You are on page 1of 6

“భయం”

(కారా కథ)

నా Krishna Calling లో ( భగవద్గీతకు నా ఆంగ్లానువాదం, వాాఖ్యానంతో) “Is the Gita a terrorist text?” అనన అనుబంధ

అధ్యాయం ఉంది.కంత కాలం క్రంద రష్యాలో కందరు క్రైస్తవులు కోరుులో కేసు వేశారు,గీత ఉగ్రవాదగ్రంథమని దానిని దేశంలో

నిషేధంచవలెను అని. ఆ నేపథాంలో ఆ అనుబంధవాాస్ం వ్రాయబడంది. ఇప్పుడు అటువంటి ప్రశ్నన అడుగుదాం, విపావరచయిత

కా.రా. కథ “భయం” గురంచి. "భయం" ఉగ్రవాద కథా? ఈ ప్రశనకు స్మాధ్యనం కరకు మరో ప్రశన అడగవలె. “భయం” కథలో ఏది

ప్రధ్యనపాత్ర ?స్త్తతయా పాత్ర ప్రధ్యనం అనన దానిలో స్ందేహం లేదు, ఉండదు, ఉండకూడదు, సాధ్యరణంగ్ల. కాని ఆ ప్రశన అడగందే,

దానికి స్మాధ్యనం పందందే ఆ కథ మనం స్రగ్ల అరథం చేసుకుననటుు కాదు.

ఆ ప్రశన అడగడం అవస్రమనిపంచడమే కథ అరథమవుతుననదని అరథం . ఎందుకంటే కథ మొతతం స్త్తతయా కథ. వాడ నాయన గౌరేసు,

తల్లా పారమమ, చనిపోయేనాటికి “స్త్తతగ్లడకి తొమ్మమదేళ్లా”. “ఆ స్త్తతగ్లడు ఇప్పుడు స్త్తతెఁవై స్తాెఁవై స్త్తతయా అయ్యాడు.” ( ఎలా

ఎదిగ్లడు ! ఇంత్తంతై అననటుు! పేరు త్తచ్చుకోడంలో క్రమవృదిి పేరులో సూచించడం కా.రా. కథనశిలుం. కా.రా.కథనశిలుంలో కాకువు

కీలకం.)

కథ ప్రారంభంలో, కథకుడు అశాస్త్రీయమైన ఆలోచనలు , జీవనవిధ్యనమూ మూఢలోకానికి ఎట్లా ప్రాణంతకమో నిరూపంచే

ప్రయతనం చేసాతడు. పాముల్లన చంపడానికి ఏఏ ధరమసూత్రాలు చెపుబడాాయో వాటిననినటినీ ప్రసాతవించాడు కథకుడు:

“ అయోా పాపం ఎరమ్మంగిన పాెఁవర్రా ! అలాంటి పాెఁవుని చంపకూడదు!”

“పద్దోయి పావుెఁని కట్ుకూడదురా!”

“భారా గరిణి. ఆ అడుా గౌరేసుకూడా దాట్లేడు.”

పాపజాత్తని ప్రస్ననం చేసుకోడానికి ఏమేమ్మ చెయ్యాలని మూఢలోకం అనుకుంటుంద్ద కూడా చెపుంచాడు పాత్రల నోట్:

“నాగులచవిత్త గుడుా మొకుుకునన. పలా నెల తపుంది,ఏ బిడా ప్పటిున నీ పేరు యెడతాననానను....”

మూడవ మూఢనమమకం పాముమంత్రం. సారాపాకలో వునన పావుెఁల రావులయాకు సారామతుత వదలగొటిు త్తస్తత, అతడంట్లడు

“…యెంత మంతరవైనా దానికీ ఓ టైవుంట్ది.ఆ టైవుకి పడతేనే అది "ట్క్" న పనిస్తస్తది.ట్య్యం దాటి పోనాక, ఆబగమంతుడేసినా

మరానబం నేదు.”
ఆ కథాకాలంలో, యీ మాత్రం అభ్యాదయం , విపావం కథలో ఉండాల్ల. నిజమే. విరస్ం రచయితగ్ల పేరుపందిన కా.రా. కథలు

విపావతతతవసారంలో ముంచి తీసినవి అని ఆసించడం స్హజం.కాని కా.రా.కథలోా కేవలప్పరాణవైరం, ఉపనిషదిిషవృక్షాలు ఉంట్లయి,

ఉండవలె అని అనుకోనకురలేదు. మెలకువగ్ల చదివితే కా.రా. కథలోా ప్పరాణల నీడలు స్ుషుంగ్ల కనిపసాతయి. “యజఞం”లో :

“అపుల్రాముడు మండపం ముందు ఎప్పుడూ కూరుునే చోటుకు కాస్త ఎడంగ్ల కూరుునానడు. ...శరీరం కంచెం ముడుతలు పడాా ,

యీ నాటికీ ఎండలో తళతళ మెరుసుతననది.అతడొక పెదో గ్లవంచా కటుుకుని ఒక మాసిన చింకిగుడా భ్యజాన పడేసుకునానడు. అతడకి

దగీరోానూ ఎడంగ్ల ...మధావయసుులు —అతడ కడుకులూ మనవలోా పెదోవాళ్ళూ…”

ద్యాతస్భలో , జూదంలో ఓడన ధరమరాజును ( “మాసిన చింకిగుడా భ్యజాన” ) అతని తముమళూను తలపంచదా యీ వరణన?

“యజఞం” లో యిత్తహాస్ప్ప ఛాయలైతే, “భయం” ఉపనిషదాిషాం.( నా ఈశోపనిషదాిాఖ్ా ఆదాంతాలలో “భయం” కథ

విస్తృతంగ్ల ప్రసాతవించాను.)

“భయం” కథలో స్త్తతయా కనిపంచిన పామును వదలక పటిు చంప్పతాడు. భారతంలో ఉదంకుడు చేయించిన స్రుయ్యగంలా

అనిపసుతంది కథ, “కాదనకిటిుయపకారము తక్షకుడేకవిప్రస్ంబోధన చేసి చేసె, నీవు ననేకభూసురాపాదితస్రుయ్యగమున భస్మము

స్తయుము తక్షకాది కాకోదర స్ంహత్తన్ హుతవహోగ్రస్మగ్ర శిఖ్యచయంబులన్.”( ఆంధ్రమహాభారతం: ఆదిపరిం) “

హుతవహోగ్ర” దగీర ఆగదు స్మాస్ం. “ఉగ్రస్మగ్ర” అని ఉగ్రవాదానిన పూరసాతడు ఉదంకుడు “స్మగ్ర”తో. . కాని యీ కా.రా.

కథలో స్త్తతయాది ఉగ్రవాదం కాదని, భారతకథలోలాగ్ల స్త్తతయా స్రుయ్యగం తన తండ్రి చావుకు ఒక పాము కారణం కనుక ,

పాములపై పగతో వాటిని పటిు చంప్పతునానడని పాఠకుడు అనుకునే అవకాశం ఉంటుందని, దానిన కాదనడానికి చాలా ప్రయతనం

చేశాడు కథకుడు:

“ జనెఁవేట్నుకుంట్లరంటే అప్పుడెప్పుడో మాయయాని పాెఁవు కరసిందని -ఆ కసికద్గో పావుల్లన స్ంప్పతాననుకుంట్లరు. పాెఁవంటే

నాకు పగ కాదు. ..పాెఁవు మనిసిని కుడతాది. మనిసికి సావంటే బయం. పావుెఁని సూస్తత సావును సూసినంత బయం. సావుకు

బయపణ్ణణడు ఒకుడే పాెఁవుకి బయపడుా. సిననప్పుడు కండసీవెఁని సూసి బయపడనావు. పెద్దోనాక పాెఁవు...సీవైనా పాెఁవైనా సావైనా

నాకకుటే.అద్ప్పుడో కాటేస్తద్ద యెయాద్ద, దాని బయాం మనిసిని త్తనేసుతంట్ది ప్పరుగునాగ! ఎదురు త్తరగితే ఏటీ నేదు.”

కనుక, నకసలైట్ా ఉగ్రవాదానిన స్మగ్రంగ్ల స్మరథసూత రాసిన కథ “భయం” అనన అపోహను ఊహంచి, ఆ అరాథనిన తొలగించడానికి

కా.రా. కథలోనే స్ుషుం చేశాడు. “ సీవైనా పాెఁవైనా సావైనా నాకకుటే.అద్ప్పుడో కాటేస్తద్ద యెయాద్ద,...” కథలో వసుతవు పాము

కాదు, పాము భయం.భయం ఎలా తొలగుతుంది ? ఓసార మాగనునలో 'దుభీ'మని ఆమెగుండెలమీదికి ద్యకింది.ఇంకోసార ఒత్తతగిల్లతే
పకు కింద మెతతగ్ల ,చలాగ్ల తగిల్లంది.పూరతగ్ల త్తల్లవొచిు చూస్తత,ఏ పామూ కనిపంచదు; ఏమాయ్య అగుపంచదు." రజుువు కూడా లేని

స్రుభ్రంత్త!

ఈ భయ్యనిన దానికంటే మహతతరమైన భయంతోనే తొలగించగలం. ఏమ్మట్ది?

[ఈ కథలో అత్త కీలకమైన స్ంభాషణ భారాాభరతల ( రతానలు, స్త్తతయా) మధా జరగినది. అది చూదాోం ]

ఈ కథలో స్త్తతయా , ఊళ్ళూ ఎవరంట్లాకి పాము వచిునా వెళ్ళూ చంప్పతూ ఉంట్లడు. ఒక రోజు అట్లాగే ఎవరంట్లానో పామును

చంపడానికి వెళ్లతునన భరతను అడుాకోబోయింది రతాతలు.

“ రతాతలంటే స్త్తతయాకు చాలా అభిమానం. అయినా కనిన విషయ్యలోా ఆమె మాట్ ఒకు అక్షరం కూడా పటిుంచ్చకోడు.

రతాతలు ఓ రోజు …

"పోనీ, యీ యింట్ా ద్యరన పావుని నువ్ స్ంప్ప. నాను కాదనున. ఎవళ అట్కమీద్ద వునన పాెఁవుని నువేిల స్ంపాల?

రతానలు భయ్యనికి ఓ అరథముంది. అతను చేస్త పనివలా వొరగేదేమీ ఉండదు. పోతే, పోయేవి అణ బేడా, అడెాడు బియామో, పాతగుడోా

కాదు. నూరేళ్లూ బతకవలసిన నిండు ప్రాణలు.

అయితే, ఎలా చెపేత ఏం చెపేత ఆమె భయం తొల్లగిపోతుంద్ద స్త్తతయాకు త్తలీదు. తన భయం ఎలా తొలగింద్ద ఏ చైతనాం అందుకు

కారణమో గ్రహచగల్లగే ఊహ స్త్తతయాకు లేదు. చివరకిలా అనానడు.

“ఒకలాగనుకుందావుెఁ. ఇప్పుడు నానే ఉనానను. మా నాయినునానడు. ముసిల్లో, ముసిలోడూ నీ కడుకూ మాెఁవందరం ఒకుడ

తొంగునానం.పాెఁవొచిుంది. పాెఁవు సూరోాంచి దిగింది...నువ్ గడపట్ా ఉనానవ్….కర్రకూడా నీ స్తత్తకందువిడగుంది. పాెఁవు నీకాసి

సూణ్ణణదు. మా మీదికి పారొస్తంది.నువేిటి స్తసాతవ్.నీ మీదికి రాడం నేదుకదా. మా మీదికుదా పారొస్తంది. స్స్తత మాెఁవు కదా

స్సాతం.అలాగని నువ్విరుకుంట్లవా? నీ పాణవేన వొదిల్ల మమమల్లన కాపాడతావా? “

రతానలు సులువుగ్లనే జవాబిచిుంది, మరో ప్రశనతో.

"నువుి- మీరంతా నాకైనటుు యీ లోకమంతా నీకౌదాో?"

“అవుదిో.”

“ఆతమవతసరిభూతాని”, “ ఆత్మమపమేాన స్రిత్ర స్మం పశాత్త”, “వసుధైకకుటుంబకం” వంటి వాకాాలు వలెా వేసాతం. కాని, “అవుదిో”

అని స్త్తతయాలాగ్ల మనలో ఎంతమందిమ్మ అనగలం? ఏ ఉపనిషదాిషాం యింత “త్తలాముగ్ల” “అవుదిో” అని చెపుంది? తన భరత,
భారా, కడుకు, కూతురు మాత్రమే తన కుటుంబం అనుకుంటుంది లోకం, రతాతలు లాగ్ల. స్త్తతయాకు లోకమంతా తన కుటుంబం.

[ “త్తలాముగ్ల” అనన పదం భారతంలోని ధరమవాాధోపాఖ్యానం లోది, (ఎర్రన: “ధీరుడు నిరుతేంద్రియుడు త్తలాముగ్ల తనుగ్లంచ్చ

భూతవిసాతరనిరూఢమైన పరతతతవముగ్లగ…”త్తలాముగ్ల అంటే తతింగ్ల కాదు,అనుభవంలో త్తల్లయడం,స్ుషుంగ్ల .ప్రతాక్షంగ్ల అని

అరథం.)

స్త్తతయా స్నాాసి అయిన గృహసుథ. వైదికభాషలో చెపాులంటే అతడు శుకమహరి వంటివాడు,“స్ముడై ఎవిడు ముకతకరమచయుడై

స్నాాసియై యంటి బోవ” ( భాగవతం).

స్త్తతయా భయ్యనిన జయించాడు. చావుకు భయపడకపోవడం తనకి చావులేదని త్తలుసుకుననప్పుడే సాధాం. “ దిితీయ్యద్ది భయం

భవత్త” అనన ఉపనిషదాికాానిన గురుతకు త్తసాతయి స్త్తతయా మాట్లు. లోకమంతా తననే చూచ్చకుంటునన స్త్తతయాకు చావులేదు,

భయమూ లేదు. ఉపనిషతుతలు “ఆతమవాదం” అనే యీ ఆతీమయత ఎంత భయంకరమైనద్ద రతానలు అడగిన ప్రశనకు స్త్తతయా

చెపున స్మాధ్యనంలో త్తలుసుతంది.

"నువుి- మీరంతా నాకైనటుు యీ లోకమంతా నీకౌదాో?"

“ అవుదిో.”

అంత తడువుెఁకేకుండా వచిున జవాబుకు రతాతలువదో ఎదురుమాట్ లేదు. “అయితే స్రే! “ అంటూ తల త్తపేుసింది. ఆమెకు

కళూంబడ నీళ్ూందుకు వచేుయో వాటిని ఆపడమెలాగో అతనికి కాని ఆమెకాుని త్తలీలేదు. “ నీవే నాలోకం.లోకం ఏమైతే” నాకేం అని

స్త్తతయా అనలేకపోవడం రతానలు కనీనళూకు కారణం. భరత పరస్త్రీలోలుడైనా భారా స్హంచగలదేమో కాని జాఞనియై ఆతమవత్

స్రిభూతాని అనడం ఏ భారాా భరంచలేదు. మానవతావాదానిన దాని అంచ్చలవరకు వ్వహంచాడు కా.రా.అది అకుడ అద్దితప్ప

అంచ్చలను తాకుతుంది.

స్త్తతయా వంటి పరమహంస్, తమకోస్ం ప్రాణల్లచిునప్పడు లోకం అతనిన గురంచి ఏమంటుంది? “అంస్లా బత్తకిందికి ఆర్ననలుా

సాలు.”

ఆదాంతము యిది స్త్తతయా కథ. ఇంకా, యీ కథలో కథానాయకుడెవరు అని అడగగలమా? అడగవలె. కథ చివర, చిట్ుచివర

పదమూడేళూ గురవడు ప్రవేశిసాతడు. పల్లపస్తత వచాుడు, పామును చంపడంలో స్త్తతయాకు చేత్తకింద ఉంట్లడని. మొదటినుండ
అనాస్కుతడు. సుబ్బాయమమగ్లరంట్లా పామును చంపబోయిన స్త్తతయాను పాము కాటేసింది, అతడు నురగలు కకుుతునానడు.

ఉంట్లడనన నమమకం లేదు. స్త్తతయా బతుకుతాడో లేద్ద, తోడుకు వెళ్ళూన గురవడకి ఆస్కిత లేదు. అట్లాంటి సిథత్తలో స్త్తతయాను వదిలేసి

తన ఆవులదగీరకు వెళ్ళూపోయ్యడు గురవడు. కథ చివర అతకనటుునన యీ గోవులుకాచే గురవడు ఎందుకు ప్రవేశపెట్ుబడనటుు?

త్తరగి తన గోవులదగీరకు వెళ్ళూన గురవడకి తను కాచే గోవులు కతతగ్ల కనిపసుతనానయి.అతడలో కతత జాఞనం కల్లగింది.

(“తనకేెఁవౌతుంద్ద గురవడకి త్తల్లయడం లేదు.”)

గురవడకి ఏమైంది? అతడకి కల్లగిన కతత అవగ్లహన ఏమ్మటి ? త్తరగి తన ఆవులవదోకు వచాుడు, తన డూాటీలో చేరాడు గోపాలుడు.

“ఒకుడూ కనిపంచలేదు.” ఏకాంతం. “చలాని నీడ” , “శుభ్రమైన నేల”. ధ్యానానికి అనువైన స్థలం. ( గీతలో ధ్యానయోగం). గురవడకి

ధ్యానంలో యిపుడు త్తల్లసింది.పూరిం అతడకి అనీన ఆవులు , అనీన సాధువులు. కానీ యిప్పుడలా కాదు. వాటిలో ప్రత్త ఒకు ఆవు తన

ప్రతేాక స్ిభావంతో కనిపసుతననది. సాధువేద్ద అసాధువేద్ద త్తల్లసిపోతోంది. దుషుము శిషుము త్తలాముగ్ల త్తల్లసిపోతోంది.

స్త్తతయాలాంటి వాణిణ స్మాజం ఎప్పుడైనా యిలానే నిరాోక్షిణాంగ్ల వాడుకుంటుంది. ఎంతకాలం ఎంతమంది యిలా ప్రాణలరుంచి

స్తవ చేసినా స్మాజం “అంస్లా ఆర్ననలుా బత్తకింది సాలు.”, అని మరో బల్ల కోస్ం ఎదురు చూసుతంది. కాని స్మాజం తనను తాను

ఉదిరంచే ఉదామం చేయదు. అది కోరుకుంట్లడు గురవడు, జగదుీరువు, భారతకథలో శ్రీకృష్ణణడు. ఆయన తలచ్చకుంటే ఒక చక్రం

వదిల్లతే చాలు. కాని వదలలేదు. ఆయుధం పట్ునని ప్రత్తజఞ చేశాడు. యుదిం చేయించాడు. ఇది మార్క్ు్ సిదాింతంలోని

మూలసూత్రం. కా.రా. కథలోా మారు్సుు సిదాింతానిన పూరతగ్ల ప్రత్తఫల్లంచిన, ప్రపంచ మారు్సుు సాహతాంలో శిఖ్రాయమైనది

అని చెపుదగిన కథ “చావు”. అందులో అపాురావు యిందులోని గురవడ ధ్యానఫలం. అతడు ఆ కథలో , తట్సుథడు. చేయడు,

చేయిసాతడు.

కనుక, కథలో వసుతవు స్తాము ధరమము , వీటి తారతమాము. స్తాం వైయకితకం. ధరమం సామాజికం. స్తాానిన ఉననతసాథనంలో

నిలుప్పతూ, ధరామనిన ప్రత్తష్ఠిసుతంది “భయం”. దుషుశిక్షణ శిషురక్షణ కరకు గురవడ ప్రవేశం. ఆ పని గురవడు చేయడు, చేయిసాతడు,

జగదుీరువులాగ్ల ( వందే కృషణం జగదుీరుమ్). స్తాము ( స్త్తతకాలప్ప స్తాలోకప్ప స్త్తతయా) , ధరమము (గురవడు, దుషుశిక్షణ

శిషురక్షణ), ర్నంటి పరధులు వేరు. ఒకటి ప్రధ్యనము ర్నండవది అప్రధ్యనము కాదు.

గురవడకి స్త్తతయా ఉదామంలోని లోపం త్తల్లసింది. కనుక “భయం”లో ప్రధ్యనపాత్ర స్త్తతయా అయినపుటికీ , ప్రధ్యనసిదాింతం

మారు్జం. కథావసుతవు వాకిత ఔననతాం కాదు, సామాజికచైతనాం.


మారు్జానిన , స్నాతనధరామనిన, కల్లప ఒకు ముకులో పటుుకునానడు శ్రీశ్రీ , మరొకడు కా.రా.” నేను సైతం ప్రపంచాబుప్ప త్తలారేకై

పలావిసాతను.” రేకు ఎంత త్తలాటిదైనా రేకే, అబుంకాదు. దళం ప్పషుం కాదు. దళపత్త స్తనాపత్త కాడు.

***

మనం గ్రహంచవలసింది ఏమంటే, మారు్జంలో మూలాంశం సామాజికచైతనాం. ఆ చైతనాం సాధనం, సిదిి కూడా. దానికి

ఉగ్రవాదం ఒక సాధనం కావచ్చు. అంత మాత్రమే. తపునిస్ర సాధనం కాదు. సాధ్యరణంగ్ల ఎవడూ ఉనన హకుుని

లోకశ్రేయసుసకరకు తాాగం చేయడు. ఇసాతవా చసాతవా అంటే చసాతడు కాని యివిడు, సూదిమొనమోపనంత కూడా. దానము

దండము , భూదానం, శ్రమదానం వంటి ఉదార, ఉగ్ర ఉదామాలు ర్నండూ వచిు వెళూడం చూశాం. ప్రపంచసాథయిలో ఉగ్రవాదం

వచిుంది పోయింది. జాత్తసాథయిలోనూ ఉదారవాదం , ఉగ్రవాదం ర్నండు కూడా వచిు పోయ్యయి . కిందపడకూడా, అంత్తమవిజయం

మాదే అంటునానయి ర్నండూ . ఆ అంత్తమదినం ఎప్పుడొసుతంద్ద ?

అయితే ఉదామాలలో వచిున సాహతాం మాత్రం నితాము, శాశితము, “భయం” కథలాగ్ల.

You might also like