You are on page 1of 28

ఏకలవ్య

9949449941
Current affairs
&

Current affairs related General studies


Magazine

2022 డిసెంబర్ 26 – 2023 జనవ్రి 2

- భవిష్యత్ పోటీ పరీక్షలలో తపపనిసరిగా వ్చ్చే అెంశాలు

Whatsapp ద్వారా ఉచితెంగా ఏకలవ్య కరెంట్ అప్పపర్్ &

కరెంట్ అప్పపర్్ రిలేటెడ్ జనరల్ సటడీస్ మేగజైన్


కావ్లసినవారు 9949449941 కు వాట్స్ప్ లో మీ పేరు,
మీ జిల్లా పేరు ను పెంపెంచెండి-----మీ ఏకలవ్య
Note : తెలెంగాణా, ఆెంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గ్రూప్ I, II, IV, సబ్ ఇన్స్్ెకతర్్(SI),
కానిస్టటబుల్, జూనియర్ లెకేరర్, AP హైకోరుట మొదలగు అనేక నోటిఫికేష్నుా

వ్చిేన తరుణెం లో మన ఏకలవ్య నుెంచి 2022 జనవ్రి – 2022 డిసెంబర్


అెంశాలతో ఏకలవ్య ఇయర్ బుక్ 2023 విడుదల చ్చయటెం జరిగెంది. Books
కావ్లసినవారు 9949449941 ను సెంప్రదిెంచెండి.

Whatsapp ద్వారా ఉచితెంగా ఏకలవ్య కరెంట్ అప్పపర్్ &

కరెంట్ అప్పపర్్ రిలేటెడ్ జనరల్ సటడీస్ మేగజైన్

కావ్లసినవారు 9949449941 కు వాట్స్ప్ లో మీ పేరు,

మీ జిల్లా పేరు ను పెంపెంచెండి-----మీ ఏకలవ్య


ఫుట్ బాల్ దిగగజెం పీలే మృతి :

❖ ఇటీవ్ల మృతి చెందిన ప్రముఖ క్రీడాకారుడు పీలే ఏ క్రీడ కు సెంబెందిెంచిన

క్రీడాకారుడు? --- ఫుట్ బాల్

❖ ఇటీవ్ల మృతి చెందిన ప్రముఖ క్రీడాకారుడు పీలే యొకక అసలు పేరు? ---

ఎడ్న్ ఆరెంటేస్ డో నాసిమియెంటో

❖ అమెరికా శాష్ట్రవేతత మరియు పరిశోధకుడు అయిన ఎవ్రి పేరు మీదుగా

ప్రముఖ క్రీడాకారుడు పీలే పేరు ను ఎడ్న్ ఆరెంటేస్ డో నాసిమియెంటో

అని ప్టటడెం జరిగెంది? ---- థామస్ ఎడిసన్

❖ ప్రపెంచ కప్ ను సాధెంచిన అతి చినన వ్యస్కకడి గా పేరు పెందిన ఫుట్

బాల్ క్రీడాకారుడు ఎవ్రు? ---- పీలే

❖ ఇెంటర్ననష్నల్ ఒలెంపక్ కమిటీ (IOC) ద్వారా అథ్లాట్ ఆఫ్ ది సెంచరీ గా

ఎనునకోబడిన క్రీడాకారుడు ఎవ్రు? --- పీలే

❖ ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు అయిన పీలే కు బ్రిటీష్ ప్రభుతాెం నైట్ హుడ్

ను ఎప్పపడు ప్రధానెం చ్చసిెంది? --- 1997

❖ బ్రెజిల్ లోని శాెంటోస్ పటటణెం లో పీలే దినోత్వ్ెం గా ఎప్పపడు నిరాహెంచటెం

జరుగుతెంది? --- నవ్ెంబర్ 19


❖ ఏ సెందరాానిన ప్పరసకరిెంచుకొని బ్రెజిల్ లోని శాెంటోస్ పటటణెం లో ప్రతీ

సెంవ్త్రెం నవ్ెంబర్ 19 తేదీన పీలే దినోత్వ్ెం జరుప్పకుెంట్సరు? --- పీలే

తన 1000 వ్ గోల్ సాధెంచిన రోజు సమరణ గా

❖ పీలే తన 1000 వ్ ప్పట్ బాల్ గోల్ ను ఎప్పపడు సాధెంచాడు? --- 1969

నవ్ెంబర్ 19

❖ ఇపపటి వ్రకు అతయధకెంగా ఫుట్ బాల్ గోల్్ సాధెంచిన క్రీడాకారులలో

ఇటీవ్ల మరణెంచిన పీలే ఏ సాానెం లో నిలచి ఉనానరు? --- అయిదవ్ సాానెం

❖ ఇపపటి వ్రకు అతయధకెంగా ఫుట్ బాల్ గోల్్ సాధెంచిన బ్రెజిల్ క్రీడాకారులలో

ఇటీవ్ల మరణెంచిన పీలే ఏ సాానెం లో నిలచి ఉనానరు? --- రెండవ్ సాానెం

❖ పీలే ఆడుతనన ప్పట్ బాల్ క్రీడ ను చూడట్సనికి గతెంలో ఏ దేశెం లో

జరుగుతనన అెంతరుయద్వానిన ప్రభుతా మరియు తిరుగుబాటు దళాలు

తాతాకలక విరామెం ప్రకటిెంచటెం జరిగెంది? --- నైజీరియ

❖ పీలే ఆడుతనన ప్పట్ బాల్ క్రీడ ను చూడట్సనికి నైజీరియ దేశెం లో ప్రభుతా

మరియు తిరుగుబాటు దళాలు యుద్వానికి 48 గెంటల తాతాకలక విరామెం

ప్రకటిెంచిన కాలెం ఏది? --- 1967

❖ పీలే వాడిన జెరీ్ న్స్ెంబర్ --- 10

❖ పీలే మొటటమొదట ఫిఫా వ్రల్్ కప్ ఆడిన సెంవ్త్రెం ---- 1958


❖ పీలే ఫుట్ బాల్ క్రీడ నుెంచి రిటైర్ మెెంట్ ప్రకటిెంచిన సెంవ్త్రెం --- 1977

❖ 2000 సెంవ్త్రెం లో BBC నిరాహెంచిన స్పపర్ట్ మెన్ ఆఫ్ ది సెంచరీ లో

ఇటీవ్ల మరణెంచిన పీలే ఏ సాానానిన సాధెంచారు? --- రెండవ్ సాానెం

❖ 2000 సెంవ్త్రెం లో BBC నిరాహెంచిన స్పపర్ట్ మెన్ ఆఫ్ ది సెంచరీ లో

మొదటి సాానెం సాధెంచిన క్రీడాకారుడు --- బాకి్ెంగ్ క్రీడాకారుడు

మహమమద్ ఆలీ

❖ పీలే ను బ్రెజిల్ లో ఏ పేరు తో పలుసాతరు? --- ప్రోల్ల న్స్గ్రా

❖ బ్రెజిల్ లో ప్రోల్ల న్స్గ్రా అనగా బాాక్ ప్రల్ లేద్వ నలాని ముతయము

❖ ఇటీవ్ల మరణెంచిన ఫుట్ బాల్ క్రీడాకారుడు పీలే ఏ అెంతరాాతీయ సెంసా కు

గుడ్ విల్ అెంబాసిడర్ గా పనిచ్చసారు? --- యునిసఫ్

❖ ఇటీవ్ల మరణెంచిన ఫుట్ బాల్ క్రీడాకారుడు పీలే యునైటెడ్ నేష్న్్

(ఐకయరాజయసమితి) యొకక ఎ కారయక్రమానికి ప్రచార కరత లేద్వ గుడ్ విల్

అెంబాసిడర్ గా పనిచ్చసారు? --- పరాయవ్రణ పరిరక్షణ మరియు బ్రెజిల్ లో

అవినీతి ని రూప్పమాపడెం

❖ ప్రపెంచెం లో ఇపపటి వ్రకు అతయధకెంగా ఫుట్ బాల్ గోల్్ సాధెంచిన

క్రీడాకారుల రాయెంకిెంగ్ ---


ప్రపెంచెం లో ఫిఫా గేమ్స్ లో అతయధకెంగా ఫుట్ బాల్ గోల్్ సాధెంచిన క్రీడాకారులు
రాయెంకు క్రీడాకారుడు సాధెంచిన గోల్్ దేశెం
మొదటి సాానెం మిరొసాావ్ కోాస్ట 16 జరమనీ
రెండవ్ సాానెం రోనాలో్ 15 బ్రెజిల్
మూడవ్ సాానెం గెర్్ ములార్ 14 పశ్చేమ జరమనీ
నాలుగవ్ సాానెం జస్ట ఫాెంటైన్ 13 ఫ్రాన్్
లయోన్స్ల్ మెస్స్ 13 అరాెంటినా
అయిదవ్ సాానెం పీలే 12 బ్రెజిల్
కిలయన్ ఎెంబెపే 12 ఫ్రాన్్

NOTE: ఏకలవ్య 2023 Year Book

కావ్లసినవారు 9949449941 కు

phonepe/ Googlepay లో 189/-

పెంప, ద్వని screenshot మరియు

మీ పూరీత అడ్రస్ లను 9949449941

కు whatsapp లో పెంపడెం ద్వారా మీ ఇెంటికే ప్పసతకెం పెంపెంచబడుతెంది.


❖ ఇటీవ్ల మృతి చెందిన ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు పీలే ఏ దేశానికి

క్రీడాకారుడు? --- బ్రెజిల్

❖ ఇటీవ్ల మృతి చెందిన ప్రముఖ క్రీడాకారుడు పీలే తన కెరీర్ లో తన దేశానికి

ఎనిన FIFA వ్రల్్ కప్ ట్రోఫీ లను అెందిెంచాడు?

--- మూడు (1958, 1962, 1970)

❖ కిెంగ్ ఆఫ్ ఫుట్ బాల్ అని కీరితెంచబడే ఫుట్ బాల్ క్రీడాకారుడు ఎవ్రు?

--- పీలే

❖ కిెంగ్ ఆఫ్ ఫుట్ బాల్ అని కీరితెంచబడే ఫుట్ బాల్ క్రీడాకారుడు పీలే జనమ

సాానెం ఏది? ---- బ్రెజిల్ లోని ట్రేస్ కోరాకోస్ (1940 అకోటబర్ 24)

❖ సాకర్ ప్రపెంచ చరిత్ర లో మూడు సారుా ప్రపెంచ కప్ ను అెందుకునన ఏకైక

క్రీడాకారుడు ఎవ్రు? --- పీలే

❖ అతి గొపప ఫుట్ బాల్ క్రీడాకారుడు అయిన పీలే ఎవ్రి తో కలప పేాయర్ ఆఫ్

ది సెంచరీ అవారు్ను అెందుకునానరు?

--- అరాెంటినా క్రీడాకారుడు డిగో మారడోనా

❖ కిెంగ్ ఆఫ్ ఫుట్ బాల్ అని కీరితెంచబడే ఫుట్ బాల్ క్రీడాకారుడు పీలే తన కెరీర్

లో మొతతెం ఎనిన హ్యయట్రిక్ గోల్్ ను సాధెంచాడు?

--- 92
❖ ఇటీవ్ల మృతి చెందిన ప్రముఖ క్రీడాకారుడు పీలే తన కెరీర్ లో ఆడిన వ్రల్్

కప్ లలో మొతతెం ఎనిన గోల్్ చ్చసాడు? ---- 12 గోల్్

❖ ఇటీవ్ల మృతి చెందిన ప్రముఖ క్రీడాకారుడు పీలే తన ఫుట్ బాల్ కెరీర్ లో

సాధెంచిన రికారు్లు

---- 92 ఫుట్ బాల్ గేమ్స్ లో 77 గోల్్, 32 సహ్యయ గోల్్

❖ ఇటీవ్ల మృతి చెందిన ప్రముఖ క్రీడాకారుడు పీలే తన ఫుట్ బాల్ కెరీర్ లో

సాధెంచిన రికారు్లు అయిన 77 గోల్్, 32 సహ్యయ గోల్్ ను ఇటీవ్ల

సమెం చ్చసిన క్రీడాకారుడు ఎవ్రు? ---- నైమర్ జూనియర్

NOTE: ఏకలవ్య 2023 Year Book

కావ్లసినవారు 9949449941 కు

phonepe/ Googlepay లో 189/-

పెంప, ద్వని screenshot మరియు

మీ పూరీత అడ్రస్ లను 9949449941

కు whatsapp లో పెంపడెం ద్వారా మీ ఇెంటికే ప్పసతకెం

పెంపెంచబడుతెంది.
❖ ఫుట్ బాల్ క్రీడాకారుడు నైమర్ జూనియర్ ఇెంతవ్రకు తన కెరీర్ లో

సాధెంచిన రికారు్లు ఏవి? -- 124 ఫుట్ బాల్ గేమ్స్ లో 77 గోల్్, 56

సహ్యయ గోల్్

❖ ఫుట్ బాల్ క్రీడాకారుడు పీలే యొకక రికారు్లను నైమర్ జూనియర్ ఇటీవ్ల

నిరాహెంచ బడిన ఏ మాయచ్ లలో సమెం చ్చసాడు? ---- 2022 ఫిఫా వ్రల్్ కప్

❖ ఫుట్ బాల్ క్రీడాకారుడు పీలే యొకక రికారు్లను నైమర్ జూనియర్ ఎ

దేశానికి చెందిన క్రీడాకారుడు? --- బ్రెజిల్

రిమోట్ ఎలకాానిక్ ఓటిెంగ్ మెషీన్్ (RVM)

❖ ఇటీవ్ల భారత ఎనినకల సెంఘెం నూతనెం గా ప్రవేశప్ట్సటలని భావిస్కతనన

ఎనినకల యెంత్రెం ఏది? --- RVM (రిమోట్ ఎలకాానిక్ ఓటిెంగ్ మెషీన్)

❖ ఏ లక్షయెం తో ఇటీవ్ల భారత ఎనినకలలో RVM లను ఉపయోగెంచాలని

ఎనినకల కమిష్న్ భావిస్కతననది? --- దేశెం లో ఒక ప్రెంతెం నుెంచి మరొక

ప్రెంతానికి వ్లస వ్చిేన వారు తమ సాప్రెంతెం లేద్వ గ్రామెం లో ఓటు హకుక

ను తాము ప్రస్కతతెం నివ్సిస్కతనన ప్రెంతెం నుెంచ్చ వినియోగెంచుకునే

అవ్కాశెం కలపెంచ్చ లక్షయెం తో


❖ భారత ఎనినకల కమిష్న్ యొకక వివ్రణ ప్రకారెం ఒక RVM ల సహ్యయెం

తో ఏరాపటు చ్చసిన ఒక రిమోట్ పోలెంగ్ స్టటష్న్ నుెంచి ఎనిన నియోజక

వ్రాగలను కలపవ్చుే? ---- 72 నియోజక వ్రాగలు

❖ RVM ల వివ్రణ మరియు సెందేహ్యల నివ్ృతిత కొరకు భారత ఎనినకల

సెంఘెం ఇటీవ్ల ఎననవ్ తేదీన దేశెం లోని జాతీయ మరియు ప్రెంతీయ

పారీటలకు సమావేశెం ఏరాపటు చ్చసిెంది? --- 2023 జనవ్రి 16

❖ భారత ఎనినకలలో RVM లను ప్రవేశ ప్టుటటకు సవ్రిెంచవ్లసిన చట్సటలు

ఏవి? ---

1. ప్రజాప్రతినిధయ చటటెం 1951 మరియు 1952

2. The conduct of election rules 1961

3. The registration of electors rules 1960

NOTE: ఏకలవ్య 2023 Year Book కావ్లసినవారు

9949449941 కు phonepe/ Googlepay లో

189/- పెంప, ద్వని screenshot మరియు మీ పూరీత

అడ్రస్ లను 9949449941 కు whatsapp

లో పెంపడెం ద్వారా మీ ఇెంటికే ప్పసతకెం పెంపెంచబడుతెంది.


❖ ప్రస్కతతెం భారత ఎనినకల కమిష్న్ సభుయలు ----
▪ ప్రధాన ఎనినకల కమిష్నర్ ---- రాజీవ్ కుమార్
▪ ఎనినకల కమిష్నరుా ----- అనూప్ చెంద్ర & అరుణ్ గోయల్

❖ ఎనినకల సెంఘెం ఏరాపటు చ్చయబడినప్పపడు బారత ఎనినకల సెంఘెం లో ఎెంత


మెంది సభుయలు ఉెండేవారు? ---ఒకకరు
❖ ఏ పారామెెంటు చటటెం ప్రకారెం బారత ఎనినకల కమిష్న్ బహుళ సభయ సెంఘెం గా
ఏరాపటు చ్చయబడిెంది? ---- ఎలక్షన్ కమిష్నర్ ఎమెెండమేెంట్ చటటెం 1989
❖ ఎనినకల కమిష్న్ లో భేద్వబిప్రయలను ఏవిధెంగా పరిష్కరిసాతరు?
---మెజారిటీ అభిప్రయెం
❖ ప్రధాన ఎనినకల కమిష్నర్ మరియు మిగలన ఎనినకల కమిష్నర్ లను ఎవ్రు
నియమిసాతరు? ----బారత రాష్ట్రపతి
❖ ప్రధాన ఎనినకల కమిష్నర్ ను పదవి లో నుెంచి తొలగెంచ్చ అధకారెం ఎవ్రికీ
ఉెంటుెంది? ---పారామెెంటు యొకక ప్రతేయక తీరామనెం(2/3 వ్ెంత మెజారిటీ)
అనుగుణెంగా బారత రాష్ట్రపతి
❖ ఎనినకల కమిష్నర్ లను తొలగెంచ్చ అధకారెం ఎవ్రు కలగ ఉెంట్సరు?
---బారత రాష్ట్రపతి
❖ ఎవ్రి సిపారస్కల కు అనుగుణెంగా ఎనినకల కమిష్నర్ లను బారత రాష్ట్రపతి
తొలగసాతరు? ---ప్రధాన ఎనినకల కమిష్నర్
❖ ఎనినకల కమిష్న్ – రాజాయెంగ ప్రతిపతిత – 15 భాగెంలో 324 – 329 ఆరిటకల్ –
ఎనినకల కమిష్నర్ కు సెంబెందిెంచిన వివ్రణలు
o ఆరిటకల్ 324 – ఎనినకల సెంఘెం ఏరాపటు – ఎనినకల నిరాహణ,
నియెంత్రణ, పరయవేక్షణ
o ఒక చీఫ్ ఎలెక్షన్ కమిష్నర్ & రాష్ట్రపతి నిరణయిెంచినెంత మెంది ఎనినకల
కమిష్నరుా(ప్రస్కతతెం 2)
o 1993 లో బహుళ సభయ కమిష్న్ గా
o కేెంద్ర మెంత్రిమెండల సలహ్య ప్రకారెం రాష్ట్రపతి చ్చ నియమకెం
o ప్రతేయక అరహతలు – లేవు (సాధారణెంగా స్సనియర్ సివిల్ సరీాస్ అధకారి
నియమకెం)
o పదవీకాలెం – 6 సెంవ్త్రాలు లేద్వ వ్యస్క్ 65 సెంవ్త్రాలు (ఏది
ముెందు అయితే అది)
❖ ఎనినకల కమిష్న్ లో నిరణయలు తీస్కకునే విధానెం – మెజారిటీ పదాతి
❖ భారత ప్రధాన ఎనినకల కమిష్నర్ ను ఏ విధెంగా తొలగెంచటెం జరుగుతెంది? --
- పారామెెంటు లోని రెండు సభలు 2/3 వ్ వ్ెంత మెజారిటీ తో ఆమోదిెంచిన
తీరామనెం నకు అనుగుణెంగా రాష్ట్రపతి తొలగసాతరు.
❖ భారత ఎనినకల కమిష్నర్ ల తొలగెంప్ప – CEC సిఫారస్క కు అనుగుణెంగా
రాష్ట్రపతి చ్చ
❖ భారత ఎనినకల కమిష్న్ ఎప్పపడు ఏరాపటు చ్చయబడిెంది?
--- 1950 జనవ్రి 25
❖ ఎనినకల కమిష్న్ ఏరాపటు గురిెంచి వివ్రిెంచ్చ భారత రాజాయెంగెం లోని ఆరిటకల్
ఏది? --- 324 ఆరిటకల్
❖ జాతీయ ఓటరా దినోత్వ్ెం ఎప్పపడు నిరాహెంచ బడుతెంది?
- -- జనవ్రి 25
❖ దేనికి గురుతగా జాతీయ ఓటరా దినోత్వ్ెం ను భారతదేశెం లో జనవ్రి 25 వ్ తేదీన
నిరాహెంచటెం జరుగుతెంది? --- భారత ఎనినకల కమిష్న్ ఏరాపటు జరిగన రోజు
ను జాతీయ ఓటరా దినోత్వ్ెం గా నిరాహసాతరు.
❖ భారతదేశెం లో మొదటి జాతీయ ఓటరా దినోత్వ్ెం ఎప్పపడు నిరాహెంచ బడిెంది?
--- 2011 జనవ్రి 25
❖ జాతీయ ఓటరా దినోత్వ్ెం ప్రధాన లక్షయెం ఏమిటి? --- క్రొతత ఓటరా నమోదు
మరియు ప్రజలను ఓటిెంగ్ లో భాగసాాముయలను చ్చయటెం
❖ భారత రాజాయెంగెం లోని ఎననవ్ ఆరిటకల్ ప్రకారెం భారత ఎనినకల కమిష్న్ రాష్ట్రాల
అసెంబ్లా మరియు కౌని్ల్ లకు ఎనినకలను నిరాహస్కతెంది? ---- 324 ఆరిటకల్
❖ ఆరిటకల్ 324 ప్రకారెం భారత ఎనినకల్ కమిష్న్ వేటికి ఎనినకలను నిరాహెంచ్చ
అధకారెం కలగ ఉెంటుెంది? --- భారత పారామెెంటు మరియు రాష్ట్రాల శాసన
సభలు మరియు శాసన మెండలులు
❖ ఒక రాజకీయ పారీట కి ప్రెంతీయ లేద్వ జాతీయ పారీట గా గురితెంప్పను ఎవ్రు
ఇసాతరు? --- భారత ఎనినకల కమిష్న్

❖ ఎనినకల కమిష్న్ – రాజాయెంగ ప్రతిపతిత – 15 భాగెంలో 324 – 329 ఆరిటకల్ –


ఎనినకల కమిష్నర్ కు సెంబెందిెంచిన వివ్రణలు
❖ ఆరిటకల్ 324 – ఎనినకల సెంఘెం ఏరాపటు – ఎనినకల నిరాహణ, నియెంత్రణ,
పరయవేక్షణ
ఒక చీఫ్ ఎలెక్షన్ కమిష్నర్ & రాష్ట్రపతి నిరణయిెంచినెంత మెంది ఎనినకల
కమిష్నరుా(ప్రస్కతతెం 2)
1989 వ్రకు ఒకక CEC మాత్రమే
1993 లో బహుళ సభయ కమిష్న్ గా
కేెంద్ర మెంత్రిమెండల సలహ్య ప్రకారెం రాష్ట్రపతి చ్చ నియమకెం పెందుతారు.
ప్రతేయక అరహతలు – లేవు (సాధారణెంగా స్సనియర్ సివిల్ సరీాస్ అధకారి
నియమకెం)
పదవీకాలెం – 6 సెంవ్త్రాలు లేద్వ వ్యస్క్ 65 సెంవ్త్రాలు (ఏది ముెందు
అయితే అది)
ఎనినకల కమిష్న్ లో నిరణయలు తీస్కకునే విధానెం – మెజారిటీ పదాతి
❖ భారత ప్రధాన ఎనినకల కమిష్నర్ ను ఏ విధెంగా తొలగెంచటెం జరుగుతెంది? --
- పారామెెంటు లోని రెండు సభలు 2/3 వ్ వ్ెంత మెజారిటీ తో ఆమోదిెంచిన
తీరామనెం నకు అనుగుణెంగా రాష్ట్రపతి తొలగసాతరు.
❖ భారత ఎనినకల కమిష్నర్ ల తొలగెంప్ప – CEC సిఫారస్క కు అనుగుణెంగా
రాష్ట్రపతి చ్చ

NOTE: ఏకలవ్య 2023 Year Book

కావ్లసినవారు 9949449941 కు

phonepe/ Googlepay లో 189/-

పెంప, ద్వని screenshot మరియు

మీ పూరీత అడ్రస్ లను 9949449941

కు whatsapp లో పెంపడెం ద్వారా మీ ఇెంటికే ప్పసతకెం పెంపెంచబడుతెంది.


వ్రుస చరయ సవ్రణ రిమారుకలు
సెంఖయ
1 ఓటు హకుక 20 సెంవ్త్రాల నుెంచి 1988 లో ఆరిటకల్
18 సెంవ్త్రాలకు తగగెంప్ప 326
61 వ్ రాజాయెంగ
సెంవ్రణ
2 ఎనినకల కమిష్న్ పరయవేక్షణ లో ప్రజాప్రతినిధయ చటటెం
ఎలకోారల్ రోల్ తయరీ, నిరాహణ, (సవ్రణ) 1988 కి
మారుపలుచ్చరుపలు చ్చస్ట అధకార గణెం 13CC అను క్రొతత
చటటెం ఏరాపటు
3 ఎలకాానిక్ ఓటిెంగ్ యెంత్రాలు ప్రవేశ 1951 1998 లో
ప్టటడెం Representation of రాజసాాన్, MP,
peoples Act సవ్రణ డిలీా రాష్ట్ర
4 ఒక నియోజక వ్రగెం లో బూత్ 1951 ఎనినకలలో
కాపేరిెంగ్ వ్ెంటి చరయలు జరిగనప్పపడు Representation of మొదటిసారి
ఎనినకలను రదుా చ్చస్ట అధకారెం EC కి peoples Act కు ఎలకాానిక్
కలపెంచటెం సవ్రణ యెంత్రాల
5 శాసనసభ ఎనినకలకు సెంబెందిెంచిన 42 వ్ రాజాయెంగ వినియోగెం
ఎలక్షన్ వివాద్వల పరిష్ట్రకరానికి ఆ సవ్రణ చటటెం కాాజ్
శాసనసభ చ్చ ఎనినకల ట్రిబుయనల్ 32 BB ప్రకారెం
ఏరాపటు
6 ఎనినకల కమిష్న్ లో ఒక CEC 1993 అకోటబర్ 1

Page 17 of 28
మరియు ఇదారు EC లతో బహుళ
సభయ సెంఘెం గా ఏరాపటు
7 జాతి, మత, నివాసెం, భాష్ ల మధయ RPA లోని సక్షన్ 8
వైరెం ప్ెంపెందిెంచ్చ వారి అనరహత (1)
8 పోటో గురితెంప్ప కారు్లు, TN శేష్న్
ఎనినకల ప్రచార ఖరుేలు లెకకలు,

NOTE: ఏకలవ్య 2023 Year Book

కావ్లసినవారు 9949449941 కు

phonepe/ Googlepay లో 189/-

పెంప, ద్వని screenshot మరియు

మీ పూరీత అడ్రస్ లను 9949449941

కు whatsapp లో పెంపడెం ద్వారా మీ ఇెంటికే ప్పసతకెం పెంపెంచబడుతెంది.

Page 18 of 28
వాసనానర్ అగ్రిమెెంట్ చైరమన్ గా భారత్ :

❖ వాస్టనానర్ అగ్రిమెెంట్ యొకక చైరమన్ గా ఇటీవ్ల బాధయతలు చ్చపటిటన దేశెం

ఏది? --- భారత్

❖ వాస్టనానర్ అగ్రిమెెంట్ చైరమన్ గా భారత్ ఎప్పపడు బాధయతలు చ్చపటిటెంది? ---

2023 జనవ్రి 1

❖ వాస్టనానర్ అగ్రిమెెంట్ చైరమన్ గా భారతదేశెం ఎెంత కాలెం పనిచ్చస్కతెంది? ---

ఒక సెంవ్త్రెం

❖ వాస్టనానర్ అగ్రిమెెంట్ యొకక 26 వ్ సమావేశెం ఇటీవ్ల ఎప్పపడు నిరాహెంచ

బడిెంది? --- 2022 నవ్ెంబర్ 30 – డిసెంబర్ 1

❖ వాస్టనానర్ అగ్రిమెెంట్ యొకక చైరమన్ గా పనిచ్చసిన ఏ దేశెం నుెంచి

భారతదేశెం ఇటీవ్ల ఆ బాధయతలు చ్చపటిటెంది? --- ఐరాాెండ్

❖ వాస్టనానర్ అగ్రిమెెంట్ అధయక్ష బాధయతలను భారతదేశెం తరప్పన ఎవ్రు

అెందుకోవ్టెం జరిగెంది? --- UN లో భారత శాశాత ప్రతినిధ

❖ UN లో ప్రస్కతతెం భారత శాశాత ప్రతినిధ ఎవ్రు? --- జయదీప్ మజుెంద్వర్

❖ వాసనానర్ అగ్రిమెెంట్ (WA) యొకక తదుపరి సమావేశాలకు ఏ దేశెం

అధయక్షత వ్హెంచనుననదని ఇటీవ్ల ప్రకటిెంచటెం జరిగెంది? --- భారత్

Page 19 of 28
❖ ఏ లక్షయెం గా వాసనానర్ అగ్రిమెెంట్ పనిచ్చస్కతెంది? --- ప్రపెంచవాయపతెంగా

సాెంప్రద్వయక ఆయుధాలు మరియు వివిధ టెకానలజీల బదిలీలను

నియెంత్రిెంచ్చ లక్షయెం తో ఆయుధాల ఎగుమతలలో పారదరశకత

ప్ెంపెందిెంచ్చ లక్షయెం తో

❖ వాసనానర్ అగ్రిమెెంట్ యొకక ప్రధాన కారాయలయెం ఎకకడ ఉననది?

--- వియనాన

❖ వాసనానర్ అగ్రిమెెంట్ లో ప్రస్కతతెం ఉనన సభయదేశాల సెంఖయ ఎెంత? ----- 42

❖ వాసనానర్ అగ్రిమెెంట్ లో భారతదేశెం ఎననవ్ సభయదేశెం గా చ్చరిెంది?

– 42 వ్ సభయదేశెం

❖ వాసనానర్ అగ్రిమెెంట్ లో భారతదేశెం 42 వ్ సభయదేశెం గా ఎప్పపడు చ్చరిెంది?

--- 2017 డిసెంబర్

❖ గతెంలో ఉనన ఏ ఒపపెందెం కు సాానెం లో వాస్టనానర్ ఒపపెందెం ఏరాపటు

చ్చయబడిెంది? ---- COCOM

❖ COCOM అనగా కోఆరి్నేష్న్ కమిటీ ఫర్ మలీటలేటరల్ ఎక్్ పోర్ట కెంట్రోల్్

❖ వాస్టనానర్ ఒపపెందెం అధకారికెంగా ఎప్పపడు ఏరాపటు చ్చయబడిెంది?

--- 1996 జూలై 12

Page 20 of 28
❖ వాస్టనానర్ ఒపపెందెం ఎకకడ ఏరాపటు చ్చయబడిెంది?

--- న్స్దరాాెండ్్ లోని వాస్టనానర్

❖ వాస్టనానర్ అగ్రిమెెంట్ యొకక సక్రటర్నటియేట్ ఎకకడ ఏరాపటు

చ్చయబడిెంది? --- ఆసిాయ రాజధాని వియనాన

❖ ప్రపెంచవాయపతెంగా ఆయుధాల ఎగుమతలను నియెంత్రిెంచ్చ ప్రధానమైన

సెంసాలు ---

1. NSG (నూయకిాయర్ సప్పాయర్ గ్రూప్) - అణు సెంబెంధ ఆయుధాల

నియెంత్రణ

2. ఆస్టాలయ గ్రూప్ --- రసాయన మరియు జీవ్సెంబెంధ ఆయుధాల

నియెంత్రణ

3. MTCR (మిసప్ల్ టెకానలజీ కెంట్రోల్ రజీమ్స) – అతయధక శకితగల

ఆయుధాలను మోస్కకెళ్ళే రాకెటుా మరియు ఏరియల్ వెహకిల్ ల

నియెంత్రణ

4. వాస్టనానర్ అగ్రిమెెంట్ - సాెంప్రద్వయక ఆయుధాల నియెంత్రణ

Page 21 of 28
NOTE: ఏకలవ్య 2023 Year Book

కావ్లసినవారు 9949449941 కు

phonepe/ Googlepay లో 189/-

పెంప, ద్వని screenshot మరియు

మీ పూరీత అడ్రస్ లను 9949449941

కు whatsapp లో పెంపడెం ద్వారా మీ ఇెంటికే ప్పసతకెం పెంపెంచబడుతెంది.

ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ 2023: (ISC 2023) :

❖ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ 2023 ఇటీవ్ల ఎకకడ నిరాహెంచ బడుతననది?

--- మహ్యరాష్ట్ర, నాగపూర్ లోని RTM నాగపూర్ యూనివ్రి్టీ

❖ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ 2023 ఇపపటివ్రకు నిరాహెంచ బడిన ఎననవ్

సైను్ కాెంగ్రెస్ ----- 108

❖ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ 2023 ఇటీవ్ల ఎప్పపడు నిరాహెంచ బడిెంది?

--- 2023 జనవ్రి 3 – 7


Page 22 of 28
❖ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ అస్పషియేష్న్ (ISCA) ఎవ్రి ప్రోదాలెం తో

ప్రరెంభిెంచబడిెంది? ---- బ్రిటన్ కు చెందిన ప్రొఫెసర్ JL సిమన్ సన్

మరియు ప్రొఫెసర్ PS మెక్ మోహన్

❖ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ అస్పషియేష్న్ యొకక ప్రధాన కారాయలయెం

ఎకకడ ఉననది? --- వెస్ట బెెంగాల్ లోని కలకతాత

❖ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ అస్పషియేష్న్ ఎప్పపడు ఏరాపటు చ్చయబడిెంది?

--- 1914

❖ మొటటమొదటి ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ ఎప్పపడు నిరాహెంచ బడినాయి?

---- 1914 జనవ్రి 15 – 17

❖ మొటటమొదటి ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ ఎకకడ నిరాహెంచ బడినాయి?

--- కలకతాత లోని ఆసియటిక్ సొసైటీ ప్రెంగణెం

❖ మొటటమొదటి ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ ఎవ్రి అధయక్షత న నిరాహెంచ

బడిెంది? --- అశుతోష్ ముఖరీా

❖ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ 2023 ఎవ్రి అధయక్షత న నిరాహెంచ బడుతననది?

--- డాకటర్ విజయ్ లక్ష్మి సకే్నా

Page 23 of 28
❖ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ 2023 యొకక థీమ్స --- Science and

Technology for Sustainable Development with women

empowerment

❖ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ 2023 ను ఎవ్రు ప్రరెంభిెంచటెం జరిగెంది?

--- ప్రధాని నర్నెంద్రమోడీ

❖ 107 వ్ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ లేద్వ 2022 ఇెండియన్ సైను్ కాెంగ్రెస్

ఎకకడ నిరాహెంచ బడిెంది? ---- బెెంగళూర్

❖ 107 వ్ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ లేద్వ 2022 ఇెండియన్ సైను్ కాెంగ్రెస్

యొకక థీమ్స --- Science and Technology : Rural Development

❖ 104 వ్ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ (2017) నిరాహెంచబడిన ప్రదేశెం

--- తిరుపతి

❖ 100 వ్ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ (2013) నిరాహెంచబడిన ప్రదేశెం

--- కలకతాత

❖ 95 వ్ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ (2008) నిరాహెంచబడిన ప్రదేశెం

--- విశాఖపటటణెం

❖ 93 వ్ ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ (2006) నిరాహెంచబడిన ప్రదేశెం

--- హైదరాబాద్

Page 24 of 28
❖ ఏ లక్షయెం తో ఇెండియన్ సైను్ కాెంగ్రెస్ సమావేశాలు దేశెం లోని వివిధ

నగరాలలో ప్రతీ సెంవ్త్రెం నిరాహెంచటెం జరుగుతెంది?

--- శాస్త్రీయ విజాానెం భారతదేశెం లో వాయపత చెందిెంచటెం

అెంతరాాతీయ చిరు ధానాయల సెంవ్త్రెం (International year of Millets) :

(IYM)

❖ ఏ సెంవ్త్రానిన అెంతరాాతీయ చిరు ధానాయల సెంవ్త్రెం (International

year of Millets) గా ఇటీవ్ల ఐకయరాజయసమితి గురితెంచటెం జరిగెంది?

--- 2023

❖ 2023 వ్ సెంవ్త్రానిన అెంతరాాతీయ చిరు ధానాయల సెంవ్త్రెం

(International year of Millets) గా గురితెంచవ్లసిెందిగా ఏ దేశెం చ్చసిన

ప్రతిపాదన కు ఇటీవ్ల UN (ఐకయరాజయసమితి) ఆమోదెం తెలపెంది?

--- భారతదేశెం

❖ భారతదేశెం లో ఇటీవ్ల ఏ సెంవ్త్రానిన జాతీయ చిరుధానాయల సెంవ్త్రెం

గా ప్రకటిెంచి నిరాహెంచటెం జరిగెంది? --- 2018

❖ చిరుద్వనాయలను భారతదేశెం ఇటీవ్ల ఏ పేరు తో ప్రకటిెంచటెం జరిగెంది?

--- పోష్క ధానాయలు లేద్వ Nutri Cereals

Page 25 of 28
❖ అెంతరాాతీయ చిరు ధానాయల సెంవ్త్రెం (International year of

Millets) యొకక ప్రరెంభోత్వ్ెం ఇటీవ్ల ఎకకడ నిరాహెంచటెం జరిగెంది?

---- ఇటలీ రాజధాని రోమ్స

❖ ఇటలీ రాజధాని రోమ్స లో అెంతరాాతీయ చిరు ధానాయల సెంవ్త్రెం

(International year of Millets) యొకక ప్రరెంభోత్వ్ెం ఎవ్రి ఆధారయెం

లో నిరాహెంచటెం జరిగెంది? --- FAO

ప్రధానమైన చిరు ధానాయలు (Millets)


SL.No. తెలుగు పేరు ఇెంగ్లాష్ పేరు శాస్త్రీయ నామెం
1 జొననలు Great millet స్పరగమ్స వ్లేగర్
2 సజాలు Spiked millet / ప్నినసిటెం గాాకెం
pearl millet
3 రాగులు Finger millet ఎలుయసినా కొరకానా

4 కొర్రలు Italian millet / సట్సరియ ఇట్సలకా


Foxtail millet
5 సామలు Little millet పనికెం సమట్రెన్్
6 అరికెలు Kodo millet పసాపలమ్స స్క్కోబికుయలేటెం

Page 26 of 28
7 వ్రిగలు Common millet / పనికయమ్స మిలయసియెం
Proso millet
8 ఊదలు / Barnyard millet ఎఖైనోకోాయ ఎస్కకలేెంట్స
కోడి సామ
9 అెండు కొర్రలు Brown top millet ఉరోకోాయ రామోసా

NOTE: ఏకలవ్య 2023 Year Book

కావ్లసినవారు 9949449941 కు

phonepe/ Googlepay లో 189/-

పెంప, ద్వని screenshot మరియు

మీ పూరీత అడ్రస్ లను 9949449941

కు whatsapp లో పెంపడెం ద్వారా మీ ఇెంటికే ప్పసతకెం పెంపెంచబడుతెంది.

Page 27 of 28
Page 28 of 28

You might also like