You are on page 1of 7

తేది. /02/2022.

ఆహ్వానము
గౌరవ ముచ్చర్ల గ్రా మ పెద్ద లు, విద్యార్ధు ల తల్లి దండ్రు లు, పూర్వ విద్యార్ధు లు, ప్ర జా ప్ర తినిధులు మరియు స్వచ్చంధ సేవా సంఘ సభ్యులకు తెలియ జేయునది. ఏమనగా!

మన ఊరు – మన బడి
(సమాజ భాగస్వామ్యంతో పాఠశాల అభివృద్ధి )

అజెండా:- ZPSS ముచ్చర్ల - జాస్తి పల్లి పాఠశాలలో ఈ క్రింది మౌలిక సదుపాయాలు కల్పించుకొనుటలో భాగముగా “సమాజ భాగస్వామ్యంతో పాఠశాల
అభివృద్ధి ” అనే నినాదముతో మన పాఠశాలను ధీటుగా అభివృద్ధి చేసుకొనుటకు గాను ముచ్చర్ల గ్రా మ పెద్ద లు, విద్యార్ధు ల తల్లి దండ్రు లు, పూర్వ విద్యార్ధు లు, ప్ర జా ప్ర తినిధులు
మరియు స్వచ్చంధ సేవా సంఘ సభ్యులతో ZPSS ముచ్చర్ల -జాస్తి పల్లి పాఠశాలలో ది. /02/2022 న ఏర్పాటు చేసిన సమావేశమునకు అందరూ హాజరు అయ్యి పాఠశాల
అభివృద్ధి కమిటీ ని ఏర్పాటు చేసుకొని పాఠశాల అభివృద్ధి లో భాగస్వాములు కాగలరని కోరుచున్నాము.

1) నిరంతర నీటి సరఫరాతో మరుగు దొడ్లు , విధ్యుదీకరణ, త్రా గునీరు సదుపాయం, ఫర్నీచర్, రంగులు వేయించడం, మరమత్తు లు(పెద్ద ,చిన్న), ఆకుపచ్చ రాత బోర్డు లు,
ప్ర హరీ గోడ, శిధిలావస్థ లో వున్న స్థా నములో కొత్త గదుల ఏర్పాటు, భోజన శాల ఏర్పాటు మరియు డిజిటల్ సౌకర్యాలు మొదలగు అంశములతో .....
ప్ర ధానోపాద్యాయులు,

ZPSS ముచ్చర్ల - జాస్తి పల్లి


మన ఊరు – మన బడి కార్యాచరణ ప్ర ణాళిక
ది.09-03-2022న ZPSS ముచ్చర్ల – జాస్తి పల్లి ప్ర ధానోపాద్యాయుల వారి సమక్షములో SMC చై ర్ పర్సన్ & సభ్యులు, గ్రా మ సర్పంచ్ మరియు
గ్రా మ పెద్ద లతో సమావేశము జరిపి రాష్ట్ర ప్ర భుత్వం ప్ర తిపాదించిన 12 అంశాలపై చర్చించి ఈ క్రింది తీర్మానాలు చేయనై నది.
* పాఠశాల పేరు :- ZPSS ముచ్చర్ల - జాస్తి పల్లి ; * కేటగిరీ :- ఉన్నత ; * యాజమాన్యం:- స్థా నిక
* విద్యార్ధు ల సంఖ్య :- బాలురు- 152; బాలికలు:- 96; మొత్త ము – 248
* ఉపాద్యాయుల వివరములు :- మంజూరీ అయిన పోస్టు లు సంఖ్య – 22;
- పని చేస్తు న్న ఉపాద్యాయుల సంఖ్య- పురుషులు(16), మహిళలు(02)
- ఖాళీలు - (04) HM, SA(Eng), SA(SS) & OS

క్ర మ అంశము ప్ర స్తు త పరిస్థి తి కార్యాచరణ ప్ర ణాళిక రిమార్కులు


సం
ఖ్య
01 నిరంతర నీతి సరఫరాతో శిధిలావస్థ లో వున్నది మూత్ర శాల మరుగుదొ వాటర్ హ్యాండ్ వాష్
మరుగుదొడ్లు 01(Girls) వున్నది లు డ్లు ట్యాంక్
బాలురు 05 08 01 05
బాలికలు - 06 04 05
ఉపాధ్యాయు 03 02 01 03
లు
Running Water to be Connect with ”Mission Bhageeradha”
ద్వారా అందించాలని తీర్మానించనై నది.
-
02 విద్యుదీకరణ కరెంట్ కనెక్షన్ ఉన్నది. -
స్విచ్ బోర్ద్లు , వై రింగ్
- అన్నీ రూములకు కొత్త వై రింగ్ చేయాలని
పాడై పోయినది.
- అన్నీ రూములకు కలిపి ఫ్యాన్స్, ట్యూబ్ లై ట్స్ ఫిట్ చేయ
వలసియున్నది.
- All Rooms 16*4=64 (ట్యూబ్ లై ట్స్)
- 16*4=64 (ఫ్యాన్స్)
- 16*3=48 (స్విచ్ బోర్ద్లు )
- ఫ్లె డ్ లై ట్స్ నాలుగు వై పులా ఏర్పాటు చేయాలి.
- పాఠశాల పరిసరాలలో CC కెమేరాలు ఏర్పాటు చేయాలని
- ఎర్త్ Pit ఏర్పాటు చేయాలని తీర్మానించ నై నది.

03 త్రా గునీరు ప్ర స్తు తం బోర్ వాటర్ త్రా గు - ప్ర స్తు త బోరు వాటర్ సరిపడనందున కొత్త బోరు వేసి బిల్ద్లింగ్ పై
చున్నారు. ట్యాంకులు నిర్మించి, అందరికీ అందె విధముగా చేయాలని

- అందరూ వాడుకునే విధముగా పంపులు ఏర్పాటు చేయాలని


తీర్మానించ నై నది.

విద్యార్ధు లకు డెస్క్ - పాఠశాలలో రెండు మీడియంలు వున్నందున సరిపడా ఫర్నీచర్


04 ఫర్నీచర్ బెంచీలు, ఉపాద్యాయ లేదు.
సిబ్బందికి సరిపడా టేబుల్స్ - అందరు పిల్ల లకు డెస్క్ బల్ల లు కావలెను.
లేవు.
ఉన్న బల్ల లు కూడా
శిధిలావస్థ లో ఉన్నవి. - విద్యార్ధు లకు డెస్క్ బెంచీలు – 200
- ఉపాద్యాయులకు టేబుల్స్ – 24 , చై ర్స్- 24

- HM టేబుల్, చై ర్ -01,

- కంప్యూటర్ టేబుల్స్ – 50, చై ర్స్- 24 (విద్యార్ధు ల కొరకు)

- సై న్స్ ప్ర యోగ శాలకు టేబుల్స్ – 50, చై ర్స్- 50 (విద్యార్ధు ల


కొరకు)
- Laibrary ఫర్నీచర్ టేబుల్స్ – 50, చై ర్స్- 50 (విద్యార్ధు ల
కొరకు)
- భోజన శాలకు టేబుల్స్, చై ర్స్ 244 మంది విద్యార్ధు ల కొరకు
ఏర్పాటు చేయాలని తీర్మానించ నై నది.

05 పెయింటింగ్ (రంగులు) వై ట్ వాష్ వేసి చాలా ప్ర భుత్వము నిర్ధే శించిన రంగులు (ఏషియన్) వేయుటకు గాను
సంIIలు అయినది. తీర్మానించ నై నది.
06 పెద్ద తరహా & చిన్న తరహా తరగతి గదులను, గేటును పెద్ద తరహా మరమత్తు లు- 06 తరగతి గదులలో ప్లో రింగ్
మరమత్తు లు రిపేరు మొII పాడై పోయినందున , శ్లా బ్ పెచ్చులు ఊడినందున మరమత్తు లు
చేయించాలని ,చిన్న తరహా మరమత్తు లు- పెద్ద గేటు ను సరి చేయించి,
రింగ్ గేటును ఏర్పాటు చేయాలని మరియు కిటికీలు,తలుపులు లేని
తరగతి గదులకు మరమ్మత్తు లు చేయించాలని ప్ర హరీ గోడ
మరమ్మత్తు లు చేయించాలని తీర్మానించ నై నది.

ప్ర స్తు త్తం అన్నీ తరగతి


07 ఆకుపచ్చ(Green) రాత గదులలో అన్నీ తరగతి గదులకు Dust Less తో కూడిన Green Boards ను
బోర్డు లు సరిగా లేని బ్లా క్ బోర్ద్లు ఏర్పాటు చేయాలని తద్వారా విద్యార్ధు ల (ఆరోగ్యము రీత్యా) తీర్మానించ
ఉన్నాయి. నై నది. సుమారుగా 14 గ్రీ న్ బోర్డు లు ఏర్పాటు చేయవలెను.

08 ప్ర హరీ గోడ అక్కడక్కడ సరిగా లేదు అక్కడక్కడ సరిచేయించాల్సి ఉన్నది. పెద్ద గేటు ను సరి
చేయించి, రింగ్ గేటును ఏర్పాటు చేయాలని తీర్మానించ నై నది.(లోడ్
లారీలు వచ్చే విధముగా).
దక్షిణం వై పు గోడ ఎత్తు లేపాలి. పూర్తి గా మరమ్మత్తు లు చేయవలెను.
09 వంట గది వంట గది అసలు లేదు వంట గది అసలు లేనందున అన్నీ సౌకర్యాలతో నిర్మాణము
చేయాలని తీర్మానించ నై నది.

శిధిల భవనాల స్థా నములో ప్ర స్తు తము 06 శిధిలావస్థ లో 06 శిధిలావస్థ లో తరగతి గదులు ఉన్న నూతనముగా తరగతి గదులు
10 నూతన గదుల నిర్మాణము తరగతి గదులు ఉన్నాయి. నిర్మించుటతో పాటు లాబొరేటర్, లై బ్ర రీ, ప్ర దానోపాధ్యాయులు మరియు
పాఠశాల కార్యాలయము, Staff రూమ్, కంప్యూటర్(డిజిటల్) రూమ్
మరియు కప్ బోర్డ్స్ కలిగిన గేమ్స్ రూమ్ ను నిర్మించాలని మొత్త ము 16
గదులు తో పాటు గార్డె న్, స్టే జ్ ఏర్పాటు చేయాలనీ తీర్మానించ నై నది.
భారత్ స్కౌట్స్ మరియుగై డ్స్, మరియు వృత్తి విద్య, మరియు
హార్టీ కల్చర్ కు ఒక గదిని కేటాయించాలని తీర్మానించనై నది.

11 భోజన శాల ప్ర స్తు తం ఆరుబయట 248 మంది విద్యార్ధు లకు సరిపడా సౌకర్యవంతమై న భోజన శాలను
నడుస్తు న్నది నిర్మించాలని అందులకు సంబంధించిన ఫర్నీచర్ ను సమకూర్చాలని,
అందులో భాగముగా స్టో ర్ రూమ్ ను నిర్మించాలని తీర్మానించ నై నది.
12 డిజిటల్ సౌకర్యాలు సదుపాయాలు లేని ఒక ఒక ప్ర త్యేక డిజిటల్ క్లా స్ రూమ్ ను ఏర్పాటు చేయాలని తీర్మానించ
డిజిటల్ రూమ్ ను నై నది.
నడుపుచున్నాము గతములో ఇచ్చిన కంప్యూటర్స్ పని చేయనందున కొత్త
కంప్యూటర్స్ సమకూర్చాలని, కంప్యూటర్ విద్యను పునఃప్రా రంభమై యే
విధముగా చేయాలని తీర్మానించ నై నది.

You might also like