You are on page 1of 1

ప్రేమా స్వరూపి మినిస్ట్రీస్ పరిశుద్ధా త్మ దేవుడు వచ్చి పాపమును గూర్చియు ...

26 - దేవుని భయం లేకుండా జీవించిన


ఫౌండర్ & డైరెక్టర్ : పరిశుద్ధా త్మ దేవుడు లోకమును ఒప్పుకొనజేయును (యోహాను 16:8) పాపం ఒప్పుకునే విధానం
* వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు (రోమీయులకు 3:18)
* భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నది వాని దృష్టియెదుట దేవుని భయము బొ త్తి గాలేదు (కీర్తనలు 36:1)
* అబ్రా హాముఈ స్థ లమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్త ము నన్ను చంపుదు రనుకొని చేసితిని (ఆదికాండము 20:11)
* యెహో వా మహో న్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు (కీర్తనలు 47:2)
* పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తు లు గల వారిని యెహో వా ఆశీర్వదించును (కీర్తనలు 115:13)
* భయభక్తు లు కలిగి యెహో వాను సేవించుడిగడగడ వణకుచు సంతోషించుడి (కీర్తనలు 2:11)
* దేవునియందు భయభక్తు లు కలిగియుండి ఆయన కట్ట డల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి (ప్రసంగి 12:13)
1 మహా పరిశుద్ధు లైన, మహా రోషం గల నా కన్న తండ్రి అయిన యేసయ్యా - మీ కళ్ళ ఎదుటే మీరు చూస్తూ ఉండగా
భూమి మీద నేను జీవించేటప్పుడు - మీ భయం లేకుండా - నాకు నచ్చినట్లు జీవించి
ఘోరపాపం చేసి మిమ్మల్ని బహుగా దుఃఖపెట్టి నేను నష్ట పో యాను ప్రభువా - దయతో నా పాపాన్ని క్షమించి నాలో దైవిక భయం పుట్టించండి ప్రభువా
2 మహా పరిశుద్ధు లైన, మహా రోషం గల నా కన్న తండ్రి అయిన యేసయ్యా - మీ కళ్ళ ఎదుటే మీరు చూస్తూ ఉండగా
నేను భక్తి చేసేటప్పుడు - మీ భయం లేకుండా - నాకు నచ్చినట్లు నాకు అనుకూలమైన భక్తి చేసి
ఘోరపాపం చేసి మిమ్మల్ని బహుగా దుఃఖపెట్టి నేను నష్ట పో యాను ప్రభువా - దయతో నా పాపాన్ని క్షమించి నాలో దైవిక భయం పుట్టించండి ప్రభువా
3 మహా పరిశుద్ధు లైన, మహా రోషం గల నా కన్న తండ్రి అయిన యేసయ్యా - మీ కళ్ళ ఎదుటే మీరు చూస్తూ ఉండగా
మిమ్మల్ని స్తు తించి, ఆరాధించేటప్పుడు - మీ భయం లేకుండా - నాకు నచ్చినట్లు స్తు తించి ఆరాధించి
ఘోరపాపం చేసి మిమ్మల్ని బహుగా దుఃఖపెట్టి నేను నష్ట పో యాను ప్రభువా - దయతో నా పాపాన్ని క్షమించి నాలో దైవిక భయం పుట్టించండి ప్రభువా
4 మహా పరిశుద్ధు లైన, మహా రోషం గల నా కన్న తండ్రి అయిన యేసయ్యా - మీ కళ్ళ ఎదుటే మీరు చూస్తూ ఉండగా
ప్రా ర్ధ న, విజ్ఞా పన, చేసేటప్పుడు బైబిల్ చదివేటప్పుడు - మీ భయం లేకుండా - నాకు నచ్చినట్లు ప్రా ర్ధ న, విజ్ఞా పన చేసి నాకు నచ్చినట్లు బైబిల్ చదివి
ఘోరపాపం చేసి మిమ్మల్ని బహుగా దుఃఖపెట్టి నేను నష్ట పో యాను ప్రభువా - దయతో నా పాపాన్ని క్షమించి నాలో దైవిక భయం పుట్టించండి ప్రభువా
5 మహా పరిశుద్ధు లైన, మహా రోషం గల నా కన్న తండ్రి అయిన యేసయ్యా - మీ కళ్ళ ఎదుటే మీరు చూస్తూ ఉండగా
మీరిచ్చిన ఆజ్ఞ లు పాటించాల్సిన నేను - మీ భయం లేకుండా - మీ ఆజ్ఞ లు అతిక్రమించి నేను అనేక పాపాలు చేసి మీకు దూరమై శాపగ్రస్తు డిగా జీవిస్తు న్నాను
ప్రభువా దయతో నా ఘోర పాపాల్ని క్షమించి నన్ను మీ పరిశుద్ధ రక్త ంతో శుద్ధి చేసి నాలో దైవిక భయం పుట్టించండి ప్రభువా
6 మహా పరిశుద్ధు లైన, మహా రోషం గల నా కన్న తండ్రి అయిన యేసయ్యా - మీ కళ్ళ ఎదుటే మీరు చూస్తూ ఉండగా
నేను మాట్లా డేటప్పుడు - మీ భయం లేకుండా - అపవిత్రమైన మాటలు, గర్వపు మాటలు, నీచపు మాటలు, బూతులు, చెడ్డ మాటలు మాట్లా డి ఘోరపాపం చేసి
మిమ్మల్ని బహుగా దుఃఖపెట్టి నేను నష్ట పో యాను ప్రభువా - ఈ క్షణం నుండి మీకు విరుద్ధ ంగా మాట్లా డకుండా నాలో దైవిక భయం పుట్టించండి ప్రభువా
7 మహా పరిశుద్ధు లైన, మహా రోషం గల నా కన్న తండ్రి అయిన యేసయ్యా - మీ కళ్ళ ఎదుటే మీరు చూస్తూ ఉండగా
నేను ఆలోచించేటప్పుడు - మీ భయం లేకుండా - అపవిత్రమైన ఆలోచనలు, గర్వపు ఆలోచనలు, స్వార్ధ పు ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు ఆలోచించి ఘోరపాపం
చేసి మిమ్మల్ని బహుగా దుఃఖపెట్టి నేను నష్ట పో యాను ప్రభువా - ఈ క్షణం నుండి మీకు విరుద్ధ ంగా ఆలోచించకుండా నాలో దైవిక భయం పుట్టించండి ప్రభువా
8 మహా పరిశుద్ధు లైన, మహా రోషం గల నా కన్న తండ్రి అయిన యేసయ్యా - మీ కళ్ళ ఎదుటే మీరు చూస్తూ ఉండగా
నేను జీవించేటప్పుడు - మీ భయం లేకుండా - చెడ్డ వ్యసనాలతో, నీచపు పనులతో, లోక స్నేహాలతో, గర్వపు క్రియలతో జీవించి
మిమ్మల్ని బహుగా దుఃఖపెట్టి నేను నష్ట పో యాను ప్రభువా - ఈ క్షణం నుండి మీకు విరుద్ధ ంగా జీవించకుండా నాలో దైవిక భయం పుట్టించండి ప్రభువా
9 మహా పరిశుద్ధు లైన, మహా రోషం గల నా కన్న తండ్రి అయిన యేసయ్యా - మీ కళ్ళ ఎదుటే మీరు చూస్తూ ఉండగా
నేను పరిచర్య చేసేటప్పుడు - మీ భయం లేకుండా - స్వార్థ ంతో, గర్వంతో, క్రమం లేకుండా, నాకు నచ్చినట్లు పరిచర్య చేసి
మిమ్మల్ని బహుగా దుఃఖపెట్టి నేను నష్ట పో యాను ప్రభువా - ఈ క్షణం నుండి మీకు విరుద్ధ ంగా పరిచర్య చేయకుండా నాలో దైవిక భయం పుట్టించండి ప్రభువా

You might also like