Professional Documents
Culture Documents
గాయత్రీ మంత్రము - వికీపీడియా
గాయత్రీ మంత్రము - వికీపీడియా
గాయత్రి
గాయత్రీ మంత్రము
ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
ధియోయోనఃప్రచోదయాత్
మంత్రము (https://www.youtube.com/watch?v=cg4o3PAYjX8&feature=player_embedded%7C%E0%B0%97%E0%B0%BE%E
0%B0%AF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80)
అగ్ని గాయత్రి - ఓమ్ మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్నిః ప్రచోదయాత్.
ఇంద్ర గాయత్రి - ఓమ్ సహస్ర నేత్రా య విద్మహే వజ్రహస్తా య ధీమహి, తన్నోఇంద్రః ప్రచోదయాత్.
కృష్ణ గాయత్రి - ఓమ్ దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణః ప్రచోదయాత్.
తులసీ గాయత్రి - ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణు ప్రియాయై ధీమహి, తన్నో బృందాః ప్రచోదయాత్.
శని గాయత్రి - ఓమ్ కాక ధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తా య ధీమహి, తన్నో మందః ప్రచోదయాత్.
శ్రీ శ్రీనివాస (వేంకటేశ్వర) గాయత్రి - ఓం నిరంజనాయ విద్మహే నిరాధారాయ ధీమహి, తన్నోవేంకట ప్రచోదయాత్.
శ్రీ కార్తికేయ (షణ్ముఖ) గాయత్రి - ఓం తత్ పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి, తన్నోషణ్ముఖ
ప్రచోదయాత్.
వృషభ గాయత్రి - ఓమ్ ధీక్ష శృంగాయ విద్మహే వేద హస్తా య ధీమహి, తన్నో వృషభ ప్రచోదయాత్.
ప్రతి పదార్థం
గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞు ల భావన. ఈ మంత్రం జపిస్తే సకల
దేవతలను స్తు తించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.
ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
యః = ఆ పరమేశ్వరుడు.
చతుర్వింశతి గాయత్రీ
గాయత్రీ మంత్రంలో యిరువది నాలుగు అక్షరములతో పాటు యిరువది నాలుగు దేవతా మూర్తు ల శక్తి అంతర్గతంగా
నుండును.ఈ యిరువది నాలుగు గాయత్రీ మూర్తు లకు చతుర్వింశతి గాయత్రీ అనిపేరు.
యిరువది నాలుగు దేవతా మూర్తు లు
క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి
3 వి మహావిష్ణు వు 15 హి శ్రీరాముడు
5 వ శ్రీకృష్ణు డు 17 యో చంద్రు డు
6 రే రాధాదేవి 18 యో యముడు
ఈ ఇవరై నాలుగు దేవతా మూర్తు లకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రా న్ని జపిస్తే కీర్తి, దివ్య తేసస్సు, సకల
సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.
గాయత్రి మంత్రం జన్మమరణముల బంధం నుండి విముక్తి లభింప చేస్తుంది. —గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వా మిత్ర
మహర్షి
గాయత్రి మంత్రజపం వలన దుర్మార్గు డు పవిత్రు డై (సన్మార్గు డు) పోవును. —వశిష్ట మహర్షి
మహాపురుషుల ప్రశంస
గాయత్రి జపం నాలుగు దిశల నుండి శక్తిని తీసుకుని వచ్చును. —రవీంద్రనాధ్ ఠాగూర్
గాయత్రి జపం భౌతిక అభావములను కూడా దూరం చేయును. —మదన మోహన మాలవ్య
గాయత్రి మంత్రం కామరుచి నుండి తప్పించి రామ రుచి వైపు (రామ రుచి వైపు) మళ్ళించును. —రామతీర్ధ
గాయత్రి ప్రా ర్థన సార్వబౌమిక (అందరూ చేయతగిన) ప్రా ర్థన. —డా.సర్వేపల్లి రాధాకృష్ణ
గాయత్రి మంత్రము లోని శబ్ధ ములు సమ్మోహనకరమైనవి, అవి పవిత్రపరచు ఉత్తమ సాధనములు. —మహాత్మా
హంసరాజ్
వర్తమాన చికిత్సా పద్ధతి సర్వవిధముల ధర్మ రహితమయ్యెను. విధి ప్రకారం ప్రతిరోజు గాయత్రి జపం చేయువాడు
ఎన్నటికీ రోగ గ్రస్థు డు కాజాలడు. పవిత్రమైన ఆత్మయే పరిశుద్ధమైన శరీరమును నిర్మింప కలుగును. ధార్మిక జీవన
నియమము యథార్థముగా శరీరాత్మలను కాపాడకలదని నానిశ్చితాభిప్రా యము. ఇంతేకాక గాయత్రి మంత్ర
జపము రాష్ట్రీయ విపత్కాలమున శాంతచిత్తముతో చేయబడిన యెడల అది సంకటములను రూపుమాపుటకై
తన పరాక్రమ ప్రభావములను చూపెట్టకలదు. —గాంధీ మహాత్ముడు
బయటి లింకులు
1. గాయత్రీమంత్రము (http://www.archive.org/details/gayatriviswakarm019819mbp)
Last edited 2 months ago by కొండూరు రవి భూషణ్ శర్మ