You are on page 1of 3

జనన కాల సంస్కారం B.T.

R in cuspal interlink astrology

లగ్నాన్ని సరిచేయుటలో తప్పక పాటించవలసిన నిబంధనలు.

1.లగ్నం యొక్క సహాధికారిక (co- ruling ) గ్రహాలు తప్పక 1 లేదా 7 లేదా 10 భావాలతో సంబంధం

పొంది వుండాలి ఎందుకంటే జాతకుని పితృభావం అయిన 9 భావం నుండి 5,11,2 భావాలను సూచిస్తుంది.

2.చంద్రుని యొక్క సహాధికారిక (co- ruling ) గ్రహాలు తప్పక 1 లేదా 7 లేదా 10 భావాలతో సంబంధం

పొంది వుండాలి.

ni
sh
3.లగ్నం యొక్క సబ్ సబ్ అధిపతి తప్పక చంద్రుని నక్షత్రాధిపతితో సంబంధాన్ని కలిగియుండాలి.

ఏ విధంగా లగ్న సబ్ సబ్ అధిపతి చంద్రుని యొక్క నక్షత్రాధిపతితో సంబంధం పొందాలిఅంటే!!
ar
(a) లగ్న సబ్ సబ్ అధిపతి చంద్రుని యొక్క నక్షత్రాధిపతి అయివుండవచ్చు.
ad

(b) లగ్న సబ్ సబ్ అధిపతి యొక్క star lord గాని, sub lord గాని, sub sub lord గాని చంద్రుని
hy

నక్షత్రాధిపతి అయి వుండవచ్చు. లేదా చంద్రుడే లగ్న sub sub lord గా వున్నను తప్పక సంబంధం
is

కలిగివున్నట్లుభావించాలి.
ot

(c) చంద్రుని నక్షత్రాధిపతి , లగ్న sub sub lord అయిన గ్రహ నక్షత్రంలో లేదా sub లేదా sub sub లో
Jy

వుండవచ్చు.

4.లగ్న sub sub Arc % మరియు లగ్న sub sub lord జాతకుని లింగనిర్ధారించుటలో కీలకంగా

వ్యవహరిస్తుంది.

5.జాతకుని జన్మసమయంలో ప్రాణదశానాధుని ఆధీనంలోనే పుట్టుక అనేది వుంటుంది కావున ప్రాణదశానాధుడు

తప్పక 1 లేదా 7 లేదా 10 (కనిష్టంగా రెండు) భావాలతో సంబంధం పొంది వుండాలి.


6.లగ్న సబ్ సబ్ అధిపతి positional status కలిగి వుండి 10 వ భావానికి అధిపతిగానీ ,

నక్షత్రాధిపతిగాగాని,sub lord గా ,subsub lord గా వున్నట్లయితే జన్మసమయం సరియైనదిగా

చెప్పవచ్చును.

7. కుటుంబసభ్యులు జన్మ నక్షత్రములతో జాతకుని భావ సంబంధిత sub sub lords తో సంబంధం

పొందివుండాలి.

ni
ఉదా: తల్లి నక్షత్రంతో అయితే జాతకుని 4 వ భావ sub sub lord

sh
తండ్రి నక్షత్రంతో అయితే జాతకుని 9 వ భావ sub sub lord తో సంబంధం పొందియుండాలి.అదేవిధంగా
ar
అన్న,అక్క ,తమ్ముడు,చెల్లెలు ,ప్రధమ,ద్వితియ సంతానంతో సంబంధం కలిగియుండాలి.
ad
hy

8. కుటుంబసభ్యులు జన్మనక్షత్రంతో జాతకుని చద్రునియొక్క నక్షత్రాధిపతితో తప్పక సంబంధం పొందియుండాలి.


is
ot

9. పరుషుని జాతకంలో తప్పక పాటించవలసిన నిబంధనలు


Jy

•లగ్నం పురుష రాశిలో ఉదయించినట్లైతే లగ్న sub sub Arc % తప్పక 1 to 50 % లోపు వుండాలి. లగ్నం

స్ర్తీ రాశిలో ఉదయించినట్లయితే sub sub Arc % తప్పక 51 to 100 % లో వుండ వలెను.

•జాతక చక్రంలో గ్రహములన్ని పురుషరాశులలో స్ధితి చెందినట్లయితే పై నిబంధనలు పాటించనవసరం లేదు.

• ఓక వేళ లగ్న sub sub lord యొక్క sub sub lord స్త్రీ రాశిలో స్ధితి చెందిన ఎడల, లగ్నం

పురుషరాశిలో ఉదయిస్తే sub sub Arc % తప్పక మొదటి భాగంలోను, స్త్రీరాశిలో ఉదయించిన ఎడల రెండవ

భాగంలో వుండేటట్లు సరిచేయాలి.


10.స్త్రీ జాతకంలో పాటించవలసిన నిబంధనలు

•లగ్నం స్త్రీ రాశిలో ఉదయించినట్లైతే లగ్న sub sub Arc % తప్పక 1 to 50 % లోపు వుండాలి. లగ్నం

పురుష రాశిలో ఉదయించినట్లయితే sub sub Arc % తప్పక 51 to 100 % లో వుండ వలెను.

•జాతక చక్రంలో గ్రహములన్ని స్త్రీ రాశులలో స్ధితి చెందినట్లయితే పై నిబంధనలు పాటించనవసరం లేదు.

• ఓక వేళ లగ్న sub sub lord యొక్క sub sub lord పురుష రాశిలో స్ధితి చెందిన ఎడల, లగ్నం స్త్రీ

రాశిలో ఉదయిస్తే sub sub Arc % తప్పక మొదటి భాగంలోను, పురుష రాశిలో ఉదయించిన ఎడల రెండవ

ni
భాగంలో వుండేటట్లు సరిచేయాలి.

sh
ar
ad
hy
is
ot
Jy

You might also like