You are on page 1of 1

ఆది పరం జ్యోతి మహా మంత్రము

‌ నమోభగవతి. ఆది పరంజ్యోతి. మహా కాళి మకరకుండలవంటి కన్నుల తల్లి కనక దుర్గ గౌరీ కుమారి మహాదేవి మహాశక్తి
ఓం
నీయొక్క ప్రభా వంఋ వల్ల ఆఖిలలోకములు ఏల్ల ఈశ్వరుని చే కళ్యాణ భూవ‌నేశ్వరి

భుజగనాంచారి త్రిలోక భద్రకాళి ఈశ్వరుని నోరుఋన

నెలకొన్ని వున్న మహాదేవి మహాశక్తి ఏంట్రు కకు వేయ్యి కన్నుల తల్లి చూట్టూరు. మున్నూరు వేజనాలు పోదువే తల్లి సప్తలోకములు
బట్ట బయలు అయిదువే తల్లి తూర్పు సముద్రంలో పోదువే తల్లి పరమట సముద్రంలో పోదువే తల్లి దక్షిణ సముద్రం లో
పోదువేతల్లి ఉత్తర సముద్రంలోపోదువే తల్లి నాలుగు సముద్రలలో నీవి చిత్ర కన్నులు ధరించి చూడగా జీవగడ్డల యందు ఏడుగురు
అక్కదేవతలు నెలకొన్ని వుందురే తల్లి వారునీవు కలసిఏకస్తు లై, ఒక దుష్టితో చూడగా పట్టపగలుగా వీరశక్తు లు.మీరేతల్లి పాల
సముద్రంలో ప్రయాణంలు చేసి వరులకు వాగ్దా నాలు, ఆడి బాసలాలించిన దేవతవు నీవే తల్లి మంచి నీళ్లు సముద్రంలో జలక్రీడలు
ఆడి సూర్యచంద్రాదులు ప్రార్థన చేయగా సప్త దేవతలు వ న కుడిరి సప్తలోకములు నీ దుష్టితో చూడాగా బ్రహ్మం విష్ణు మహేశ్వరులు.
బ్రహ్మాస్త్రం విష్ణాస్త్రం పాస్సుపతాస్త్రం వేసి నీ చేతులను పట్టి వెయ్యి కన్నులు ధరించి చూడగా సర్వశక్తు లు మీరేతల్లి 10 కోట్ల జడల
పంపులు 300 కోట్ల భూతములు శిరస్సులు గగన మార్గం బునకు ఎగరవేసి నరికి కుంభ వర్షంబులుగా 12. వేల భూతంబులు
హతంబులై మరణ మారనంబులై పెలపెలా మంటలై నుండి నీ ఆగ్రోరరూపంబులుకు నీపాద పద్మంబులకు శరను శరను తల్లి ఫారే
సప్త ఏడు ఊర్థ్వలోకములు వెతికి ఫారే సప్త ఏడు అధోలోకములు వెతికి ఫారే నీకరవాలము ప్రయోగించగా ధన పంపులు, పాశాన
పంపులు, వాయు పంపులు, నరవాయుపంపు లుదారి పైయి. యదా దుష్టిగా వచ్చేనర పంపు శిరస్సులు. విరిగి గుండేలు పగిలి
కన్నునేత్రాంబులు రంధ్రాలు కారి

కరంబులు తలలు నరికి వేసి భూమిపై చెరిగి, రం ,రం, రం, కం, కం, కం, హ్రాం ,హ్రాం ,హ్రాం, పెల పెలా దగల్ దగల్ బుగల్. బుగల్
మ్రేం ,మ్రేం, మ్రేం పెలపెలా విరిగి కత్తరించు కొన్ని పాతాలానికి వేసి దిగతో క్కీరావ్వమ్మా సర్వ శక్తు లు దారిపైయి యదా దుష్టిగా వచ్చే
దుర్మార్గులను లక్షవేల సైన్యములతో జగడమునకు వచ్చే వశత్రు వులను నీ యొక్క సమ్మెహాన ఆస్త్రం ప్రయోగించగా భూమిపాలై
పోయి పాలై ఉరుకుదురు. భయం లు చెందుదురుబ్రహ్మం విష్ణా మహేశ్వర నీభర్త • ఈ శ్వరుని సాక్షిగా నిన్ను కోలచే భక్తు ల
హృదయా | న నెలకొన్ని రేయి పగలు వాల లాడవమ్మా మహాదేవి మహాశక్తి నీపాద పద్మంబులకు శరను శరను తల్లి ఇందుకు
తప్పితే ఈ శ్వరునిహద్దు ఆగ్నే మరిన పాపా నపోదువు కాశీలో గంగా మై లావుని చంపిన పాపాన పోదువు నీకు మారుడు.
విగ్నేశ్వరుని తల్ల తన్నించిన పాపాన పోదువు తల్లి ఓంకార స్వరుపిన్నిపార్వతి పరమేశ్వరి నీట్టా ముంచిన నీవే పాల ముంచిన నీవే
పన్నీటా ముంచిన నీవే తల్లి నా మంత్రముకాదు నీ మంత్రము తల్లి ఓం హ్రీం శ్రీం రీం క్రాం శ్రీం ఓం ఫట్టు స్వహా

ధనప్రాప్తికి :- ఓం శ్రీం క్లీం హ్రీం ఉత్తష్ట శ్రీ కార స్వహా

You might also like