You are on page 1of 4

మంగళవారం, ఏప్రిల్ 23, 2024 హోం (https://www.eenadu.

net/temples)
-20% -29% -29%
ఈనాడు
-20%
హోం (https://www.eenadu.net/)
(
$80.00 $75.00 $75.00 $80.00 $70.00 $70.00 h
t
(https://www.eenadu.net/) t
మహాలక్ష్మీ నమోస్తుతే p
సకల లోకాలకూ వెలుగునిచ్చే చిన్ని దీపపు అంకురం శ్రీ మహాలక్ష్మి. సృష్టిలో కనిపించే సర్వ వైభవాలు లక్ష్మీదేవి భిన్నమైన (https://www.eenadu.net/andhra- s
వ్యక్తరూపాలే. అవే అష్టలక్ష్ములుగా కీర్తిని అందుకుంటున్నాయి. అవి ప్రధానమైనవి. వాటితో పాటు మానవాళి కోరుకోదగిన pradesh/districts)
:
అన్నింటినీ లక్ష్మిగానే చెబుతారు. /
Published : 24 Aug 2023 00:23 IST (http (http (http (https://www.eenadu.net/telangana/district /
s://t s:// s:// s)
w
ఆగస్టు 25 వరలక్ష్మీ వ్రతం
witte web. www w
శ్రావణమాసం వచ్చిందంటే పూజలూ, వేడుకలతో వాతావరణం మనోహరంగా ఉంటుంది. శ్రావణ మంగళ, r.co what .een తాజా వార్తలు (Latest News) w
శుక్రవారాలు మరీ ప్రత్యేకం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరించి
m/in sapp adu. (https://www.eenadu.net/latest- .
తరిస్తారు. news) e
tent/ .com net/t
e
tweet /sen elugu ఈ నగరంలో అడుగుపెట్టాలంటే..
టికెట్‌కొనాల్సిందే! n
? d? - a
url= text= articl d
తెలంగాణ ఇంటర్‌ఫలితాలు నేడే..
https మ e/te రిజల్ట్స్‌ఈనాడు.నెట్‌లో..
u
://w హాల mple .
ww. క్ష్మీ s/ge n
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం
eena న neral ఉండాలి : ఐపీఎస్‌ఆఫీసర్‌పోస్ట్‌ e
వైరల్‌ t
du.n మో /07 /
et/te స్తుతే 03/1 బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన
చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరిs
lugu- - 2315 జగన్నాథ్‌ e
articl https 447 a
సోషల్‌మీడియాలో ‘లుక్‌బిట్‌వీన్
e/te %3 9) కీబోర్డ్‌’ ట్రెండ్‌.. ఇంతకీ ఏమిటిది..? r
mple A% c
s/ge 2F h
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్‌
బ్రేక్‌ఫాస్ట్‌సంగతులు
)
neral %2
/07 Fww
మరిన్ని (https://www.eenadu.net/latest-news)
03/1 w.ee
2315 nadu
447 .net
9&te %2
xt= Ftelu
మ gu-
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం హాల articl
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం క్ష్మీ e%2
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం న Ftem
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మో ples
మాతర్నమామికమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్‌కమల వాసిని స్తుతే %2
విశ్వమాతః క్షీరోదజే కమల కోమలగర్భ గౌరి లక్ష్మీ ప్రసీదమహ్యం &via Fgen
=een లక్ష్మీ
సకల లోకాలకూ వెలుగునిచ్చే చిన్ని దీపపు అంకురం శ్రీ మహాలక్ష్మి. సృష్టిలో కనిపించే సర్వ వైభవాలు eralదేవి
aduliపాటు
భిన్నమైన వ్యక్తరూపాలే. అవే అష్టలక్ష్ములుగా కీర్తిని అందుకుంటున్నాయి. అవి ప్రధానమైనవి. వాటితో %2
vene F07
మానవాళి కోరుకోదగిన అన్నింటినీ లక్ష్మిగానే చెబుతారు. భౌతిక సంపదలే కాదు.. మోక్షం, స్వాతంత్య్రం
ws) 03దేవి.
మొదలైనవి కూడా లక్ష్మీదేవి చిహ్నాలే. ఇన్ని రూపాల్లో మరీ ముఖ్యమైందిగా ఎంపిక చేసుకున్నదే వరలక్ష్మీ
నిర్వచన పరంగా చెప్పాలంటే.. వరలక్ష్మి అంటే వరుడితో కూడిన లక్ష్మి అనే అర్థం ఉంది. ‘వర’ పదానికి%2
F123
ఎంచుకున్నది, ఏప్రిల్
మంగళవారం, శ్రేష్ఠమైంది
23, అనే
2024అర్థాలు కూడా ఉన్నాయి. ఇతర సంపదల
హోంసంగతలా ఉంచి మనందరం 1544
కోరుకునే
(https://www.eenadu.net/temples) ఈనాడు హోం (https://www.eenadu.net/)
ఆనందమే అసలైన సంపద. అదే వరలక్ష్మి. ఆ వరలక్ష్మీదేవిని పొందే వ్రతాన్ని పార్వతీదేవి కోరికపై మహాశివుడు-
79) (
కుమారస్వామికి ఉపదేశించి.. ఆ షణ్ముఖుని ద్వారా భూలోకంలో ప్రచారం చేయించినట్టు స్కాందపురాణం h
తెలియజేస్తోంది. t
Advertisement
t
ఈ వ్రతాన్ని శ్రావణపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేయమని వరలక్ష్మీదేవి స్వయంగా ఆదేశించింది. అది p
శ్రేష్ఠం. ఆరోజు ఏదో కారణం వల్ల వీలు కుదరని పక్షంలో శ్రావణ పూర్ణిమ రోజున లేదా తర్వాతి శుక్రవారం s
చేసుకోవచ్చు. అదీ కుదరలేదంటే ఈ మాసంలో ఏ శుక్రవారమైనా సరే చేసుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం :
లభిస్తుంది. Advertisement /
/
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే
w
శరణ్యే త్య్రంబికే దేవి నారాయణి నమోస్తుతే w
అదీ సార్థకత... Advertisement
w
.
వ్రతం అంటే ప్రవర్తనలో పాటించే నియమం. వరలక్ష్మీవ్రతాచరణ అంటే ఉత్తమ సంపదను పొందటానికి తగిన e
ప్రవర్తన అలవరచుకోవాలన్నమాట. ఆ వివరాలను సోదాహరణంగా తెలియజేస్తుంది వరలక్ష్మీ వ్రతం. వ్రత e
ఆవిర్భావం, వ్రతం ఎలా చేయాలి, ఎవరు చేశారు, ఫలితం ఏమిటి.. తదితర సంగతులన్నీ వ్రతకథలోనే ఉన్నాయి. n
Advertisement a
చారుమతి అనే బ్రాహ్మణ ఇల్లాలిది మగధదేశంలో కుండిన నగరం. ఆవిడ అత్తమామలను ప్రేమతో
d
చూసుకుంటూ, హితంగా మితంగా మాట్లాడేది. ఇంటా బయటా కరుణాహృదయం చూపేది. ఉన్నదాంతో సంతృప్తి u
చెందుతూ సదా ఆనందంగా ఉండేది. ఒకరోజు ఆమెకు వరలక్ష్మీదేవి కలలో కనిపించి శ్రావణ పూర్ణిమకు ముందు .
వచ్చే శుక్రవారం తనని పూజించమని చెప్పింది. చారుమతి ఆ సంగతి పెద్దలకి తెలియజేసి, వారి అనుమతితో n
Advertisement
వ్రతం చేసుకుంది. ఆమెది మంచి మనసు కనుక ఏమీ కోరకుండానే దేవి కరుణించింది. వరలక్ష్మి ఇతరుల e
ప్రస్తావన తేకున్నా.. చారుమతి నాలుగు వర్ణాల వారినీ వ్రతానికి రమ్మంది. పూజ పూర్తయ్యేసరికి ఆ మహిళలే t
కాదు, వారి కుటుంబాలూ సంతోషించాయి. అదే అసలైన ప్రయోజనం. వ్రతానికి సార్థకత. /
s
సాటివారిని దైవంగా.. Advertisement
e
శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ a
r
శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా
c
వ్రతమనే నెపంతో ఎన్ని మహార్థాలు బోధిస్తుందో మన సంప్రదాయం చూడండి. సాటి స్త్రీని ముత్తైదువగా, Advertisement
h
వరలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించటం, దైవం.. మానవ రూపంలో కొలువై ఉంటుందని చాటుతూ, )
సాటివారిని దైవసమానులుగా చూడటం అలవాటు చేయడానికే. వాయనం ఇచ్చేటప్పుడు ‘నా వాయనం సుఖీభవ
పుచ్చుకున్నది ఎవరు?’ అనే ప్రశ్న.. ‘నేనే వరలక్ష్మీదేవిని’ అనే సమాధానం అందుకు సాక్ష్యం. చారుమతిలా (https://www.eenadu.net/health)
సదాచార సంపన్నత ఉంటే వరలక్ష్మి అనుగ్రహం కలుగుతుందంటూ సత్ప్రవర్తన బోధిస్తుంది. ఇది వ్యక్తిగతం. ఇక
అత్తమామలు, ఇతర పెద్దలను సేవించటం, గౌరవించడం అన్నది కుటుంబ బాధ్యత, మానవతా ధోరణి
అనిపించుకుంటాయి. పూజాది కార్యక్రమాల్లో అన్ని వర్ణాల వారికీ సమానార్హత ఉంటుందని ఆచరణపూర్వకంగా
చెప్పడం సామాజిక స్పృహ. ఇలాంటి సద్గుణాలు అందరిలో ఉంటే స్వర్గం భూమికి దిగి రాదా? అటువంటి
సమాజమే మన రుషుల ఆదర్శం. వ్రతాలు, నోములు మనని ఆ దిశగా నడిపిస్తాయి.
- డాక్టర్‌అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త
ఇదీ గుండెపోటే
Tags : (https://www.eenadu.net/telugu-
article/health/general/0803/124077469)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి మరిన్ని (https://www.eenadu.net/health)
కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా
ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ADVERTISEMENT

Ad : (0:07)
మంగళవారం, ఏప్రిల్ 23, 2024 హోం (https://www.eenadu.net/temples) ఈనాడు హోం (https://www.eenadu.net/)
(
h
t
t
మరిన్ని p
ధర్మస్వరూపుడు శ్రీరాముడు ఈదుల్‌ఫితర్‌.. పేదల పండుగ s
‘రామో విగ్రహవాన్‌ధర్మః’ రాముడి రంజాన్‌మాసం ఆరంభమైంది :
వ్యక్తిత్వాన్ని గురించి మొదలు.. అల్లాహ్‌కారుణ్యాలు /
చదువు /
జలమూ జగన్నాథుడే! కృష్ణభక్తితోనే ముక్తి
జలాలు మన మనుగడకు రాధాకృష్ణ సంప్రదాయాన్ని (https://www.eenadu.net/education)ww
జీవనాడులు. ఈ పుడమిపై అమృత నిరంతరాయంగా కొనసాగించిన w
పంచ నారసింహుల పవిత్రక్షేత్రం Maha Shivratri: శివరాత్రి .
నాడు అమిత భక్తితో ప్రత్యక్షం ప్రాశస్త్యం.. లింగోద్భవం పురాణ e
చేసుకున్న యాదరుషికే కాదు, నేడు గాథ తెలుసా? e
Maha shivaratri: శివుడు చెప్పిన భక్త వశంకరుడు.. బోళా n
శివరాత్రి కథ శంకరుడు! a
Mahashivratri: శివరాత్రి పర్వదినం భక్తసులభుడైన పరమేశ్వరుడు d
క్షమకు చిరునామా ఆమె ఖురాన్‌అవతరించిన పవిత్ర రైల్వే రక్షణ వ్యవస్థలో మీరూ భాగమవుతారా? u
సృష్టికి మూలం స్త్రీ. భావపరంగానే మాసం (https://www.eenadu.net/telugu- .
article/education/general/0304/124077468 n
కాదు, భాషాపరంగానూ ఇది తొలకరి వర్షాలతో సాగు చేయడానికి )
మరిన్ని (https://www.eenadu.net/education) e
సర్వ జీవాదరణం.. సర్వేశ్వర Vibhuti Dharana: విభూతి t
ప్రీతికరం మహిమతో పుణ్యలోకంగా మారిన /
మన సమాజం తొలి నాళ్ల నుంచి కుంభీపాకం s
పితృదేవతలకు అమావాస్యకూ పరాశక్తి స్వరూపాలు సమ్మక్క e
ఉన్న సంబంధం ఏంటో తెలుసా? సారలమ్మ a
ప్రతి మాసంలోనూ వచ్చే విజయనగరంలో పైడితల్లి r
ప్రత్యక్ష దైవానికి ప్రణమిల్లుదాం! త్యాగ యోగ సమన్వయం! c
ఏ దేవతలను సాక్షాత్కారం ఒకసారి రామకృష్ణమఠం సాధు h
చేసుకోవాలన్నా.. అనేక ఆధ్యాత్మిక సత్సంగంలో ఓ స్వామీజీ ‘నేను )
శాంతిసౌఖ్యాల చిరునామా ప్రేమ పరమ భక్తుడు పురందరుడు
శక్తినీ, స్ఫూర్తినీ అందిస్తుంది ప్రేమ. సంసార భవబంధాలు అనే చదువు
(https://ww సుఖీభవ
(https://ww మకరందం
(https://ww
కష్టంలో బాసటగా నిలుస్తుంది, సముద్రాన్ని దాటడానికి విఠలుని w.eenadu.net
/education) w.eenadu.net
/health) w.eenadu.net
/devotional)
ఈతరం
(https://ww ఆహా
(https://ww హాయ్ బుజ్జీ
(https://ww
వాగ్దేవి పుట్టినరోజు వసంత అభ్యుదయవాది దయానంద w.eenadu.net
/youth) w.eenadu.net w.eenadu.net
/recipes) /kids-stories)
పంచమి సరస్వతి స్థిరాస్తి
(https://ww కథామృతం
(https://ww దేవతార్చన
(https://ww
w.eenadu.net w.eenadu.net
/real-estate) /kathalu) w.eenadu.net
/temples)
భారతం నుంచి భాగవతం వరకు గుజరాత్‌రాష్ట్రం టంకారాలో

NEWS FEATURE PAGES

• Telugu News • Latest News in Telugu • Sports News • Women • Youth News
(https://www.eenadu.net/) (https://www.eenadu.net/lat (https://www.eenadu.net/sp
(https://www.eenadu.net/w (https://www.eenadu.net/y
est-news) orts) omen) outh)
•మంగళవారం,
Ap News Telugu • Telangana News
ఏప్రిల్ 23, 2024 • National News • Health News • Kids Telugu ఈనాడు
హోం (https://www.eenadu.net/temples) FOLLOW US
Stories హోం (https://www.eenadu.net/)
(https://www.eenadu.net/an (https://www.eenadu.net/tel (https://www.eenadu.net/in
(https://www.eenadu.net/h (https://www.eenadu.net/ki
dhra-pradesh) angana) dia) ealth) ds-stories)
(
• International News • Cinema News in Telugu • Business News • Real Estate News • Devotional News (https://www.facebook.com/eenaduon h
(https://www.eenadu.net/wo(https://www.eenadu.net/m (https://www.eenadu.net/bu (https://www.eenadu.net/re (https://www.eenadu.net/d t
line/)
rld) ovies) siness) al-estate) evotional) t
• Crime News • Political News in Telugu • Photo Gallery • Food & Recipes News • Temples News (https://twitter.com/eenadulivenews/ p
(https://www.eenadu.net/cri (https://www.eenadu.net/po (https://www.eenadu.net/ph (https://www.eenadu.net/re (https://www.eenadu.net/te
s
me) litics) otos) cipes) mples) )
• Videos • Hyderabad News Today • Amaravati News • Educational News • Technology News
:
(https://www.instagram.com/eenaduli /
(https://www.eenadu.net/vid(https://www.eenadu.net/tel (https://www.eenadu.net/an (https://www.eenadu.net/e (https://www.eenadu.net/te
eos) angana/districts/hyderabad dhra- ducation) chnology)
venews/?hl=en) /
) • Sunday Magazine
pradesh/districts/amaravati- • Rasi Phalalu in Telugu w
krishna) (https://www.eenadu.net/s (https://www.eenadu.net/ra (https://news.google.com/s/CBIwsNm
w
• Visakhapatnam News • Exclusive Stories • Editorial unday-magazine) shi-phalalu)
unUE?r=7&oc=1) w
(https://www.eenadu.net/an (https://www.eenadu.net/ex (https://www.eenadu.net/ed • Web Stories
dhra- plained) itorial) (https://stories.eenadu.net) (https://www.youtube.com/c/EENADU
.
pradesh/districts/visakhapa • NRI News • Archives e
tnam) (https://www.eenadu.net/nri (https://www.eenadu.net/ar
videos?sub_confirmation=1) e
) chives) For Editorial Feedback eMail: n
OTHER WEBSITES infonet@eenadu.net
a
ETV Bharat (https://www etvbharat com/) ePratibha (https://www epratibha net/) Pellipandiri (mailto:infonet@eenadu.net)d

For Marketing enquiries Contact :u


040 - 23318181
.
eMail: marketing@eenadu.in
(mailto:marketing@eenadu.in) n

TERMS & CONDITIONS (https://www.eenadu.net/terms-conditions) PRIVACY POLICY (https://www.eenadu.net/privacy- App −e


policy) CSR POLICY (https://info.eenadu.net/csr-policy.htm) ANNUAL RETURN (https://inf.eenadu.net/anual-report.html) t
TARIFF (https://info.eenadu.net/eenadu-digital.htm) FEEDBACK (https://www.eenadu.net/feedback) CONTACT US
(https://www.eenadu.net/contact_us/home) ABOUT US (https://info.eenadu.net) (https://bit.ly/eena /
du_android_app)s
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents
e
(https://bit.ly/eenadu_ios_app) a
or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics (https://assets.eenadu.net/_assets/_pdf/CODE_OF_ETHICS_FOR_DIGITAL_NEWS_WEBSITES.pdf). r
(https://info.eenadu.net)

c
US - TEXAS

h
)

You might also like