You are on page 1of 14

భూమి మీద మనుష్యులు ఎందుకు కొన్ని విపత్తు ల వలన

శిక్షింపబడతారు

1.నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపో వువరకు కొంచెముసేపు
దాగియుండుము. యెషయా 26:21.
ఈ వాక్యమందు దేవుడు తన ప్రజలకు lock down ప్రకటించెను. ఇప్పడు మనము lock down ప్రకటించుకొని మనలను
కాపాడుకొనుటకు తలుపులు వేసికొంటున్నాము దీనికి కారణం ఏమిటి ?దేవుడు ఏవిధముగా తనను తాను పరిశుద్ధ
పరచుకొంటున్నాడో తెలుసా? భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు
ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. యెషయా 45 -12.
కాని ఈ భూమిని మనుష్యులు విపరీతముగా మలినము చేసేస్తు న్నారు. అదెట్లనగా, ఒక వైరస్ మహమ్మారి విపత్తు
వచ్చినప్పుడు ఇప్పుడు lock down పాటించాలని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటువంటి విపత్తు లు రాకముందు ఈ
మనుష్యులు ఎలా జీవిస్తు ఈభూమిని విషతుల్యం చేస్తు న్నారో ఆలోచించారా? సాతాను సింహాసనమున్న స్థ లములో నీవు
కాపురమున్నావని గ్రహిస్తు న్నావా? నేనెరుగుదును. నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా,
1. సంఘము-దేవుని ఆలయము:- ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్ర యము చేయువారితో నా మందిరము
ప్రా ర్థన మందిరము అని వ్రా యబడియున్నది.
అయితే మీరు దానిని దొ ంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను.
2.భక్తిహీనత:- భక్తిహీనతయను త్రా ళ్ల తో దో షమును లాగుకొను వారికి శ్రమ.
3. పాపము:- బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమ
4. కీడు- చీకటి క్రియలు:- కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను
వారికి శ్రమ.
5. అన్యాయపు తీర్పు:- వారు లంచము పుచ్చుకొని దుష్టు డు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని
దుర్నీతిగా కనబడచేయుదురు.
6. త్రా గుబో తులు:- Bars,Club Culuture:- . మద్యము త్రా గుదమని వేకువనే లేచి ద్రా క్షారసము తమకు మంట పుట్టించు
వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు
ద్రా క్షారసము త్రా గుచు విందు చేయుదురుగాని యెహో వా పని యోచింపరు ఆయన హస్త కృత్యములను లక్ష్యపెట్టరు.
7. జారత్వము- వ్యభిచారము :- ఆలకించుడి, వారు దేశములో దుర్మార్గ ము జరిగించుచు, తమ పొ రుగువారి భార్యలతో
వ్యభిచరించుచు, నేను వారి కాజ్ఞా పింపని అబద్ధ పు మాటలను నా నామమునుబట్టి ప్రకటించుచువచ్చిరి,
8. నరహత్యలు:- మీ చేతులు రక్త ముతో నిండియున్నవి. యెహో వా తన నివాసములోనుండి వెడలి వచ్చు చున్నాడు భూమి
తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రా గిన రక్త మును బయలుపరచును.
9. విగ్రహారాధన:- అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు
బలియిచ్చిన వాటిని తినునట్లు ను, జారత్వము చేయునట్లు ను, ఇశ్రా యేలీయులకు ఉరి యొడ్డు మని బాలాకునకు నేర్పిన
బిలాముబో ధను అనుసరించువారు నీలో ఉన్నారు జనులు కేవలము పశుప్రా యులు, అవివేకులు; బొ మ్మల పూజవలన
వచ్చు జ్ఞా నము వ్యర్థము.
ఈ విధముగా ఈ ప్రజల ప్రవర్త న వలన భూమి మలినమై పో యినది. అందుకే దేవుడు తనను తాను
పరిశుద్ధ పరచుకొనవలెననుకొనుచున్నాడు అలసిపో యి, మలినమైన ఈ శరీరమునకు ప్రతిరోజు స్నానము ఎంత అవసరమో
స్నానము చేయకపో తే మనకు ఎంత చిరాకుగా ఉంటుందో అలాగే భూమి నాదే అన్న దేవుడు మన హేయక్రియలవలన ఈ
భూమిని విషతుల్యంచేస్తే ఆ దేవునికి కూడ చిరాకుగా ఉండదా తనను తాను పరిశుద్ధ పరచుకొనడా ఇప్పుడు lock down,
social distance వలన ఈ భూమి మీద ఉన్న నదులు, సముద్రా లు, నేల శుభ్రం చేయబడుచున్నది. వాతావరణంలో ఉన్న
కాలుష్యం తగ్గి ప్రకృుతి కూడా స్వచ్ఛంగా కనబడుతుంది. Lock down వలన హేయమైన దుష్క్రియలు జరుగకుండా
కొంతకాలం అడ్డు కట్ట వేయబడినది. ఈవిధముగా దేవుడు తన నీతిని బట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనుచున్నాడు.
కావున నా ప్రజలు జ్ఞా నము లేకయే చెరపట్ట బడి పో వుచున్నారు వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు
సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు.
అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టు కొని అపరి మితముగా తన నోరు తెరచుచున్నది Ex-Death
వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపో వుదురు.
అల్పులు అణగద్రొ క్క బడుదురు ఘనులు తగ్గింపబడుదురు గర్విష్ఠు ల చూపు తగ్గు ను
సైన్యములకధిపతియగు యెహో వాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధు డైన దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధ
పరచుకొనును. Lock Down, social distance.
నీశరీరమునకు, నీ మనస్సునకు, నీ ఆత్మకు,పరిశుభ్రత, పరిశుద్ధ త ఎలా అవసరమో అలాగే ప్రకృుతికి,ప్రకృుతిని సృుష్టించిన
ఆ దేవునికి కూడా పరిశుభ్రత, పరిశుద్ధ త అలాగే అవసరం. కాబట్టి ఇప్పటి lock down ఎటెల్లకాలం ఉండే వీలుపడదుకదా
కాబట్టి ఇప్పటికైన పరిశుద్ధ క్రియలు చేయుటకు lock down ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా విధించుకోవాలి లేకపో తే మరల మరల
ఇటువంటి విపత్తు లు వస్తు నే ఉంటాయు ఎందుకంటే దేవుని ప్రా ణం, ఆత్మ ఈ భూమికి ఉంటుంది కనుక దేవుడు కూడా
పరిశుభ్రత, పరిశుద్ధ త కోరుకుంటాడు. అందుకే కావున మారుమనస్సు పొ ందుము; నీవేలాగు ఉపదేశము పొ ందితివో యేలాగు
వింటివో జ్ఞా పకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొ ందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను
దొ ంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు. నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది
జ్ఞా పకము చేసికొని మారు మనస్సుపొ ంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొ ందితేనే సరి;
లేనియెడల నేను నీయొద్ద కు వచ్చి నీ దీపస్త ంభమును దాని చోటనుండి తీసివేతును. మారుమనస్సు పొ ందుటకు నేను
దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొ ందనొల్లదు.
నీ బ్రతుకు మారకపో తే ఇటువంటి విపత్తు లు వస్తు నే ఉంటాయి.

2. మొట్ట మొదట శిక్ష ఎక్కడ ఎప్పుడు ప్రా రంభమైనది ? ఈ శిక్ష నుండి

దేవుడు ఈ మానవాళిని ఎలా రక్షించాడు :-

ఆజ్ఞా తి క్రమము పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. మొదటి మనుష్యుడైన ఆదాము అతిక్రమము వలన
మరణము వచ్చెను. భూమి అనగా నేల శపింపబడెను.
దేవుని ఆశీర్వాధము:- దేవుడు ఆదామును, భూమిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధిపొ ంది విస్త రించి భూమిని నిండించి
దానిని లోపరచుకొనుడి; అని దేవుడు వారిని ఆశీర్వ దించెను; మరియు దేవుడైన యెహో వాఈ తోటలోనున్న ప్రతి వృక్ష
ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును;
దేవుడు ఆజ్ఞా పించెను:-. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున
నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞా పించెను.
ఆజ్ఞా తి క్రమము వలన పాపము వచ్చెను :-
పాపము :- దేవుడు మనుష్యులను యధర్దవంతులనుగా సృుష్టించెను కాని వారు వివిధ తంత్రములను కల్పించుకొని
పాపమును సమకూర్చుకొనిరి.
దేవుని చేత శిక్ష వేయబడెను :-
1.నేల శపింపబడెను :- ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్ద ని నేను నీ కాజ్ఞా పించిన వృక్షఫలములు తింటివి
గనుక నీ నిమిత్త ము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; నీవు
నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు;
పాపము వలన వచ్చు జీతము మరణము:-.
2. మరణము విధించబడెను:- ఏల యనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపో దువని
చెప్పెను. అప్పటి నుండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టు కొని అపరి మితముగా తన నోరు తెరచుచున్నది
మరణము నుండి విడుదల ఇస్తా నని దేవుడు ప్రమాణము చేసెను:-
సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద
ఆయన తీసివేయును
మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహో వా ప్రతివాని ముఖముమీది బాష్ప
బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగుననియెహో వా
సెలవిచ్చియున్నాడు.
మరణశాసనము :- మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రా సినవాని మరణము అవశ్యము.
ఆ శాసనమును వ్రా సినవాడు మరణము పొ ందితేనే అదిచెల్లు ను; అది వ్రా సినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను
చెల్లు నా? మనుష్యులొక్కసారే మృతిపొ ందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
మరణముపై జయము :- ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు
కనిపెట్టు కొని యుండువారి రక్షణ నిమిత్త ము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.
పాపక్షమాపణ – విమోచన :- ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన
తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.
ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.
రక్షణ:-
ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టు కొని యున్న మన దేవుడు మనము
కనిపెట్టు కొనిన యెహో వా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.

3. ఈ భూమి జల ప్రవాహము వలన ఎందుకు శిక్షింపబడెను

ఆత్మ సంభంధమైన వారిగా ఏర్పరచబడిన దేవుని కుమారులు శరీర సంబంధమైన వారిగా తమ క్రియలు మార్చుకున్నప్పుడు

దేవునికి ఎంత భాధ కలుగుతుందో వారిని ఎలా శిక్షించాడో దేవుని వాక్యంలో చదవండి.

నరులు భూమిమీద విస్త రింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు


దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము
చేసికొనిరి.
అప్పుడు యెహో వానా ఆత్మ నరులతో ఎల్ల ప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రు లై
యున్నారు;
ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండ కుండ నాశము చేయుటకు భూమిమీదికి
జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్త మును చని పో వును;
ఈ వాక్యంనందు దేవుని కుమారులు నరుల కుమార్త లను వివాహము చేసుకొనిరి. అసలు ఎవరు ఈ దేవుని కుమారులు,
నరుల కుమార్తెలు.దేవుని కుమారులనగా ఎవరో దేవుని వాక్యం ద్వారా తెలిసికుందాము. 26 యేసుక్రీస్తు నందు మీరందరు
విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని
కుమారులై యుందురు. దేవుని కుమారులనగా ఆత్మసంభంధమైన వాటిని చేయువారు. దేవుని మాటకు లోబడి దేవుని
చిత్తా న్నిచేస్తు దేవుని ప్రేమించేవారందరు దేవుని కుమారులుగా దేవుని చేత పిలవబడుచున్నారు. అదేవిధంగా, నరుల
కుమార్తెలనగా శరీర కార్యములు చేయువారు శరీరానుసారులు లోకసంభంధులు శరీరానికి ఇష్ట మైన వాటిని చేస్తు తమకు
మనస్సు నచ్చినట్లు జీవించడం సృుష్టికర్త ను మరచి సృుష్టిని పూజించడం హేయమైన దుష్కృియలను చేస్తు సృుష్టి కర్త యగు
దేవునిని మరచిపో తూ ఉన్నారు.
నరుల కుమార్తెలు -శరీరానుసారులు:- శరీరానుసారులు శరీరవిషయ ములమీద మనస్సు నుంచుతారు; శరీరానుసారమైన
మనస్సు మరణము; ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త మ
్ర ునకు
లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.
కాబట్టి శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.
దేవుని కుమారులు – ఆత్మానుసారులు:- ఆత్మానుసారులు ఆత్మవిషయ ములమీద మనస్సునుంచుతారు;
ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమా ధానమునై యున్నది.
దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు.
ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.
క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.
వీరికి ఉదాహరణ దావీదు కుమారుడైన సొ లోమోను జీవితము ఆత్మసంభంధమైన వ్యక్తిగా అభిషేకింపబడిన దావీదు
కుమారుడైన సొ లోమోను అంతమందు ఎలా శరీర సంభంధమైన వ్యక్తిగా జీవించి దేవునికి దూరమై అతని ఆత్మను
నశింపజేసుకొనెనో దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాము.
యాబీయులు ఎదో మీయులు అమ్మోనీయులు... సీదో నీయులు హిత్తీ యులు అను జనులు మీ హృదయ ములను తమ
దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము
చేయనియ్యకూడదనియు యెహో వా ఇశ్రా యేలీ యులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొ లొమోను ఫరో
కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి
కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.
అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉప పత్నులును కలిగియుండిరి; అతని
భార్యలు అతని హృదయ మును త్రిప్పివేసిరి.
సొ లొమోను వృద్ధు డైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు
హృదయమువలె అతని హృద యము దేవుడైన యెహో వాయెడల యథార్థము కాక పో యెను.
సొ లొమోను అష్తా రోతు అను సీదో నీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి
నడిచెను.
ఈ ప్రకారము సొ లొమోను యెహో వా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు
యథార్థహృదయముతో యెహో వాను అనుసరింపలేదు.
సొ లొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును
యెరూష లేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.
తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్త ము అతడు ఈలాగు చేసెను.
ఇశ్రా యేలీయుల దేవుడైన యెహో వా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై
నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞా పించినను సొ లొమోను హృదయము ఆయన యొద్ద నుండి
తొలగిపో యెను. యెహో వా తన కిచ్చిన ఆజ్ఞ ను అతడు గైకొనకపో గా యెహో వా అతని మీద కోపగించి
సెలవిచ్చినదేమనగానేను నీతో చేసిన నా నిబంధనను కట్ట డలను నీవు ఆచరింపక పో వుట నేను కనుగొనుచున్నాను గనుక
యీ రాజ్యము నీకుండ కుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదనెను.. కాబట్టి ఈ హేయక్రియలను బట్టి దేవునికి
దుంఖము కలుగుతుంది
1. నేను మీతో చెప్పునదేమనగావ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను
వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లా డువాడు వ్యభిచరించు చున్నాడు.
2. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కానివాటి తోడని ప్రమాణము చేయుదురు; నేను వారిని తృప్తిగ పో షించినను వారు
వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్ల లో గుంపులు కూడుదురు; నేనెట్లు నిన్ను క్షమించు దును?
బాగుగా బలిసిన గుఱ్ఱ ములవలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొ రుగువాని భార్యవెంబడి సకి లించును
అట్టి కార్యములనుబట్టి నేను దండింపకుందునా? అట్టి జనముమీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహో వా వాక్కు.
3. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధ మైన ధర్మమును అనుసరించిరి.
అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు,
తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొ ందుచు ఒకరియెడరి యెడల ఒకరు కామతప్తు లైరి.
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపో యిరి ఇప్పటికి ప్రపంచ ప్రపంచవ్యాప్త ంగా క్రైస్ధవ సంఘాలలో
విశ్వాసులు కూడా ఇలాంటి హేయమైన దుష్ట క్రియలు చేస్తు దేవునికి దుంఖము పుట్టిస్తు ఉన్నారు. కాబట్టి దేవునికి కోపము
వచ్చినప్పుడు ఇలాంటి ఉపదృువాలు జరుగుతాయి. దేవుని వ్యక్తిత్వంలో కూడా మనుష్యులు లాగానే భాధా , దుంఖము,
కోపము, సంతోషము, సహనము వంటి స్వభావము వుంటుంది.గనుక ఈ మనుష్యులు వారి ప్రవర్త నతో దేవుని సహనానికి
పరీక్షగా మారుతున్నారు. కాబట్టి ఇప్పటికైన క్రైస్తవ విశ్వాసులు శరీరసంభంధమైన కార్యములు చేయువారి క్రియలు
చేయకుండా ఆత్మ సంబంధమైన కార్యములు చేస్తు ఈ భూమిని కాపాడుకోండి. దేవునిని సంతోషపరుస్తు ఈ భూమిని
కాపాడుకుంటే ఈ భూమి ఇచ్చు ఫలమును అనుభవించ గలుగుతావు నీ పిల్లలతో నీపిల్లలపిల్లలతో కుటుంబాలతో కట్ట బడుతూ
భూమిని నిండిస్తూ తరతరముల వరకు ఈ మానవాళిని కాపాడుకోగలుగుతావు అందుకే గదా దేవుడు ఈ మనుష్యులకు
మానవతా విలువలను ఆజ్ఞ లు, విధులు, కట్ట డల రూపములో భోధించాడు. వాటిని విస్మరించకండి. మరచిపో యిన రోజున
దేవుని ఉపదృువములు ఇలాగే వస్తా యి.
దేవుని మాట వినకపో తే అప్పడు జల ప్రవాహముతో ఈ భూమిని శిక్షించెను. అయితే ఇకపై భూమిని ఈవిధముగా శిక్షించను.
ఇక ముందు ఈ మనుష్యులు ఇలానే హేయమైన దుషక్రియలు చేస్తు ఉంటే అగ్నితో శిక్షిస్తా నన్నాడు కాబట్టి జాగ్రత్త దేవునికి
కోపము రేపకు. చిన్న చిన్న విపత్తు లు, ఉపదుృవాలు వస్తు న్నప్పుడు దేవునికి కోపము వస్తు న్నదని గ్రహంి చి సత్క్రియలు
చేయటం నేర్చుకొని దేవునిని శాంత పరచటం నేర్చుకుంటే అగ్నితో ఈ భూమిని శిక్షించకుండా కాపాడుకోగలుగుతాము
మానవాళి ఉనికిని నిలబెట్టు కోగలుగుతాము.

4. 1.భూమి మీద మనుష్యులు ఎందుకు కొన్ని విపత్తు ల వలన

శిక్షింపబడతారు :-

దేవునికి కోపము వచ్చినప్పుడు ఎలాంటి ఉపదృువాలు జరుగుతాయో దేవుని వాక్యములో చదివి తెలుసుకొనండి. దేవుని
వ్యక్తిత్వంలో కూడా మనుష్యులు లాగానే భాధా , దుంఖము, కోపము, సంతోషము, సహనము వంటి స్వభావము
వుంటుంది.గనుక ఈ మనుష్యులు వారి ప్రవర్త నతో దేవుని సహనానికి పరీక్షగా మారుతున్నారు.
2.ఎందుకు భూమి శిక్షించబడుతుందంటే :- భూలోకము దేవుని సన్నిధిని చెడిపో యియుండెను; భూలోకము
బలాత్కారముతో నిండియుండెను.
దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపో యి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గ మును
చెరిపివేసుకొని యుండిరి. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి
అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును. అని అనుకొనును.
3.ఈ భూమి జల ప్రవాహము వలన శిక్షింపబడెను :- ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండ
కుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్త మును చని పో వును;
ఇది ఎలా జరిగింది?
ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్త రించి ఓడను తేలచేసినందున అది
భూమిమీదనుండి పైకి లేచెను.
జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్త రించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను.
ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు
మునిగిపో యెను.
పదిహేను మూరల యెత్తు న నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగి పో యెను. అప్పుడు పక్షులేమి
పశువులేమి మృగములేమి భూమిమీద ప్రా కు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి
చచ్చిపో యిరి.
పొ డి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చని పో యెను.
నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి
భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.
నూట ఏబది దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను.
నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్ల ప్పుడు
కేవలము చెడ్డదనియు యెహో వా చూచి
4.తాను భూమిమీద నరులను చేసినందుకు యెహో వా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను:- అప్పుడు
యెహో వా నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద
నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించి
5.దేవుడు ఈ భూమిమీద నీతిమంతులు ఉన్నారా లేదా దేవుని యెడల భయ భక్తు లు కలిగినవారు ఉన్నారా లేదా అని
పరిశీలన చేస్తు ఉన్నాడు:- అయితే నోవహు యెహో వా దృష్టియందు కృప పొ ందినవాడాయెను. నోవహు నీతిపరుడును తన
తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.
యెహో వాఈ తరమువారిలో నీవే నా యెదుట నీతి మంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో
ప్రవేశించుడి.
అప్పుడు యెహో వానా ఆత్మ నరులతో ఎల్ల ప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రు లై యున్నారు;
6.దేవుడు మనుష్యులను యధార్ధవంతులనుగా సృష్టించెను గాని వారు వివిధ తంత్రములను కల్పించుకొనిరి
కాబట్టి ఈ మనష్యులు వారి విపరీత ప్రవర్త న వలన దేవునిని విసికించినప్పుడు ఆ దేవుడు కూడ తన సహనాన్ని కోల్పోతాడు.
అప్పుడు ఈ ప్రజలను శిక్షించాలని అనుకుంటాడు. అదే ఈ ప్రజలు ప్రశ్చాత్తా ప హ్రు దయంతో దేవునికి భయపడితే వారిని
క్షమించాటానికి రక్షించటానికే దేవుడు ఇష్ట పడతాడు. ఎవరైతే వారి హృుదయమును కఠినపరచుకొని దేవుని భయము వదలి
దేవునిని నిర్ల క్ష్యపెడతారో, దేవునిని తుృణీకరిస్తా రో అప్పుడు దేవుడు కూడా తన సహనాన్ని కోల్పోయి
శిక్షించాలనిఅనుకుంటాడు. ఈవిధముగానైనా ఈ ప్రజలలో దేవుని భయము వచ్చి తమ ప్రవర్త న మార్చుకొని దేవుని వైపు
తిరుగుతారనే ఉధ్దేశముతో దేవుడు శిక్ష విధించక తప్పడంలేదు. అయినను ఈ ప్రజలు తమ హృదయములను
కఠినపరచుకొనిరి.
7.దేవుని కోపము ఈ భూమి మీద నుండి, మనుష్యుల మీద నుండి తొలగింపబడాలంటే ఏమి చేయాలి:- యెహో వా
యెహో వాయే నిత్యాశ్రయదుర్గ ము యుగయుగములు యెహో వాను నమ్ముకొనుడి.
నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహో వాతట్టు కు తిరుగుము. మనుష్యు లందరు తమ దుర్మార్గ ములను
విడిచి తాము చేయు బలా త్కారమును మానివేయవలెను, మనుష్యులే జనులు మనఃపూర్వ కముగా దేవుని
వేడుకొనవలెను
ఈ మనుష్యులు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్త ప్తు డై వారికి
చేయుదు నని తాను మాట యిచ్చిన కీడుచేయక మానును. కాబట్టి మాటలు సిద్ధ పరచుకొని యెహో వాయొద్ద కు తిరుగుడి;
మీరు ఆయ నతో చెప్పవలసినదేమనగామా పాపములన్నిటిని పరిహ రింపుము; ఎడ్ల కు బదులుగా నీకు మా పెదవుల
నర్పించు చున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి. అని 8.దేవుని యెదుట హృుదయములను చింపుకొని
పశ్చాత్తా ప హృుదయముతో దేవుని పాద సన్నిధికి రండి.
ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు
విశ్వాసముంచి యున్నాడు.

5. దేవుని పై తిరుగుబాటు చేసిన పట్ట ణపు ప్రజలు అగ్నితో

కాల్చివేయబడిరి ఎందుకు?

వారినిగూర్చిన మొర యెహో వా సన్నిధిలో గొప్పదాయెను గనుక :-


మేము ఈ చోటు నాశనము చేయవచ్చితివిు; వారినిగూర్చిన మొర యెహో వా సన్నిధిలో గొప్పదాయెను గనుక దాని
నాశనము చేయుటకు యెహో వా మమ్మును పంపెనని దేవదూతలు లోతు తో చెప్పగా
ఏమిటా మొఱ్ఱ :-
సొ దొ మ గొమొఱ్ఱా పట్ట ణపు ప్రజల పాపము బహు భారమైనది గనుక ను అక్కడ మొర పెట్టేవారి మొరలు దేవుని సన్నిధికి
చేరటం వలన దేవునికి కోపము రగులుకొనెను.
మరియు యెహో వా సొ దొ మ గొమొఱ్ఱా లను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను
నేను దిగిపో యి నాయొద్ద కు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను
తెలిసికొందుననెను.
1.పాపము బహు భారమైనది (మొర) :-
పాపము అత్యధికముగా పెరిగిపో వుట వలన పాపమును దేవుడు చూడలేనంతగా,,వారి స్వరము వినలేనంతగా పాపము
పెరిగిపో యినప్పడు ఆ పట్ట ణము పాపముతో నిండిపో యి వారి మొర దేవుని సన్నిధిని వినబడుతుంది.
పాపము బహు భారమైనది గనుక ఆ పట్ట ణపు ప్రజలు ఎంత భయంకరముగా ఉన్నారంటే ,దేవునికి లోబడని ప్రజలు
దేవునిచేత తృుణీకరింపబడిరి. యెషయా భక్తు డు ఇటువంటి ప్రజల గూర్చి ఇలా అంటున్నాడు. పాపిష్ఠి జనమా, దో షభరితమైన
ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహో వాను విసర్జించి యున్నారు ఇశ్రా యేలుయొక్క
పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపో యి యున్నారు. వీరి క్రియలు ఎలా ఉన్నాయంటే నీ పొ రుగువాని
యిల్లు ఆశింపకూడదు.నీ పొ రుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దు నైనను అతని
గాడిదనైనను నీ పొ రుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని దేవుడు చెప్పెను. అయితే ఈ ప్రజలు తిరుగుబాటుదారులు
పొ రుగువానిదేదైనను దో చుకుంటుఉన్నారు. అందుకే ఈ పట్ట ణములో బలత్కారముచే నిండిపో యినది.
నీ పొ రుగు వాని యిల్ల యినను ఆశించకు ఎందుకంటే అది వారి వారసత్వము వారి వారసత్వపు పాప భారాన్ని కూడా
తీసుకుంటావా అన్యాయముగా లాక్కుంటే వారి ఇంటి రక్తా పరాధము నిన్ను వెంటాడుతుంది.
నీ పొ రుగువాని భార్యనైనను ఆశించకు ఎందుకంటే
అధిపతులారా, మీరు నీతి ననుసరించి మాటలాడుదు రన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమునుబట్టి తీర్పు తీర్చు
దురా?
లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లి ంచు
చున్నారు. అని దేవుడు ఈ ప్రజలను చూచి భాధపడుతూ చెప్తు న్నాడు.
అంతేకాదు ఈ మనుష్యులు ఎంత క్రూ రులంటే. లోతును పిలిచిఈ రాత్రి నీ యొద్ద కు వచ్చిన మనుష్యులు ఎక్కడ ? మేము
వారిని కూడునట్లు మా యొద్ద కు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా
దేవుని పై తిరుగుబాటు చేసిన పట్ట ణపు ప్రజలు అగ్నితో కాల్చివేయబడిరి :-
అప్పుడు యెహో వా సొ దొ మమీదను గొమొఱ్ఱా మీదను యెహో వాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి
కురిపించి
ఆ పట్ట ణములను ఆ మైదానమంతటిని ఆ పట్ట ణములలో నివసించినవారినందరిని నేల మొలకలను నాశనము చేసెను.
2. నీతిమంతుల మొరలు :-
ఎవనిచేతనైన భాధింపబడినప్పుడు భాధింపబడువారు మొర పెడతారు. వారి ఏడ్పులతో వారి హృుదయము నిండిపో యి వారి
మొర దేవుని సన్నిధిని వినబడుతుంది.
మొర అంటే ఏమిటో , నీతిమంతుల మొరలు ఏవిధముగా ఉన్నాయో బైబిల్ గ్రంధములో దేవునికి ఏవిధంగా మొర పెట్టా రో
దేవుని వాక్యంలో ధ్యానించుదాము.
ఒక స్త్రీ జీవితంలోనికి మరొక స్త్రీ వెళ్లకూడదు (సవతిగా మారకూడదు)
ఎల్కానా భార్య అయిన హన్నా ఏవిధంగా ఎందుకు దేవుని సన్నిధిని దుంఖ పడుతుంది.:-
యెహో వా ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువునుబట్టి, ఆమె వైరి యగు పెనిన్నా ఆమెను విసికించుటకై, ఆమెకు
కోపము పుట్టించుచు వచ్చెను.
హన్నా యెహో వా మందిర మునకు పో వునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు
వచ్చెను.
వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్త ంభము దగ్గ రనున్న
ఆసనముమీద కూర్చునియుండగా
బహుదుఃఖా క్రా ంతురాలై వచ్చి యెహో వా సన్నిధిని ప్రా ర్థనచేయుచు బహుగా ఏడ్చుచు
సైన్యములకధి పతివగు యెహో వా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక
జ్ఞా పకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి
రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహో వావగు నీకు అప్పగింతునని మ్రొ క్కుబడి చేసికొనెను. ఆమె
యెహో వా సన్నిధిని ప్రా ర్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టు చుండెను,
ఏలయనగా హన్నాతన మనస్సులోనే చెప్పుకొనుచుండెను.
ఆమె పెదవులుమాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక యుండెను గనుక ఏలీ ఆమె మత్తు రాలైయున్న దనుకొని
ఎంతవరకు నీవు మత్తు రాలవై యుందువు? నీవు ద్రా క్షారసమును నీయొద్ద నుండి తీసివేయు మని చెప్పగా
హన్నా అది కాదు, నా యేలినవాడా, నేను మనోధుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రా క్షారసమునైనను మద్యమునైనను
పానము చేయలేదు గాని నా ఆత్మను యెహో వా సన్నిధిని కుమ్మరించు కొనుచున్నాను.
నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు ; అత్యంతమైన కోపకారణమునుబట్టి బహుగా నిట్టూ ర్పులు
విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిననెను.
ఇక్కడ గమనించవలసినదేమిటంటే
మహా భక్తు డైన దావీదు మహారాజు కూడా తన ప్రా ణం తీయజూచుచున్న వారి నిమిత్త ము వారిని శిక్షించమని ఏవిధంగా
దేవునిని ప్రా ర్దిస్తు న్నారో చూసారా కాబట్టి నీతిమంతుల మొరలు ఏవిధంగా దేవుని సన్నిధిని చేరుతున్నాయో కాబట్టి జాగ్రత్త
అన్యాయంగా ఎవరివి ఆశించకు ఎవరి జోళికి వెళ్ళకు.
నా ప్రా ణము తీయవలెనని వారు పొ ంచియున్నారు యెహో వా, నా దో షమునుబట్టి కాదు నా పాప మునుబట్టికాదు ఊరకయే
బలవంతులు నాపైని పో గుబడి యున్నారు.
కోపముచేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపో వునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు
వంశమును ఏలుచున్నాడని భూదిగంతములవరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము.
దేవా, వారి నోటి పండ్ల ను విరుగగొట్టు ము యెహో వా, కొదమ సింహముల కోరలను ఊడ గొట్టు ము.
పారు నీళ్ల వలె వారు గతించిపో వుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలై పో వును.
వారు కరగిపో యిన నత్త వలె నుందురు సూర్యుని చూడని గర్భస్రా వమువలె నుందురు.
కాబట్టి నీతిమంతుల మొరలు దేవుని యొద్ద కు చేర్చబడతాయి.దేవుని యెదుట నీ పాపము భారమైనప్పుడు పాపుల మొర
దేవుని యొద్ద కు చేరుతుంది. అప్పుడు దేవుని తీర్పులు ఇలానే వుంటాయి.

6. దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్న నీనెవె పట్ట ణము


దేవునిఉగ్రత;తమపట్ట ణముపైవచ్చునన్నవార్త వినిదైవోగ్రతనుండిమమ్ముతప్పించమనిదేవునికిసాష్టా ంగపడిన జనులు ఎవరో

దేవుని వాక్యంలో చదవండి.

యెహో వావాక్కుఅమిత్త యికుమారుడైనయోనాకుప్రత్యక్షమైయీలాగుసెలవిచ్చెను.


నీనెవెపట్ట ణస్థు లదో షమునాదృష్టికిఘోరమాయెనుగనుకనీవులేచినీనెవెమహాపట్ట ణమునకుపో యిదానికిదుర్గ తికలుగుననిప్రక
టింపుము.
్ర ారమునీనెవెపట్ట ణమునకుపో యెను. . ఈ నీనెవె పట్ట ణము ఎవరు కట్టించారో
కాబట్టియోనాలేచియెహో వాసెలవిచ్చినఆజ్ఞ పక
దేవుని వాక్యంలో చదువుదాము. ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము
తరువాత వారికి కుమారులు పుట్టిరి. హాము కుమారు లలో ఒక కుమారుడు కూషు
కూషు నిమ్రో దును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.
అతడు యెహో వా యెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహో వా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రో దువలె
అను లోకోక్తికలదు. షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్ట ణములు అతని రాజ్యమునకు మొదలు.
.
ఆ దేశములోనుండి అష్షూ రుకు బయలుదేరి వెళ్లి నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా
పట్ట ణము.
నీనెవెపట్ట ణముదేవునిదృష్టికిగొప్పదైమూడుదినములప్రయాణమంతపరిమాణముగలపట్ట ణము. (90 కిలో మీటర్ల
ప్రయణమంత పరిమాణము గల పట్ట ణము)
యోనాఆపట్ట ణములోఒకదినప్రయాణమంతదూరము(30 కిలో మీటర్ల దూరమంత ప్రయాణము
చేసి)సంచరించుచుఇకనలువదిదినములకునీనెవెపట్ట ణమునాశనమగుననిప్రకటనచేయగా
నీనెవెపట్ట ణపువారుదేవునియందువిశ్వాసముంచిఉపవాసదినముచాటించి,
ఘనులేమిఅల్పులేమిఅందరునుగోనెపట్ట కట్టు కొనిరి.. వీరు దేవుని తీర్పు బయలుదేరినదని వర్త మానము వినగానే దేవునికి
భయపడి తమ్మును తాము తగ్గ ంచు కొని దేవునికి భయపడిరి. అంతేకాని నోవహు దినములలోని జనములవలె నోవహు
జల ప్రళయము వచ్చి భూమి యంత శిక్షింపబడబో తున్నదని ఆ ప్రజలకు చెప్పినప్పుడు వారు నోవాహును వెఱ్ఱివాడును
చూసినట్లు గా చూసిరి గాని వారు దేవుని మాట అని గుర్తించలేకపో యిరి. అందుకే నోవహు కుటుంబము తప్ప
అందరునశించిపో యిరి. . . అదేవిధంగా రాహాబు అను స్త్రీ దేవుని అధ్భుతకార్యములను గూర్చి విని దేవునికి భయపడి
దేవుడు వారి పక్షమున ఉన్నాడని గ్రహించి ఆ దేశపు వేగుల వారికి సహాయపడినది. యెహో వా ఈ దేశమును
మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టు ననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము
చెడుననియు నేనెరుగుదును.
మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహో వా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపో చేసెనో,
యొర్దా ను తీరముననున్న అమోరీయుల యిద్ద రు రాజులైన సీహో నుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని
ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి.
మేము వినినప్పుడు మా గుండెలు కరిగప
ి ో యెను. మీ దేవుడైన యెహో వా పైన ఆకాశ మందును క్రింద భూమియందును
దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. అని రాహాబను వేశ్య దేవునిపై తనకున్న
భయభక్తు లను వేగుల వారితో చెప్పినది కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే నీనెవె పట్ట ణస్ధు లు కూడా
దేవుని కోపము వారిపై వచ్చినదన్న వార్త వారి చెవులకువినబడగానే ఆపట్ట ణపు ప్రజలంత రాజుతో సహా అందరు తమను
తాము తగ్గ ంచుకొని దేవునికి లోబడిరి అదుకే దేవుడు వారిని క్షమించెను. అదే సొ దో మ పట్ట ణస్తు లైతే తిరుగుబాటు చేసిరి. వారి
నిమిత్త ము అభ్రా హాము దేవుని యొద్ద ప్రా ర్దించినను వారికి వర్త మానము హెచ్చరికలు చేసినను వారు తమ చెడుతనము
మానుకొనకపో యిరి. అందుకే సొ దమ గొమఱ్ఱో పట్ట ణములు అగ్నితో కాల్చివేయబడిరి. కాబట్టి ఈ వాక్యమునాధారము
చేసికొని గ్రహించవలసిన విషయమేమిటంటే దేవుడు క్షమించటానికే ఎక్కువ ఇష్ట పడతాడు శిక్షించటానికి కాదు కాబట్టి దేవుని
వాక్యం ఈవిధముగా సెలవిస్తు ంది. ఆయన కోపము నిమిషము మాత్రమే ఉంటుంది ఆయన కృుప తరతరములకు
ఆశీర్వాధకరముగా ఉంటుంది. కాబట్టిఎంతటి పాపకార్యములు చేసినవారైన నీనెవ పట్ట ణపు ప్రజలవలె తమ హృుదయములో
పశ్చాత్త పపడి దేవుని యొద్ద తగ్గిచుకొని ప్రా ర్దచినప్పుడు ఆయన క్షమించి శిక్షించకమానివేస్తా డు.క్షమిస్తా డు. నీ పాపము
తరతరములకు కొట్టివేయబడుతుంది. కాని చాలా మంది నా పాపములు క్షమించయ్యా అని మంత్రం వళ్ళించినట్లు వళ్ళిస్తా రు
అంతేకాని వారు ఏ పాపమును క్షమిచమని అడుగుచున్నారో కూడా వారే గుర్తించరు అలాకాదు ఏ పాపము నిమిత్త మైన నీవు
పశ్చాత్తా పపడినప్పడు మాత్రమే, దేవుడు నిన్ను క్షమిస్తా డు అంతేకాని నీ పాపాన్ని దేవుని యెదుట ఒప్పుకొనకుండ
పశ్చాత్త పపడకుండ దేవుడు నీవు ఏ విషయములో క్షమించమని అడిగావో అది దేవుడు తెలుసుకొనాలి.పశ్ఛాత్తా పము
లేకుండ పాపము ఎలా కొట్టివేయబడుతంది. కాబట్టి నీనెవ పట్ట ణపు ప్రజలవలె మొదట నీవు చేయు పాపమును గుర్తించు
నేను ఈవిధముగా చేసిఉండకూడదు అన్న విషయాన్ని గ్రహంి చి దేవుని యెదుట ప్రశ్చాత్తా పపడుము. . యోనా ఆ
పట్ట ణములో ఒక దిన ప్రయాణ మంతదూరము సంచరించుచు ఇక నలువది దినములకు నీనెవె పట్ట ణము నాశనమగునని
ప్రకటనచేయగా
నీనెవె పట్ట ణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట
కట్టు కొనిరి.
ఆ సంగతి నీనెవె రాజునకు వినబడి నప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి,తన రాజవస్త మ
్ర ులు తీసివేసి
గోనెపట్ట కట్టు కొని బూడిదెలో కూర్చుండెను.
మరియు రాజైన తానును ఆయన మంత్రు లును ఆజ్ఞ ఇయ్యగా
ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్త ప్తు డై మనము లయముకాకుండ తన కోపాగ్ని చల్లా ర్చుకొనును గనుక
మనుష్యులు ఏదియు పుచ్చుకొన కూడదు, పశువులు గాని యెద్దు లుగాని గొఱ్ఱెలుగాని మేత మేయకూడదు, నీళ్లు
త్రా గకూడదు,
మనుష్యు లందరు తమ దుర్మార్గ ములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి
పశువులేమి సమస్త మును గోనెపట్ట కట్టు కొనవలెను, జనులు మనఃపూర్వ కముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు
నీనెవె పట్ట ణములో చాటించి ప్రకటన చేసిరి.
ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్త ప్తు డై వారికి
చేయుదు నని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.
కాబట్టి ఇక్కడ గ్రహంచవలసిన విషయమేమనగా దేవుడు ఎంతటి పాపినైన క్షమిస్తా డు ఎప్పుడంటే నీవు చేసిన పాపము
నిమిత్త ము పశ్ఛాత్త పపడినప్పుడు మార్పు నొందినప్పుడు దేవుడు నిన్ను కూడ క్షమిస్తా డు. మనము, మనము చేసిన
పాపము నుండి దేవని చేత క్షమించబడకపో తే మనము చేసిన పాపము యొక్క శిక్ష అచ్చియున్నదంత చెల్లి ంచు వరకు
మనలను పాపము ఏలుతునే ఉంటుంది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్త ము ద్వారా మన పాపములు క్షమించబడాలని
దేవుడు నిర్ణయించినాడు అయితేక్రీస్తు రక్త ములో పాలి భాగస్తు లవుతూ కూడ ఎలా శిక్షాకారకులవుతున్నారో ఈ వాక్యంలో
చదవండి. మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రా గు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచు
రించుదురు.
కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రా గునో, వాడు ప్రభువుయొక్క
శరీరమును గూర్చియు రక్త మును గూర్చియు అపరాధియగును.
కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రా గవలెను.
ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రా గువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రా గుచున్నాడు.
ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగు లునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.
అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొ ందక పో దుము. మనము తీర్పు పొ ందినయెడల
లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము
మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు మిమ్మునుకడుగుకొనుడిశుద్ధిచేసికొనుడి.
మీదుష్క్రియలునాకుకనబడకుండవాటినితొలగింపుడి. కాబట్టి మాటలుసిద్ధపరచుకొనియెహో వాయొద్ద కుతిరుగుడి;
మీరుఆయనతోచెప్పవలసినదేమనగామాపాపములన్నిటినిపరిహరింపుము;.అనిదేవునియెదుటహృుదయములనుచింపుకొ
నిపశ్చాత్తా పహృుదయముతోదేవునిపాదసన్నిధికిరండి.

Written by,
Kiran Kumari John

You might also like