You are on page 1of 8

(https://www.eenadu.

net/)
మంగళవారం, ఫిబ్రవరి 07, 2023 హోం (https://www.eenadu.net/kathalu) ఈనాడు హోం (https://www.eenadu.net/)
(
Updated : 03 Jul 2021 17:33 IST (http (http (http h
s://t s://a s:// (https://www.eenadu.net/andhra-
అందరికీ వందనాలు witte pi.w www pradesh/districts)
t
t
r.co hatsa .een p
m/in pp.c adu. (https://www.eenadu.net/telangana/district s
s)
tent/ om/s net/t :
/
tweet end? elugu /
? text= - w
url= అంద articl w
https రికీ e/kat w
://w వంద halu .
ww. నాలు /gen e
eena - eral/ e
n
du.n https 2001 a
et/te %3 /121 తాజా వార్తలు (Latest News) d
lugu- A% 1340 (https://www.eenadu.net/latest- u
articl 2F 54) news) .
e/kat %2 Viral-videos News
n
halu Fww Cyber Safety: గూగుల్, జొమాటోe
కలిసి చేసిన సైబర్‌సేఫ్‌‘టీ’.. ఎలా t
/gen w.ee
Crime News
/
eral/ nadu s
కథావిజయం 2020 పోటీల్లో తృతీయ బహుమతి (రూ.10 వేలు) పొందిన కథ 2001 .net Aaftab: శ్రద్ధాను కిరాతకంగా చంపి..
ఇతర అమ్మాయిలతో డేటింగ్‌చేసి..!e
  /121 %2 a
Politics News

వైశాలితో పాటు గదిలోకి నడిచాడు శివనాథ్‌. 1340 Ftelu Nara lokesh-Yuvagalam: జగన్‌కుr
54&t gu- భయం పరిచయం చేసే బాధ్యత c
‘‘కూర్చోండి’’ అంది వైశాలి మంచం పక్కన ఉన్న కుర్చీ చూపిస్తూ. h
ext= articl Movies News

‘‘మీరేమీ అనుకోనంటే ముందుగా నేను రెండు విషయాలు చెప్పాలి’’ అన్నాడు. అంద e%2 Sai Dharam Tej: మీరు వారిని )
గౌరవించినప్పుడే నా పెళ్లి: సాయి
‘చెప్పాలనుకున్నవి దాయకుండా బయటపెట్టాలనే కదా మనకి ఈ అవకాశం ఇచ్చింది’ అని వైశాలిరికీమనసులో Fkat
General News
అనుకుంది. పైకి మాత్రం ‘‘చెప్పండి’’ అంది. వంద halu Top Ten News @ 9 PM:
నాలు %2 ఈనాడు.నెట్‌లో టాప్‌10 వార్తలు
ఎలా మొదలుపెట్టాలా అన్నట్లు గదిని పరీక్షగా చూడటంలో కొన్ని క్షణాలు గడిపాడు శివనాథ్‌. గదిలో సాధారణ
&via Fgen India News
మధ్యతరగతి వాతావరణం అతనికి నచ్చింది. మనసులో ఉన్నది సూటిగా చెప్పవచ్చు అన్న ధైర్యం కలిగింది.
=een eral Civil Service: మోదీజీ.. సివిల్‌
పెళ్లిచూపుల్లో ఏకాంతంగా అతను చెప్పబోయే మొదటి విషయం ఏమిటా అన్న కుతూహలం సహజంగానే aduli %2వైశాలికి సర్వీస్‌అభ్యర్థులకు ఒక్క
కలిగింది. ఫొటోలో శివనాథ్‌ని చూసినప్పుడు ఎక్కడో తారసపడ్డ వ్యక్తి అన్న భావన కలిగింది వైశాలికి. కొన్ని
vene F20 మరిన్ని (https://www.eenadu.net/latest-news)
నిమిషాల కిందట ముఖాముఖీ చూసినప్పుడు ఆ తారసపడటం ఎలా జరిగిందో ఆమెకి చప్పున స్ఫురించింది. ws) 01
%2
F121
1340
54)

(Https://www.pragatigreenliving.com/Eena
du-net/?
srd=63ad5aafc8256132902a632b)
Advertisement

(https://www.saketbhusatva.com/#utm_so
urce=Eenadu&utm_medium=Google&utm
_campaign=Banner&utm_id=Fixed+Bann
er&utm_term=Luxury+Villas)
Advertisement

(https://kapilbusinesspark.in/?
utm_source=Eenadu&utm_medium=Displ
ay&utm_campaign=Referral)
Advertisement

వైశాలి ఒక స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. అందులో అదనంగా కొన్ని తరగతి గదులు నిర్మించాలన్న ప్రతిపాదన
తొమ్మిది నెలల కిందట, అంటే 2019 చివరి నెలలో వచ్చింది. 
(https://www.indianclicks.com/clicks.php?
మరికొన్ని వారాల్లో మొత్తం ప్రపంచాన్ని భయకంపితుల్ని చెయ్యబోయే పెను విపత్తు గురించి అప్పటికి ఎవరికీ url=https://www.shooraeb5.com/&sid=Ee)
Advertisement
తెలియదు. భవన నిర్మాణానికి తమ వంతు సాయం అందించటానికి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. 
చిత్రకారుడిగా దేశ వ్యాప్తంగా మంచి పేరున్న ఒక పూర్వ విద్యార్థి తాను గీసిన చిత్రాలని విరాళంగా ఇచ్చాడు.
వాటిని చక్కగా ప్రదర్శించే ఏర్పాట్లు చేసే బాధ్యత వైశాలికి అప్పగించింది యాజమాన్యం.
స్థానిక టీవీ ఛానెల్‌పుణ్యమా అని ఆ చిత్రకళా ప్రదర్శనకి మంచి ప్రచారం వచ్చింది. ఒకటొకటిగా చిత్రాలు (https://www.indianclicks.com/clicks.php?
url=https://itechus.com/theitechdifference/
అమ్ముడుపోసాగాయి. ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయమే రావటం సంతోషం కలిగిస్తున్నా మిగిలిన ఒక &sid=Ee)
Advertisement
చిత్రాన్ని మాత్రం కొనటానికి ఎవరూ ముందుకురాకపోవటం వైశాలికి చిత్రంగా తోచింది.
ఆ రోజు... అమ్ముడుపోని చిత్రం ముందు ఒకతను నిలబడి తదేకంగా చూస్తున్నాడు.
ఆ చిత్రాన్ని చూసిన పిల్లలు నవ్వుకోవటం, పెద్దలు మొహం చిట్లించటం అప్పటి వరకూ గమనించిన వైశాలికి
గంటన్నర గడచినా అతను అలాగే శిలలా ఆ చిత్రాన్ని చూస్తూ ఉండటం ఆశ్చర్యం కలిగించింది. (https://bit.ly/3XYJHVp)
Advertisement

‘అతగాడికి అంతగా నచ్చితే కొనేస్తాడేమో..’ అనుకుంది వైశాలి నవ్వుకుంటూ. అసలు ఆ చిత్రంలో ఏముందని
అతను అంతలా చూస్తున్నాడు అనుకుని అతని వెనక వెళ్లి నిలుచుంది.
ఆ చిత్రం ముంబయి నగర జీవితాన్ని చూపిస్తోంది. జీబ్రా క్రాసింగ్‌దాటుతున్న జనసమూహం చిత్రం అది.
(http://www.primeconstructions.com/?
స్కూల్‌బ్యాగులతో వివిధ వయసుల పిల్లలు, బ్రీఫ్‌కేసులు, బ్యాగులతో ఆడామగా ఉద్యోగులు, విద్యార్థులు, లంచ్‌ utm_source=Eenadu&utm_medium=Displ
ay&utm_campaign=Referral)
డబ్బాలు తీసుకెళుతున్న డబ్బా వాలాలు, వాకింగ్‌స్టిక్‌సాయంతో నడుస్తున్న వృద్ధులు అందరూ ఉన్నారు. పిల్లల Advertisement

యూనిఫాంలు, ఉద్యోగుల దుస్తులు, డబ్బావాలాల టోపీలు, వృద్ధుల వయోభారం అన్నీ సుస్పష్టమయ్యేలా గీశాడు
చిత్రకారుడు. కానీ, అందులో ఒక్కరికీ కనుముక్కులు లేవు. అన్నీ కోలగా ఉన్న ఖాళీ ముఖాలు. 
(http://bit.ly/3D2Nrx9)
Advertisement
చిత్రంలో డజను మందికి పైగా ఉన్న మహిళా ఉద్యోగులు, విద్యార్థినుల దుస్తులు విభిన్నంగా ఉన్నాయి. చాలా
ఆకర్షణీయ రంగులతో గీశాడు. ఫ్యాషన్‌గా ధరించే చిరుగుల జీన్స్‌, దూరంగా కనబడుతున్న హోర్డింగ్స్‌ని కూడా
సుఖీభవ
ఫొటో తీసినంత స్పష్టంగా గీసిన చిత్రకారుడు మనుషుల మొహాలని మాత్రమే కాకుండా బిచ్చగాడి పక్కన నిలబడి (https://www.eenadu.net/health)
ఉన్న కుక్క మొహాన్ని కూడా ఎందుకు ఖాళీగా వదిలాడో అంతుపట్టని పజిల్‌అనుకుంది వైశాలి. దాన్ని మోడరన్‌ మరిన్ని (https://www.eenadu.net/health)
ఆర్ట్‌అనుకోవాలా, జీవితంలో అనూహ్యంగా ఎదురయ్యి జటిలమయిన ప్రశ్నలు వేసి నిలదీసే సమస్యలకి ప్రతీక
అనుకోవాలా అని వైశాలి ఆలోచిస్తుంటే, అతను వెనక్కి తిరిగి ఒక్క క్షణం వైశాలిని చూసి మళ్లీ చిత్రం
అంతరార్థాన్ని మథనం చేసే పనిలో పడ్డాడు.
చిత్రాల గురించి కనుక్కోవటానికి రాత్రి ఆ ఆర్టిస్ట్‌ఫోన్‌చేసినప్పుడు ఏక దీక్షగా చూస్తూ ఉండిపోయిన వ్యక్తి
గురించి చెప్పింది వైశాలి.
కొన్ని నిమిషాల కిందట శివనాథ్‌ని పరిచయం చేసినప్పుడు ‘‘ఇతనే కదూ అప్పుడు ఆ చిత్రానికి అంతగా
ఆకర్షితుడు అయిన వ్యక్తి!’’ అనుకుంది వైశాలి. ఆ విషయం ఇప్పుడు ప్రస్తావించటం సబబుగా ఉంటుందా అన్న
ఆలోచనలో పడింది. 
చదువు
‘‘మరీ అంత గంభీరమైన విషయం కాదు. కానీ...’’ అని శివనాథ్‌అనటంతో అతని వైపు తిరిగింది.
(https://www.eenadu.net/education)
అప్పటికి శివనాథ్‌ఏ విషయం ముందుగా చెప్పాలో ఒక నిర్ణయానికి వచ్చాడు. ‘‘నేను చెప్పాలనుకున్న మొదటి
విషయం...’’ చిన్నగా నవ్వాడు. ‘‘అది విన్నాక ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న
సామెతని చాలా దూరదృష్టితో రూపకల్పన చేశారనుకుని హాయిగా నవ్వుకోండి. ఫర్వాలేదు. ఈ అబ్బాయికి
కాసింత స్క్రూ లూజ్‌అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రాజశేఖరం
మాస్టారు నాకు చేసిన సాయం అంతా ఇంతా కాదు. నేను ఇంజినీర్‌ని అయ్యానన్నా, ఈ స్థాయికి రాగలిగానన్నా
అంతా ఆయన చలవే! నేనేం చేసినా ఆ రుణాన్ని తీర్చుకోలేను. ఆయన పేరు గుర్తుకొచ్చేలా, నిత్యం స్మరించేలా
మొదటి సంతానానికి ఆయన పేరు పెట్టుకోవాలనుకుంటున్నాను’’ అంతవరకూ చెప్పాక, ఆ మాటలు ఇంకా
పొడిగిస్తే సభ్యత కాదేమో అన్న శంకతో దృష్టి మరల్చి తల దించుకున్నాడు శివనాథ్‌. నాణ్యమైన బోధన..నెలనెలా స్టైపెండ్‌!
పెళ్లి చూపుల్లో ఇలాంటి ప్రస్తావనా అన్న ఆలోచనతో వైశాలి నుదుటి మీద ముడతలు ప్రత్యక్షమయ్యాయి. (https://www.eenadu.net/telugu-
article/education/general/0306/123022103
అంతలోనే ఒక అల్లరి ఊహ మెదడులో మెదిలి మొహం ప్రసన్నంగా మారింది. సరిగ్గా అప్పుడే శివనాథ్‌తలెత్తి )
మరిన్ని (https://www.eenadu.net/education)
ఆమె వంక చూశాడు. ‘‘చిన్నప్పుడే తల్లిదండ్రులని పోగొట్టుకున్నాను. రాజశేఖరం మాస్టారు సాయం చేసేంత
వరకూ చాలా దైన్యమైన జీవితాన్ని గడిపాను. కడుపు నింపుకోవటానికి అందుబాటులో ఉన్న ప్రతిపనీ Advertisement

న్యాయబద్ధంగా చేశాను. ఆ విషయం చెప్పుకోవటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అలాగే...’’ అంటూ


వాక్యాన్ని పూర్తి చేయకుండా ఆపాడు.
‘నాతో జీవితాన్ని పంచుకునే సహచరి కూడా అలాగే భావించాలని అనుకుంటున్నాను’ అన్నది శివనాథ్‌
చెప్పకుండా వదిలిన భాగం అనుకుంది వైశాలి. ఏవేవో నియమ నిబంధనలు పెడుతున్నట్లుగా కాకుండా
నచ్చచెప్పే విధంగా తన కోరికలు వివరించిన విధానం వైశాలికి నచ్చింది. 
ఆ తరవాత కరోనా సమయంలో ఉద్యోగ విధులకి హాజరవటంలో ఇబ్బందుల గురించి మాటలు దొర్లుతున్నప్పుడు
వైశాలి చెప్పింది ‘‘మా స్కూల్లో చిత్ర ప్రదర్శన జరిగినప్పుడు మీరొచ్చారు..’’
‘‘అవును’’ అన్నాడు శివనాథ్‌. అతను క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పాడని మాత్రమే అనుకుంది వైశాలి. చదువు
(https://ww సుఖీభవ
(https://ww మకరందం
(https://ww
w.eenadu.net
/education) w.eenadu.net
/health) w.eenadu.net
/devotional)
అయితే పెళ్లయ్యి కాపురం పెట్టాక అతణ్ని ఆకర్షించిన చిత్రాన్ని ఇంట్లో చూసి... క్లుప్తంగానే కాదు అతని మాటలు ఈతరం
(https://ww ఆహా
(https://ww హాయ్ బుజ్జీ
(https://ww
w.eenadu.net
/youth) w.eenadu.net w.eenadu.net
/recipes) /kids-stories)
నర్మగర్భంగా కూడా ఉంటాయని ఆమెకి తెలిసింది. స్థిరాస్తి కథామృతం దేవతార్చన
(https://ww
w.eenadu.net (https://ww
w.eenadu.net (https://ww
w.eenadu.net
‘‘మీరొచ్చి వెళ్లిన తరువాతి రోజు ఆర్టిస్ట్‌ఫోన్‌చేసి ఈ చిత్రానికి ‘నాట్‌ఫర్‌సేల్‌’ అన్న సూచిక పెట్టమని /real-estate) /kathalu) /temples)
చెప్పాడు. మరి ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది?’’ వైశాలి అడిగింది.
శివనాథ్‌చిన్నగా నవ్వి, మెల్లగా చెప్పసాగాడు. ‘‘చిత్రం నాకు అంతగా ఎందుకు నచ్చిందో నాకే స్పష్టంగా
తెలియదు. కానీ, దాన్ని సొంతం చేసుకోవాలన్న కోరిక మాత్రం బలంగా కలిగింది. చిత్రానికి చెప్పిన ధర ఎక్కువో
తక్కువో చెప్పేంత పరిజ్ఞానం నాకు లేదుగానీ, నా బడ్జెట్‌కి మాత్రం అది అందనిది అనుకున్నాను. చివరికి ధైర్యం
చేసి ముంబయిలో ఉన్న ఆర్టిస్ట్‌ఫోన్‌నంబర్‌సంపాదించి మాట్లాడాను. పెయింటింగ్‌నాకు బాగా నచ్చిందని, The 1 Household Item That Visibly
స్కూల్‌కి వచ్చే విరాళానికి గండి కొట్టే ఆలోచన లేదని, కొంచం సమయం ఇస్తే ఆ మొత్తాన్ని వాయిదాల Tightens Saggy Skin

రూపంలో స్కూల్‌కి ఇస్తానని చెప్పాను. ఆర్టిస్ట్‌ఒప్పుకుంటాడని అనుకోలేదు. ఎగతాళి చేసి కాల్‌కట్‌చేస్తాడని Beverly Hills MD Learn More ›
అనుకున్నాను. అయితే ‘పెయింటింగ్‌ముందు గంటల తరబడి నుంచున్నది మీరేనా?’ అన్న ప్రశ్న అటునుంచి
రావటంతో ఆశ్చర్యపోయాను. అవును అని చెప్పాక, ‘వారం తరవాత నేను హైదరాబాద్‌వస్తున్నాను. అప్పుడు
నేనే స్వయంగా ఆ పెయింటింగ్‌నా చేతులతో మీకిస్తాను’ అన్నాడాయన. ఆ విధంగా ఈ పెయింటింగ్‌నా
దగ్గరికి చేరింది’’
‘‘మిమ్మల్ని ఆ పెయింటింగ్‌ఎందుకంతగా ఆకట్టుకుంది?’’ వైశాలి భర్తని అడిగింది.
ఇబ్బందిగా నవ్వాడు శివనాథ్‌. ‘‘ఇప్పుడా సంగతి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. దానికి రెండు కారణాలున్నాయి.
మొదటిది- అది ఎందుకు నచ్చిందన్న విషయం నాకే పూర్తిగా బోధపడకుండా గజిబిజిగా అస్పష్టంగా ఉంది.
రెండోది-  ఇప్పుడే మనిద్దరం కరోనా భయం నీడలో కొత్త జీవితం తీయగా ఆరంభిస్తున్నాం. చేదు విషయాలని
జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఇది కాదేమో’’
అర్థమయ్యిందన్నట్లు తలూపి అతని భుజం పైన చెయ్యి వేసింది వైశాలి. నిజానికీ ఆమెకి అర్థమయ్యింది ఏమీ
లేదు.
శివనాథ్‌ప్రతి ఉదయం ఆ చిత్రం ముందు నిలబడి చూస్తూ కాఫీ తాగటం గమనించినప్పుడు ఈయన గారికి ఆ
చిత్రంలో ప్రతి రోజూ ఏ అర్థం, పరమార్థం స్ఫురిస్తున్నాయో అనుకుని నవ్వుకునేది వైశాలి.
దేశంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టసాగాయి. మెల్లగా జనజీవనం సాధారణ స్థితికి రాసాగింది.
ఇంకొన్ని రోజులు జాగ్రత్తలు పాటిస్తే రేపో మాపో టీకా వచ్చేస్తుంది అన్న ఆశ అందరిలో పెరిగింది.
రాజశేఖరం మాస్టారు నుంచి ఆ రోజు ఉత్తరం వచ్చింది. భార్యకి చూపిస్తూ ‘‘వైశాలీ! నాకు చాలా ఆనందంగా
ఉంది. నిజానికీ పెళ్లయిన వెంటనే వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుందాం అనుకున్నాను. అప్పుడు ప్రయాణాలు
మంచిది కాదని మాస్టారు వద్దన్నారు. ఇప్పుడు పరిస్థితి దాదాపు సాధారణ స్థితికి వచ్చింది కదా. వచ్చే నెల రైళ్లు
తిరిగి పట్టాలు ఎక్కాక రమ్మని అన్నారు..’’ సంబరంగా అన్నాడు.
‘‘మా స్కూల్లో కూడా పెద్ద తరగతులకి క్లాసులు మొదలవుతాయని అంటున్నారు..’’ అంది వైశాలి.
‘‘అలాగా? అంటే నీకు సెలవు దొరకదా?..’’ అనుమానంగా అడిగాడు శివనాథ్‌.
‘‘సెలవు దొరకదన్నది నిజమేకానీ, అసలు సెలవు అక్కరలేదు. ఆయన ఉండేది అనంతపూర్‌దగ్గర కదా. శనివారం
రాత్రి రైల్లో వెళ్లి ఆయన్ని కలిసి తిరిగి రాత్రికి బయలుదేరి సోమవారం పొద్దునకల్లా హైదరాబాద్‌లో ఉంటాం. ఇక
సమస్య ఏముంది?’’ అంది వైశాలి.
‘‘హమ్మయ్యా!’’ అనుకున్నాడు శివనాథ్‌సంబరంగా.
‘‘అప్పుడడిగితే కొత్తగా పెళ్లయిన రోజులని ఏమీ చెప్పలేదు. ఇప్పుడు పరిస్థితులు కూడా మెరుగవుతున్నాయి కదా.
ఇప్పుడు చెప్పొచ్చు కదా..’’ అతని ఆనందాన్ని అవకాశంగా తీసుకుని వైశాలి ఆ చిత్రం గురించి అడిగింది.
‘‘చెబుతాను..’’ అని శివనాథ్‌అంటుంటే వైశాలి అడ్డుపడింది. ‘‘ముందు నాదో సందేహం తీర్చండి. పెళ్లిచూపుల్లో
మొదటి సంతానానికి ఆయన పేరు పెడదామని అన్నారు కదా. ఒకవేళ...’’ ఆరోజు కలిగిన చిలిపి ఊహ మళ్లీ
పలకరించటంతో వైశాలి వదనం చిరునవ్వుతో మెరిసింది.
దాన్ని అర్థం చేసుకున్న శివనాథ్‌‘‘ముందుగా అమ్మాయి పుడితే పేరేం పెడతారని కదా నీ సందేహం? రాజశ్రీ
అనో లేదంటే, రాజ అన్న శబ్దం వచ్చేలా నీకు నచ్చిన పేరు సూచించాలని అడిగేవాణ్ని’’ అన్నాడు.  
ఆ వివరణ వైశాలికి నచ్చింది. రాజశేఖరం మాస్టారు చేసిన సాయం గురించి ఆ తరవాత శివనాథ్‌చెప్పాడు.
‘‘నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు బైక్‌మీద వెళుతున్న తల్లితండ్రుల్ని లారీ ఢీకొని మరణించారు. మా
నాన్న చిన్న ప్రైవేట్‌ఉద్యోగం చేసేవాడు. ఆయన మరణం తరవాత యాజమాన్యం నుంచి కొద్ది మొత్తం నాకు
అందింది. ‘ఈ డబ్బుతో నిన్ను పోషించటమే కష్టం. ఇక చదువు కూడా చెప్పించాలా. నా వల్ల కాదు..’ అన్నాడు
వేరే ఊరిలో ఉన్న మా మేనమామ. ‘మా ఊర్లో బడే లేదు..’ అన్నాడు పెదనాన్న. పెదనాన్న మేనమామల
తగవుల గుంజాటనలో డబ్బు మాయమయ్యింది. మంచి విద్యార్థి చదువు ఆగకూడదని రాజశేఖరం మాస్టారు
స్కూల్‌ఫీజ్‌కట్టారు. నేను న్యూస్‌పేపర్లు, పాల ప్యాకెట్లు వేయటం మొదలుపెట్టాను. దొరికిన పని చేస్తూ
రెండున్నరేళ్లు చాలా అవస్థలు పడ్డాను.
‘‘పదో తరగతిలో మంచి మార్కులొస్తే కొన్ని ఇంటర్‌కళాశాలలు హాస్టల్‌వసతితో పాటు, ఎంసెట్‌్ శిక్షణ
ఉచితంగా ఇస్తాయి, గుర్తుంచుకో అని రాజశేఖరం మాస్టారు చెప్పిన మాటలు మనసులో పెట్టుకుని ఆ లక్ష్యాన్ని
సాధించాను. అలాగే సవాళ్లని ఎదుర్కొంటూ ఎంసెట్‌పరీక్ష కూడా బాగా రాశాను. అయితే, ప్రశ్నపత్రం
లీకయ్యిందని పరీక్ష రెండో సారి పెట్టారు. మొదటి పరీక్ష రాయగానే హాస్టల్‌ఖాళీ చేయాల్సొచ్చింది. నిలుËవ
నీడ లేని నాకు రాజశేఖరం మాస్టారు ఆశ్రయం ఇచ్చారు. రెండో సారి ఎంసెట్‌పరీక్ష ఎలా రాస్తానో
అన్నదానికన్నా అసలు పరీక్షకి సమయానికి హాజరు కాగలనా లేదా అన్న ప్రశ్న భూతంలాగా నన్ను భయపెట్టే
పరిస్థితి ఎదురయ్యింది..’’ శివనాథ్‌చెప్పాడు.
‘‘ఏమయ్యింది?’’ కుతూహలంగా అడిగింది వైశాలి.
‘‘నేను పరీక్ష రాయాల్సిన కళాశాల చాలా దూరంగా పొలిమేరల్లో ఉంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి
వెళ్లనివ్వరు కాబట్టి ఉదయాన్నే బయల్దేరి వెళ్లాలని అనుకున్నాను. బస్టాపులో అటువైపు వెళ్లే బస్సు గురించి ఒక
వ్యక్తిని అడిగితే తప్పుగా చెప్పాడు. బహుశా ఆయన సరిగా వినలేదేమో. ఆ సంగతి పావు గంట బస్సు
ప్రయాణం తరవాత తెలిసింది. ఇంకో బస్సు ఎక్కి గంట తరవాత సరైన స్టాప్‌లోనే దిగాను.  అక్కడి నుంచి
కాలేజీ కిలోమీటర్‌దూరం అని చెప్పారు. అటువైపు వెళ్లే బస్సులు ఎప్పుడోగానీ రావన్నారు. పరుగులాంటి నడక
అందుకున్నాను. హడావుడిగా మలుపు తిరుగుతూ ఎదురుగా వస్తున్న ఒక కారు కింద పడబోయాను...’’
‘‘అయ్యో... ఆ తర్వాత’’ ఉత్కంఠగా అడిగింది వైశాలి. 
‘‘కారు నడుపుతున్న వ్యక్తికి నామీద పట్టరాని కోపం వచ్చింది. ‘నీకేమన్నా అయితే నేను ఇబ్బందుల్లో పడేవాణ్ని’
అంటూ చెయ్యెత్తాడు. పరీక్ష సమయం అవుతోంది సార్‌. క్షమించండి అంటూ చేతులు జోడించి ప్రాధేయపడ్డాను.
ఆయన కరిగినట్లు కనిపించాడు. పరీక్ష ఎక్కడో కనుక్కున్నాడు. కారులో అక్కడ దింపుతానని ఎక్కించుకున్నాడు.
కానీ, అయిదు నిమిషాల తరవాత నన్ను దిగమన్నాడు. పక్కన కూర్చున్న కూతురి మీదగా ఒంగుని కిటికీలోకి
తల పెట్టి రోడ్డు మీద నిలబడ్డ నన్ను చూస్తూ ఉమ్మి ‘‘ఒళ్ళు దగ్గరపెట్టుకుని రోడ్డు మీద నడువు. ఇది నీకో
పాఠం. ఇప్పుడు ఆ కాలేజీ ఇంకో కిలోమీటర్‌దూరం ఎక్కువ..’’ అన్నాడు.
‘‘అయ్యో.. ఎంత పని చేశాడు. తర్వాత ఏం చేశారు’’ అడిగింది వైశాలి కళ్లు విశాలం చేస్తూ.
‘‘నాకు ఏడుపు తన్నుకొచ్చింది. జీవితం మీద విరక్తి కలిగింది. నా దురదృష్టానికి నన్ను నేను తిట్టుకున్నాను. కారు
ముందుకి వెళుతుంటే దాని కిటికీలోంచి ఆ అమ్మాయి ఓ రుమాలు కింద పడేసింది.  నాకోసమే దాన్ని వేసిందని
అర్థమై పరుగున వెళ్లి తీసి తీశాను. రెండు పది రూపాయల నోట్లున్నాయి. ఆటోలో వెళ్లటానికి ఇచ్చి ఉంటుందని
వెంటనే స్ఫురించింది’’ ఆ నాటి సంగతులు గుర్తు చేసుకుంటూ చెప్పాడు శివనాథ్‌.
‘‘ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌వచ్చింది. స్కాలర్‌షిప్‌దక్కింది. రాజశేఖరం మాస్టారి ఔదార్యంతో ఇబ్బందులు
లేకుండా చదువు పూర్తి చేసుకున్నాను. ఇంకొంచెం కష్టపడితే ఉద్యోగం దొరికింది అదీ నా కథ..’’ అని శివనాథ్‌
ముగించాడు.
ట్రైన్‌రిజర్వేషన్లు మొదలు పెట్టిన రోజు వైశాలి చూసేసరికి వెయిటింగ్‌లిస్ట్‌అయిదు నడుస్తోంది. శివనాథ్‌కి ఆ
విషయం చెబుతూ ఇప్పటికి వెయిటింగ్‌లిస్ట్‌అయిదు ఆరు. చూద్దాం దొరకొచ్చు. అంది.
‘‘ఎలాగయినా మనం వెళ్లాలి’’ అన్నాడు శివనాథ్‌.
మూడోరోజు వెయిటింగ్‌లిస్ట్‌తగ్గిపోయి వాళ్ల టికెట్లు కన్‌ఫం అయ్యాయి. 
‘‘చూశారా. మీ సంకల్పం గట్టిది’’ అంది వైశాలి. అంతలోనే సన్నగా నవ్వుతూ ‘‘నిజానికీ మీరు నాకు థాంక్స్‌
చెప్పాలి. నా లక్కీ హాండ్‌తో బుక్‌చేశాను. టికెట్లు దొరికాయి’’ తల ఎగరేస్తూ చెప్పింది.
‘‘తప్పకుండా చెబుతాను. నిజానికి టికెట్లు దొరికినందుకు మనం ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన వాళ్లని కూడా
విస్మరించకుండా స్మరించుకోవాలి కదా..’’ అన్నాడు శివనాథ్‌, వెళ్లి పెయింటింగ్‌ముందు నిలబడుతూ.
అయోమయంగా అతని పక్కన నిలబడింది వైశాలి.
ఆ చిత్రంలో దాగున్న మర్మం తెలిసిందన్నట్లు శివనాథ్‌పెదవులు చిరునవ్వుతో మెరిశాయి.
‘‘టికెట్లు కన్‌ఫం అయ్యాయి కాబట్టి బుక్‌చేసిన నీది లక్కీ హ్యాండ్‌అన్నావు. థాంక్స్‌చెప్పించుకోవాలి
అనుకున్నావు. కానీ మన ప్రయాణం ఖాయం అవటానికి నీ చేతిలో అదృష్టం ఉందని అనుకోవటానికి ముఖ్య
కారణం అయిన వారి గురించి నువ్వు పట్టించుకోలేదు..’’ అతని స్వరంలో ఆరోపణ లేదు ఆలోచించు అన్న
మెత్తటి సూచన ఉంది.
ఆ మాటలు మెత్తగా అయినా గుచ్చుకున్నాయేమో ‘‘ఎవరండీ ఆ మహానుభావులు?’’ వ్యంగ్యంగా అడిగింది
వైశాలి.
‘‘ముందుగా కొనుక్కుని ఆ తరవాత టికెట్లు రద్దు చేసుకున్న వారి వల్ల మన ప్రయాణం ఖాయం అయ్యింది.
వాళ్లెవరో మనకి తెలియదు. నిజానికీ వాళ్లకి థాంక్స్‌చెప్పాలి కదా!? వాళ్లు ఈ బ్రీఫ్‌కేస్‌పట్టుకున్న వ్యక్తిలా
ఉండొచ్చు. చేతిలో వాకింగ్‌స్టిక్‌ఉన్నా నిటారుగా నడుస్తున్న ఈవిడ లాంటి వాళ్లు కావొచ్చు. వీళ్ల పోలికలు
కనబడవు. అలాగే టికెట్‌వద్దనుకున్న వాళ్లు కూడా ఎలా ఉంటారో మనకి తెలియదు..’’ 
వైశాలి అప్రయత్నంగా తలూపింది. శివనాథ్‌ని ఆ పెయింటింగ్‌అంతగా ఆకర్షించటానికి కారణం లీలగా
తెలిసినట్లయ్యింది.
‘‘అసలే హడావుడి పడుతున్న నన్ను తన తండ్రి ఇంకా ఇబ్బంది పెట్టాడని జాలిపడ్డ ఆ అమ్మాయిని నేను సరిగా
చూడనే చూడలేదు. ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు. వయసు తొమ్మిదా పదా పన్నెండా నాకు
తెలియదు. తెలిసింది ఏంటంటే సాయం చేయాలన్న గొప్ప మనసు ఆ అమ్మాయికి ఉందని మాత్రమే. ఈ నీలం
డ్రెస్‌చూస్తుంటే ఆ రోజు ఆ అమ్మాయి డ్రెస్‌గుర్తుకొస్తుంది. ‘ఆమె సాయం లేకుంటే పరీక్ష రాసేవాణ్ని కాదు.
తరవాత నా జీవితం ఏమయ్యేదో!?’ అనుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఒంగి నడుస్తున్న ఈయనని
చూస్తే పెదనాన్న గుర్తుకొస్తాడు. చదువు చెప్పించకపోయినా నా తమ్ముడి కొడుకు నా దగ్గరే ఉండాలని
పెదనాన్న పంతం పట్టి ఉంటే ఎన్ని కష్టాల్లో ఉండేవాణ్నో అని తలచుకుంటే ఉద్యోగంలో ఎదుర్కొంటున్న
సమస్యలు దూదిపింజలా ఎగిరిపోతాయి. ఒక్కోసారి ఒక్కో విషయంలో ఒక్కో వ్యక్తి గుర్తొస్తారు’’ గొంతుకి ఏదో
అడ్డొచ్చినట్లు శివనాథ్‌మాటలు ఆగాయి.
‘అవును నిజమే అనుకుంది’ వైశాలి. వైశాలి టెన్త్‌పరీక్షకి వెళుతున్నప్పుడు హాల్‌టికెట్‌పడిపోయింది.
చూసుకోకుండా వెళ్లిపోతుంటే పరుగున వచ్చి ఒక చిన్నపిల్లాడు ఇచ్చాడు. శివనాథ్‌భుజం పైన చెయ్యి వేసి
పక్కన నిలబడి పెయింటింగ్‌లో ఆ పిల్లాణ్ని గుర్తుపట్టే ప్రయత్నం చేసింది వైశాలి. 

Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి
కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా
ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
రెక్కలు విరిగిన కాలం మళ్ళీ మామూలే..
విలువలు ఏమయ్యాయి? దిక్కులు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదుగానీ
పిక్కటిల్లేలా అరిచినా లాభం లేదు. మెలకువ వచ్చేటప్పటికి కిటికీలోంచి
మనిషి కస్తూరీ పరిమళం
మణుగూరు నుంచి వచ్చే ‘‘నీకు మైనుద్దీన్‌అని ఎవరు పేరు
బస్సుకోసం ఎదురుచూస్తున్నాడు పెట్టారోగానీ, ఎక్కడైనా మైనంలా
నాయిన చెప్పిన అబద్ధం ఒక రైతు కథ
నేల దిక్కు తల్కా యాలడేషి పగలంతా వడిసెల రాయి పట్టుకుని
ఆలోచించుకుంట చిన్నగ గువ్వలు తోలాలి.. సందకాడికి
కొన్ని చీకట్లూ... ఓ వెలుతురూ రాక్షసీయం
అంతా అల్లకల్లోలం. కట్టెగా మారిన చీమ, ఏనుగుల్ని సమఉజ్జీ చేస్తూ
సిరి శరీరం మీదబడి ఇంకా సాంఘిక మాధ్యమాల్లో ఎన్నో
ఎదురు గాలి తీర్మానం
ఈదురు గాలి వీస్తుంది. మంచు శెరువు నిండితే అత్తరుపల్లి...
తెరలు తెరలుగా పల్లెను కప్పేస్తూ, ఎండితే తుత్తురుపల్లి అని ఆ
వెలి చీకట్లో అద్దం
ఊరు ఊరంతా మూకుమ్మడిగా ఉదయం మొబైల్‌రింగవుతుంటే
ఉరేసుకున్నట్లు నిర్మానుష్యంగా కామేశ్వరికి మెలకువ వచ్చింది.
కొల్లేటి సూర్యం అడ్డుగోడ
సూర్యం కనపడ్డం లేదు. పొద్దున్నే నరికేసిన చెట్లు నిరసనగా
ఊరంతా గుప్పుమంది. ఎనభై నిప్పురాళ్లు విసిరినట్టు ఎండ దాడి
ఉత్తములు సుక్కల పూట
కథావిజయం 2020 పోటీల్లో కథావిజయం 2020 పోటీల్లో ప్రత్యేక
ప్రోత్సాహక బహుమతి (రూ.3 బహుమతి (రూ.5 వేలు) పొందిన
తూర్పారబోత త్రీ కమాండ్మెంట్స్‌!
కథావిజయం 2020 పోటీల్లో కథావిజయం 2020 పోటీల్లో
తృతీయ బహుమతి (రూ.10 వేలు) తృతీయ బహుమతి (రూ.10 వేలు)
అనువుకాని అనువుకాని చోటు
చోటు రెండో అంతస్తు అపార్ట్‌మెంటు
ముందున్న బాల్కనీలో నిలబడి
(https://www eenadu net/telugu-
2019 Ford… 2016 GM… 2020 Che… 2018 Niss… 2019 Ram… 2018 Jagu… 2020 Niss… 2020 Mits…
$16,495 $26,999 $35,999 $20,899 $32,999 $37,999 $18,999 $14,999

2022 Che… 2017 INFI… 2019 GMC… 2018 Ford… 2020 Hyu… 2019 Linc… 2018 Jeep… 2021 BM…
$35,999 $20,495 $19,995 $22,495 $20,499 $35,999 $18,999 $30,599

NEWS FEATURE PAGES FOLLOW US

Women (https://www.eenadu.net/women) Youth News


• Telugu News • Latest News in Telugu
(https://www.eenadu.net/) (https://www.eenadu.net/la (https://www.eenadu.net/youth) Health News

test-news)
(https://www.facebook.com/eenaduonline
(https://www.eenadu.net/health) Kids Telugu Stories
• Sports News • Ap News Telugu (https://www.eenadu.net/kids-stories) Telugu Stories /)
(https://www.eenadu.net/s (https://www.eenadu.net/a
(https://www.eenadu.net/kathalu) Real Estate News (https://twitter.com/eenadulivenews/)
ports) ndhra-pradesh)
(https://www.eenadu.net/real-estate) Devotional News
• Telangana News • National News
(https://www.eenadu.net/devotional) Food and Recipes News
(https://www.eenadu.net/te (https://www.eenadu.net/in
(https://www.eenadu.net/recipes) Temples News
(https://www.instagram.com/eenadulivene
langana) dia)

• International News • Cinema News in Telugu (https://www.eenadu.net/temples) Educational News ws/?hl=en)


(https://www.eenadu.net/w (https://www.eenadu.net/m (https://www.eenadu.net/education) Technology News
(https://news.google.com/s/CBIwsNmunUE
orld) ovies)
(https://www.eenadu.net/technology) Sunday Magazine
• Business News • Crime News‌ (https://www.eenadu.net/sunday-magazine) Today Rasi Phalalu in
?r=7&oc=1)
(https://www.eenadu.net/b (https://www.eenadu.net/cr
Telugu (https://www.eenadu.net/rashi-phalalu) Viral Videos (https://sharechat.com/profile/eenadulive
usiness) ime)

• Political News in Telugu • Photo Gallery (https://www.eenadu.net/viral-videos) news)


(https://www.eenadu.net/p (https://www.eenadu.net/p OTHER WEBSITES
(https://www.kooapp.com/profile/eenadul
olitics) hotos)
ETV Bharat (https://www.etvbharat.com/telugu/telangana/)
ivenews)
• Videos • Hyderabad News Today Pratibha (https://pratibha.eenadu.net) Pellipandiri
(https://www.eenadu.net/vi (https://www.eenadu.net/te For Editorial Feedback eMail:
(https://www.eenadupellipandiri.net) Classifieds
deos) langana/districts/hyderaba infonet@eenadu.net
d) (https://www.eenaduclassifieds.com) Exams Results
(mailto:infonet@eenadu.net)
• Exclusive Stories • NRI News (http://results.eenadu.net) Eenadu Epaper
For Marketing enquiries Contact :
(https://www.eenadu.net/e (https://www.eenadu.net/nr (https://epaper.eenadu.net)
040 - 23318181
xplained) i)
eMail: marketing@eenadu.in
• Archives (mailto:marketing@eenadu.in)
(https://www.eenadu.net/ar
chives)

TERMS & CONDITIONS (https://www.eenadu.net/terms-conditions) PRIVACY POLICY App -


(https://www.eenadu.net/privacy-policy) CSR POLICY (http://www.eenaduinfo.com/csr_policy.htm)
TARIFF (http://www.eenaduinfo.com/ramoji-group.htm) FEEDBACK (https://www.eenadu.net/feedback)
CONTACT US (https://www.eenadu.net/contact_us/home) ABOUT US () (http://bit.ly/eenad
u_android_app)
© 1999 - 2023 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents
(http://bit.ly/eenadu_ios_app)
or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics (https://assets.eenadu.net/_assets/_pdf/CODE_OF_ETHICS_FOR_DIGITAL_NEWS_WEBSITES.pdf). (http://eenaduinfo.com/)
US - - Sugar Land

You might also like