You are on page 1of 15

“AtoZ Telugu News”- Mobile App.

✓ పో టీపరీక్షలకు ప్రిప్ేరయ్యే అభ్ేరధులకు "AtoZ Telugu News" App చాలా ఉపయోగపడుత ుంది. ఈ
APP లో పితిరోజు LATEST JOBS, డైలీ Curent Affairs, ఎపపటికపపపడు జరిగే మొతత ుం విదాే
సమాచారాన్ని ఈ APP లో UPDATE చేసత త ఉుంటాము.
✓ ఈ App లో పితిరోజు GK, రీజన్నుంగ్ ,కరుంట్ అఫైర్స్ క్విజ్ లను న్నరిహుంచి, పితి క్విజ్ లో మొదటిగా
సమాధానుం తలిప్రన ముగుురిన్న విజేతలుగా ఎుంప్రక చేసర ₹100, ₹75,₹ 50 రూపాయల ప్ైజ్ మనీ
అుందజేస్త ాము. ఇుంక్ా ఎపపటికపపపడు మీ చుటటుపకకల జరిగే తాజా వారత లను కూడా చతడవచుు.
ఇపపడే మా App ను Download చేసుక్ ుండి.

➢ App Link: https://play.google.com/store/apps/details?id=com.app.atoznews

ఇుండియన్ హసు రీ- మాదిరి పిశ్ిలు

1.‘ఎప్ీగరఫీ’ అుంటే ఏమిటి?


ఎ) నాణేల గురించి అధ్యయనిం చేయడిం
బి) శాసనాలలో ఉపయోగించిన ప్ాాచీన లేఖనాన్ని అధ్యయనిం చేయడిం
సి) శాసనాలను అధ్యయనిం చేయడిం
డి) చరత్ాకు సింబింధించిన పదారాాల గురించి అధ్యయనిం చేయడిం
• V సమాధానుం: సి
2. ‘రధగేిద సుంహత’లోన్న ఏ ముండలుంలో తొలిస్ారిగా శూదుిల గురిుంచి ప్ేరకకన్ాిరధ?
ఎ) మొదటి
బి) అయిదో
సి) పదో
డి) ఎన్నమిదో
• సమాధానుం: సి
3. తొలిస్ారిగా ‘గోతిుం’ అన్ే పదాన్ని ఎుందులో ప్ేరకకన్ాిరధ?
ఎ) రుగవేదిం
బి) యజురవేదిం
సి) సామవేదిం
డి) అధ్రేణ వేదిం
• View Answer
o
▪ సమాధానుం:డి
4. హరాేుంక రాజవుంశ్ స్ాాపకుడు ఎవరధ?
ఎ) అజాత్శత్రావు
బి) బిిందుసారుడు
సి) బిింబిసారుడు
డి) కాలాశోకుడు
• View Answer
o
▪ సమాధానుం: సి
5. పిసరదు వైశాలి నరత క్వ ‘ఆమరపాలి’న్న ప్ేిమిుంచిన మగధ పాలకుడు ఎవరధ?
ఎ) బిిందుసారుడు
బి) మహా పదమనిందుడు
సి) అజాత్శత్రావు
డి) శిశునాగుడు
• View Answer
o
▪ సమాధానుం: సి
6. మొటు మొదటి బౌదు సన్ాేసరన్న ఎవరధ?
ఎ) యశోధ్ర
బి) గౌత్మి
సి) సుజాత్
డి) మహామాయ
• View Answer
o
▪ సమాధానుం: బి
7. అశోకుడి శాసన్ాలకు తొలిస్ారిగా ఎవరధ అరా ుం చపాపరధ?
ఎ) జాన్ టవర్ (1787)
బి) హారసిమత్ (1810)
సి) చారలోస్ మెటకాఫ్ (1825)
డి) జవమ్స్ ప్ిానస్స్ (1837)
• View Answer
o
▪ సమాధానుం: డి
8. మౌరధేల క్ాలుం న్ాటి ఏ అధిక్ారి.. పిసత ుత జిలాా కలెకుర్సతో సమానమైన విధులు న్నరిహుంచాడు?
ఎ) సింహరత
బి) సాాన్నక
సి) రజుుక
డి) గోప
• View Answer
o
▪ సమాధానుం: సర
9. సయ్ుంట్ థామస్ ఎవరి పాలన్ా క్ాలుంలో క్రైసతవ మతాన్ని పిచారుం చేయడాన్నక్వ వాయవే దిశ్ దాిరా
భారతదేశ్ుంలోక్వ వచాుడు?
ఎ) మినాిండర్
బి) అశోకుడు
సి) గోిండో ఫెరలిస్
డి) వాసుదేవుడు
• View Answer
o
▪ సమాధానుం: సి
10. గుపపతల శ్క్ాన్ని ఎవరధ, ఎపపపడు పాిరుంభుంచారధ?
ఎ) ఘటోత్కచుడు, కరీ.శ. 300
బి) శ్రీగుపుతడు, కరీ.శ. 310
సి) సముదాగుపుతడు, కరీ.శ. 324
డి) మొదటి చిందాగుపుతడు, కరీ.శ. 320
• View Answer
o
▪ సమాధానుం: డి
11. గుపపతల క్ాలాన్నక్వ చుందిన ‘నవనీతకుం’ అన్ే గరుంథుం దేన్నక్వ సుంబుంధిుంచిుంది?
ఎ) ఖగోళ శాసత ింర
బి) గణిత్ శాసత ింర
సి) వసైదయ శాసత ింర
డి) లలహ శాసత ింర
• View Answer
o
▪ సమాధానుం: సి
12. పరిియా నుుంచి వచిున రాయబారిన్న తన ఆస్ాాన్ాన్నక్వ ఆహ్విన్నుంచిన చాళుకే రాజు ఎవరధ?
ఎ) మొదటి కరరత వరమ
బి) వినయాదత్రయడు
సి) రలిండో పులకవశి
డి) విజయాదత్రయడు
• View Answer
o
▪ సమాధానుం: సి
13. బాదామి చాళుకుేలు అభవృదిు చేసరన వాసుత కళాశరలి ప్ేరేమిటి?
ఎ) నాగర శైలి
బి) దాావిడ శైలి
సి) వేసర శైలి
డి) సార్న్నక్ శైలి
• View Answer
o
▪ సమాధానుం:సి
14.‘ఘటికలు’ అుంటే ఏమిటి?
ఎ) జలైన విదాయ సింసా లు
బి) బౌదధ సాింసకృతిక కవిందాాలు
సి) ఉనిత్ విదయకు సింబింధించిన వసైదక సింసా లు
డి) పలో వుల కాలిం నాటి గాీమ సాాయి పరషత్ర
త లు
• View Answer
o
▪ సమాధానుం: సి
15. భారతదేశ్ుంలో తొలిస్ారిగా బుంగారధ న్ాణేలను ఎవరధ జారీ చేశారధ?
ఎ) ఇిండో -గరీకులు
బి) శకులు
సి) ప్ారాయనులు
డి) కుషానులు
• View Answer
o
▪ సమాధానుం: ఎ
16. ‘శ్క్ారి’ అన్ేది గుపత వుంశాన్నక్వ చుందిన ఏ రాజు బిరధదు?
ఎ) మొదటి చిందాగుపుతడు
బి) సముదా గుపుతడు
సి) రలిండో చిందాగుపుతడు
డి) సకింద గుపుతడు
• View Answer
o
▪ సమాధానుం: సర
17. ‘హ్వతిగుుంఫా’ శాసనుం ఏ పాలకుడి గురిుంచి ప్ేరకకుంటటుంది?
ఎ) మొదటి రుదాదమనుడు
బి) గౌత్మీపుత్ా శాత్కరి
సి) సముదాగుపుతడు
డి) ఖారవేలుడు
• View Answer
o
▪ సమాధానుం: డి
18.శాతవాహనుల అధిక్ార భాష ఏది?
ఎ) సింసకృత్ిం
బి) ప్ాళి
సి) ప్ాాకృత్ిం
డి) తెలుగు
• View Answer
o
▪ సమాధానుం: సర
19. ‘వరణ సుంకరుం’ అుంటే ఏమిటి?
ఎ) అకీమ సింతానిం
బి) కులభ్ాషటత్
సి) మిశీమ కులిం
డి) విదేశ్రయుడు
• View Answer
o
▪ సమాధానుం: సి
20. ఎలోారాలో సుపిసరదు క్రలాస శివాలయాన్ని న్నరిముంచిన రాషురకూట రాజు ఎవరధ?
ఎ) దింతిదురుుడు
బి) అమోఘవరుుడు
సి) మొదటి కృషరిడు
డి) ధ్ుావుడు
• View Answer
o
▪ సమాధానుం: సి
21.భారతీయ ముసరా ుం లీగ్ పిచురిుంచిన వారాత పతిిక ప్ేరేమిటి?
ఎ) మూన్
బి) ఇింకవేలాబ్
సి) సాటర్ ఆఫ్ ఇిండియా
డి) ఇమోోజ్
• View Answer
o
▪ సమాధానుం: సి
22. మధేయుగ భారతదేశ్ ఆలయాలోా అతి ఎతతత ది ఏది?
ఎ) ఎలలోరాలలన్న కలైలాసనాథ ఆలయిం
బి) కోణార్కలలన్న సూరయదేవాలయిం
సి) ఉదయపూర్లలన్న నీలకింఠవశేరాలయిం
డి) త్ింజావూర్లలన్న బృహదీశేరాలయిం
• View Answer
o
▪ సమాధానుం: డి
23. ‘చౌగాన్’ (పో లో) ఆడుతూ మరణుంచిన సులాతన్ ఎవరధ?
ఎ) ఇల్-టుట-మిష్
బి) అలాో ఉదీీన్ ఖిల్జు
సి) మహమమద్ బీన్ త్రగో క్
డి) కుత్రబుదీీన్ ఐబక్
• View Answer
o
▪ సమాధానుం: డి
24. ‘ఆగార’ నగర న్నరామత ఎవరధ?
ఎ) అలాో ఉదీీన్ ఖిల్జు
బి) మహమమద్ బీన్ త్రగో క్
సి) ఫిరోజ్షా త్రగో క్
డి) సికవిందర్ లలడీ
• View Answer
o
▪ సమాధానుం: డి
25. చితోతడలో సుపిసరదు ‘క్ీరత ి సత ుంభ్ుం’ను ఎవరధ న్నరిముంచారధ?
ఎ) రాణా రత్న్ సిింగ్
బి) రాణా హమీమర్
సి) రాణా కుింభ్
డి) రాణా సింగాీమ్స సిింగ్
• View Answer
o
▪ సమాధానుం: సి
26. యువరాజు ‘దారాషరక్ ’ ఏ సతఫీ శాఖను అనుసరిుంచాడు?
ఎ) నక్షబిందీ
బి) ఖాదా
సి) చిసతత
డి) సుహాా వరీ
• View Answer
o
▪ సమాధానుం:బి
27. ఉతత ర మేరూర్స శాసనుం దేన్న గురిుంచి తలుపపతోుంది?
ఎ) చోళుల వింశ మూలాలు
బి) మొదటి రాజరాజు సెైన్నక విజయాలు
సి) చోళులు, శైలేిందుాల మధ్య ఉని దౌత్య సింబింధాలు
డి) చోళుల కాలింలల సేయిం పాతిపతిత తో కూడిన గాీమ ప్ాలన
• View Answer
o
▪ సమాధానుం: డి
28.యువరాజు సలీమ్ ప్ేిరణతో 1602లో అకబర్స అధిక్ారిక చరితిక్ారధడైన ‘అబుల్ ఫజల్’ను హతే చేసరుంది
ఎవరధ?
ఎ) మీరాు ఘియాస్ బేగ్
బి) బీర్ సిింగ్ బుిందేలా
సి) రాజా తోడర్ మల్
డి) రాజా భ్గవాన్ దాస్
• View Answer
o
▪ సమాధానుం: బి
29. మొగలు వుంశాన్నక్వ చుందిన ఏ పాలకుడి క్ాలుంలో భారత లోక్వ పొ గాకు పివేశిుంచిుంది?
ఎ) ఔరింగజవబు
బి) జహింగరర్
సి) అకబర్
డి) షాజహాన్
• View Answer
o
▪ సమాధానుం: సి
30.మొగలు పాలకుల సమాధులోా ‘తాజ్మహల్కు మూలరూపుం’గా దేన్ని ప్ేరకకుంటారధ?
ఎ) ఢిల్జోలలన్న హుమయూన్ సమాధ
బి) లాహో ర్లలన్న ఇత్మాద్ ఉదౌీలా సమాధ
సి) ఆగాీలలన్న ఇతిమాద్ ఉదౌీలా సమాధ
డి) ఫతేపూర్ సికరీలలన్న సల్జమ్స చిసతత సమాధ
• View Answer
o
▪ సమాధానుం:ఎ
31. పో రధుగీసువారధ భారతదేశ్ుంలో దేన్ని రాజధాన్నగా చేసుకున్ాిరధ?
ఎ) గోవా
బి) కొచిిన్
సి) కాలికట
డి) కనినూర్
• View Answer
o
▪ సమాధానుం: ఎ
32. శివాజీ మత గురధవప ఎవరధ?
ఎ) త్రకారాిం
బి) రామదాసు
సి) ఏక్నాథ్
డి) జాాన దేవుడు
• View Answer
o
▪ సమాధానుం: బి
33. శివాజీ ‘పపరుంధర్స సుంధి’న్న ఏ సుంవత్రుంలో, ఎవరితో చేసుకున్ాిడు?
ఎ) 1645, షాయిసత ఖాన్
బి) 1650, అఫ్ు ల్ ఖాన్
సి) 1660, రాజా జశేింత్ సిింగ్
డి) 1665, రాజా జలై సిింగ్
• View Answer
o
▪ సమాధానుం: డి
34. క్వుంద ప్ేరకకని వారిలో ‘న్ాన్ా స్ాహెబ్’గా పిసరదు ి చుందిుంది ఎవరధ?
ఎ) మొదటి బాజీరావు
బి) బాలాజీ బాజీరావు
సి) ద ిండూ పిండిట (పింత్)
డి) సవాయ మాధ్వరావు
• View Answer
o
▪ సమాధానుం:సి
35. ‘ఆళాిరధలు’గా ఎవరిన్న ప్ేరకకుంటారధ?
ఎ) శైవ సనాయసులు
బి) వసైషివ సనాయసులు
సి) శైవ, వసైషివ సనాయసులు
డి) బాహామరాధ్కులు
• View Answer
o
▪ సమాధానుం: బి
36. ‘సా ల మహ్వతాేలు’ అుంటే ఏమిటి?
ఎ) సాాన్నక దేవత్ల మూలాలను వివరించే పురాణ గాథలు
బి) ఆలయ న్నరేహణకు సింబింధించిన అధకారులు
సి) మత్ భావాలుని వయకుతలు సాగించే తీరాయాత్ాలు
డి) దేవాలయిం విధించే పాతేయక సుింకాలు
• View Answer
o
▪ సమాధానుం: ఎ
37. ‘మేాచు-భోజ’ పదాన్నక్వ అరా ుం ఏమిటి?
ఎ) మాింసిం
బి) బియయిం
సి) గోధ్ుమ
డి) సుగింధ్ దావాయలు
• View Answer
o
▪ సమాధానుం: సి
38. సుపిసరదు అుంగ్క్ ర్సవాట్-విషణ ఆలయాన్ని న్నరిముంచిన క్ాుంబో డియా రాజు ఎవరధ?
ఎ) అనింత్ వరమ
బి) చిందావరమ
సి) రలిండో సూరయ వరమ
డి) మొదటి సూరయవరమ
• View Answer
o
▪ సమాధానుం: సర
39. తమిళన్ాడులోన్న సుపిసరదు చిదుంబరుం ఆలయుంలోన్న దేవపడి ప్ేరేమిటి?
ఎ) సుబాహమణయిం
బి) నటరాజు
సి) ప్ారేతి
డి) విషర
ి వు
• View Answer
o
▪ సమాధానుం: బి
40. ఢిలీా నగరాన్ని న్నరిముంచిన ఘనత దక్వకుంచుకుని తోమార రాజు ఎవరధ?
ఎ) అనింగప్ాలుడు
బి) వజాకుడు
సి) రుదాాణుడు
డి) దేవరాజు
• View Answer
o
▪ సమాధానుం: ఎ
41. ‘బాాక్ హో ల్ ఉదుంతుం’ ఎకకడ జరిగిుంది?
ఎ) మురుదాబాద్
బి) ఢాకా
సి) లకోి
డి) కలకతాత
• View Answer
o
▪ సమాధానుం: డి
42. ఆుంగేాయులు భారతదేశ్ుంలో ఇుంగిాషను బో ధన్ా మాధేముంగా ఏ సుంవత్రుంలో పివేశ్ప్టాురధ?
ఎ) 1813
బి) 1833
సి) 1835
డి) 1844
• View Answer
o
▪ సమాధానుం: సి
43. ‘సిరాజేుం న్ా జనమహకుక, దాన్ని స్ాధిస్త ాను’ అన్న తిలక్ ఏ సుంవత్రుంలో పికటిుంచారధ?
ఎ) 1905
బి) 1907
సి) 1914
డి) 1916
• View Answer
o
▪ సమాధానుం: డి
44. బుంగాల్, బిహ్వర్సలో శాశ్ిత బుందో బసుతను ఎవరధ పివేశ్ప్టాురధ?
ఎ) కార్ి వాల్జస్
బి) వారన్ హేసట ింి గ్్
సి) వసలోసతో
డి) డలహౌసత
• View Answer
o
▪ సమాధానుం: ఎ
45. రాయలసీమ పాిుంతుంలో రరతాిరీ విధాన్ాన్ని ఎవరధ పివశ్
ే ప్టాురధ?
ఎ) ఎలిిన్ సటట న్
బి) థామస్ మనరా
సి) రపపన్
డి) జాన్ లారలన్్
• View Answer
o
▪ సమాధానుం: బి
46. లార్స్ డలహౌసీ 1853లో మొదటి టెలిగారఫ్ లెైన్ను ఏయ్య నగరాల మధే ఏరాపటట చేశాడు?
ఎ) బ ింబాయి - థాణే
బి) కలకతాత - మదాాస్
సి) బ ింబాయి - ఆగాీ
డి) కలకతాత - ఆగాీ
• View Answer
o
▪ సమాధానుం: డి
ూ కవి ఎవరధ?
47. బిిటిష సైన్నకులు ఢిలీాలో పపరధష లను మూకుమమడిగా హతే చేయడాన్ని గమన్నుంచిన ఉరూ
ఎ) ఫిరాఖ్ గోరఖ్ పుర
బి) జోష్ మలిహబాద
సి) మీరాు గాల్జబ్
డి) మీర్ బాబర్ అల్జ అనస్
• View Answer
o
▪ సమాధానుం: సర
48. ‘ది ఇుండియన్ వార్స ఆఫ్ ఇుండిప్ుండన్్’ (1857) గరుంథ రచయ్త ఎవరధ?
ఎ) సర్ సయయద్ అహమద్ ఖాన్
బి) వి.డి. సావరకర్
సి) ఎస్.ఆర్. శరమ
డి) ఆర్.సి. మజుిందార్
• View Answer
o
▪ సమాధానుం: బి
49.సరకుక గురధవపలోా వాసత వమైన, ఏక్రక సరకుక గురధవపగా కుక్ాలు ఎవరిన్న గురితుంచారధ?
ఎ) గురు అింగద్
బి) గురు అమర్దాస్
సి) గురు హరగోవిింద్
డి) గురు గోవిింద్ సిింగ్
• View Answer
o
▪ సమాధానుం: సర
50. మయూర సరుంహ్వసనుంప్ై కూరధుని చివరి మొగల్ చకరవరిత ఎవరధ?
ఎ) అహమద్ షా
బి) జహిందర్ షా
సి) మహమమద్ షా
డి) ఫరూఖ్ సియాద్
• View Answer
o
▪ సమాధానుం: సి

ర ు చుందిన ఏ స్ామాజిక, మత సుంసకరత ‘లోక హతవాది’గా పిసరదు ి చుందారధ?


51. మహ్వరాషుక
ఎ) జోయతిరావ్ పూలే
బి) ఎమ్స.జి. రనడే
సి) గోప్ాల్హర దేశముఖ్
డి) జి.జి. అగారకర్
• View Answer
o
▪ సమాధానుం: సర
52. ‘మిలియనా క్ొదదూ పిజలు ఆకలితోనత, అమాయకతిుంతోనత జీవిసుతనిుంత క్ాలుం పితి ఒకకడత దోి హే అన్న
న్ేను భావిస్ాతను’ అన్న ప్ేరకకనివారవరధ?
ఎ) సాేమి వివేకానింద
బి) ఎిం.కల. గాింధీ
సి) బి.జి. తిలక్
డి) జి.కల. గోఖలే
• View Answer
o
▪ సమాధానుం: ఎ
53. ‘గులామ్ గిరీ’ గరుంథాన్ని ఎవరధ రాశారధ?
ఎ) బి.ఆర్. అింబేడకర్ (1925)
బి) జోయతిరావ్ పూలే (1872)
సి) గోప్ాల్ హర దేశముఖ్ (1900)
డి) ఎిం.జి. రనడే (1895)
• View Answer
o
▪ సమాధానుం: బి
54. క్వుంది వాటిలో క్ేరళలో జరిగిన ఉదేముం ఏది?
ఎ) మోప్ాో తిరుగుబాటు
బి) బారోోలి ఉదయమిం
సి) చింప్ారన్ ఉదయమిం
డి) రింప్ా తిరుగుబాటు
• View Answer
o
▪ సమాధానుం: ఎ

This is prepared By:


AtoZ Telugu News – Mobile App
Short News – Study- photos
Gmail: atoztelugunews566@gmail.com
App link: https://play.google.com/store/apps/details?id=com.app.atoznews
Please Download “AtoZ Telugu News” App in Playstore For Daily Study Updates. Thank you.

You might also like