You are on page 1of 6

Fill in the Blanks

1. ప్రవక్తయగు నొద్దకు వచ్చిన దేవోక్తి.

2. యెహో వా, నేను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? జరుగుచున్నదని


నేను నీకు నీవు యున్నావు.

3. నన్నెందుకు చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ


చూచినను అగుపడుచున్నవి, రేగుచున్నవి.

4. అందువలన నిరర్థకమాయెను, ఎన్నడును జరుగకుండ


మానిపో యెను, వచ్చి , చెడిపో వుచున్నది.

5. జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము . మీ


దినములలో నేనొక జరిగింతును, ఆలాగు జరుగునని మీకు తెలిపినను
మీరతని .

6. ఆలకించుడి, తమవికాని ఆక్రమించవలెనని భూదిగంతములవరకు


సంచరించు నేను రేపు చున్నాను.

7. వారు ఉన్నారు, వారు తమ


యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు.

*8. వారి వేగముగా పరుగులెత్తు ను, రాత్రి యందు తిరుగులాడు


అవి చురుకైనవి; వారి దూరమునుండి వచ్చి తటాలున జొరబడుదురు,
పట్టు కొనుటకై ………………………………………..వడిగా వచ్చునట్లు
వారు పరుగులెత్తి వత్తు రు.

9. వెనుక చూడకుండ చేయుటకై వారు వత్తు రు, విస్తా రముగా


వారు జనులను చెరపట్టు కొందురు.

10. చేతురు, చేతురు, ప్రా కారముగల


…………………………………. తృణీకరింతురు, మంటి దిబ్బవేసి వాటిని పట్టు కొందురు.
11. తమ తమకు భావింతురు, పో వునట్లు
వారు కొట్టు కొని పో వుచు .

12. యెహో వా నా దేవా, నా దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము


మరణమునొందము; యెహో వా, తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయ
దుర్గమా, మమ్మును వారిని పుట్టించితివి.

13. నీ చూడలేనంత గదా;


బాధించువారుచేయు బాధను నీవు గదా; కపటులను నీవు చూచియు,
తమకంటె ఎక్కువ నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు
ఊరకున్నావు?

*14. Fill this verse

15. వాడు మానవులనందరిని గుచ్చి లాగియున్నాడు, ఒగ్గి


చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని .

*16. కావున వలవలన మంచి పుష్టినిచ్చు తనకు


కలుగుచున్నవని వాడు తన వలకు నర్పించుచున్నాడు, తన ఉరులకు
వేయుచున్నాడు.

17. వాడు ఎల్ల ప్పుడును తన వలలోనుండి ? ఎప్పటికిని మానకుండ


వాడు జనములను చేయు చుండవలెనా?

Chapter: 2

1. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా
కావలి స్థలముమీదను గోపురముమీదను కనిపెట్టు కొని యుందుననుకొనగా

2. యెహో వా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తు చు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన


విషయమును పలకమీద స్పష్టముగా వ్రా యుము.
3. ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక
నెరవేరును , అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టు ము, అది తప్పక జరుగును, జాగుచేయక
వచ్చును.

*4. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము
మూలముగ బ్రదుకును. (same verse seen in ROM:1:17, GAL:3:11)

5. మరియు ద్రా క్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు


పాతాళమంత విశాలముగా ఆశపెట్టు ను, మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకలజనములను
వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును.

*6. తనదికాని దాని నాక్రమించి యభివృద్ధినొందినవానికి శ్రమ; తాకట్టు సొ మ్మును విస్తా రముగా
పట్టు కొనువానికి శ్రమ; వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరు ఇతనినిబట్టి ఉప
మానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తు దురు గదా.

7. వడ్డి కిచ్చువారు హఠాత్తు గా నీమీద పడుదురు, నిన్ను హింస పెట్టబో వువారు జాగ్రత్త గా వత్తు రు, నీవు
వారికి దోపుడు సొ మ్ముగా ఉందువు.

8. బహు జనముల ఆస్తి ని నీవు కొల్ల పెట్టి యున్నావు గనుక శేషించిన జనులు దేశములకును
పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నర హత్యనుబట్టియు బలాత్కారమునుబట్టియు
నిన్ను కొల్ల పెట్టు దురు.

9. తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై


అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ.

10. నీవు చాల మంది జనములను నాశనముచేయుచు నీమీద నీవే నేర స్థా పనచేసియున్నావు, నీ
దురాలోచనవలన నీ యింటి వారికి అవమానము తెచ్చియున్నావు.

11. గోడలలోని రాళ్లు మొఱ్ఱ పెట్టు చున్నవి, దూలములు వాటికి ప్రత్యు త్త ర మిచ్చుచున్నవి.

12. నరహత్య చేయుటచేత పట్టణమును కట్టించువారికి శ్రమ; దుష్టత్వము జరిగించుటచేత కోటను


స్థా పించు వారికి శ్రమ.
13. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు; వ్యర్థమైనదానికొరకు కష్టపడి జనులు
క్షీణించుదురు; ఇది సైన్యముల కధిపతియగు యెహో వా చేతనే యగునుగదా.

*14. ఏలయనగా సముద్రము జలము లతో నిండియున్నట్టు భూమి యెహో వా మాహాత్మ్యమును


గూర్చిన జ్ఞా నముతో నిండియుండును.

15. తమ పొ రుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రా గనిచ్చి వారిని
మత్తు లుగా చేయువారికి శ్రమ.

16. ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు; నీవును త్రా గి నీ మానము కనుపరచు


కొందువు. యెహో వా కుడిచేతిలోని పాత్ర నీకియ్య బడును, అవమానకరమైన వమనము నీ
ఘనతమీదపడును.

17. లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీమీదికే వచ్చును,పశువులను బెదరించిన బెదరు


నీమీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన
నరహత్యనుబట్టియు జరిగిన బలాత్కారమును బట్టియు ఇది సంభవించును.

18. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొ మ్మను చేసి
తాను రూపించినదానియందు నమ్మిక యుంచుటవలన ప్రయోజన మేమి? అబద్ధములు బో ధించు
పో తవిగ్రహములయందు నమ్మిక యుంచుటవలన ప్రయోజనమేమి?

19. కఱ్ఱ నుచూచి మేలుకొమ్మనియు, మూగరాతిని చూచిలెమ్మనియు చెప్పువానికి శ్రమ; అది ఏమైన
బో ధింపగలదా? అది బంగారముతోను వెండితోను పూతపూయబడెను గాని దానిలో శ్వాసమెంత
మాత్రమును లేదు.

20. అయితే యెహో వా తన పరిశుద్ధా లయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు


మౌనముగా ఉండునుగాక.

Chapter: 3
1. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రా ర్థన. (వాద్యములతో పాడదగినది)
2. యెహో వా, నిన్నుగూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యెహో వా, సంవత్సరములు
జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని
తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞా పకమునకు తెచ్చు కొనుము.

3. దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధదేవుడు పారానులోనుండి వేంచేయు


చున్నాడు.(సెలా.) ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడు చున్నది భూమి ఆయన
ప్రభావముతో నిండియున్నది.

4. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్త ములనుండి కిరణములు


బయలువెళ్లు చున్నవి అచ్చట ఆయన బలము దాగియున్నది.

*5. ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చు
చున్నవి

6. ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగు దురు
ఆదికాల పర్వతములు బద్దలైపో వును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన
ఈలాగు జరిగించువాడు.

7. కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని మిద్యాను దేశస్థు ల డేరాల తెరలు గజగజ
వణ కెను.

8. యెహో వా, నదులమీద నీకు కోపము కలిగినందుననా నదులమీద నీకు ఉగ్రత కలిగినందుననా
సముద్రముమీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గుఱ్ఱ ములను కట్టు కొని రక్షణార్థమైన రథములమీద
ఎక్కి వచ్చుచున్నావు?

9. విల్లు వరలోనుండి తీయబడియున్నది నీ వాక్కుతోడని ప్రమాణము చేసి నీ బాణములను


సిద్ధపరచియున్నావు (సెలా.) భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు.

10. నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రా గాధము
ఘోషించుచు తన చేతులు పై కెత్తు ను.

11. నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రు లు తమ


నివాసములలో ఆగిపో వుదురు.
12. బహు రౌద్రముకలిగి నీవు భూమిమీద సంచరించు చున్నావు మహో గ్రు డవై జనములను
అణగద్రొక్కుచున్నావు

13. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషిక్తు ని రక్షించుటకు


బయలు దేరుచున్నావు దుష్టు ల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండ వారి తలను మెడను ఖండించి
వారిని నిర్మూలము చేయుచున్నావు.(సెలా.)

14. బీదలను రహస్యముగా మింగివేయవలెనని ఉప్పొం గుచు నన్ను పొ డిచేయుటకై తుపానువలె


వచ్చు యోధుల తలలలో రాజుయొక్క ఈటెలను నాటుచున్నావు.

15. నీవు సముద్రమును త్రొ క్కుచు సంచరించుచు నున్నావు నీ గుఱ్ఱ ములు మహాసముద్ర
జలరాసులను త్రొ క్కును.

16. నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినముకొరకు
కనిపెట్టవలసి యున్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు
కదలుచున్నవి నా యెముకలు కుళ్లిపో వుచున్నవి నా కాళ్లు వణకు చున్నవి.

*17. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రా క్షచెట్లు ఫలింపకపో యినను ఒలీవచెట్లు


కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపో యినను గొఱ్ఱె లు దొడ్డి లో లేకపో యినను సాలలో

18. నేను యెహో వాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను.

19. ప్రభువగు యెహో వాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును
ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును.

You might also like