 పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా।
46 శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా।
47 మరాళీమందగమనా। 48 మహాలావణ్యశేవధిః।
55 సుమేరుమధ్యశృంగస్థా । శ్రీమన్నగరనాయికా।
చింతామణిగృహాంతస్థా । పంచబ్రహ్మాసనస్థితా।
59 మహాపద్మాటవీసంస్థా । కదంబవనవాసినీ।
సుధాసాగరమధ్యస్థా । కామాక్షీ। కామదాయినీ।
64 దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా।
భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా।
66 సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా।
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా।
68 చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా।
గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా।
70 కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా।
జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా।
72 భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా।
నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా।
74 భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా।
మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా।
76 విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితా।
కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా।
78 మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా।
భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ।
80 కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః।
మహాపాశుపతాస్త్రా గ్నినిర్దగ్ధా సురసైనికా।
82 కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా।
బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తు తవైభవా।
84 హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః।
శ్రీమద్వాగ్భవకూటై కస్వరూపముఖపంకజా।
86 కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ।
శక్తికూటై కతాపన్నకట్యధోభాగధారిణీ।
88 మూలమంత్రాత్మికా। మూలకూటత్రయకళేబరా।
కులామృతైకరసికా। కులసంకేతపాలినీ।
99 మూలాధారైకనిలయా। బ్రహ్మగ్రంథివిభేదినీ।
మణిపూరాంతరుదితా। విష్ణుగ్రంథివిభేదినీ।
232 మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ।
మహాకామేశమహిషీ। మహాత్రిపురసుందరీ।
235 చతుష్షష్ట్యుపచారాఢ్యా। చతుఃషష్టికలామయీ।
మహాచతుఃషష్టికోటియోగినీగణసేవితా।
281 ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః।
సహస్రశీర్షవదనా। సహస్రాక్షీ। సహస్రపాత్।
590 కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా।
శిరఃస్థితా। చంద్రనిభా। ఫాలస్థా । ఇంద్రధనుఃప్రభా।
658 ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ।
సర్వాధారా। సుప్రతిష్ఠా । సదసద్రూపధారిణీ।
851 జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ।
సర్వోపనిషదుద్ఘుష్టా । శాంత్యతీతకళాత్మికా।
854 గంభీరా। గగనాంతస్థా । గర్వితా। గానలోలుపా।
కల్పనారహితా। కాష్ఠా । అకాంతా। కాంతార్ధవిగ్రహా।
880 సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా।
యజ్ఞప్రియా। యజ్ఞకర్త్రీ। యజమానస్వరూపిణీ।