You are on page 1of 5

లూకా

 మత్తయి ప్రా ధమికంగా యుధులకి యేసుక్రీ స్తు ని పరిచయం చేశారు


యుధులుకి ఉన్నటువంటి లేకనాల్లో ఉన్నటువంటి ప్రవచనాలకు నెరవేర్పుగా యేసుక్రీ స్తు ఈ లోకంలోకి వచ్చాడని పరిచయం
చేసారు. అబ్రహము యొక్క సంతతిగా మొషే లాంటివాడు యుధులలోనుంచి లేవనెత్తబడుతాడు అని ఉంది అది యేసు క్రీ స్తు
అని. ఇక మూడవది దావిధువంటి రాజు చిరకాలము దేవుని సింహాసనం మీధ కూర్చొనిఉండేవాడని యేసుక్రీ స్తు ని
రాజులకురాజుగా పరిచయంచేశారు.
 మార్కు సువార్తలో మార్కుకి ప్రా ధమికంగా విషయాలు అందించిన వ్యక్తి పేతురు అని చరిత్రలో చాలా మంది చెప్తూ ఉంటారు
అయితే మార్కు ప్రా ధమికంగా రోమియులకు రాశారు రోమియులకు క్రీ స్తు ని శ్ర మపడే వ్యక్తి గా చూపించాడు

 మత్త యి సువార్త లో నెరవేర్పు అనేది ప్రా ధమికమై న పద్ధమై తే, మార్కు సువార్తలో శిలువ అన్నది చాలా కేంద్రీ కమై న

అంశంగా చూస్తూ ఉంటాం .


అయితే ఈరోజు లూకా సువార్త చూస్తూ ఉంటాం .

లూకా బై బిల్ రాసిన అంధరిలోకన్న ప్రత్యేకమై న వాడు, ఎంధుకు అని అంటే లూకా ఒక్కడే యుధుడు కానీవాడు
అయినపట్టకి కూడా ఆయన రాసిన రెండు గ్రంధాలు క్రొ త్త నిబందనలోకి చర్చబడ్డా యి. నూతన బంధంలో 260 అధ్యయలు
ఉన్నాయి అందులో 52 అధ్యయలు అంటే 20% లూకా రాసినవే, లూకా రాసిన ఈ రెండు గ్రంధాలలో రెండు ఆరాంభాలు
మనకి కనబడతాయి, సువార్త యొక్క ఆరంభం, సంఘం యొక్క ఆరంభం. సువార్త యొక్క ఆరంభం లూకా రాసిన
గ్రంధంలో కనబడితే, సంఘం యొక్క ఆరంభం అపోస్టు ల కార్యాల్లో మనకి కనబడుతూ ఉంటది. కాబట్టి లూకా చాలా
ప్రత్యేకమయినవాడు. లుకా గురించి చాలా విషయాలు మనకి నూతన నిబందనలో అపోస్తూ లుడై న పౌలు రాసిన గ్రంధాలలో
మనకి కనబడుతా ఉంటాయి. మార్క్ పేతురుతో ఎక్కువ సమయాన్ని గడిపినట్లయితే, లూకా పౌలుతో ఎక్కువ
సమయాన్ని గడిపాడు. పౌలు యొక్క అనుచరులలో అని చెప్పాలి, పౌలు యొక్క బృందంలో లూకా ఉన్నట్లు మనకి
అర్ధమవుతూ ఉంటది.
లూకా ఒక వై ధ్యుడు: కొల్లసీయులు 4 వ అధ్యయమ 14 వ వచనం
లూకా అన్యుడు : కొల్లసీయులు 4 వ అధ్యయమ 11 వ వచనం
లూకా చాలా మంచి క్రైస్తవుడు అని పౌలు కితాపు ఇచ్చాడు: 1 కోరంధీ 8 వ అధ్యయమ 18 వ వచనం
లూకా మంచి చరిత్రకారుడు, లూకా సువార్త ఎప్పుడు రాసి ఉంటాడు, మనం ఆలోచించినట్లయితేయా పౌలు బక్తు డు
కై సరియా అనే ఊరిలో జై ల్లో చాలా కాలం ఉండిపోయాడు, రెండు సంవస్తా రాలవరకు, ఆ కాలంలో లూకా ఏమి చేసి ఉండేవాడు
కాదు యుధియా ప్రా ంతంలో ఉంటూ ఉండే వాడు, ఆయన ఆ ప్రా ంతంలో ఉన్నప్పుడు ఎవరై తే ఏసుప్రభుకి దగ్గరగా
ఉండేవాల్లో వాళ్ళ దగ్గరకు వెళ్ళి, వాళ్ళ దగ్గర నుంచి వల్ల యొక్క అనుభవాలు సేకరించి ఒక జర్నలిస్ట్ లాగా ఆయన
చక్కగా లూకా సువర్తను రాశారు ఆపోస్టలు కార్యయములు 21 వ అధ్యయము 17 వ వచనం నుంచి 24 వ
అధ్యయము 27 వ వచనము ఈ మధ్య కాలములోనే లూకా ఈ సువర్తను రాసి ఉండాలి. లూకా ఒక అన్యుడు, ఒక
వై ధ్యుడు, ఒక క్రైస్తవుడు, మంచి చరిత్ర కారుడు కాబట్టి లూకా సువార్త రాయటానికి చాలా చక్కటి అనుభవం కలిగిన వాడు
ఎలాగని చెప్పగలుగుతాదేమో,
1. లూకా ఒక డాక్టర్ కాబట్టి శాస్త్రీయమై న విశ్లే షణ ఆయన ఇవ్వటాని ప్రయత్నం చేశారు
2. లూకా ఒక గ్రీ సు దేశస్తు సు కాబట్టి పరిపూర్ణ వివరణ ఇచ్చేయ దాకా ఆయన ఊరుకోలేదు
3. లూకా మంచి క్రైస్తవుడు కాబట్టి ఆయన మానవులకి అనుబావపూర్వకమై న సువర్తను అందించటానికి ఆయన
ప్రయత్నం చేశారు
కాబట్టి ఈ మూడు కలయిక మనం కేవలం లూకా సువార్తలో మనం చూస్తా ఉంటాం విశ్లే షన, వివరణ, అనుభవం
లుక సువార్తలోనే వ్యక్తి గత అనుభవాలు చాలా కనబడతాయి సింయోను జకర్యా మరియమ్మ వీరు యేసుప్రభు వారు
పుట్టి నప్పుడు వాళ్ళు ఎలాంటి అనుభూవాళ్ళగుండా వేల్లా రో దీంట్లో కనబడతది, తప్పిపోయిన కుమారుడి కధ మనకి
దీంట్లో నే కనబడతది, చాలా పర్సనల్ letter గా చాలా పర్సనల్ సువర్తగా ఇది మనకి కనబడతాధి, లూకా సువార్తలో అతి
ఎక్కువగా కనపడే పధం SON OF MAN-మనుష్య కుమారుడు 25 సార్లు కనబడతాధి మనుష్య కుమారుడు అనే
పధం దానియేలు యొక్క ప్రవచనంలో నుంచి మనం తీసుకోవాల్సి వస్తా ది, మనుష్య కుమారుడు అని రాబోయే రక్షకుడు
గురించి ఇచ్చిన ప్రవచనం, అయితే లూకా సువార్త లో అతి ప్రముక్యమై న అంశం
salvation-రక్షణ
మత్తయి సువార్తలో నేరవేర్పు అయితే
మార్కు సువార్తలో శిలువ అయితే
లూకా సువార్తలో రక్షణ అనేది ప్రా ముక్యమై నది
లూకా సువార్తలో రక్షణ అనేది ప్రముక్యమై నది అని అనటానికి సింయోను యేసుప్రభుని నలబై రోజుల బాలుడిగా చేతులోకి
తీసుకున్నప్పుడు పలికిన ప్రవచనంలో చాలా చక్కగా కనబడతధి,
లూకా 2 వ అధ్యయం 29 నుండి 32 వ వచనం వరకు సింయోను యొక్క ప్రవచనం మనకి కనబడతడి
నాధా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధనముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను
బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలై న ఇశ్రా యేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎధూట సిద్ధపరచిన నీ
రక్షణ నేను కన్నులరా చూచితిని. ఇంద్ధు ట్లో రెండు పధాలు లూకా సువార్తలో మనకు పాధే పాధే కనబుడుతూ ఉంటాయి
1 సకల ప్రజలు 2 రక్షణ అనేది ఇది చాలా ప్రస్పుటంగా కనబుడుతూ ఉంటది అయితే నలుగురు సువర్తి కులు కూడా
అంధరు బాప్తి స్మమిచ్చు యోహాను గురించి రాశారు కానీ లూకా ఒక్కడే తాను వేరుగా రాశాడు.
లూకా 3 వ అధ్యయము 6 వ వచనం
సకల శరీరులు దేవుని రక్షణ చుతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్ధము అని ప్రవక్త అయిన యేషయా
ఈ విదంగా సకల శరీరులు ,మనుషులు అంధరికి యేసయ్య రక్షకుడిగా వచ్చాడని లూకా చూపించటానికి ప్రయత్నం
చేశారు,
మత్తయి ప్రా ధమికంగా యుధులకు అయితే మార్క్ ప్రా ధమికంగా రోమియులకి అయితే లూకా సకల ప్రజలకు అది
ఆయన యొక్క ముక్య ఉద్ధే సం. 24 అధ్యయలు కలిగిన లూకా సువార్తలో ఆయన ఎంపిక చేసుకున్న యేసుక్రీ స్తు యొక్క
ఉపమనలు గాని యేసుక్రీ స్తు ప్రభు వారు చేసిన అద్భుతమై న కార్యాలు గాని ఇవి అన్నీ కూడా ఒకే విషయాన్ని సూచిస్తూ
ఉన్నాయ్ సకల ప్రజలు కూడా యేసుక్రీ స్తు యొక్క రక్షణను కూడా వాళ్ళు అనుభవించాలి సకల ప్రజలకోసం యేసుక్రీ స్తు
ప్రభువారు వచ్చారని కనట్టి ఈ రక్షణ అనేది శుభవార్త. రక్షణ అనే దాంట్లో లూకా రెండు అంశాలు మెలితం చేశారు.

1 క్షమాపణ forgiveness

నీకు ఉన్నటువంటి పాప భారం తొలగాలి, నీకు ఉన్న అపరాధ భావం పోవాలి.

2 పరిశుదాత్ముని ద్వారా నూతన జీవితం నీకు అనుగ్రహించబడాలీ

ఒకటి guilt-అసూయ పోవాలి, సంతోషం నీకు రావాలి. ఈ రెండు జరిగితేనే రక్షణ అన్నట్లు లూకా
రాసుకొని వచ్చాడు, జకార్య తాను యోహాను యొక్క తండ్రి తాను చెప్పిన ప్రవచనం లో ఆ విషయాన్ని ప్రస్పుటంగా
చెప్తు న్నాడు.

లూకా 1 వ అధ్యయము 69 నుంచి 79 దాకా జకార్య యొక్క కీర్తన ఉంటది

77 వ వచనం మన దేవుని మహా వాస్త్యల్యము బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞా నము
ఆయన అనుగ్రహించినట్లు .

క్షమించుటం బట్టి రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం సింయోను యొక్క ఇంటిలో ఆ అమ్మాయి
వచ్చీ తాను తల వెంట్రు కులతో యేసయ్య పాదాలు తుడుస్తు న్నప్పుడు యేసుక్రీ స్తు ప్రభువారు ఉపయోగించిన పధం

లూకా 7 వ అధ్యయమ 48 నుండి 50 ఢాక ఉన్న భాగంలో

నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను అప్పుడు ఆయనతోకూడా బోజన పంక్తి లో కూర్చుండినవారు
పాపములు క్షమించుచున్న ఇతడు ఎవరని తమలో తాము అనుకొన సాగిరి అంధుకు ఆయన నీ విశ్వాసము నిన్ను
రక్షి ంచేను సమాధానము కలదానీవై వెల్లు మని ఆ స్త్రీ తో చెప్పెను. క్షమాపన, రక్షణ ఈ రెండుటిల్ని ఒకధానితో ఒకటి
ముడివేసింధి లుక చాలా స్పస్టంగా మనకి లుక సువార్తలో ఒక్కడానిలోనే చాల అద్భుతంగా కనపడే ఉపమానం తప్పిపోయిన
కుమారుని కధ తప్పిపోయిన కుమారుని ఉపమానంలో ఆ కుమారుడు వెన్నక్కి వచ్చినప్పుడు తండ్రి ఆ కుమారుని
స్వీకరించాడు, క్షమించాడు తిరిగి ఆ స్తా నాన్ని నూతనంగా అనుగ్రహించాడు, అది మనకి చాలా స్పస్టంగా కనబడతా ఉంటది.
ఇది క్షమాపన.

రక్షణలో రెండోవ బాగం ఏంటి అంటే పరిశుద్ధా త్మలో నూతన జన్మ నూతన జీవితం

3 వ అధ్యయము 22 వ వచనం, 4 వ అధ్యయము 1 వ వచనం ,14 వ వచనం, 18 వ వచనం వీటి అన్నిట్లో the
work of the HOLY SPRIT గురించి చాలా స్పస్టంగా రాస్తా ఉన్నాడు,

అయితే పరిశుద్ధా త్ముడు మనలోకి వచ్చినప్పుసు ఆ నూతన జీవితం మనకి ఇచ్చినప్పుడు మనకి వచ్చేదహి సంతోషం ఒక
మహా బక్తు డు ఎలాగ అన్నాడు వార్న్ vsp gospel of luke is the gospel of joy , ఆది లోనూ అంతంలోనూ
కూడా సంతోషం కనబడుటది, మొట్టమొదటిగా యేసుక్రీ స్తు వారు జన్మించినప్పుడు వర్తమానము అందించినది గొల్లలకి ఆ
గొల్లలకి ఇచ్చిన వర్తమామములో,
2 వ అధ్యయమ 10 వ వచనంలో

అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగభోవు మహా సంతోషకరమై న సువార్తమనము నేను మీకు
తెలియజేయుచున్నాను

ఇది ఆరంబంలో కనబడితే చివరికి వచ్చేసరికి

4 వ అధ్యయం 52 వ వచనం

వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనంధముతో యేరుషాలేమునకు తెరిగి వెల్లీ రీ .

So యేసుప్రభు వారు పుట్టి నప్పుడు సంతోషము యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత మీరు అందరికి
సువర్తను బొదించమని చెప్పినప్పుడు వాళ్ళు సంతోషం తో వెళ్ళిపోయారు సంతోషం అనేది 2 బ్రక్కెట్స్ లాగా కనబడతడి
ఆ మధ్యలో ఉన్నధే యేసు క్రీ స్తు యొక్క సువర్తమానం. ఈ సంతోషం ఇక్కడ కధ పలుమార్లు కనబడతా ఉంటది మరి
ముక్యంగా 24 అధ్యయలు కలిగిన సువార్తలో 15 వ అధ్యయంలో తప్పిపోయిన నాణెం దొరికినప్పటికి తప్పిపోయిన గొర్రె పిల్ల
వెన్నకి వచ్చినపట్టకి, తప్పిపోయిన కుమారుడు వెన్నకి వచ్చినప్పటికీ కూడా పదే పదే repeat అవుతున్న పధం ఏంటంటే
అక్కడ గొప్ప ఆనందం ఉన్నధి, అని మరి ముక్యంగా ఒక్క తప్పిపోయిన వ్యక్తి తెరిగి వస్తే పరలోకంలో గొప్ప సంతోషం
ఉంటుంది అనే మాట మనకి చాలా స్పస్టంగా కనబడతా ఉంటది.

so రక్షణ అనేది ఆనంధాన్ని ఇస్తు ంది , రక్షణ అనేది పాప క్షమాపన కలిగిస్తా ది , రక్షణ మనకి క్రీ స్తు ద్వారానే
అనుగ్రహించబడుతుంది

లూకా సువార్త మొత్తంలో చాల ప్రక్యమై న వచనం

19 వ అధ్యయము 10 వ వచనం

నశించినదానిని వెధకి రక్షి ంచుటకు మనుష్యకుమారుడు వచ్చేనని ఆయనతో చెప్పెను

యేసుక్రీ స్తు ప్రభువారు నశించిన దానిని వెదకి రక్షి ంచుటకు వచ్చారు, నాశనమై న వెదకి రక్షి ంచటం, క్రీ స్తు ద్వారానే మాత్రం
రక్షణ అనేది లూకా సువార్తలో చాల స్పస్టంగా కనబడతడి. యేసుక్రీ స్తు ప్రభువారు సీలువలో చనిపొభోతుండగా కూడా నీవు
నేడు నాతో కూడా పరదేశిలో ఉంధువు. యేసు క్రీ స్తు ప్రభువారు సీలువలో చనిపోతున్నప్పుడు తండ్రి వీరు ఏమి
చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడీ. ఇవి అన్నీ మనకి ఏమి బొధిస్తు న్నాయ్ అంటే క్రీ స్తు ద్వారానే రక్షణ
అనేధి మనక అర్ధమవుతుంది.

మోదటిది రక్షణ ఈ లోక సువార్త కేంద్రం అయితే

రెండోవాది ఆ రక్షణ ఆనందాన్ని ఇస్తధి

మూడవధి ఆ రక్షణ ఆనందం క్రీ స్తు లోనే

ఆ రక్షణ ఆనంధమ్ క్రీ స్తు లో ఉన్నది సర్వలోకనికి అనేది లూకా సువార్త యొక్క కంప్లీ ట్ gospel

లూకా 3 వ అధ్యయము 17 వ వచనంలో: సకల శరీరులు

అపోస్టు లు 2 వ అధ్యయము 17 వ వచనం: మనుషులు అంధరి మీద నా ఆత్మను కుమ్మరించేదను మీ కుమారులను


మీ కుమార్తె లను ప్రవచించేదరు, మీ యవ్వనలు దర్శనములు కందురు, మీ వృద్ధు లు కలలు కందురు .
The gospel is for the whole world అనేధి మనం చాలా స్పస్టంగా చూస్తా ఉంటాం

లూకా సువార్తలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయ్ స్త్రీలను, అనగ త్రొ క్కబడినవారిని, చిన్న పిల్లల్ని ,చాలా హై లెట్ చేస్తూ
లూకా రాశాడు. లూకా డాక్ట ర్ ఏనప్పటికి కూడా కన్యక గర్బము దరించి కుమారుని కనినధి అని రాశాడు అని అంటే ఆయన
ఏ మాత్రము అయిన అనుమానం ఉన్నటువంటి వాడు అయితే రాసేవాడు కానే కాదు, hobbet అనే డాక్ట ర్ గారు
1880 వ సంవ్సరాలలో లూకా తాను డాక్ట ర్ కాబట్టి అనేక మెడికల్ టెర్మ్స్ ఉపయోగించారు అని ఆయన చెప్తూ తున్నారు
తరువాత అనగద్రో క్కబడినవరు పేదవరిని చాల హై లెట్ చేస్తూ రాశారు, సమరేయులు అన్యులు వాళ్ళకి కూడా యేసుప్రభు
సువార్త అవసరం, కాబట్టి సమరేయుని కూడా ఈ సువార్తలో పొంధుపరచటానికి ఆయన ప్రయత్నం చేశారు, అయితే
అన్నిటికంటే అతి ప్రముక్యమై నది ఏంటంటే సర్వసరిరులకు ఇది సువార్త ఈ సువార్త క్రీ స్తు ద్వారానే ఈ సువార్త క్రీ స్తు
ద్వారానే అనంధాన్ని ఇస్తధి అది లూకా రాస్తు న్న మాట .

2 వ అధ్యయమ 10 వ వచనంలో: అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగభోవవు మహా


సంతోషకరమై న సువార్తమనము నేను మీకు తెలియజేయుచున్నాను

1 యేసుక్రీ స్తు ని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పాప భారము తొలగిపోతధి


2 ఆనందాన్ని అనుభవిస్తా ం
3 యేసుక్రీ స్తు కి సన్నీహితులమౌతాం
ఇది జరిగితేనే మనలో రక్షణ కార్యం జరిగినది అని అర్ధం అనామాట అయితే ఆ రక్షన అనుభవం మీకు ఉన్నధా ఆ
సంతోషం సమాదనం మీకు ఉన్నదా ఒకవేళ లేకపోతే నశించినదానిని వేదకి రక్షణిచిన ఆ మనుష్య కుమారుని మీరు
స్వీకరిస్తా ర?

You might also like